భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
తెలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించిన బీజేపీ; తెలంగాణకు కిషన్ రెడ్డి, ఏపీకి పురందేశ్వరీ
భారతీయ జనతా పార్టీ(బీజేపీ) సంస్థాగతంగా సమూల మార్పుల దిశగా అడుగులు వేస్తోంది.
హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము; సీఎం కేసీఆర్, గవర్నర్ ఘన స్వాగతం
స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల ముగింపు కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం హైదరాబాద్‌కు వచ్చారు.
బీజేపీతో పొత్తుపై 2022లోనే ఎన్సీపీలో చర్చ; తిరుగుబాటు నేత ప్రఫుల్ పటేల్ సంచలన వ్యాఖ్యలు
అజిత్ పవార్ ఉదంతం తర్వాత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.
ఈ నెల 8న ప్రధాని మోదీ వరంగల్ పర్యటన షెడ్యూల్ ఇదే
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 8న తెలంగాణలోని వరంగల్‌కు రానున్నారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారు.
డీఈఆర్‌సీ చైర్‌పర్సన్ ప్రమాణ స్వీకారం వాయిదా వేసిన సుప్రీంకోర్టు; కేంద్రం, ఎల్‌జీకి నోటీసులు
దిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (డీఈఆర్‌సీ) చైర్‌పర్సన్‌గా జస్టిస్ (రిటైర్డ్) ఉమేష్ కుమార్ ప్రమాణ స్వీకారోత్సవాన్ని జూలై 11 వరకు వాయిదా వేయాలని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది.
నేడు ప్రధాని మోదీ అధ్యక్షతన ఎస్ఈఓ శిఖరాగ్ర సమావేశం; పుతిన్, జిన్‌పింగ్, షెహబాజ్ హాజరు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం జరిగే షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) జరగనుంది. భారత్ ఈ కార్యక్రమాన్ని వర్చువల్‌గా నిర్వహిస్తోంది.
మన టార్గెట్ 2047: కేంద్ర మంత్రి మండలి సమావేశంలో ప్రధాని మోదీ
దిల్లీలోని ప్రగతి మైదాన్ కన్వెన్షన్ సెంటర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మోదీ మంత్రులకు దిశానిర్దేశం చేశారు.
నేడు దిల్లీకి సీఎం వైఎస్ జగన్..వర్షాకాల సమావేశాల వేళ మోదీతో కీలక భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. నేటి సాయంత్రం ఆయన హస్తినాకు పయనం కానున్నారు. ఈ మేరకు బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశమవనున్నారు.
హైదరాబాద్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. నగరంలో భారీ భద్రతా, పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ నగరంలో పర్యటించనున్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంత్యుత్సవం ముగింపు కార్యక్రమంలో పాల్గొననున్నారు. మంగళవారం గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో ఉత్సవం నిర్వహిస్తున్నారు.
తెలంగాణకు గుడ్ న్యూస్.. నేటి నుంచి 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు
తెలంగాణలో రాగల మూడు రోజులూ భారీ వర్షాలు కురవనున్నాయి. మంగళవారం నుంచి గురువారం వరకు రోజులపాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
బీజేపీ చీఫ్ నాకెందుకివ్వరు అంటున్న ఎమ్మెల్యే రఘునందన్.. పార్టీలో రాజుకుంటున్న అగ్గి
తెలంగాణ బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు బహిర్గతమవుతున్నాయి. గత పదేళ్లుగా పార్టీ కోసం కష్టపడుతున్న తనను నిర్లక్ష్యంగా చూస్తున్నారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు భగ్గుమన్నారు.
గంగపుత్రుల వలలో భారీ చేప.. రూ.9 వేలకు దక్కించుకున్న మత్స్యకార దంపతులు
ఆంధ్రప్రదేశ్ సరిహద్దు, కేంద్ర పాలిత ప్రాంతం యానాం వద్దనున్న గౌతమి గోదావరి నదిలో భారీ పండుగప్ప చేప ఒకటి గంగపుత్రుల వలకు చిక్కింది.
పేపర్ లెస్ దిశగా సుప్రీంకోర్టు; వైఫై సదుపాయం ప్రారంభం
సుప్రీంకోర్టు పేపర్ లెస్‌తో పాటు డిజిటలైజేషన్ దిశగా అడుగులు వేస్తోంది.
మణిపూర్‌లో హింసపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక కోరిన సుప్రీంకోర్టు
మణిపూర్‌లో చేలరేగిన జాతి ఘర్షణల కారణంగా వాటిల్లిన ప్రాణనష్టం, ఆస్తి నష్టంపై వివరణాత్మక నివేదికను సమర్పించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని సోమవారం సుప్రీంకోర్టు ఆదేశించింది.
మహిళ మృతిపై అనుమానాలు, మృతదేహాన్ని రెండురోజులుగా ఫ్రీజర్‌లో ఉంచిన భర్త
మధ్యప్రదేశ్ రేవా జిల్లాలోని ఓ ఇంట్లో ఫ్రీజర్‌లో భద్రపరచిన మహిళ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
రాజకీయ పార్టీల ఆర్థిక లావాదేవీలు సమర్పణకు కొత్త వెబ్ పోర్టల్ ప్రారంభం: ఈసీ
రాజకీయ పార్టీలు ఇకనుంచి ఆన్‌లైన్ మోడ్‌లో కూడా తమ ఆర్థిక ఖాతాలను దాఖలు చేయవచ్చని భారత ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఏపీ వాసులకు మరో గుడ్ న్యూస్.. రాష్ట్రానికి మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రైల్వే శాఖ మరో గుడ్ న్యూస్ అందించింది. ఈ మేరకు మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును రాష్ట్రానికి కేటాయించింది.
బెంగుళూరులో జరగాల్సిన ప్రతిపక్షాల రెండో దఫా సమావేశం వాయిదా; కారణం ఇదే
బెంగళూరులో జులై 13, 14తేదీల్లో జరగాల్సిన ప్రతిపక్షాల రెండోదఫా సమావేశం వాయిదా పడింది. సమావేశాన్ని తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే ప్రకటిస్తామని జనతాదళ్ (యునైటెడ్) ముఖ్య అధికార ప్రతినిధి కేసీ త్యాగి చెప్పారు. అయితే ప్రతిపక్ష పార్టీల సమావేశం వాయిదా పడటానికి కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా జితేంద్ర అవద్; అసలు ఆయన ఎవరో తెలుసా?
మహారాష్ట్రలో అజిత్ పవార్ ఉదంతం నేపథ్యంలో రాజకీయ పరిణామాలు చకచకా జరిగిపోతున్నాయి.
అజిత్ పవార్‌తో పాటు మరో 8మంది రెబల్స్‌పై అనర్హత పిటిషన్ దాఖలు చేసిన ఎన్సీపీ
అజిత్ పవార్ ఉదంతంతో మహారాష్ట్ర రాజాకీయ రసవత్తరంగా మారింది. ఎన్‌సీపీ సంక్షోభం తారాస్థాయికి చేరుకుంది.
అమరావతి రాజధానికి కట్టుబడి ఉన్నాం : ఏపీ నేతలతో రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఆంధ్రప్రదేశ్ రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధాని లేని రాష్ట్రంగా ఉండడం బాధాకరమని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉండాలన్న మాటకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు.
ఇన్‌స్టాగ్రామ్ లోకి జనసేనాని ఎంట్రీ.. ప్రకటించిన మెగా బ్రదర్ నాగబాబు
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ త్వరలో ఇన్ స్టాలో అడుగు పెట్టనున్నారు. ఈ మేరకు అభిమానులను, పార్టీ కార్యకర్తలను సోషల్ మీడియా వేదికగా పలకరించనున్నారు.
ప్రధాని మోదీ ఇంటిపై డ్రోన్; ఉలిక్కిపడ్డ దిల్లీ పోలీసులు
దిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంపై సోమవారం ఉదయం డ్రోన్ కనిపించినట్లు వార్తలు రావడం సంచలనంగా మారింది.
కాంగ్రెస్‌లోకి వైఎస్ షర్మిల రావడాన్ని ఆహ్వానిస్తున్నాం : మాజీ ఎంపీ కేవీపీ
వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీ (YSRTP) అధ్యక్షురాలు షర్మిల త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని రాజ్యసభ మాజీ సభ్యుడు, ఆ పార్టీ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు తెలిపారు. ఈ మేరకు తమకు సమాచారం ఉందని పేర్కొన్నారు.
మణిపూర్ హింసలో మరో ముగ్గురు మృతి; హైవే దిగ్బంధాన్ని ఎత్తివేసిన కుకీలు
మణిపూర్‌లో అల్లర్లు ఇప్పట్లో చల్లారే పరిస్థితి కనిపించడం లేదు. బిష్ణుపూర్ జిల్లాలోని ఖోయిజుమంతబి గ్రామంలో మరోసారి హింస చెలరేగింది.
రాగల 3 రోజులు ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సోమవారం నుంచి 3 రోజుల పాటు పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ అంబేద్కర్ తెలిపారు.
కర్ణాటక తరహాలోనే తెలంగాణలో అధికారంలోకి వస్తాం: ఖమ్మం సభలో రాహుల్ గాంధీ
తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఖమ్మంలో ఆదివారం ఏర్పాటు చేసిన సభలో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు.
50కి పైగా రైళ్లు, 22 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే
నిర్మాణం, నిర్వహణ పనుల కారణంగా సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్లలో తిరిగే 22 ఎంఎంటీఎస్‌తో పాటు, 50కి పైగా రైళ్లను జులై 3నుంచి 9వ తేదీ వరకు దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది.
వివేకా హత్య కేసు: సుప్రీంకోర్టును ఆశ్రయించిన దస్తగిరి
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో రకరకాల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.
అధికార పక్షంలో అందుకే చేరా: ప్రధాని మోదీపై అజిత్ పవార్ ప్రశంసలు
ఎన్సీపీ సీనియర్ నేత, శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్ ఆదివారం అనూహ్యంగా అధికార ఏక్‌నాథ్ షిండ్- ఫడ్నవీస్ ప్రభుత్వంలో చేరారు.
జులైలో తెలంగాణలో జోరు వానలు: వాతావరణ శాఖ
వర్షాకాలం మొదలైనా వానలు సరిగ్గా కురవడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ నెలలో జోరు వానలు ఉన్నాయని వాతావరణ శాఖ చెబుతోంది.
అజిత్ పవార్ ఉదంతం: 2024 ఎన్నికల వేళ శరద్ పవార్‌కు భారీ ఎదురుదెబ్బ
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ అగ్రనేత శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్ మరోసారి తన మామకు షాకిచ్చారు.
మహారాష్ట్ర: ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వంలో చేరిన అజిత్ పవార్; డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం
మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి కుదుపునకు లోనయ్యాయి. అజిత్ పవార్ మరోసారి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి మరోసారి షాకిచ్చారు.
మణిపూర్ హింస వెనుక విదేశీ శక్తులు; సీఎం బీరెన్ సింగ్ అనుమానాలు
మణిపూర్‌లో చెలరేగుతున్న హింసపై ముఖ్యమంత్రి ఎన్.బీరెన్ సింగ్ సంచనల వ్యాఖ్యలు చేశారు. కొండ జిల్లాలలో 'ఆదివాసి సంఘీభావ యాత్ర'ని నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
యూసీసీకి వ్యతిరేకం కాదు, అలాగని మద్దతు కూడా ఇవ్వను: మాయావతి ఆసక్తికర కామెంట్స్
యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) అమలుకు తమ పార్టీ వ్యతిరేకం కాదని బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి అన్నారు.
నేడు ఖమ్మం సభకు రాహుల్ గాంధీ; కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల శంఖారావం
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదివారం తెలంగాణకు రానున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మంగా ఖమ్మంలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొనున్నారు.
గవర్నర్ ఆర్ఎన్ రవి: ఒకవైపు తమిళనాడు ప్రభుత్వంతో వివాదం; మరోవైపు ప్రధాని మోదీపై ప్రశంసలు
వి.సెంథిల్ బాలాజీని మంత్రి పదవి నుంచి తొలగించిన వ్యవహారంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, గవర్నర్ ఆర్ఎన్ రవి మధ్య ఉప్పు, నిప్పుగా మారింది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ గవర్నర్ రవి ప్రశంసలు కురిపించారు.
గుజరాత్‌లో కుండపోత వర్షం; 9మంది మృతి
గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో గత 24 గంటల్లో భారీ వర్షాలు కురిశాయని, నగరాలు, గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని అధికారులు శనివారం తెలిపారు.
డిజిటల్ లావాదేవీల్లో ఇండియాకు ప్రత్యేక గుర్తింపు: ప్రధాని నరేంద్ర మోదీ
దేశ రాజధాని దిల్లీలో జరుగుతున్న 17వ భారత సహకార కాంగ్రెస్ సమావేశంలో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ, డిజిటల్ ఇండియాపై కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేసారు.
తెలంగాణ టీ డయాగ్నాస్టిక్ సెంటర్లలో 134ఉచిత పరీక్షలు: హరీష్ రావు
తెలంగాణ ప్రజలకు అత్యున్నతమైన ఆరోగ్యాన్ని అందించడానికి, ఆరోగ్య పరీక్షల కోసం ఎక్కడికీ వెళ్ళకుండా ఉండేందుకు టీ- డయాగ్నాస్టిక్స్ పేరుతో పరీక్షకేంద్రాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే.