భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
14 Jul 2023
కునో నేషనల్ పార్క్కునో నేషనల్ పార్కులో నేలరాలిన సూరజ్.. 4 నెలల్లో ఎనిమిది చీతాల మరణాలు
గత కొద్ది నెలలుగా భారతదేశంలో చిరుత పులులు ఒక దాని వెంట మరోటి మరణిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో తాజాగా మరో చీతా ప్రాణాలు కోల్పోయింది.
14 Jul 2023
తెలంగాణహరీశ్ రావును కలవడంపై రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు
ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ నుంచి సస్పెండ్ అయిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు జోరుగా ప్రచారాలు వినిపిస్తున్నాయి.
14 Jul 2023
ఆంధ్రప్రదేశ్జనసేనలోకి పంచకర్ల రమేష్ బాబు.. పెందుర్తి బరిలో దిగనున్న వైసీపీ మాజీ జిల్లా ప్రెసిడెంట్
ఆంధ్రప్రదేశ్ లో విశాఖ వైసీపీ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు రాజీనామా ఇటీవలే రాజకీయ సంచలనానికి తెరలేపింది. ఈ మేరకు తాను జనసేన పార్టీలో చేరేందుకు కార్యచర్యణ సిద్ధం చేసుకుంటున్నారు.
14 Jul 2023
తెలంగాణహైదరాబాద్‌లో బీజేపీ స్టేట్ లీడర్ ముక్కెర తిరుపతి రెడ్డి కిడ్నాప్.. ఎమ్మెల్యే సహా అనుచరులపై అనుమనాలు
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు ముక్కెర తిరుపతి రెడ్డి కిడ్నాప్‌కు గురైన సంఘటన తెలంగాణ రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది.
14 Jul 2023
ఆంధ్రప్రదేశ్అఖిల్ వర్ధన్ హత్య కేసులో సంచలనం.. చంపింది అదే పాఠశాలలోని సీనియర్ విద్యార్థులేనట
ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు వసతి గృహంలో అఖిల్ వర్ధన్ హత్యలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ మేరకు మిస్టరీ వీడింది.దీనికి కారణం ఎవరో కాదు ఆ స్కూల్ విద్యార్థులేనని పోలీసులు వెల్లడించారు.
14 Jul 2023
నరేంద్ర మోదీభారత అంతరిక్షానికే చంద్రయాన్-3 మైలురాయి.. ఇస్రో సైంటిస్టులకు గుడ్‌లక్ చెప్పిన మోదీ
చందమామ గురించి శోధించే క్రమంలో అగ్రరాజ్యాలు ఇప్పటికే చంద్రుడి మీద జెండాలు పాతాయి. అయినప్పటికీ చంద్రుడికి సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోలేకపోయాయి.
14 Jul 2023
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కన్నడ మీడియాలోకి ఏఐ యాంకర్ సౌందర్య ఎంట్రీ!
రోజు రోజుకూ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుకుంది. టెలివిజన్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం ఎన్నో సంచనాలను సష్టిస్తోంది. ఇటీవల ఒడిశాకు చెందిన ఓ మీడియాలో ఛానల్ ఏఐ యాంకర్‌తో వార్తలు చదివించింది.
14 Jul 2023
పాకిస్థాన్సీమాహైదర్ లవ్ స్టోరీలో ఇండియన్ పోలీసులకు బెదిరింపులు.. రంగంలోకి ముంబై పోలీస్
పాకిస్థానీ మహిళ సీమా హైదర్, సచిన్ మీనాల ప్రేమ కథలో ఇండియన్ పోలీసులకు బెదిరింపులు వస్తున్నాయి. ప్రియుడితో కలిసి ఉండాలని పాక్ దేశాన్ని విడిచిపెట్టింది సీమా హైదర్. ఈ మేరకు ప్రేమికుడు ఉండే భారతదేశానికి తరలివచ్చింది.
14 Jul 2023
దిల్లీవరదలో మునిగిన సుప్రీంకోర్టు, రాజ్‌ఘాట్.. ప్రధాన రహదారుల్లో భారీ టాఫ్రిక్ జామ్
దేశ రాజధాని దిల్లీ పరిసర ప్రాంతాల్లో కుంభవృష్టి కారణంగా మహానగరంలోని వీధులన్నీ యమునా నది ఉగ్రరూపాన్ని చవిచూసినట్టైంది.
14 Jul 2023
దిల్లీక్రమంగా తగ్గుతున్న యమునా ప్రవాహం.. దిల్లీ వీధుల్లో ఇంకా తగ్గని వరద ప్రభావం
గత కొన్ని రోజులుగా దిల్లీ రాజధానిని వణికిస్తోన్న యమునా నది ప్రస్తుతం శాంతిస్తోంది. క్రమంగా వర్షాలు తగ్గుముఖం పడుతుండటంతో నీటి ప్రవాహం తగ్గిపోతోంది.
14 Jul 2023
దిల్లీఫ్రాన్స్ నుంచి ప్రధాని మోదీ ఫోన్.. దిల్లీ వరదలపై అమిత్ షాతో సమీక్ష
ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం దిల్లీలో వరదల పరిస్థితిపై ఆరా తీశారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఫోన్ చేశారు.
13 Jul 2023
దిల్లీ#NewsBytesExplainer: వర్షాలు తగ్గినా వరద గుప్పిట్లోనే దేశ రాజధాని.. దిల్లీ వరదలకు కారణాలు ఇవే
దేశ రాజధాని ప్రాంతం దిల్లీ పరిసరాల్లో గత 3 రోజులుగా యమునా నది ఉగ్రరూపంతో ప్రవహిస్తోంది. అంతకంతకూ ప్రతిరోజూ రికార్డు స్థాయిలో ప్రమాదకరంగా ప్రవహిస్తూ సిటీని ముంచేసింది.
13 Jul 2023
తెలంగాణశ్రీ చైతన్య విద్యాసంస్థల ఛైర్మన్ బీఎస్ రావు కన్నుమూత.. విజయవాడలో అంత్యక్రియలకు ఏర్పాట్లు
కార్పోరేట్ విద్యారంగంలో డాక్టర్ బొప్పన సత్యనారాయణరావు అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ బీఎస్‌రావు అంటే తెలియని వారుండరు. శ్రీ చైతన్య విద్యాసంస్థల అధినేత బీఎస్ రావు (75) గురువారం కన్నుమూశారు.
13 Jul 2023
బీజేపీఏపీ సర్కారుపై BJP చీఫ్ పురందేశ్వరి తీవ్ర ఆరోపణలు
ఏపీ ప్రభుత్వంపై రాష్ట్ర బీజేపీ చీఫ్ పురందేశ్వరి తీవ్ర ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో భారీ లిక్కర్ స్కాం జరుగుతోందని ఆమె తీవ్రంగా మండిపడ్డారు.
13 Jul 2023
యుద్ధ విమానాలు26 రఫేల్ విమానాల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్.. రక్షణశాఖ ప్రతిపాదనలకు డీఏసీ ఆమోదం
భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలకమైన ఫ్రాన్స్ పర్యటనకు ఇవాళ ఉదయం బయల్దేరారు.ఈ సందర్భంగా ఫ్రెంచ్ దేశంతో పలు కీలక రక్షణ ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు.
13 Jul 2023
తెలంగాణతెలంగాణకు ఎల్లో అలెర్ట్ జారీ.. మరో 2 రోజులు భారీ వర్షాలు
తెలంగాణలో మరో రెండు రోజులూ వర్షాలు కొనసాగనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
13 Jul 2023
బీజేపీవచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య పొత్తు ఉంటుంది : ఆదినారాయణ రెడ్డి
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పొత్తులపై బీజేపీ నేత, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది ఏపీలో జరిగే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
13 Jul 2023
బిహార్లాఠీఛార్జ్ లో మరణించిన బీజేపీ కార్యకర్త.. టీచర్ల పోస్టింగ్స్ నిరసన ర్యాలీలో ఉద్రిక్తత
బిహార్ రాజధాని పాట్నలో రాజకీయ అలజడులు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ మేరకు బీజేపీ శ్రేణులపై పోలీసులు జరిపిన లాఠిఛార్జ్ లో ఓ కార్యకర్త మరణించారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో అగ్గిరాజుకుంది.
13 Jul 2023
దిల్లీగ్రేటర్ నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ప్రాణభయంతో భవనం నుంచి దూకేస్తున్న జనం
అసలే భారీ వర్షాలకు అతలాకుతలం అవుతున్నఉత్తరాదిలో మరో ప్రమాదం చోటు చేసుకుంది.
13 Jul 2023
ఎన్ఐఏపేలుళ్ల కుట్ర కేసులో ఇండియన్ ముజాహిద్దీన్ తీవ్రవాదులకు పదేళ్లు జైలు
దేశవ్యాప్తంగా పేలుళ్ల కుట్ర కేసులో నలుగురు ఇండియన్ ముజాహిద్దీన్ తీవ్రవాదులకు పదేళ్లు జైలు శిక్ష పడింది. ఈ మేరకు దిల్లీ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది.
13 Jul 2023
దిల్లీదిల్లీలో కాంవడ్ యాత్ర విషాదం.. రెండు లారీలు ఢీ, నలుగురు దుర్మరణం
దేశ రాజధాని దిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అసలే దిల్లీలో భారీ వర్షాలకు ప్రజలంతా అల్లాడుతుంటే మరోవైపు రోడ్డు ప్రమాదాలు కలకలం సృష్టిస్తున్నాయి.
13 Jul 2023
పవన్ కళ్యాణ్ఏపీ పాలిటిక్స్ : చిక్కుల్లో పవన్ కల్యాణ్.. జనసేనానిపై పలు కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థపై జనసేనాని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
13 Jul 2023
దిల్లీఉగ్రరూపం దాల్చిన యమూనా నది.. క్రేజీవాల్ ఇంటి సమీపంలోకి వరద నీరు
దిల్లీతో పాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు యమునా నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో నీటి ముగిగాయి. సివిల్‌లైన్స్ ప్రాంతంలో రింగ్ రోడ్డు పూర్తిగా వరద నీటిలో చిక్కుకుంది.
13 Jul 2023
ఆంధ్రప్రదేశ్ఏపీ: వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ.. విశాఖ అధ్యక్షుడు పంచకర్ల రమేశ్ బాబు రాజీనామా
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వాతావరణం హీట్ ఎక్కుతోంది. ఈ మేరకు పలువురు నాయకులు, వివిధ కారణాలతో పార్టీ జెండాలను, కండువలను మార్చుకునే ప్రక్రియలో నిమగ్నమయ్యారు.
13 Jul 2023
ఫ్రాన్స్ఫ్రాన్స్కు బయల్దేరిన మోదీ.. రఫేల్ సహా కీలక ఒప్పందాలకు అవకాశం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటనకు బయల్దేరారు. జులై 14న జరగనున్న బాస్టిల్ డే పరేడ్‌లో మోదీ పాల్గొననున్నారు. ఈ మేరకు ఫ్రెంచ్ ప్రజల జాతీయ దినోత్సవానికి అతిథిగా హాజుకానున్నారు.
13 Jul 2023
రాజోలువైకాపా నేత, రాజోలు మాజీ ఎమ్మెల్యే కృష్ణంరాజు కన్నుమూత
రాజోలు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అల్లూరి కృష్ణంరాజు(83) అనారోగ్యంతో కన్నుమూశారు. బుధవారం హైదరాబాద్‌లోని మాదాపూర్ లోని తన అపార్ట్‌మెంట్‌లో వృద్ధాప్య సంబంధిత సమస్యలతో మృతి చెందారు.
13 Jul 2023
దిల్లీవరద గుప్పిట్లో దిల్లీ.. వరద ప్రాంతాల్లో 11.30 గంటలకు సీఎం కేజ్రీవాల్ పర్యటన
దిల్లీ మహానగరం వరద గుప్పిట్లో ఉండిపోయింది. గత కొద్ది రోజులుగా ఉత్తరాదిలో కురుస్తున్న భారీ వర్షాలకు దిల్లీ, హర్యానా రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి.
13 Jul 2023
హర్యానాఎమ్మెల్యే చెంప పగలగొట్టిన మహిళ.. అంతా అయిపోయాక ఇప్పుడెందుకు వచ్చావంటూ ఆగ్రహం
ఓ ఎమ్మెల్యే చెంప చెళ్లుమనిపించిన సంఘటన తాజాగా హర్యానా రాష్ట్రంలో జరిగింది.
12 Jul 2023
మమతా బెనర్జీMamata Banerjee: పంచాయతీ ఎన్నికల హింసపై విచారణకు పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చా: మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల పోలింగ్ హింసాత్మంగా మారిన విషయం తెలిసిందే. పదుల సంఖ్యలో అన్ని పార్టీలకు చెందిన నాయకులు చనిపోయారు.
12 Jul 2023
తెలంగాణTS Govt : వైద్యారోగ్య శాఖలో పదోన్నతులు.. వారంలోగా పూర్తి చేయాలని ఆదేశాలు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీచింగ్ ఆస్పత్రిలో 190 అసిస్టంట్ ప్రొఫెసర్ పోస్టులను అసోసియేట్ ప్రొఫెసర్‌గా పదోన్నతులు కల్పించే ప్రక్రియను వారంలోగా పూర్తి చేయాలని మంత్రి హరీష్ రావు ఆదేశించారు.
12 Jul 2023
ఆంధ్రప్రదేశ్ఏపీ 12వ పీఆర్సీ ఛైర్మన్ గా మన్మోహన్‌సింగ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది.
12 Jul 2023
టమాటTomato: ఆ మూడు రాష్ట్రాల నుంచి టమాట కొనుగోలు చేయాలని కేంద్రం నిర్ణయం
దేశవ్యాప్తంగా టమాట ధరలు భగ్గమంటున్నాయి. కిలో టమాట రూ.160 నుంచి రూ.200 వరకు అమ్ముడవుతోంది.
12 Jul 2023
ఆంధ్రప్రదేశ్జనసేన నేతల చెంప చెళ్లుమనిపించిన సీఐ అంజు.. తీవ్ర ఆగ్రహంలో పార్టీ శ్రేణులు
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. ఈ మేరకు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జనసేన నేతలపై మహిళా పోలీస్ చేయి చేసుకోవడం ప్రకంపనలు సృష్టిస్తోంది.
12 Jul 2023
రాజస్థాన్Rajasthan: పోలీసుల కళ్లల్లో కారం చల్లి, గ్యాంగ్‌స్టర్‌ను కాల్చి చంపిన ప్రత్యర్థులు
హత్య కేసులో నిందితుడైన రాజస్థాన్ గ్యాంగ్‌స్టర్ కుల్దీప్ జఘినాను బుధవారం ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. పోలీసుల కస్డడీలో ఉన్న కుల్దీప్‌ను పక్కా ప్రణాళికతో కాల్చి చంపారు.
12 Jul 2023
తెలంగాణHyderabad: అంబులెన్స్ సైరన్‌ల దుర్వినియోగంపై తెలంగాణ డీజీపీ సీరియస్
అంబులెన్స్ డ్రైవర్లు సైరన్‌లు వాడే సమయంలో బాధ్యతగా వహించాలని తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) అంజనీ కుమార్ కోరారు.
12 Jul 2023
దిల్లీDelhi: దిల్లీలో యమునా నది నీటిమట్టం ఆల్ టైమ్ హై; 45ఏళ్ల రికార్డు బద్దలు; కేజ్రీవాల్ ఆందోళన
దిల్లీలో యమునా నది నీటి మట్టం బుధవారం మధ్యాహ్నం 1గంట సమయానికి 207.55మీటర్లకు చేరుకుంది. దీంతో యమునా నది నీటిమట్టం ఆల్ టైమ్ హైకి చేరుకుంది.
12 Jul 2023
ఆంధ్రప్రదేశ్AP: ఆర్5 జోన్లో ఇళ్ల నిర్మాణానికి ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ సచివాలయం వేదికగా సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
12 Jul 2023
భారతీయ జనతా పార్టీ/బీజేపీరాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల చేసిన బీజేపీ.. తెలుగు వారికి నో ఛాన్స్
ఈ నెల 24న 10 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు భారతీయ జనతా పార్టీ తమ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది.
12 Jul 2023
దిల్లీDelhi: దిల్లీలో ఐదు ముక్కలుగా నరికిన మహిళ మృతదేహం లభ్యం
ఉత్తర దిల్లీలోని గీతా కాలనీ ఫ్లైఓవర్ సమీపంలోని యమునా ఖాదర్ వద్ద ముక్కలు ముక్కలుగా నరికిన ఓ మృతదేహం బుధవారం ఉదయం పోలీసులకు లభ్యమైంది.
12 Jul 2023
సోనియా గాంధీబెంగళూరులో విపక్షాల రెండో భేటీకి సోనియాగాంధీ.. 16న దిల్లిలో విపక్ష నేతలకు ప్రత్యేక విందు
కేంద్రంలోని భాజపాను ఎదుర్కోనేందుకు భారత విపక్ష పార్టీలు మరోసారి భేటీ కానున్నాయి. ఈ మేరకు బెంగళూరులో జులై 17 నుంచి 18 వరకు ఈ సమావేశాలు నిర్వహించనున్నారు.