భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
13 Jun 2023
నైరుతి రుతుపవనాలునైరుతి మరింత ఆలస్యం.. వచ్చే 4 వారాల పాటు రుతుపవనాలు లేవు, వర్షాల్లేవ్
ప్రస్తుత ఖరీఫ్ సీజన్ పై రుతుపవనాలు మందగమనం ప్రతికూల ప్రభావమే ఉండబోతుందని తెలుస్తోంది. ఈ మేరకు ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ అంచనా వేసింది. దీనికి కారణం, రానున్న మరో నాలుగు వారాల పాటు రుతుపవనాల కదిలకలు నెమ్మదిగా సాగుతుండటమేనని వివరించింది.
13 Jun 2023
తుపానుబిపోర్జాయ్ తుపాను ఎఫెక్ట్; ముగ్గురు మృతి; 67 రైళ్లు రద్దు
బిపోర్‌జాయ్ సైక్లోన్ 'అత్యంత తీవ్రమైన తుపాను'గా తీవ్రరూపం దాల్చడంతో గుజరాత్ ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది.
13 Jun 2023
బెంగళూరుతల్లిని చంపి, మృతదేహాన్ని సూట్‌కేస్‌లో పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చిన మహిళ
బెంగళూరులోని ఓ రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్‌లో 39 ఏళ్ల మహిళ తన తల్లిని హత్య చేసింది. అంతేకాదు ఆ మృతదేహాన్ని ఓ ట్రాలీ బ్యాగ్‌లో ప్యాక్ చేసి నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లింది.
13 Jun 2023
ఆర్థిక శాఖ మంత్రికేంద్రం పన్నుల్లో వాటా : ఆంధ్రప్రదేశ్‌కు రూ.4,787 కోట్లు, తెలంగాణకు రూ.2,486 కోట్లు రిలీజ్ చేసిన కేంద్రం
భారతీయ జనతా పార్టీ అగ్రనేతల వరుస పర్యటనల నేపథ్యంలో కేంద్రం తెలుగు రాష్ట్రాలకు నిధుల ప్రవాహం పారిస్తోంది. ఈ మేరకు 3వ విడత కేంద్ర జీఎస్టీ పన్నుల నిధులను విడుదల చేసింది.
13 Jun 2023
తెలంగాణమక్తల్ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి ఇకలేరు
తెలంగాణలో మరో ప్రజాప్రతినిధి కన్నుమూశారు. ఈ మేరకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కీలక నేత మక్తల్ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం కన్నుమూశారు.
13 Jun 2023
భోపాల్భోపాల్: ప్రభుత్వ భవనాల సముదాయంలో అగ్నిప్రమాదం; వైమానిక దళం సాయం కోరిన సీఎం
భోపాల్‌లోని ప్రభుత్వ కార్యాలయాల సముదాయం 'సత్పురా భవన్'లో మంటలు చెలరేగాయి. ఈ ఘటన సోమవారం సాయంత్రం జరగ్గా, మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక దళాలు శ్రమిస్తున్నాయి.
12 Jun 2023
జనసేనవారాహి యాత్రకి ముందు జనసేనాని ధర్మ పరిరక్షణ యాగం
వారాహితో వాహనంతో ఈ నెల 14 నుంచి జనసేనాని ప్రచార పర్వాన్ని ప్రారంభించనున్నారు. అయితే ధర్మ పరిరక్షణ, ప్రజా క్షేమాన్ని, ఆకాంక్షిస్తున్న జనసేన చీఫ్, మంగళగిరిలోని పార్టీ స్టేట్ ఆఫీసులో ఈ యాగాలను నిర్వహిస్తున్నారు.
12 Jun 2023
కేరళకేరళ: వీధి కుక్కల దాడిలో 11ఏళ్ల మూగ బాలుడు మృతి
కేరళలోని కన్నూర్ జిల్లాలోని ముజప్పిలంగడ్‌లో దారుణం జరిగింది. వీధి కుక్కల దాడికి 11ఏళ్ల మూగ బాలుడు బలయ్యాడు.
12 Jun 2023
భారతదేశంమరో ఐదు రోజులు నిప్పులు చిమ్మనున్న భానుడు.. జాడలేని వర్షాలు
సగం జూన్ నెల గడుస్తున్నా దేశంలో ఇప్పటికీ వర్షాల జాడ లేదు. వానలు సంగతి అటుంచితే ఇంకా ఎండల వేడి తగ్గనేలేదు. పగటి ఉష్ణోగ్రతలు ఏమాత్రం తగ్గలేదు.
12 Jun 2023
పన్నురాష్ట్రాలకు మూడో విడత పన్నుల పంపిణీ; రూ.1.1 లక్షల కోట్లను విడుదల చేసిన కేంద్రం
ప్రభుత్వ పన్నులు, సుంకాల్లో రాష్ట్రాల వాటాను సోమవారం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.
12 Jun 2023
భారతదేశంభారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలకు వేళాయేరా.. రిటర్నింగ్ ఆఫీసర్ గా జమ్మూ కశ్మీర్ సీజే
భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్య్లూఎఫ్ఐ) ఎలక్షన్స్ ను జూలై 4న నిర్వహించాలని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టం చేసింది.
12 Jun 2023
అస్సాం/అసోంఅసోంలో దారుణం: మహిళా బీజేపీ నాయకురాలు జోనాలి నాథ్ హత్య!
అసోం బీజేపీ నాయకురాలు జోనాలి నాథ్ గోల్‌పరా జిల్లాలో అనునాస్పదస్థితిలో శవమై కనిపించారు.
12 Jun 2023
ఆదాయపు పన్నుశాఖ/ఐటీహైదరాబాద్ ఆదాయపు పన్ను ఆఫీస్‌కు బాంబు బెదిరింపు.. భయం భయంలో అధికారులు
హైదరాబాద్ మహానగరం బషీర్ బాగ్ పరిధిలోని ఆదాయపన్ను శాఖ కార్యాలయానికి సోమవారం గుర్తు తెలియని వ్యక్తులు బాంబు బెదిరింపులు చేశారు.
12 Jun 2023
హర్యానామద్దతు ధర కోసం కురుక్షేత్ర-ఢిల్లీ జాతీయ రహదారిని దిగ్బంధించిన రైతులు
పొద్దుతిరుగుడు పంటను కనీస మద్దతు ధరకు(ఎంఎస్‌పీ) కొనుగోలు చేయకూడదన్న హర్యానా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కురుక్షేత్రలో రైతులు సోమవారం మహాపంచాయత్ నిర్వహించారు.
12 Jun 2023
ప్రభుత్వంఆంధ్రప్రదేశ్ మంత్రికి ఝలక్ ఇచ్చిన స్టాఫ్.. పేషీ సిబ్బందికి 8 నెలలుగా జీతాల్లేవ్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు శాలరీస్ లేటుగా మాత్రమే వస్తున్నాయని అందరూ అనుకుంటున్నారు. కానీ ఎనిమిది నెలలుగా అసలు జీతాల ఊసే లేదనే విషయం తాజాగా వెలుగులోకి రావడం గమనార్హం.
12 Jun 2023
దిల్లీదిల్లీలో బైక్ ట్యాక్సీలకు బ్రేక్ వేసిన సుప్రీంకోర్టు
క్యాబ్ అగ్రిగేటర్లకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బైక్-టాక్సీ అగ్రిగేటర్‌లు రాపిడో, ఉబర్ బైక్ సర్వీసులను నడపడానికి అనుమతిస్తూ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలపై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది.
12 Jun 2023
తుపానుతీవ్రంగా మారుతున్న బిపోర్‌జాయ్ తుపాను; అరేబియాలో ఎగిసిపడుతున్న రాకాసి అలలు
తూర్పు-మధ్య అరేబియా సముద్రం మీదుగా బిపోర్‌జాయ్ తుపాను గత ఆరు గంటల్లో 7కి.మీ వేగంతో ఉత్తర దిశగా అత్యంత వేగంగా కదులుతోందని ఐఎండీ తెలిపింది.
12 Jun 2023
ప్రధాన మంత్రిబిపోర్జాయ్ తుపానుపై ప్రధాని హై లెవల్ మీటింగ్.. అప్రమత్తంగా ఉండాలని ఆదేశం
బిపోర్‌జాయ్ తుపాను అతి తీవ్ర రూపం దాల్చుతూ పెను ముప్పుగా రూపాంతరం చెందుతోంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో తుపాను గుజరాత్ వైపే దూసుకెళ్తోంది. ఈ మేరకు భారత తీర ప్రాంతాలను అప్రమత్తం చేశారు.
12 Jun 2023
తమిళనాడుఆర్మీ జవాన్ భార్యపై వేధింపుల ఆరోపణలపై తమిళనాట దుమారం
తమిళనాడులో 40 మందికి పైగా జవాన్ భార్యపై వేధింపులకు పాల్పడిన ఘటన తీవ్ర దుమారాన్ని రేపుతోంది.
12 Jun 2023
టెలిగ్రామ్టెలిగ్రామ్ లో కొవిన్ డేటా లీక్.. ఆధార్, పాన్ కార్డు వివరాలు అవుట్
ప్రముఖ దేశీయ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ లీకులకు గురైంది. ఈ మేరకు సదరు యాప్ లో ఆధార్, పాన్ కార్డు డేటా లీకేజీ జరిగినట్టు ఓ నివేదిక స్పష్టం చేసింది.
12 Jun 2023
నరేంద్ర మోదీఅమెరికా కాంగ్రెస్‌లో రెండోసారి ప్రసంగించనున్న ప్రధాని మోదీ; తొలి భారతీయుడిగా రికార్డు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్ ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 21 నుంచి జూన్ 24 వరకు అగ్రరాజ్యంలో పర్యటించనున్నారు.
12 Jun 2023
తెలంగాణసింగరేణి కార్మికులకు రూ.700 కోట్ల బోనస్ బొనాంజ.. దసరాకి చెల్లిస్తామన్న సీఎం
సింగరేణి ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం బోనస్ బొనాంజా ప్రకటించింది. వార్షిక లాభాల్లో గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సంస్థ రూ.2184 కోట్ల లాభాలను వచ్చినట్లు వెల్లడించింది. ఈ మేరకు ఉద్యోగ, కార్మికులకు రూ.700 కోట్ల ప్రొడక్షన్ బోనస్ రాబోతోంది.
12 Jun 2023
నరేంద్ర మోదీఅమెరికా: న్యూజెర్సీ రెస్టారెంట్‌లో 'మోదీ జీ థాలీ'; ఆ వంటకం ప్రత్యేకలు ఇవే
జూన్ నెలాఖరులో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు సిద్ధమవుతున్నారు.
12 Jun 2023
తుపానుబిపోర్జాయ్ తుపాను బీభత్సం; ముంబై ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలపై ఎఫెక్ట్
అరేబియా సముద్రంలో బిపోర్‌జాయ్ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. దీంతో ముంబైలోని విమాన కార్యకలాపాలు ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా దెబ్బతిన్నాయి.
12 Jun 2023
భారతదేశంవరి పంటకు వాతావరణ గండాలు.. అన్నదాతకు నీటి కటకటాలు
నానాటికీ భూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కారణంగా వరికి గండాలు అదే స్థాయిలో హెచ్చుతోంది. ఈ కారణంగా కోట్లాది భారత ప్రజలకు కావాల్సిన ఆహారం, జీవనోపాధికి ముప్పు తప్పేలా కనిపించట్లేదు.
12 Jun 2023
తుపానుదూసుకొస్తున్న బిపోర్‌జాయ్ తుపాను; గుజరాత్ తీర ప్రాంతాల్లో హై అలర్ట్
తూర్పు-మధ్య అరేబియా సముద్రం తీరంపై బిపోర్‌జాయ్ తుపాను తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దూసుకొస్తున్న తుపాను మరికొద్ది గంటల్లో గుజరాత్ తీరాన్ని తాకనుంది.
12 Jun 2023
తెలంగాణకరీంనగర్: ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం
భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ప్రయాణిస్తున్న కారుకు ఘోర ప్రమాదం జరిగింది.
12 Jun 2023
తమిళనాడుహనీమాన్ కి ఇండోనేషియా వెళ్లిన తమిళ వైద్యజంట.. ప్రమాదవశాత్తు సముద్రంలో పడి మృతి
పెళ్లై పట్టుమని 10 రోజులైనా కాలేదు, అప్పుడే ఈ నవ డాక్టర్ దంపతుల విషయంలో విధి కన్నెర చేసింది. కళ్ల ముందే ప్రజలకు సేవలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న యంగ్ కపుల్ పై యమపాశాలను ప్రయోగించింది.
12 Jun 2023
తెలంగాణతెలంగాణలో పునఃప్రారంభమైన పాఠశాలలు.. 41 వేల స్కూళ్లు, గురుకులాల రీ ఓపెన్
విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన వేసవి సెలవులు నేటితో ముగిశాయి. దాదాపు 45 రోజుల విరామం తర్వాత బడి గంటలు మోగుతున్నాయి.
11 Jun 2023
రోజా సెల్వమణిఆంధ్రప్రదేశ్ మంత్రి రోజాకు అస్వస్థత; ఆస్పత్రిలో చేరిక
ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా, నగిరి ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటి రోజా సెల్వమణి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
11 Jun 2023
దిల్లీకేంద్రం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా 'ఆప్' మహా ధర్నా; భారీగా బలగాల మోహరింపు
దిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికారాల నియంత్రణపై కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) రామ్‌లీలా మైదానంలో 'మహా ర్యాలీ' నిర్వహించనుంది.
10 Jun 2023
ఆంధ్రప్రదేశ్టిక్కెట్ కోసం సీఎం జగన్‌ను 5 సార్లు కలిశా, అయినా ఫలితంలేదు : ఎమ్మెల్యే మేకపాటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలిటిక్స్ హీట్ ఎక్కుతున్నాయి. ఈ మేరకు వైకాపా బహిష్కృత ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను కలిశారు.
10 Jun 2023
ఆంధ్రప్రదేశ్వైకాపా ఎమ్మెల్యే పార్థసారథికి గుండెపోటు.. ఆస్పత్రిలో పలువురి పరామర్శ
హార్ట్ ఎటాక్.. ఈ మాట వింటే చాలు జనాల్లో గుండె ఆగినంత పనవుతోంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా గుండెపోటు సంబంధిత కేసులు, వాటి వల్ల వచ్చే మరణాలు మరీ హెచ్చు మీరుతున్నాయి. వయసుతో నిమిత్తం లేకుండా ఎవరికి ఎప్పుడు ఎలా గుండెపోటు వస్తుందో ఎవరికీ అంతుపట్టట్లేదు. 15 ఏళ్ల లోపున్న చిన్నారులు మొదలు ఏ వయసువారినైనా ఈ గుండె రోగం బారినపడుతుండటం కలవరానికి గురిచేస్తోంది.
10 Jun 2023
శరద్ పవార్ఎన్సీపీకి కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్లు; అజిత్ చూస్తుండగానే నియమించిన శరద్ పవార్
నేషనలిస్ట్ కాంగ్రెస్ లో కొత్త తరహా పాలిటిక్స్ మొదలయ్యాయి. పార్టీ అధినేత శరద్ పవార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పార్టీలో కొత్తగా కార్యనిర్వాహక అధ్యక్ష పదవిని సృష్టించారు.
10 Jun 2023
తెలుగు దేశం పార్టీ/టీడీపీనెల్లూరులో యువగళం పూర్తయ్యాక తెదేపా సభ్యత్వం తీసుకుంటా : ఆనం రాంనారాయణ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో రాజకీయాలు ఒక్కసారిగా మలుపు తిరిగాయి. తెదేపా అధినేత చంద్రబాబును వైకాపా బహిష్కృత ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి కలవడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. రానున్న ఎన్నికల్లో ఆత్మకూరులో సైకిల్ గుర్తుపై పోటీ చేసే అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది.
10 Jun 2023
పశ్చిమ బెంగాల్మామిడిలోనే రారాజు మియాజాకి రకం.. కేజీ అక్షరాల 2,75,000 రూపాయలు
మియాజాకి మామిడి పండు అంటే ఊదారంగులో కనిపిస్తుంది. కానీ ఈ మామిడికి ఉన్న డిమాండ్ వేరే ఏ మామిడికి లేదంటే నమ్ముతారా. కిలో మియాజాకి మామిడి పండ్లు వంద రూపాయలు కాదు వెయ్యి రూపాయలు అంతకంటే కాదు.
10 Jun 2023
ఆంధ్రప్రదేశ్ఎస్సీల భూముల్లో అక్రమ మట్టి తవ్వకాలపై సీఎం జగన్ కు చంద్రబాబు లేఖ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ రాశారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ పరిధిలోని ఎస్సీ భూముల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని సీఎంక దృష్టికి తీసుకెళ్లారు.
10 Jun 2023
జమ్మూకశ్మీర్ సరిహద్దులో బెలూన్ కలకలం.. పాకిస్థాన్ పైనే అనుమానం
భారత్ పాక్ సరిహద్దుల్లో పాకిస్థాన్ దేశానికి చెందిన ఓ విమానం ఆకారపు బెలూన్ కలకలం సృష్టించింది. జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. బెలూన్ పై పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ ( పీఐఏ ) పేరిట ఓ లోగో కనిపించడం గమనార్హం.
10 Jun 2023
ఈటల రాజేందర్రెండో రోజూ దిల్లీలోనే ఈటల.. ఏ క్షణంలోనా కీలక ప్రకటన వచ్చే అవకాశం
భాజపా నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ శుక్రవారం హుటాహుటిన దిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ పార్టీ అగ్రనేతలతో వరుసగా భేటీ అవుతున్నారు. అయితే రెండో రోజైన శనివారం సైతం ఈటల దిల్లీలోనే మకాం వేశారు.
10 Jun 2023
తుపానుఅతితీవ్ర తుపానుగా బిపర్‌జాయ్.. తీతల్ బీచ్ మూసివేత
'బిపర్‌జాయ్' అతి తీవ్ర తుపానుగా రూపాంతరం చెందిన నేపేథ్యంలో గుజరాత్ వల్సాద్‌లోని తీతల్ బీచ్‌లో రాకాసి అలలు ఎగిసిపడుతున్నాయి. అప్రమత్తమైన అధికారులు బీచ్‌ను వెంటనే మూసివేశారు.