భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
23 Jun 2023
వైఎస్సార్ కడపజిమ్ నుంచి ఇంటికెళ్తున్న వైసీపీ కార్యకర్త.. బురఖా కప్పుకుని వచ్చి హత్య చేసిన ప్రత్యర్థులు
ఆంధ్రప్రదేశ్ లోని కడపలో వైసీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. నగరంలోని సంధ్య సర్కిల్‌లో ఈ ఘోర ఘటన చోటు చేసుకుంది.
23 Jun 2023
రైలు ప్రమాదంఒడిశా రైలు ఘటనలో ఉన్నతాధికారులపై రైల్వేశాఖ సీరియస్.. ఐదుగురిపై వేటు
ఒడిశా ఘోర రైలు ప్రమాదంపై ఇప్పటికే సీబీఐ విచారణ కోరిన రైల్వేశాఖ, తాజాగా బాధ్యులపై చర్యలకు ఉపక్రమించింది. ఘటన జరిగిన 3 వారాల అనంతరం రైల్వే ఆఫీసర్స్ పై వేటు వేసింది.
23 Jun 2023
జమ్ముకశ్మీర్జమ్ముకశ్మీర్: కుప్వారాలో ఎన్‌కౌంటర్; నలుగురు ఉగ్రవాదులు హతం
జమ్ముకశ్మీర్‌లోని మచల్ సెక్టార్‌లోని కాలా జంగిల్‌లో శుక్రవారం భారత సైన్యం, పోలీసులు సంయుక్తంగా జరిపిన ఆపరేషన్‌లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.
23 Jun 2023
అస్సాం/అసోంఅసోంలో వరదల బీభత్సం; 22 జిల్లాలు జలమయం; ఒకరు మృతి
అసోంను వరదలు ముంచెత్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తుండటంతో దాదాపు 22జిల్లాలు జలమయంగా మారాయి. బాధితులు రోజురోజుకు పెరిగిపోతున్నారు.
23 Jun 2023
కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)నేడు దిల్లీకి మంత్రి కేటీఆర్.. పెండింగ్ ప్రాజెక్టుల కోసం అమిత్ షాతో కీలక భేటీ
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ దిల్లీకి వెళ్లనున్నారు.
23 Jun 2023
పాట్నపాట్నలో ప్రతిపక్ష నేతల సమావేశం; ఏకాభిప్రాయం కుదిరేనా?
దేశ రాజకీయాలో కీలక పరిణామంగా భావించే ప్రతిపక్ష నాయకుల సమావేశంలో పాల్గొనేందుకు నేతలు శుక్రవారం బిహార్ రాజధాని పాట్నకు చేరుకున్నారు.
23 Jun 2023
ముంబైలోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు.. భయంతో పరుగులు పెట్టిన ప్రయాణీకుల
లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ లో రాత్రి మంటలు చెలరేగి దట్టమైన పొగ అల్లుకోవడంతో ప్రయాణికులు భయంతో రైలు దిగిపోయారు. ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.
22 Jun 2023
ఇస్రోభారత్-అమెరికా మధ్య కీలక ఒప్పందం; 2024లో ఐఎస్ఎస్‌కి జాయింట్ ఆస్ట్రోనాట్ మిషన్
ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన సందర్భంగా భారత్, అమెరికా మధ్య అంతరిక్ష పరిశోధనకు సంబంధించి గురువారం మరో కీలక ఒప్పందం కుదిరింది.
22 Jun 2023
యుద్ధ విమానాలుఇక భారత్‌లోనే యుద్ధవిమానాల ఇంజిన్‌ల తయారీ; GE ఏరోస్పేస్- HAL మధ్య ఒప్పందం
భారత వైమానిక దళం కోసం ఫైటర్ జెట్ ఇంజిన్‌లను ఉత్పత్తి చేసేందుకు అమెరికాకు చెందిన GE ఏరోస్పేస్ - హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్( HAL) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.
22 Jun 2023
వైఎస్ జగన్మోహన్ రెడ్డిఆంధ్రప్రదేశ్ లో క్రికెట్ అకాడమీలు.. ఆడుదాం ఆంధ్ర క్రీడోత్సవాలపై సీఎం జగన్ సమీక్ష
ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రీడల శాఖపై దృష్టి పెట్టారు. ఈ మేరకు 'ఆడుదాం ఆంధ్ర' అంటూ క్రీడోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించననున్నారు.
22 Jun 2023
అరవింద్ కేజ్రీవాల్కాంగ్రెస్కు ఆప్ అల్టిమేటం; కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్స్‌పై పెదవి విప్పాలని డిమాండ్
పాట్నాలో కీలక ప్రతిపక్షాల సమావేశానికి ముందు ఆప్ కాంగ్రెస్‌కు అల్టిమేటం జారీ చేసింది.
22 Jun 2023
తెలంగాణతెలంగాణను తాకిన నైరుతి రుతుపవనాలు.. సరిహద్దు జిల్లాల్లో భారీ వర్షాలు
నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలోని ఖమ్మం వరకు రుతుపవనాలు విస్తరించాయని వెల్లడించింది.
22 Jun 2023
బిహార్బిహార్: రేపు పాట్నాలో ప్రతిపక్షాల కీలక సమావేశానికి రంగం సిద్ధం
వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని ఎదుర్కోవడానికి ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించడానికి దాదాపు 20 పార్టీలకు చెందిన ప్రతిపక్ష నాయకులు శుక్రవారం పాట్న వేదికగా సమావేశం కాబోతున్నారు.
22 Jun 2023
మధ్యప్రదేశ్20 మందిని గాయపర్చిన మోస్ట్ వాంటెడ్ మంకీ నిర్బంధం.. అటవీశాఖకు రూ.21 వేల రివార్డు
మోస్ట్ వాంటెడ్ మంకిగా పేరున్న ఓ కోతిని మధ్యప్రదేశ్ అటవీశాఖకు చెందిన ప్రత్యేక సిబ్బంది ఎట్టకేలకు నిర్బంధించారు.
22 Jun 2023
పశ్చిమ బెంగాల్పురుషుడిలా మారనున్న బెంగాల్ మాజీ సీఎం కూతురు
పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య కుమార్తె సంచలన నిర్ణయం ప్రకటించారు. తాను పురుషుడిలాగా మారిపోవాలని అనుకుంటున్నట్లు సుచేతన భట్టాచార్య వెల్లడించారు.
22 Jun 2023
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)ఆసియాలోనే అతిపెద్ద నివాస సముదాయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్
తెలంగాణ ప్రభుత్వం అతిపెద్ద ప్రభుత్వ నివాస సముదాయాన్ని ప్రారంభించింది. సంగారెడ్డి జిల్లా కొల్లూరులో దాదాపు 145 ఎకరాల విస్తీర్ణంలో 15 వేల 660 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించింది.
22 Jun 2023
అస్సాం/అసోంఅసోంలో ముంచెత్తుతున్న వానలు; వరదల్లో చిక్కుకున్న 1.2లక్షల మంది
అసోంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. 10 జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు దాదాపు 1.2 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు.
22 Jun 2023
కొవిన్ పోర్టల్కొవిన్ పోర్టల్ డేటా లీకేజీలో కీలక పరిణామం.. బిహారీని అరెస్ట్ చేసిన దిల్లీ ఇంటిలిజెన్స్
కరోనా వ్యాక్సినేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం కొవిన్ పోర్టల్ ను తీసుకొచ్చింది. అయితే సదరు పోర్టల్ నుంచి సున్నితమైన సమాచార లీకులు దేశంలో సంచలనం రేపింది.
22 Jun 2023
మణిపూర్మణిపూర్లో ఆగని హింస; ఐఈడీ పేలుడు, ముగ్గురికి గాయాలు
మణిపూర్‌లో బుధవారం రాత్రి మరోసారి అల్లర్లు చెలరేగాయి. కొన్ని ప్రాంతాల్లో తుపాకీ కాల్పులు వినిపించాయి.
22 Jun 2023
హత్యబర్త్ డేకు ఇంటి పిలిచారని వెళ్తే, దొంగతనం పేరిట హింసించి చంపిన బంధువులు
బంధువుల ఆహ్వానిస్తే పుట్టినరోజు వేడుకలకు హాజరైన ఓ మహిళను దొంగతనం నెపంతో చిత్రహింసలకు గురిచేశారు. దారుణమైన శారీరక వేధింపులకు తట్టుకోలేక సమినా ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ లోని ఘజియాబాద్‌లో చోటు చేసుకుంది.
22 Jun 2023
హైదరాబాద్ట్రాఫిక్ నియంత్రణకు ఓఆర్ఆర్ చుట్టూ లింకురోడ్ల నిర్మాణానికి హెచ్‌ఎండీఏ చర్యలు
హైదరాబాద్ మహానగరం ఏడాదికేడాది వేగంగా విస్తరిస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డు దాటి నలువైపులా పెరుగుతోంది.
22 Jun 2023
కర్ణాటకకర్ణాటక పోలీస్ స్టేషన్ లో అరుదైన ఘటన.. తండ్రికి బదిలీ కావడంతో కూతురికి ఇంఛార్జ్ బాధ్యతలు
బదిలీపై వెళ్తున్న ఓ పోలీస్ అధికారి, సదరు పోలీస్ స్టేషన్ బాధ్యతలను తన కూతురికే అప్పగించిన అరుదైన సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది.
22 Jun 2023
తెలంగాణనేటి నుంచి తెలంగాణలో ఆషాఢ బోనాలు.. తొలి బోనం ఆ అమ్మవారికే
ఆషాఢ మాసం వచ్చేసింది. తెలంగాణలో బోనాల పండగ సందడి మొదలైంది. నేటి నుంచి ఆషాఢ బోనాలు ప్రారంభం కానున్నాయి.గోల్కొండలో తొట్టెల ఊరేగింపుతో తొలి బోనాలు మొదలుకానున్నాయి.
22 Jun 2023
వైఎస్ జగన్మోహన్ రెడ్డిగడపగడపకు ప్రోగ్రాంలో సీఎం జగన్ అసంతృప్తి.. గ్రాఫ్ పడిపోతే టిక్కెట్లు ఇవ్వనని స్పష్టం
ఏపీలోని వైసీపీకి చెందిన 18 మంది ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం వైఎస్ జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో గడపగడపకు మన ప్రభుత్వం వర్క్ షాప్ సమావేశం నిర్వహించారు.
21 Jun 2023
భారతదేశంWEF report 2023: లింగ సమానత్వంలో ఎనిమిది స్థానాలు మెరుగుపడ్డ భారత్: ఈ ఏడాది ర్యాంకు ఎంతంటే?
వార్షిక లింగ వ్యత్యాస నివేదిక-2023ను వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్(డబ్ల్యూఈఎఫ్) బుధవారం విడుదల చేసింది.
21 Jun 2023
దిల్లీసాంకేతిక లోపంతో దిల్లీలో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
విమానంలోని ఇంజిన్ లో సాంకేతిక లోపం తలెత్తిన కారణంగా ఇండిగో ఫ్లైట్ ను అత్యవసరంగా దించేశారు. ఈ మేరకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కి పైలట్ సమాచారం ఇచ్చారు.
21 Jun 2023
దిల్లీరూ.2 కోట్లు ఇవ్వకుంటే నరేంద్ర మోదీని, అమిత్ షాను చంపేస్తామని బెదిరింపు కాల్స్
తాను అడిగిన డబ్బులు ఇవ్వకుంటే ఏకంగా ప్రధాన మంత్రి, హోంశాఖ మంత్రిని చంపుతామని గుర్తు తెలియని వ్యక్తి దిల్లీ పోలీసులను బెదిరించాడు.దీనిపై వెంటనే అప్రమత్తమైన పోలీసులు కాల్ చేసిన వ్యక్తి ఎవరో కనిపెట్టే పనిలో నిమగ్నమయ్యారు.
21 Jun 2023
దిల్లీ603 రోజులు 5స్టార్ హోటల్‌లో బస; బిల్లుకట్టకుండానే పారిపోయిన ఘనుడు
దిల్లీ ఏరోసిటీలోని లగ్జరీ హోటల్ రోసేట్ హౌస్‌లో ఘరానా మోసం జరిగింది. ఈ 5స్టార్ హోటల్‌లో అంకుష్ దత్తా అనే వ్యక్తి ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు ఏకంగా 603రోజులు బస చేసి బిల్లు కట్టకుండా పారిపోయాడు.
21 Jun 2023
తెలంగాణశ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు ఎమ్మెల్సీ.. రేపు అమరవీరుల స్తూపం ఆవిష్కరణకు ఆహ్వానం
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రేపు తెలంగాణ అమరవీరుల స్తూపం ఆవిష్కరణ కార్యక్రమం ఉంది. ఈ నేపథ్యంలోనే శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు ప్రభుత్వం నుంచి పిలుపు వచ్చింది.
21 Jun 2023
కాంగ్రెస్కాంగ్రెస్ యోగా డే ట్వీట్; ప్రధాని మోదీపై శశి థరూర్ ప్రశంసలు
యోగను ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో భారత మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ చేసిన కృషిని అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బుధవారం కాంగ్రెస్ పార్టీ గుర్తుచేసుకుంటూ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్‌లో జవహర్‌లాల్ నెహ్రూ యోగా చేస్తున్న ఫోటోను షేర్ చేసింది.
21 Jun 2023
తెలంగాణతెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ.. గద్దర్ ప్రజా పార్టీతోనే ఎన్నికల్లో పోటీ చేస్తానన్న ప్రజాగాయకుడు
తెలంగాణలో మరో నూతన రాజకీయ పార్టీ పుట్టింది. ప్రజా యుద్ధనౌకగా పేరు గాంచిన గద్దర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు.
21 Jun 2023
భారతదేశంప్రపంచ ఖరీదైన 25నగరాల జాబితాలో భారతదేశ నగరానికి దక్కిన స్థానం
జూలియస్ బేయర్ లైఫ్ స్టైల్ ఇండెక్స్ విడుదల చేసిన ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో భారతదేశ నగరం ముంబైకి చోటు దక్కింది.
21 Jun 2023
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్/ఈడీఉద్ధవ్ థాకరే వర్గం సన్నిహితులపై లాండరింగ్ అభియోగాలు.. ఈడీ సోదాలు
మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఈ మేరకు శివసేన ఆధ్వర్యంలోని గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ఈడీ ఆరా తీస్తోంది.
21 Jun 2023
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్/ఈడీతెలంగాణలో ఈడీ రైడ్స్.. ప్రతిమ, కామినేని సహా పలు వైద్య కళాశాలల్లో సోదాలు
తెలంగాణలో మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రైడ్స్ కలకలం సృష్టిస్తున్నాయి. హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాల్లోనూ ఈడీ అధికారులు ఉదయం నుంచి సోదాలు చేస్తున్నారు.
21 Jun 2023
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుత్వరలో వందే భారత్ స్లీపర్ రైళ్లు రానున్నాయ్
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును మూడు కొత్త ఫార్మాట్లలో ప్రవేశపెట్టేందుకు నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
21 Jun 2023
బిహార్270 అడుగుల ఎత్తుతో ప్రపంచంలోనే అతిపెద్ద విరాట్ ఆలయ నిర్మాణం ప్రారంభం
ప్రపంచంలోనే అతిపెద్ద విరాట్ రామాయణ మందిరం బీహార్ లో నిర్మితం కానుంది. ఈ మేరకు రాష్ట్రంలోని తూర్పు చంపారణ్ జిల్లా, కల్యాణ్‌పూర్ మండలం ( బ్లాక్ ), కైథవలియా గ్రామంలో మంగళవారం భూమి పూజ జరిగింది.
21 Jun 2023
తెలంగాణరేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు; పార్కుల మూసివేత
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు గురువారం ముగియనున్నాయి. ఈ క్రమంలో ఉత్సవాల ముగింపులో భాగంగా హైదరాబాద్‌లోని సచివాలయం ఎదురుగా, హుస్సేన్ సాగర్ సమీపంలో ఏర్పాటు చేసిన తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.
21 Jun 2023
తెలంగాణతెలంగాణలో భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్; ఒక్కరోజే 11,241 మెగావాట్ల వినియోగం
తెలంగాణలో విద్యుత్ వినియోగం రోజురోజుకు పెరుగుతుందే కానీ, తగ్గడం లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో డిమాండ్ పెరిగింది.
21 Jun 2023
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)రేపు రైల్వే కోచ్ ప్యాక్టరీని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్
తెలంగాణలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్, మెట్రో కోచ్‌లు తయారు చేస్తున్న మేధా సర్వో గ్రూప్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ప్రారంభించనున్నారు.
21 Jun 2023
నితిన్ గడ్కరీత్వరలో ట్రక్కుల్లో ఏసీ డ్రైవర్ క్యాబిన్‌లు ఏర్పాటు: నితిన్ గడ్కరీ
వాహన తయారీదారులకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక ఆదేశాలు జారీ చేశారు.