భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

బెంగళూరు: హెచ్ఏఎల్ ఎయిర్‌పోర్టులో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ 

నోస్ ల్యాండింగ్ గేర్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఫ్లై బై వైర్ ప్రీమియర్ 1ఏ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.

బొట్టు పెట్టుకుని స్కూలుకు వెళ్తే టీచర్ కొట్టాడు.. మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్య

జార్ఖండ్ ధన్‌బాద్‌ పట్టణంలోని ఓ తరగతి గదిలో దారుణం జరిగింది. ఓ విద్యార్థిని పట్ల పాఠశాల ఉపాధ్యాయుడు ఉన్మాదిలా వ్యవహరించాడు.

India-France-UAE: 'భారత్-ఫ్రాన్స్- యూఏఈ' త్రైపాక్షిక ప్రణాళిక సహకారం దిశగా మోదీ; ఈనెల 15న అబుదాబికి ప్రధాని

భారత్-ఫ్రాన్స్-యూఏఈ త్రైపాక్షిక ఫ్రేమ్‌వర్క్ కింద రక్షణ, అణుశక్తి, సాంకేతిక రంగాలలో సహకారం కోసం ప్రతిష్టాత్మక రోడ్‌మ్యాప్‌ను ఫ్రిబవరిలో ఆవిష్కరించిన విషయం తెలిసిందే.

ఏపీలో దారుణం.. హాస్టల్లో నిద్రిస్తున్న బాలుడిని ఎత్తుకెళ్లి చంపిన దుండగులు

ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వసతిగృహంలో ఉంటూ నాలుగో తరగతి చదువుకుంటున్న ఓ గిరిజన విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు.

Kedarnath Dham Yatra: ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు; నిలిచిపోయిన కేదార్‌నాథ్ యాత్ర 

భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఉత్తరాఖండ్‌లోని సోన్‌ప్రయాగ్, గౌరీకుండ్‌లలో కేదార్‌నాథ్ యాత్రను నిలిపివేసినట్లు అధికారులు బుధవారం తెలిపారు.

12 Jul 2023

ఇస్కాన్

వివేకానంద, రామకృష్ణ పరమహంసపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సన్యాసిపై ఇస్కాన్ నిషేధం 

స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంసలపై ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ (ఇస్కాన్) సన్యాసి అమోఘ్ లీలా దాస్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో అప్రమత్తమైన ఇస్కాన్ చర్యలు తీసుకుంది. ఇంతకీ ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

12 Jul 2023

తెలంగాణ

తెలంగాణలో ఎల్లో అలెర్ట్, వచ్చే 5 రోజుల్లో భారీ వర్షాలు.. ఏపీకి వర్ష సూచన

రాగల 5 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంల్లో వర్షాలు కురవనున్నాయి. ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలకు అవకాశం ఉంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది.

12 Jul 2023

తెలంగాణ

నేటి నుంచి వీఆర్ఏలతో మంత్రివర్గ ఉపసంఘం చర్చలు.. జేపీఎస్​ల రెగ్యులరైజేషన్​కు కమిటీలు 

తెలంగాణ ప్రభుత్వం గతంలో వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం చేసింది.

12 Jul 2023

దిల్లీ

దిల్లీకి వరద ముప్పు; 207 మీటర్లు దాటిన యమునా నది నీటి మట్టం 

భారీ వర్షాలకు దిల్లీలోని యమునా నది నీటి మట్టం రికార్డు స్థాయిలో పెరిగింది.

భారత్‌లో గత 15ఏళ్లలో 41.5కోట్ల మంది పేదరికాన్ని జయించారు: ఐక్యరాజ్య సమితి

ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారతదేశం పేదరికాన్ని తగ్గించడంలో గణనీయమైన పురోగతిని సాధించినట్లు ఐక్యరాజ్య సమితి పేర్కొంది.

Ambati Rayudu: వాలంటీర్ వ్యవస్థపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై అంబటి రాయుడు కౌంటర్ 

ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.

పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో తృణమూల్ విజయనాదం; 15,000స్థానాల్లో గెలుపు

పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో టీఎంసీ సత్తా చాటుతోంది.

ఈడీ చీఫ్ పదవీకాలాన్ని మూడోసారి పొడిగించడం చట్టవిరుద్ధం: సుప్రీంకోర్టు

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చీఫ్‌గా సంజయ్ కుమార్ మిశ్రా పదవీకాలాన్ని మూడవసారి పొడిగించడం చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు మంగళవారం పేర్కొంది. అయితే, జులై చివరి వరకు పదవిలో కొనసాగడానికి సర్వోన్నత న్యాయస్థానం అనుమతించింది.

ఏపీ రాజధాని అమరావతి కేసును డిసెంబర్‌కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ మేరకు పూర్తిస్థాయి విచారణ కోసం డిసెంబర్‌కు వాయిదా వేస్తూ ఉత్తర్వులు వెలువరించింది.

ఎన్‌సీపీలో సంక్షోభం తర్వాత తొలిసారి ఒకే వేదికపై శరద్ పవార్, అజిత్ పవార్

నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ) సంక్షోభం మొదలైన తర్వాత పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. ఒక వర్గం శరద్ పవార్ వైపు, మరో వర్గం అజిత్ పవార్ వైపు ఉన్నాయి. ఈ ఇద్దరి నాయకుల పరస్పరం ఆరోపణలతో మహారాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.

'బ్రిజ్ భూషణ్ రెజ్లర్లను లైంగికంగా వేధించారు', ఛార్జిషీట్‌లో దిల్లీ పోలీసులు

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్నారని, వేధింపులకు పాల్పడినందుకు విచారణ అనంతరం శిక్షార్హులు అవుతారని దిల్లీ పోలీసులు పేర్కొన్నారు.

11 Jul 2023

ఐఎండీ

వాతావరణం: ఐఎండీ జారీ చేసే గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ అలెర్ట్ లు అంటే ఏమిటో తెలుసా

వాతావరణ పరిస్థితుల్లో వచ్చే మార్పులను ముందస్తుగా చెప్పే సందర్భాల్లో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వివిధ రంగులతో అలెర్ట్స్ జారీ చేస్తున్న సంగతి తెలిసిందే.

Article 370: ఆర్టికల్ 370 పిటిషన్లపై ఆగస్టు 2 నుంచి సుప్రీంకోర్టులో విచారణ 

జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఆగస్టు 2 నుంచి సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది.

West Bengal Panchayat Election: భారీ భద్రత నడుమ బెంగాల్‌లో పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ 

పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల పోలింగ్ హింసాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో భారీ భద్రత నడుమ మంగళవారం పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టారు.

11 Jul 2023

దిల్లీ

Delhi-Meerut Expressway: ఎస్‌యూవీని ఢీకొన్న స్కూల్ బస్సు; ఆరుగురు మృతి 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ సమీపంలో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున దిల్లీ -మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఎస్‌యూవీని స్కూల్ బస్సు ఢీకొనడంతో ఇద్దరు చిన్నారులు సహా మొత్తం ఆరుగురు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు.

ఉత్తర భారతాన్ని వణిస్తున్న వర్షాలు; 37మంది మృతి; హిమాచల్‌‌, దిల్లీలో హై అలర్ట్

ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం స్తంభించిపోయింది.

హైదరాబాద్ పాతబస్తీ వాసులకు గుడ్ న్యూస్.. ఎంజీబీఎస్-ఫలక్‌నుమా మెట్రోకు గ్రీన్ సిగ్నల్ 

హైదరాబాద్ మహానగరంలోని పాతబస్తీ వాసులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే వీరికి మెట్రో రైలు సౌకర్యం అందుబాటులోకి రానుందని వెల్లడించింది.

సాగర్ కాల్వలోకి దూసుకెళ్లిన పెళ్లి బస్సు.. ఏడుగురు మృతి, 12 మందికి గాయాలు

ఓ పెళ్లి బస్సు కాల్వలోకి దూసుకెళ్లి ఏడుగురు మరణించిన దుర్ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.

10 Jul 2023

ఇస్రో

ఇస్రో మాజీ చీఫ్ కస్తూరిరంగన్‌కు గుండెపోటు

ఇస్రో మాజీ చైర్‌పర్సన్, నూతన విద్యా విధాన ముసాయిదా కమిటీ చీఫ్ కె.కస్తూరిరంగన్ సోమవారం గుండెపోటుకు గురయ్యారు.

10 Jul 2023

ఇస్రో

చంద్రయాన్-3 ప్రయోగానికి ప్రధాని మోదీ హాజరవుతారా? ఇస్రో చీఫ్ సమాధానం ఇదే

చంద్రుడిపై పరిశోధనలు చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మంగా చేపడుతున్న చంద్రయాన్-3 ప్రయోగానికి అంతా సిద్ధమైంది.

10 Jul 2023

తెలంగాణ

మరోసారి వివాదాస్పదమైన తాటికొండ రాజయ్య వ్యాఖ్యలు .. క్షమాపణ చెప్పాలని కడియం డిమాండ్

తెలంగాణలోని జనగాం జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే రాజయ్య మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఈసారి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి కుటుంబంపై రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్రప్రదేశ్: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు

ఆంధ్రప్రదేశ్‌లో మహిళల మిస్సింగ్‌‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్నాయి.

10 Jul 2023

హర్యానా

గురుగ్రామ్: పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిందనే కోపంతో యువతిని కత్తితో పొడిచి హత్య 

హర్యానాలోని గురుగ్రామ్‌లో దారుణం జరిగింది. పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిన్న కోపంతో యువతిని పొడిచి హత్య చేశాడు ఓ వ్యక్తి. అతడిని సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు.

10 Jul 2023

దిల్లీ

ప్రమాదకరంగా ప్రవహిస్తున్న యమునా.. వరదలపై కేజ్రీవాల్ ఉన్నతస్థాయి సమీక్ష  

భారతదేశం రాజధాని దిల్లీలో భారీ వర్షాలకు యమునా నది ఉప్పొంగుతోంది. ఈ మేరకు సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ స్పందించారు. వరద ముప్పును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.

10 Jul 2023

కేరళ

పడవ బోల్తా, మత్స్యకారుడు మృతి, మరో ముగ్గురు గల్లంతు 

కేరళలో జరిగిన పడవ ప్రమాదంలో ఒక మత్స్యకారుడు మృతి చెందగా, మరో ముగ్గురు గల్లంతయ్యారు.

10 Jul 2023

దిల్లీ

దిల్లీ ఆర్డినెన్స్‌పై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు

దేశ రాజధానిలోని బ్యూరోక్రాట్లు, ప్రభుత్వ సేవలపై కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి అధికారం కల్పించే వివాదాస్పద ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలంటూ దిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం విచారించింది.

10 Jul 2023

దిల్లీ

దిల్లీలో వేదికగా భగ్గుమన్న అగ్రరాజ్యాలు.. చైనీస్ అంశాల్లో జోక్యం ఆపాలని అమెరికాకు చైనా హెచ్చరికలు

భారతదేశం రాజధాని దిల్లీ వేదికగా అమెరికా - చైనా విభేదాలు భగ్గుమన్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కార్యవర్గంలో మానవ హక్కుల విభాగంలో పనిచేసే ఉన్నతాధికారి ఉజ్రా జియా తీరును చైనా తప్పుబట్టింది.

10 Jul 2023

మణిపూర్

Manipur violence: మణిపూర్‌లో హింసను పెంచేందుకు సుప్రీంకోర్టు వేదిక కాకూడదు: సీజేఐ

గత రెండు నెలలుగా మణిపూర్‌లో అల్లర్లు చెలరేగుతున్నాయి. భద్రతా బలాగాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో మణిపూర్‌లో జాతి ఘర్షణలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

10 Jul 2023

ఒడిశా

Lisa: AI సృష్టించిన న్యూస్ యాంకర్‌ను పరిచయం చేసిన ఒడిశా న్యూస్ ఛానెల్

ఓటీవీ(OTV) అనే ఒడిశా ప్రైవేట్ శాటిలైట్ న్యూస్ ఛానెల్ సరికొత్త ఆవిష్కరణకు వేదిక అయ్యింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) సృష్టించిన పవర్డ్ వర్చువల్ న్యూస్ యాంకర్ అయిన 'లిసా'ను ఆ ఛానెల్ పరిచయం చేసింది.

Rafale-M fighters: భారత్ నౌకాదళంలోకి 26 రాఫెల్‌-ఎం విమానాలు; ఫ్రాన్స్‌తో కీలక ఒప్పందం!  

పాకిస్థాన్, చైనాలతో విభేదాల నేపథ్యంలో భారతదేశం తన సైనిక శక్తిని పెంచుకోవడంపై నిరంతరం దృష్టి సారిస్తోంది.

రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల చేసిన టీఎంసీ.. ఈనెల 24న పోలింగ్

రాజ్యసభ స్థానాలకు పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితాను తృణముల్ కాంగ్రెస్ ప్రకటించింది. ఈ నెల 24న బెంగాల్ లోని ఆరు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

10 Jul 2023

దిల్లీ

ఉత్తరాదిలో కుంభవృష్టి.. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని హెచ్చరికలు

భారతదేశంలోని ఉత్తరాది రాష్ట్రాలను కుండపోత వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ మేరకు దిల్లీ, పంజాబ్‌, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్‌, జమ్మూకశ్మీర్‌ రాష్ట్రాల్లో భారీ వర్షాలకు జనజీవనం స్థంభించింది.

10 Jul 2023

పంజాబ్

పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం ఓపీ సోనీ అరెస్ట్; ఆదాయానికి మించిన ఆస్తులే కారణం

2016 నుంచి 2022 మధ్య కాంగ్రెస్ పాలనలో ఇబ్బడిముబ్బడిగా ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి ఓపీ సోనీని విజిలెన్స్ బ్యూరో అరెస్టు చేసింది.

మధ్యప్రదేశ్‌లో మరో దారుణం, ఓ వ్యక్తిని బట్టలు విప్పి, పైపులతో కొట్టారు

కొద్ది రోజుల క్రితం మధ్యప్రదేశ్‌లో గిరిజన కూలీపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన ఘటన మరువముందే రాష్ట్రంలో మరో దారణం జరిగింది.

10 Jul 2023

దిల్లీ

దిల్లీలో కుండపోత వర్షాలు.. జలమయమైన రోడ్లు, ప్రమాదకర రీతిలో ప్రవహిస్తున్న యమునా 

దిల్లీలో కురుస్తున్న కుండపోత వర్షాలకు రాజధాని ప్రాంతంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. నగరంలో ఎక్కడి నీరు అక్కడే నిలిచిపోతోంది.