భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
06 Jun 2023
ఎన్నికల సంఘంఆ తేదీ నాటికి 18ఏళ్లు నిండిన వారిని ఓటరు జాబితాలో చేర్చండి: ఎన్నికల సంఘం
తెలంగాణతో పాటు మరో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అలాగే వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలను ఎన్నికల సంఘం నిర్వహించనుంది.
06 Jun 2023
కర్నూలుకర్నూలులో పొలం దున్నుతున్న రైతుకు దొరికిన రూ.2కోట్ల వజ్రం
వర్షాలు పడితే పంటలు పండుతాయని అందరికీ తెలుసు. అయితే ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో మాత్రం పంటల సంగతి అటుంచితే, వజ్రాలు పండుతాయని అక్కడి ప్రజలు నమ్ముతుంటారు.
06 Jun 2023
పుట్టినరోజుఫుడ్ బిల్లు విషయంలో పుట్టినరోజు వేడుకల్లో గొడవ; యువకుడిని హత్య చేసిన నలుగురు స్నేహితులు
పుట్టినరోజు పార్టీలో ఫుడ్ బిల్లును పంచుకోవడంలో వివాదం తలెత్తడంతో 20ఏళ్ల యువకుడిని అతని నలుగురు స్నేహితులు హత్య చేశారు. హత్య చేసిన వారిలో ఇద్దరు మైనర్లు ఉన్నారు.
06 Jun 2023
తెలంగాణనిండు వేసవిలో గేట్లు తెరుచుకున్న మూసీ.. 25 ఏళ్లలో ఇదే తొలిసారి
సాగు తాగు నీటికి తెలంగాణకే మణిహారమైన నాగార్జున సాగర్ నల్గొండ జిల్లాలో ఉంది. అయితే ఈ ప్రాజెక్టు తర్వాత జిల్లాలోనే రెండో అతిపెద్ద ప్రాజెక్టుగా మూసీ రిజర్వాయర్ క గుర్తింపు పొందింది.
06 Jun 2023
గుజరాత్గుజరాత్ లో దారుణం: మేనల్లుడు క్రికెట్ బాల్ ఎత్తుకెళ్లాడని మామ చేతివేలు నరికివేత
గుజరాత్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ బాలుడు తమ క్రికెట్ బాల్ ఎత్తుకెళ్లాడనే ఆరోపణలతో అతని మేనమామ చేతి వేలిని నరికిన అమానవీయమైన ఘటన పటాన్ జిల్లాలోని కకోషి గ్రామంలో చోటు చేసుకుంది.
06 Jun 2023
రెజ్లింగ్యూపీలోని బ్రిజ్ భూషణ్ నివాసానికి దిల్లీ పోలీసులు; 12మంది వాంగ్మూలాల నమోదు
ఉత్తర్‌ప్రదేశ్ గోండాలోని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ నివాసానికి దిల్లీ పోలీసులు మంగళవారం వెళ్లారు.
06 Jun 2023
రైలు ప్రమాదంప్రతి రిలే గది వద్ద 'డబుల్ లాకింగ్' ఏర్పాటు; రైల్వే శాఖ కీలక ఆదేశాలు
ఒడిశా రైలు ప్రమాదం తర్వాత, భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా రైల్వేశాఖ జాగ్రత్తలు తీసుకుంటోంది.
06 Jun 2023
పోలవరంపోలవరం జలాశయంలో కుంగిన స్పిల్ వే గైడ్ బండ్... హుటాహుటిన సీడబ్ల్యూసీ సమీక్ష
గోదావరి నీటిని స్పిల్ వేలోకి మళ్లించేందుకు ఉపయోగించే గైడ్ బండ్ కు పగుళ్లు ఏర్పడి నెర్రలు బాసింది. గ్రావిటీ మీదుగా నీటి విడుదలకు సమాయత్తమవుతున్న క్రమంలో గైడ్ బండ్ కుంగిపోవడంపై అధికారుల్లో టెన్షన్ రేపుతోంది.
06 Jun 2023
కేరళనగ్నత్వం,అశ్లీలం ఒకటి కాదు.. కేరళ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
కేరళలోని ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ రెహానా ఫాతిమాకు ఆ రాష్ట్ర హైకోర్టు ఉపశమనం కలిగించింది. కొడకు, కూతురుతో తన నగ్నదేహంపై పెయింటింగ్ వేయించుకున్నారు.
06 Jun 2023
ఒడిశాఒడిశా రైలు విషాదం: ఇంకా గుర్తించని 101 మృతదేహాలు
ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో కనీసం 275 మంది ప్రాణాలు కోల్పోగా, 1100 మందికి పైగా గాయపడ్డారు.
06 Jun 2023
వర్షాకాలంఊరిస్తున్న నైరుతిరుతుపవనాలు..ఇంకా కేరళను తాకని తొలకరిజల్లులు
నైరుతి రుతుపవనాల రాక మరింత ఆలస్యం కానుంది. జూన్ 15 వస్తే గానీ తెలంగాణలో వానలు కురవకపోవచ్చని వాతావరణ శాఖ భావిస్తోంది.
05 Jun 2023
రక్షణ శాఖ మంత్రిరక్షణ రంగంలో సహకారంపై అమెరికా, భారత్ కీలక చర్చలు
జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్ ధోవల్, అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్ సోమవారం దిల్లీలో సమావేశమయ్యారు.
05 Jun 2023
సంస్థఎంప్లాయీస్ బయటికెళ్లకుండా డోరుకు తాళం.. ఎడ్‌టెక్ కంపెనీ రచ్చ
ఓ కంపెనీ తన ఉద్యోగుల పట్ల అత్యంత హేయంగా ప్రవర్తించింది. పర్మిషన్ లేకుండా బయటకెళ్లేందుకు కుదరదంటూ ఆఫీసు డోరుకు తాళాలు పెట్టించింది. హరియాణాలోని గురుగ్రామ్ పరిధిలోని కోడింగ్ నింజాస్ అనే ఎడ్‌టెక్ సంస్థ నిర్వాకం విమర్శలకు తావిచ్చింది.
05 Jun 2023
గుంటూరు జిల్లాగుంటూరు; రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, 20 మందికి గాయాలు
గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ బోల్తా పడి ఏడుగురు మృతి చెందారు. 20మందికి గాయాలయ్యాయి.
05 Jun 2023
హైదరాబాద్నేనేక్కడికి వెళ్లను.. బీజేపీలోనే ఉంటా : విజయశాంతి
భాజపా నేత విజయశాంతి ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నారని, సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. దీనిపై విజయశాంతి స్పందిస్తూ పార్టీ మార్పుపై వస్తున్న వార్తలను ఖండించారు.
05 Jun 2023
తెలంగాణతెలంగాణ ఐటీ ఎగుమతుల్లో 31% వృద్ధి; 1.27లక్షల కొత్త ఉద్యోగాలు: కేటీఆర్
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) ఎగుమతుల్లో తెలంగాణ 31.44 శాతం వృద్ధిని నమోదు చేసింది.
05 Jun 2023
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్AI ఆవిష్కరణ; మోనాలిసాతో భారతీయ వంటకాలను రుచిచూపించిన వికాస్ ఖన్నా
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రస్తుతం ప్రపంచాన్ని ఉపేస్తుంది. ఏఐ అందుబాటులోకి వచ్చాక, వినూత్న ఆవిష్కరణలు వెలుగులోకి వస్తున్నాయి.
05 Jun 2023
వైరల్ వీడియోఆకాశంలో స్ట్రాబెర్రీ మూన్ ప్రత్యక్షం : గులాబీ రంగుకు స్ట్రాబెరీ మూన్ కి సంబంధం ఏంటి?
ఆదివారం సాయంత్రం ఆకాశంలో చంద్రుడిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే సాధారణంగా కనిపించే పరిమాణం కంటే మరింత పెద్దగా చంద్రుడు కనిపించాడు. అది కూడా పింక్ కలర్ లో కనిపించడం మరో విశేషం.
05 Jun 2023
ముఖ్యమంత్రిఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్.. మాకే ముందస్తు ఎన్నికలు అక్కర్లేదు: మంత్రి పెద్దిరెడ్డి
శాసనసభకు, లోక్ సభకు ఎన్నికలకు ఒకేసారి జరుగుతాయని ఆంధ్రప్రదేశ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైకాపా ఒంటరి గానే ఎన్నికల బరిలో నిలుస్తుందన్నారు.
05 Jun 2023
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్‌కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేస్తున్న 'భారత్ భవన్' సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్‌కు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సోమవారం శంకుస్థాపన చేశారు.
05 Jun 2023
విద్యా శాఖ మంత్రిNIRF Ranking 2023: దేశంలోని విద్యాసంస్థల ర్యాంకింగ్స్ విడుదల చేసిన కేంద్రం; టాప్-10 ఇవే
నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) ర్యాంకింగ్స్ 2023ని విద్య, విదేశాంగ శాఖ సహాయ మంత్రి రాజ్‌కుమార్ సింగ్ సోమవారం విడుదల చేశారు.
05 Jun 2023
మనీష్ సిసోడియామనీష్ సిసోడియాకు మళ్లీ చుక్కెదురు.. మధ్యంతర బెయిల్ కి దిల్లీ హైకోర్టు నో
దిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టైన మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు దిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించింది.
05 Jun 2023
ఉత్తర్ప్రదేశ్గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీకి జీవిత ఖైదు; అవధేష్ రాయ్ హత్య కేసులో శిక్ష ఖరారు
అవధేష్ రాయ్ హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్-రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీకి ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలోని ప్రత్యేక ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు సోమవారం జీవిత ఖైదు విధించింది.
05 Jun 2023
రెజ్లింగ్రెజర్ల ఆందోళన నుంచి తప్పుకున్న సాక్షి మాలిక్.. రైల్వే విధులకు హాజరు
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, అధికార భాజపా ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్‌పై రెజర్లు గత కొంత కాలంగా నిప్పులు చెరిగే నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
05 Jun 2023
రాహుల్ గాంధీబ్యాక్ సైడ్ మిర్రర్ చూస్తూ ఇండియా కారును నడుపుతున్న మోదీ.. రాహుల్ గాంధీ ఫైర్
ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ బ్యాక్ సైడ్ మిర్రర్ చూస్తూ ఇండియా కారును నడుపిస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు.
05 Jun 2023
బిహార్బిహార్: కుప్పకూలిన రూ.1,700కోట్ల బ్రిడ్జి; గార్డ్ గల్లంతు
బిహార్‌లోని భాగల్‌పూర్‌లో నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది.
05 Jun 2023
తమిళనాడుతమిళనాడు: విధ్వంసం సృష్టించిన అరికొంబన్ ఏనుగు ఎట్టకేలకు పట్టివేత
తమిళనాడులో విధ్వంస సృష్టించిన అరికొంబన్ అనే అడవి ఏనుగును ఎట్టకేలకు పట్టుకున్నారు.
05 Jun 2023
రైలు ప్రమాదంఒడిశా: బార్‌గఢ్‌లో మరో రైలు ప్రమాదం
ఒడిశాలోని డుంగురి నుంచి బార్‌గఢ్‌కు వెళ్తున్న మరో గూడ్స్ రైలు సోమవారం మెంధపలి సమీపంలో పట్టాలు తప్పింది.
05 Jun 2023
తెలంగాణతెలంగాణ: రానున్న 3 రోజుల్లో ఉరుములు, మెరుపులతో అక్కడక్కడా వర్షాలు
రాబోయే మూడు రోజులు ఆవర్తన ద్రోణి ప్రభావంతో ఉరుములు, మెరుపులతో తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
05 Jun 2023
ఆంధ్రప్రదేశ్ఏపీ, తెలంగాణలో ఘనంగా ఏరువాక పౌర్ణమి; వ్యవసాయ పనులు షూరూ
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జ్యేష్ట సుధా పౌర్ణమి నాడు రైతులు 'ఏరువాక' జరుపుకోవడం సంప్రదాయం. ఇది నైరుతి రుతుపవనాల ఆగమనాన్ని సూచిస్తుంది.
05 Jun 2023
తెలంగాణ15 నిమిషాల ముందే గేట్ క్లోజ్.. గ్రూప్1 అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ కీలక సూచనలు
ఈ నెల 11న టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అభ్యర్థులకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పలు కీలక సూచనలను ప్రకటించింది.
05 Jun 2023
ఐఎండీకేరళను ఇంకా తాకని నైరుతి రుతుపవనాలు.. మరో 4 రోజులు పట్టే అవకాశం: ఐఎండీ
నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం అవుతోంది. జూన్ 4 వరకు వర్షాలు కురుస్తాయని తొలుత భారత వాతవరణ శాఖ అంచనా వేసింది. అయితే నిర్దేశిత గడువు దాటినా వానలు కురవకపోవడంతో ఐఎండీ స్పందించింది.
05 Jun 2023
రైలు ప్రమాదంఒడిశా విషాదం జరిగిన ట్రాక్‌పై 51గంటల తర్వాత తొలి రైలు ప్రయాణం
ఒడిశాలోని బాలాసోర్ ప్రమాద స్థలంలో అప్, డౌన్ రైల్వే ట్రాక్‌లకు మరమ్మతులు పూర్తయ్యాయి. ఈ క్రమంలో రైలు ప్రమాదం జరిగిన దాదాపు 51 గంటల తర్వాత ఆ ట్రాక్‌పై తొలి ట్రైన్ ప్రయాణించినట్లు రైల్వే శాఖ ప్రకటించింది.
05 Jun 2023
రైలు ప్రమాదంఒడిశా రైలు ప్రమాదంపై రాజకీయ దుమారం; సీబీఐ విచారణను కోరిన రైల్వే శాఖ
ఒడిశాలోని బాలాసోర్‌లో మూడు రైళ్లు ఢీకొన్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సంఘటనపై రాజకీయ దుమారం రేగడంతో రైల్వే మంత్రిత్వ శాఖ సీబీఐ విచారణకు సిఫార్సు చేసింది. ఈ మేరకు రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు.
05 Jun 2023
తెలంగాణపోలవరంలో నీరు నిల్వ చేయొద్దంటున్న తెలంగాణ.. ఏపీ సర్కార్ మౌనం
పోలవరం వెనుక జలాలతో తెలంగాణలో ముంపు సమస్య ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి సర్వే పూర్తయ్యే వరకు నీరు నిల్వ చేయకుండా ఆదేశాలివ్వాలంటూ పోలవరం ప్రాజెక్టు అథారిటీని తెలంగాణ ప్రభుత్వం కోరింది.
04 Jun 2023
తెలంగాణఆన్లైన్లో టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష హాల్ టిక్కెట్లు: ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
జూన్ 11న జరగనున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష హాల్ టిక్కెట్లు ఆదివారం విడుదల చేసినట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ ) ప్రకటించింది.
04 Jun 2023
ఆంధ్రప్రదేశ్దిల్లీలో అమిత్ షాను కలిసిన చంద్రబాబు- వచ్చేవారం ఏపీకి బీజేపీ అగ్రనేతలు; పొత్తు కొసమేనా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తిక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
03 Jun 2023
ప్రధాన మంత్రికటక్ లో ప్రధాని మోదీ.. బాధితులకు పరామర్శ.. ఆదుకుంటామని భరోసా
ఒడిశా కటక్‌లోని వివిధ ఆస్పత్రుల్లో వైద్య పొందుతున్న క్షతగాత్రులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం సాయంత్రం పరామర్శించారు. బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు.
03 Jun 2023
రైలు ప్రమాదంప్రమాదానికి కొద్ది క్షణాల ముందే కోరమాండల్ రాంగ్ ట్రాక్‌కి మారింది
ఒడిశాలోని బాలాసోర్‌లో శుక్రవారం రైలు ప్రమాదం జరగడానికి కొద్ది నిమిషాల ముందు కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ పక్క ట్రాక్‌లోకి మారింది. దీని ఫలితంగానే ఈ దారుణం సంభవించి ఉండవచ్చని తెలుస్తోంది.
03 Jun 2023
కేంద్రమంత్రిప్రజారోగ్యానికి హాని కలగొచ్చు.. అందుకే ఈ కాంబో ఔషధాలు బ్యాన్ : కేంద్రం
దేశప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే సుమారు 14 రకాల ఫిక్స్ డ్ డోస్ కాంబినేషన్ ( ఎఫ్.డి.సీ ) మందులపై కేంద్రం నిషేధం విధించింది. ఆయా ఔషధాలకు శాస్త్రీయ ఆధారాలు లేవని పేర్కొంది.