భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
14 Jun 2023
భారతీయ జనతా పార్టీ/బీజేపీఅమిత్ షా రేపటి తెలంగాణ టూర్ రద్దు
ఖమ్మంలో రేపు జరగాల్సిన బీజేపీ సభ వాయిదా పడింది.గుజరాత్ లో బిపోర్‌జాయ్ తుపాను కారణంగా మహారాష్ట్ర, గుజరాత్ సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న తరుణంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన వాయిదా పడింది.
14 Jun 2023
తెలంగాణతెలంగాణను వరించిన 5 యాపిల్ అవార్డులు.. యాదాద్రి ఆలయానికి గ్రీన్ యాపిల్ గుర్తింపు
తెలంగాణ 5 అంతర్జాతీయ అవార్డులను సాధించింది. ఈ మేరకు రాష్ట్రంలోని 5 ప్రముఖ నిర్మాణాలను లండన్‌లోని గ్రీన్ ఆర్గనైజేషన్ గుర్తించింది. ఈ క్రమంలో గ్రీన్ యాపిల్ అవార్డులను ప్రకటించింది.
14 Jun 2023
తుపానుబిపోర్జాయ్ సైక్లోన్: సౌరాష్ట్రలో 100 ఆసియాటిక్ సింహాలను కాపాడేందుకు అటవీశాఖ తంటాలు
బిపోర్‌జాయ్ తుపాను ఎఫెక్ట్‌తో అరేబియా తీర ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. ఈ క్రమంలో గురువారం తుపాను తీరం దాటే సమయంలో గణనీయమైన నష్టం వాటిల్లుతుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేసింది.
14 Jun 2023
స్విగ్గీస్విగ్గీ డెలివరీ బాయ్‌గా మారిన ఇంజనీర్‌కు లింక్డ్‌ఇన్‌లో పోటెత్తిన ఉద్యోగాలు
ప్రముఖ ఉపాధి-కేంద్రీకృత సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ లింక్డ్‌ఇన్ ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది విద్యావంతులను ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. దీని ద్వారా ఎంతో మంది నిరుద్యోగులు ఉద్యోగాలను పొందుతున్నారు.
14 Jun 2023
ఆంధ్రప్రదేశ్ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. విద్యార్థులకు ఒంటిపూట బడులు
జూన్ 15 సమీపిస్తున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకా వేసవికాలమే తాండవిస్తోంది. ఓ వైపు తీవ్రత ఉష్ణోగ్రతలు, వడగాలుల దృష్ట్యా పిల్లలకు ఒంటి పూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
14 Jun 2023
భారతదేశంకాలుష్య కోరల్లో చిక్కుకున్న భారత్.. టాప్-20 గ్లోబల్ పొల్యూటెడ్ సిటీల్లో 14 నగరాలు మనవే
ప్రపంచ వ్యాప్తంగా 99 శాతం జనం పీలుస్తోంది స్వచ్ఛమైన గాలి కాదు. భయంకరమైన విషయం ఏంటంటే ఏటా 67 లక్షల మందికిపైగా వాయు కాలష్యం బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు.
14 Jun 2023
భారతదేశంమోమోస్ తింటూ దొరికిపోయిన 4 నెలల క్రితం చనిపోయిన వ్యక్తి: అసలేం జరిగిందంటే?
చనిపోయిన మనుషులు మళ్ళీ మళ్ళీ తిరిగి వచ్చారనే వార్తలు అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంటాయి. తాజాగా ఇలాంటి సంఘటన బీహార్ లో జరిగింది.
14 Jun 2023
కోల్కతాట్రిపుల్ ఐటీ స్టూడెంట్ డెత్ కేసు: అనుమానితులపై నార్కో పరీక్షకు కోర్టు అనుమతి
ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థి ఫైజాన్ అహ్మద్ మృతిపై విచారణకు కోల్‌కతా హైకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది.
14 Jun 2023
పాడేరుపాడేరు-లంబసింగి రహదారికి కేంద్రం గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్‌లో నూతన రోడ్ల నిర్మాణానికి జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) పచ్చజెండా ఉంది. అందులో భాగంగా పర్యాటక ప్రాంతమైన పాడేరు-లంబసింగి రోడ్డు నిర్మాణానికి అంగీకారం తెలిపింది.
14 Jun 2023
ఆంధ్రప్రదేశ్ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం... ఏకకాలంలో 56,829 మంది టీచర్ల బదిలీ
ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడెప్పుడా అని ఉద్యోగులు ఎదురుచూస్తున్న బదిలీ ప్రక్రియకు ముహుర్తం ఆసన్నమైంది.
14 Jun 2023
భారతదేశంఅజిత్ దోవల్‌పై అమెరికా ప్రశంసలు; ఆయన 'అంతర్జాతీయ నిధి' అంటూ పొగడ్తలు
జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్‌పై భారత్‌లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి ప్రశంసలు కురిపించారు.
14 Jun 2023
తెలంగాణనిమ్స్ ఆస్పత్రికి మహర్ధశ.. విస్తరణకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నిమ్స్ ఆస్పత్రిని విస్తరించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ అనుబంధ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
14 Jun 2023
పరీక్ష ఫలితాలుAP EAMCET 2023: ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల: రిజల్ట్ ఇలా చూసుకోండి
ఏపీ ఎంసెట్-2023 పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ అనంతపురం (జేఎన్‍టీయూఏ) విడుదల చేసింది.
14 Jun 2023
ఆంధ్రప్రదేశ్గ్రేహౌండ్స్ గురువు బాటీ కన్నుమూత.. సీఎం కేసీఆర్, డీజీపీ అంజనీకుమార్ సంతాపం
రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌కు చెందిన మాజీ సీనియర్ ఐపీఎస్ అధికారి భాటీ మంగళవారం మరణించారు. ఉమ్మడి ఏపీలోని పోలీసులకు నారాయణ్ సింగ్ బాటీ అంటే దాదాపుగా తెలియనివారు ఉండకపోవచ్చు.
14 Jun 2023
సీబీఐగాలి జనార్దన్ రెడ్డికి గట్టి ఎదురుదెబ్బ..82 ఆస్తుల జప్తునకు సీబీఐ కోర్టు ఆదేశం
ఇనుప ఖనిజ తవ్వకాల రారాజు, కర్ణాటక పొలిటికల్ లీడర్, ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డికి కేంద్ర దర్యాప్తు సంస్థ ప్రత్యేక కోర్టు ఊహించని షాక్ ఇచ్చింది.
14 Jun 2023
మణిపూర్మణిపూర్లో మరోసారి చెలరేగిన హింస; 9మంది మృతి
ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి అనుకున్న మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది.
14 Jun 2023
తుపానుబిపర్జాయ్ తుఫాను ధాటికి 95 రైళ్లు రద్దు, 30 వేల మందికిపైగా పునరావాసం
బిపర్‌జాయ్ తుఫాను కారణంగా గుజరాత్ లోని తీర ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. ఈ నేపథ్యంలోనే రైల్వే ప్రయాణికుల భద్రత దృష్ట్యా ముందస్తు చర్యల్లో భాగంగా మొత్తం 95 రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే శాఖ వెల్లడించింది.
14 Jun 2023
ఆదాయపు పన్నుశాఖ/ఐటీతెలంగాణలో ఐటీ దాడుల కలకలం: బీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యేల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు
తెలంగాణలో బుధవారం ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులే లక్ష్యంగా ఐటీ దాడులు జరుతున్నాయి.
14 Jun 2023
గుజరాత్ముంచుకొస్తున్న బిపర్‌జాయ్ తుపాను ముప్పు.. గుజరాత్ లో హై అలెర్ట్
బిపర్‌జాయ్ తుపాను గురువారం తీరం దాటనుంది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సన్నద్ధమయ్యాయి.
14 Jun 2023
పరీక్ష ఫలితాలుఏపీ శ్రీకాకుళం కుర్రాడే నీట్ చక్రవర్తి.. దేశంలోనే ప్రథమ ర్యాంక్
నీట్ అండర్ గ్రాడ్యూయేట్ పరీక్షలో ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళానికి చెందిన బోర వరుణ్ చక్రవర్తి ఫస్ట్ ర్యాంకును కైవసం చేసుకున్నాడు.ఈ మేరకు తమిళ విద్యార్థి ప్రభంజన్‌తో కలిసి తొలి ర్యాంకును పంచుకోవడం గమనార్హం.
14 Jun 2023
తమిళనాడుడీఎంకే మంత్రి సెంథిల్ బాలాజీని అరెస్ట్ చేసిన ఈడీ; ఛాతిలో నొప్పితో ఆస్పత్రిలో చేరిక
మనీలాండరింగ్ కేసుకు సంబంధించి తమిళనాడు విద్యుత్, ఎక్సైజ్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీని బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది.
14 Jun 2023
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్/ఈడీడెక్కన్ క్రానికల్ కు ఈడీ ఝలక్.. మనీలాండరింగ్ కేసుల్లో డీసీ ప్రమోటర్లు అరెస్ట్
డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (డీసీహెచ్ఎల్) మాజీ ప్రమోటర్లకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చింది. ఈ మేరకు బుధవారం ఉదయం వెంకట్రామిరెడ్డి సహా మరో ఇద్దరిని అరెస్ట్ చేసింది.
13 Jun 2023
ఉత్తరాఖండ్అమర్నాథ్ భక్తులకు కొత్త గైడ్ లైన్స్ విడుదల చేసిన బోర్డు
అమర్‌నాథ్ యాత్రికులను దృష్టిలో ఉంచుకుని అమర్‌నాథ్ పుణ్య క్షేత్రం బోర్డు నూతన మార్గ దర్శకాలను జారీ చేసింది. తినే ఆహారం, తాగే నీరు విషయంలోనూ ఆంక్షలు విధించింది.
13 Jun 2023
తమిళనాడుఅన్నామలై వ్యాఖ్యలతో ఏఐఏడీఎంకే-బీజేపీ పొత్తు విచ్ఛిన్నం అవుతుందా?
తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆ రాష్ట్రంలో రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. అన్నామలై చేసిన వ్యాఖ్యలపై ఏఐఏడీఎంకే నేతలు నిప్పులు చెరుగుతున్నారు.
13 Jun 2023
వైఎస్ జగన్మోహన్ రెడ్డిఏపీలో ఇకపై పుట్టే పసిపాప దగ్గర నుంచి అందరికీ ఆరోగ్యశ్రీ.. విల్లేజ్ క్లినిక్ లో కంటి పరీక్షలు
ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఇకపై 4 వారాలకు మించి ఎక్కడా పోస్టులు ఖాళీలు ఉండకూడదని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఈ మేరకు ఐఏఎస్ ఆఫీసర్ నేతృత్వంలో ఎప్పటికప్పుడు ఖాళీలు పూరించాలన్నారు.
13 Jun 2023
హోంశాఖ మంత్రిహైదరాబాద్ కు అమిత్ షా.. డైరెక్టర్ రాజమౌళితో భేటీ
తెలంగాణలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలోనే గురువారం ఉదయం అమిత్ షాతో అగ్రదర్శకుడు రాజమౌళి తో మర్యాదపూర్వకమైన భేటీ జరగనున్నట్లు తెలుస్తోంది.
13 Jun 2023
ఎయిర్ ఇండియాఎయిర్ ఇండియా ఫ్లైట్ కాక్ పిట్‌లోకి పైలట్ గర్ల్ ఫ్రెండ్.. 30 లక్షల ఫైన్
ఆ విమానం ఎక్కిన ప్రయాణికుల్లో ఆ ఫ్లైట్ పైలట్ లవర్ కూడా ఉంది. అయితే తాను నడిపే విమానంలో తన ప్రేయసి ఉండటంతో పైలట్ ఆనందం అంతా ఇంతా కాదు. ఈ మేరకు అత్యుత్సాహం ప్రదర్శించి, ఏకంగా గర్ల్ ఫ్రెండ్ ను విమానంలోని కాక్‌పిట్‌లోకి ఆహ్వానించాడు.
13 Jun 2023
జమ్ముకశ్మీర్కుప్వారా: ఆర్మీ, జమ్ముకశ్మీర్ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
సరిహద్దు ప్రాంతమైన కుప్వారా జిల్లాలో ఆర్మీ, జమ్ముకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా మంగళవారం చేపట్టిన ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
13 Jun 2023
తెలంగాణప్రజల్ని మోసగించలేకే బీఆర్ఎస్ ను వదిలేస్తున్నా: కేసీఆర్ సన్నిహితుడు కుచాడి శ్రీహరిరావు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ సీనియర్ నేత, సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న కూచాడి శ్రీహరిరావు అధికార పార్టీకి బైబై చెప్పారు.
13 Jun 2023
తెలంగాణకొత్తగా పెళ్లయిన జంట ఆత్మహత్య; కారణం ఇదే
హైదరాబాద్‌కు ఆనుకుని ఉన్న మేడ్చల్ జిల్లాలో రెండు వేర్వేరు ఘటనల్లో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో ఇద్దరు కొత్త పెళ్లైన జంట కావడం గమనార్హం.
13 Jun 2023
విమానంఇండిగో ఫ్లైట్ కి తప్పిన ముప్పు.. దిల్లీలో ల్యాండ్ అవుతుండగా రన్ వేను తాకిన తోక భాగం
దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన ఓ విమానం త్రుటిలో పెను ప్రమాదాన్ని తప్పించుకుంది.
13 Jun 2023
భోపాల్భోపాల్: ప్రభుత్వ భవనాల సముదాయంలో అదుపులోకి వచ్చిన మంటలు
మధ్యప్రదేశ్ భోపాల్‌లోని వివిధ శాఖల కార్యాలయాలు ఉండే ప్రభుత్వ భవనాల సముదాయం సాత్పురా భవన్‌లో చెలరేగిన మంటలు అదుపులోకి వచ్చాయి.
13 Jun 2023
ప్రధాన మంత్రిPM Modi: అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే లక్ష్యం.. 70వేల మందికి ఆఫర్ లెటర్స్ అందజేత
నేషనల్ ఎంప్లాయ్‌మెంట్ ఫెయిర్ కింద 70వేల మంది యువతకు ఉద్యోగ నియామక పత్రాలను ప్రధాని నరేంద్ర మోదీ అందించారు.
13 Jun 2023
గుజరాత్బిపోర్జాయ్ తుపాను ఎఫెక్ట్: 50 మంది సిబ్బందిని రక్షించిన ఇండియన్ కోస్ట్ గార్డ్
బిపోర్‌జాయ్ తుపానుతో అరేబియా సముద్రం కల్లోలంగా మారిన నేపథ్యంలో ఇండియన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది సాహాసం చేశారు. ఈ మేరకు స్పెషల్ ఆపరేషన్ ప్రక్రియతో దాదాపు 50 మందిని రక్షించారు.
13 Jun 2023
ఛత్తీస్గఢ్మూడు పిల్లలకు జన్మనిచ్చిన తెల్లపులి 'రక్ష'; వీడియో వైరల్
ఛత్తీస్‌గఢ్ భిలాయ్‌లోని మైత్రి బాగ్ జూలో రక్ష అనే వైట్ టైగర్ మూడు పిల్లలకు జన్మనిచ్చినట్లు అధికారులు తెలిపారు.
13 Jun 2023
భూకంపందిల్లీ సహా ఉత్తర భారతంలోని పలు ప్రాంతాల్లో భారీ భూకంపం
దిల్లీతో పాటు ఉత్తర భారతంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం మధ్యాహ్నం భారీ భూకంపం సంభవించింది. మధ్యాహ్నం 1:30 గంటల తర్వాత భూమి కంపించింది.
13 Jun 2023
సుప్రీంకోర్టువివేక హత్య విషయం వైఎస్ జగన్ కు ముందే తెలుసు: వైఎస్ సునీత
కేంద్ర దర్యాప్తు సంస్థ చేపట్టిన ఇన్వెస్టిగేషన్ కు ఎంపీ అవినాష్‌రెడ్డి ఏమాత్రం సహకరించడం లేదని వైఎస్ సునీత స్వయంగా సుప్రీంలో వాదనలు వినిపించారు. ఏప్రిల్ 24 తర్వాత 3 సార్లు ఈ మేరకు నోటీసులిచ్చినా ఆయన విచారణకు హాజరు కాలేదన్నారు.
13 Jun 2023
బెంగళూరుబెంగళూరులో భారీ వర్షాలు; తోతట్టు ప్రాంతాలు జలమయం
కర్ణాటక రాజధాని బెంగళూరులో భారీ వర్షాలు కురిశాయి. నగరంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
13 Jun 2023
ఆహారం2023-24 ఆర్థిక సంవత్సరానికి గోధుమలపై స్టాక్ పరిమితిని విధించిన కేంద్రం
2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ గోధుమలపై స్టాక్ పరిమితిని కేంద్రం విధించింది.
13 Jun 2023
ట్విట్టర్ట్విట్టర్ పై భారత సర్కార్ బెదిరించిందన్న డోర్సే.. అవన్నీ అబద్దాలేనని కేంద్రం కౌంటర్
భారత ప్రజాస్వామ్యంపై ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే సంచలన వ్యాఖ్యలు చేశారు.