భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

01 Jul 2023

తెలంగాణ

మూడు కొత్త మండలాల ఏర్పాటుకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాల వర్గీకరణ, మండలాల వర్గీకరణ జరిగిన సంగతి తెలిసిందే. సమైక్య రాష్టంలో తెలంగాణలో ఉన్న 10జిల్లాలు తెలంగాణ ఏర్పడ్డాక 33జిల్లాలుగా మారాయి.

జులై 30 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు 

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నిర్వహణకు సంబంధించి అప్టేట్ వచ్చేసింది.

01 Jul 2023

ఐఎండీ

IMD: రైతులకు శుభవార్త: జులైలో సాధారణ వర్షపాతం నమోదు

ఉత్తర్‌ప్రదేశ్, బిహార్‌లోని కొన్ని ప్రాంతాలను మినహాయించి దేశవ్యాప్తంగా జులైలో వర్షాపాతం సాధారణంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) తెలిపింది.

బస్సులో మంటలు చెలరేగి 25మంది మృతి; ముంబై-నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌వేపై దారుణం

మహారాష్ట్రలోని ముంబై-నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌వే(సమృద్ధి మహామార్గ్)పై ఘోర ప్రమాదం జరిగింది.

ఐఐటీ, ఐఐఎమ్​, ఎన్​ఐటీ, ఎయిమ్స్​లు నవ భారతాన్ని నిర్మిస్తాయి : నరేంద్ర మోదీ

దిల్లీ యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. విద్యారంగంలో తీసుకున్న నిర్ణయాలతోనే భారత విశ్వవిద్యాలయాలు అంతర్జాతీయ స్థాయి గుర్తింపును సాధిస్తున్నాయని మోదీ తెలిపారు.

30 Jun 2023

దిల్లీ

మద్యం ప్రియులకు దిల్లీ మెట్రో గుడ్ న్యూస్.. రెండు సీల్డ్ బాటిళ్లకు అనుమతి

మద్యం ప్రియులకు దిల్లీ మెట్రో రైల్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు రెండు సీల్డ్ బాటిళ్ల మద్యాన్ని వెంట తీసుకెళ్లేందుకు అనుమతిస్తున్నట్లు వెల్లడించింది.

ఢిల్లీ ఆర్డినెన్స్‌పై ప్రచార ఉద్యమం..ఆర్డినెన్స్ ప్రతులను దగ్ధం చేయనున్న ఆప్

ఢిల్లీ బ్యూరోక్రాట్ల బదిలీలు, పోస్టింగులపై పట్టు కోసం కేంద్ర ప్రభుత్వం చేసిన జారీ చేసిన ఢిల్లీ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఆప్ తన పోరాటాన్ని ఉధృతం చేసేందుకు సిద్ధమైంది.

30 Jun 2023

మణిపూర్

బీరేన్ సింగ్ రాజీనామాలో నాటకీయ పరిణామాలు.. క్లిష్ట పరిస్థితిలో సీఎంగా కొనసాగుతానని వెల్లడి

మణిపూర్ రాష్ట్ర రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కుకీ, నాగా, మైతీ సామాజికవర్గం మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు.

సాహితీ ఫార్మాలో పేలిన రియాక్టర్‌.. ఏడుగురు కార్మికులకు గాయాలు, ఆస్పత్రికి తరలింపు

ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం స్పెషల్ ఎకనామిక్ జోన్ (సెజ్‌)లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

30 Jun 2023

కర్ణాటక

ట్విట్టర్ పిటిషన్ కొట్టేసిన కర్ణాటక హైకోర్టు.. రూ.50 లక్షల ఫైన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ

క‌ర్ణాట‌క హైకోర్టులో ట్విట్ట‌ర్ సంస్థ‌కు భారీ షాక్ తగిలింది. ఈ మేరకు రూ.50 లక్షల జరిమానాను విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

30 Jun 2023

మణిపూర్

భగ్గుమంటున్న ఈశాన్య రాష్ట్రం.. మరికాసేపట్లో మణిపూర్ సీఎం బీరేన్‌ సింగ్ రాజీనామా?

మణిపూర్‌లో హింసాకాండ కొనసాగుతుండటంతో ఇప్పటికే వందమందికి పైగా మరణించారు. శాంతిభద్రతల వైఫల్యానికి బాధ్యత వహిస్తూ సీఎం బీరేస్ సింగ్ తన పదవికి మరికాసేపట్లో రాజీనామా చేసే అవకాశం ఉంది.

9ఏళ్ల తెలంగాణపై పోస్టల్ కవర్ రిలీజ్.. ప్రతి ఇంటికి పోస్టల్ తో అనుబంధం 

రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడి 9 ఏళ్లు పూర్తైన సందర్భంగా అబిడ్స్ లోని జీపీఓలో తెలంగాణ పోస్టల్ డిపార్ట్మెంట్ ప్రత్యేక కవర్ ను రూపొందించింది. ఈ మేరకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ లో విడుదల చేశారు.

నల్లరంగు దుస్తులు ధరించవద్దు.. మోదీ పర్యటనతో ఢిల్లీ యూనివర్సిటీలో ఆంక్షలు

ముఖ్యమంత్రి, ప్రధానమంత్రుల పర్యటన సందర్భంగా ట్రాఫిక్ అంక్షలు విధించడం సర్వసాధారణం. కానీ ఢిల్లీ యూనివర్సటీ శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా ప్రధాని మోడీ వస్తున్నారు.

ఎస్‌ఐ ఇంట్లో గుట్టలుగా కరెన్సీ కట్టలు.. సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పెట్టిన భార్య పిల్లలు

ఓ సెల్ఫీ ఫొటో పోలీస్ అధికారిని కష్టాలపాలు చేసింది. రూ. 14 లక్షల నోట్ల కట్టలను కుప్పలుగా పోసిన ఓ ఎస్సై భార్య,పిల్లలు వాటితో సెల్ఫీదిగారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో చోటు చేసుకుంది.

కాన్వాయ్ ని కాదని దిల్లీ మెట్రోలో మోదీ ప్రయాణం.. దిల్లీ వర్సిటీ శతాబ్ది ఉత్సవాలకు హాజరు 

దిల్లీ మెట్రో రైల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రయాణించారు. దిల్లీ విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశంలోనే యూసీసీ బిల్లు

ఉమ్మడి పౌరస్మృతి బిల్లుపై మోడీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పార్లమెంట్ సమావేశాల్లో యునిఫాం సివిల్ కోడ్‌ను ప్రవేశపెట్టనున్నట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి.

30 Jun 2023

మణిపూర్

మణిపూర్ లో మళ్లీ హింసాత్మకం.. బాష్పవాయువును ప్రయోగించిన పోలీసులు

మణిపూర్‌ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా మరోసారి అలర్లు చెలరేగడం కలకలం సృష్టిస్తోంది.

30 Jun 2023

కేరళ

కేరళ కొత్త డీజీపీగా వైఎస్ఆర్‌ జిల్లా వాసి.. నేడు ఛార్జ్ తీసుకోనున్న దర్వేష్ సాహెబ్

కేరళ కొత్త డీజీపీగా ఏపీ వాసి నియామకమయ్యారు. కడప జిల్లాకు చెందిన షేక్ దర్వేష్ సాహెబ్‌ ఆ రాష్ట్ర డీజీపీగా నేడు బాధ్యతలు చేపట్టనున్నారు.

తమిళనాడు గవర్నర్ అర్ధరాత్రి ఉత్తర్వులు.. సెంథిల్ బాలాజీ మంత్రిగా కొనసాగుతారని నిర్ణయం

తమిళనాడు గవర్నర్ అర్ధరాత్రి సంచలన నిర్ణయం తీసుకున్నారు. జైలు పాలైన మంత్రి సెంథిల్ బాలాజీని భర్తరఫ్ చేయాలన్న ఉత్తర్వులను నాటకీయ పరిణామాల మధ్య ఆర్ఎన్ రవి ఉపసంహరించుకున్నారు.

ప్రశాంతత కోసం పెద్దమ్మతల్లి గుడికి వచ్చి మరోసారి శేజల్ ఆత్మహత్యాయత్నం.. ఆస్పత్రికి తరలింపు

తెలంగాణలో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య శేజల్ వివాదం ముదురుతోంది. ఆరిజిన్‌ డెయిరీ సీఈవో బోడపాటి శేజల్‌ మరోసారి బలవన్మరణానికి ఒడిగట్టారు.

29 Jun 2023

బీజేపీ

జులై 3న కేంద్ర కేబినెట్ సమావేశం.. ఎన్నికల వేళ కీలక నిర్ణయాలకు అవకాశం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జులై తొలివారంలో కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ మేరకు సోమవారం మూడో తేదీన భేటీ నిర్వహించనున్నారు.

రాజస్థాన్‌లో కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. ఎన్నికల నోటిఫికేషన్ ముందే అభ్యర్థుల ప్రకటన!

రాజస్థాన్‌లో ఎన్నికల హీట్ మొదలైంది. పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికపై దృష్టి కేంద్రీకరించాయి. ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించనున్నాయి.

విశాఖలో రియల్ దంపతుల కిడ్నాప్.. రూ.3 కోట్ల స్కామ్ చేశారని కిడ్నాపర్ల ఆరోపణలు

విశాఖపట్నంలో మరో కుటుంబం కిడ్నాప్‌ కు గురైంది. రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీనివాస్, అతని భార్య లక్ష్మిని బుధవారం సాయంత్రం ఏడుగురు వ్యక్తుల బృందం అపహరించింది.

ట్యాక్స్ రీఫండ్ పేరిట ప్రభుత్వ ఉద్యోగులకు ఎర.. భారీ కుంభకోణాన్ని చేధించిన హైదరాబాద్ ఐటీ శాఖ

హైదరాబాద్‌లో భారీ ఐటీ రీఫండ్ కుంభకోణాన్ని ఆదాయపు పన్ను శాఖ అధికారులు చేధించారు. ఫేక్ డాక్యుమెంట్లతో రీఫండ్ స్కామ్ చేస్తున్నారని వెల్లడించింది.

మణిపూర్‌లో రాహుల్ గాంధీ కాన్వాయ్ అడ్డగింత.. ఎందుకో తెలుసా?

2 నెలలుగా అగ్ని గుండంలా మారిన ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో ఇప్పటికీ శాంతి భద్రతలు అదుపులోకి రావడం లేదు.

కేజీఎఫ్ కాపీ రైట్ కేసులో రాహుల్ గాంధీకి హైకోర్టు షాక్.. పిటిషన్ కొట్టివేత

కర్ణాటక హైకోర్టులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి చుక్కెదురైంది. గతంలో రాహుల్ భారత్ జోడో యాత్ర ద్వారా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పర్యటించారు.

ఇరకాటంలో సీఎం శివరాజ్ సింగ్ చౌహన్.. 50 శాతం కమిషన్ ఫోన్ పే చేయాలంటూ వాల్ పోస్టర్లు

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ఇరకాటంలో పడ్డారు. త్వరలోనే ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.

ఛత్తీస్‌గఢ్‌ లో ఎన్నికల వేళ డిప్యూటీ సీఎంగా టీఎస్‌ సింగ్‌ నియామకం  

ఛత్తీస్‌గఢ్‌ కాంగ్రెస్ పార్టీలో సంచలనం చోటు చేసుకుంది. ఎన్నికల వేళ కాంగ్రెస్‌ సీనియర్ నేత టీఎస్‌ సింగ్‌ డియోకు ఊహించని పదవి చిక్కింది.

29 Jun 2023

తెలంగాణ

బయోమెట్రిక్ హాజరు లేకుండానే  గ్రూప్ 4 పరీక్ష.. ఆందోళనలో అభ్యర్థులు

జులై 1న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న గ్రూప్ 4 పరీక్షకు బయోమెట్రిక్ హాజరు లేకుండానే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లు చేసింది. ఓఎంఆర్ షీట్లపై అభ్యర్థుల హాల్ టికెట్ నంబర్, ఫొటో లేకుండానే ఎగ్జామ్ కు రంగం సిద్ధం చేసింది.

అర్థరాత్రి నరేంద్ర మోదీ నివాసంలో బీజేపీ ఉన్నత స్థాయి కీలక సమావేశం.. సార్వత్రిక ఎన్నికలపై చర్చ 

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నివాసంలో బుధవారం అర్ధరాత్రి బీజేపీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.

29 Jun 2023

తెలంగాణ

ఉద్యమ గాయకుడు సాయిచంద్ ఆకస్మిక మరణం.. ఫామ్ హౌస్ లో గుండెపోటుతో కుప్పకూలిన కళాకారుడు 

తెలంగాణ కళాకారుడు, బీఆర్ఎస్ నేత, గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్మన్ సాయిచంద్ గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు.

సీడీఆర్ఐ- భారత్ మధ్య ప్రధాన కార్యాలయ ఒప్పందం; కేంద్ర క్యాబినెట్ ఆమోదం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. ఈ సందర్భంగా భారత్- విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల కూటమి (సీడీఆర్ఐ) ప్రధాన కార్యాలయ ఒప్పందానికి (హెచ్‌క్యూఏ) ఆమోదం తెలిపింది.

నెల్లూరులో హాట్ పాలిటిక్స్.. సోమిరెడ్డి మాటలకు ఇరుకున పడ్డ వైసీపీ నేత ఆదాల

ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర యువగళం నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో రాజకీయ అలజడి ఏర్పడింది. ఆరోపణలు, సవాళ్లు,ప్రతిసవాళ్లతో పొలిటికల్‌ తుఫాన్‌ తీవ్రరూపం దాల్చుతోంది.

ఈటలకు వై కేటగిరీ భద్రత కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం

బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు తెలంగాణ ప్రభుత్వం వై కేటగిరి భద్రత కల్పిస్తూ సంచలన ప్రకటన చేసింది.

28 Jun 2023

తెలంగాణ

తెలంగాణలో మరో 2 కొత్త మండలాలు.. ఉత్తర్వులు జారీ చేసిన రెవెన్యూ శాఖ

తెలంగాణలో నూతనంగా మరో రెండు మండలాలను ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమం అయ్యింది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని కొత్తపల్లి గోరి మండలంగా ఏర్పడింది.

28 Jun 2023

కర్ణాటక

కర్ణాటకలో రేషన్ బియ్యం పంపిణీకి కొరత.. నగదు బదిలీకి కేబినెట్ కీలక నిర్ణయం

కర్ణాటకలో రేషన్ బియ్యానికి కొరత ఏర్పడింది. ఈ మేరకు అన్నభాగ్య పథకం అమలు చేయడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఫలితంగా కన్నడ సర్కార్ బియ్యానికి బదులు డబ్బులు ఇవ్వాలని నిర్ణయించింది.

దర్గాలో డ్యాన్స్ చేసిన మహిళ.. తప్పుబట్టిన మతపెద్దలు, దర్గా నిర్వాహకులు

ప్రసిద్ధ అజ్మీర్ దర్గా ఆవరణలో ఓ మ‌హిళ డ్యాన్స్ చేస్తున్న వీడియో వివాదానికి దారి తీసింది. స‌ద‌రు మ‌హిళ ప్రార్ధ‌నా స్ధ‌లం ప‌విత్ర‌త‌కు భంగం కలిగించారని పెద్ద ఎత్తున విమ‌ర్శ‌ల వర్షం కురుస్తోంది.

సీఎం సిద్దరామయ్యపై శివకుమార్ సంచలన వ్యాఖ్యలు; కర్ణాటక కాంగ్రెస్‌లో దమారం 

కర్ణాటక సీఎం సిద్దరామయ్యపై డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.

 ఉత్తర్‌ప్రదేశ్: భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌పై కాల్పులు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లో బుధవారం భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. స్థానికులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

వెర్సోవా-బాంద్రా సీ లింకుకు 'వీర్ సావర్కర్' పేరు: మహారాష్ట్ర సర్కార్ నిర్ణయం

వెర్సోవా-బాంద్రా సీ లింకును వీర్ సావర్కర్ సేతుగా, నిర్మాణంలో ఉన్న ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్‌కి అటల్ బిహారీ వాజ్‌పేయి స్మృతినవ శేవ అటల్ సేతుగా పేరు మార్చాలని మహారాష్ట్ర క్యాబినెట్ బుధవారం నిర్ణయించింది.