భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

10 Jun 2023

తెలంగాణ

రేపే గ్రూప్ 1 పరీక్ష.. ఏర్పాట్లు పూర్తి చేసిన టీఎస్‌పీఎస్సీ

నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్ 1 పరీక్ష ఆదివారం జరగనుంది. పేపర్ లీకేజీతో రద్దు అయిన పరీక్షను కమిషన్‌ ఆదివారం ( జూన్ 12న ) మరోసారి నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ గ్రూప్‌-1 సర్వీస్ ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

'జల్ జీవన్ మిషన్' పూర్తయితే భారత్‌లో 4లక్షల మరణాలను నివారించవచ్చు: డబ్ల్యూహెచ్ఓ 

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'జల్ జీవన్ మిషన్'పై ప్రపంచ ఆరోగ్య సంస్థ( డబ్ల్యూహెచ్ఓ) కీలక అధ్యయనం చేసింది. ఈ మేరకు ఆ నివేదికను వెల్లడించింది.

యూపీని వదిలి జాతీయ రాజకీయాలపై ప్రియాంక ఫోకస్ 

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ రాజకీయాలపై మరింత సీరియస్‌గా దృష్టి పెట్టాలని భావిస్తోంది.

09 Jun 2023

తెలంగాణ

టీఎస్పీఎస్సీ లీకేజీలో నాంపల్లి కోర్టులో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసిన సిట్.. రూ.1.63 కోట్ల లావాదేవీలు సీజ్ 

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో నాంపల్లి కోర్టులో ఛార్జ్‌షీట్‌ దాఖలైంది. ఈ మేరకు సిట్‌ అధికారులు దాఖలు చేశారు. మొత్తంగా ఇప్పటివరకు ఈ కేసులో రూ.1.63 కోట్ల మేర లావాదేవీలు జరిగాయని విచారణలో తేలిందన్నారు.

09 Jun 2023

బిహార్

మైనింగ్ స్కామ్‌ కేసులో బిహార్, జార్ఖండ్, బెంగాల్‌లోని 27చోట్ల ఈడీ సోదాలు 

బిహార్‌లో రెండు ప్రైవేట్ సంస్థల ప్రమేయం ఉన్న రూ.250 కోట్ల అక్రమ మైనింగ్ స్కామ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వెలికి తీసిందని అధికారులు తెలిపారు.

అక్రమ మైనింగ్ తో కుప్పకూలిన బొగ్గుగని.. అక్కడిక్కడే ముగ్గురి దుర్మరణం

ఓ బొగ్గు గని కుప్పకూలిన ఘోర ఘటన జార్ఖండ్‏ రాష్ట్రంలోని ధన్‎బాద్‎లో చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో ముగ్గురు కార్మికులు ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందడం కోల్ మైన్స్ లో కలకలం రేపుతోంది.

09 Jun 2023

ఐఎండీ

రానున్న 5 రోజుల్లో భారీ వర్షాలు: 8 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ 

జూన్ 8న కేరళను తాకిన విషయం తెలిసిందే. ఈ ప్రభావంతో ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) శుక్రవారం తెలిపింది.

09 Jun 2023

తెలంగాణ

ఈటలకు అధిష్ఠానం పిలుపు.. కీలక పదవి అప్పగించే అవకాశం

తెలంగాణ గడ్డపై ఎలాగైనా కాషాయ జెండా రెపరెపలాడించాలన్నది భారతీయ జనతా పార్టీ జాతీయ నేతల లక్ష్యం. ఇందుకోసం అగ్రనేతలు తెలంగాణలో వరుస పర్యటనలు చేయనున్నారు.

09 Jun 2023

దిల్లీ

రెజ్లర్లు అనుచిత వ్యాఖ్యలు చేయలేదు; కోర్టుకు తెలిపిన దిల్లీ పోలీసులు

రెజ్లర్లు ద్వేషపూరిత ప్రసంగాలకు పాల్పడలేదని శుక్రవారం దిల్లీ పోలీసులు కోర్టుకు తెలిపారు.

09 Jun 2023

హత్య

పెళ్లి చేసుకోమ్మన్నందుకు యువతిని చంపి మ్యాన్‌హోల్‌లోకి తోసేసిన ప్రియుడు 

ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు పూజారి. అంతటితో ఆగకుండా ఆమెను కిరాతకంగా చంపాడు.

09 Jun 2023

మణిపూర్

మణిపూర్ నిర్వాసితుల సహాయార్థం రూ.101 కోట్ల ప్యాకేజీని ప్రకటించిన కేంద్రం

మణిపూర్‌లో చెలరేగిన హింస నేపథ్యంలో 13 జిల్లాల్లో వివిధ వర్గాలకు చెందిన 37,450 మంది ప్రజలు ఆశ్రయం పొందుతున్నారు.

ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్‌కు బెదిరింపు సందేశం 

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధినేత శరద్ పవార్‌ను చంపేస్తామంటూ బెదిరింపు సందేశం వచ్చింది.

వైసీపీ కాపు నేతలతో ముద్రగడ కీలక భేటీ.. ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠ

ఒక అల్పహార విందు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిణామాలపై జరిగిన ఆ చర్చపైనే అందరి దృష్టి నెలకొంది.

09 Jun 2023

దిల్లీ

మాగుంట రాఘవ్‌కు సుప్రీం షాక్.. బెయిల్‌ 15 నుంచి 5 రోజులకు కుదింపు

దిల్లీ లిక్కర్ స్కామ్ రోజుకో మలుపు తిరుగుతోంది. అక్రమ మద్యం కేసులో మాగుంట రాఘవ్‌కు మంజూరైన బెయిల్‌ ను కుదిస్తూ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.

పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు ఒక్కరోజు ముందే మంగళగిరిలో హోమం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పాలనే లక్ష్యంతో పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు సిద్ధమయ్యారు. ఈ మేరకు మరో 4 రోజుల్లో ఈ యాత్రను ప్రారంభించనున్నారు.

ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయిన మంత్రి గంగులను రక్షించిన భద్రతా సిబ్బంది

కరీంనగర్ గ్రామీణ మండలం, ఆసిఫ్ నగర్ లో నిర్వహించిన చెరువుల పండుగ కార్యక్రమంలో అపశ్రుతి చోటు చేసుకుంది. తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కి పెను ప్రమాదం తప్పింది.

09 Jun 2023

మణిపూర్

మణిపూర్‌లో ఇంటర్నెట్ నిషేధానికి వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు 

మే 3 నుంచి హింసాత్మక వాతావరణం నెలకొన్న మణిపూర్ రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా జాబితా చేయడాన్ని సుప్రీంకోర్టు శుక్రవారం తిరస్కరించింది.

ప్రపంచ స్థాయి డేటా సెంటర్లకు నిలయంగా హైదరాబాద్ 

డేటా సెంటర్లకు హైదరాబాద్‌ అంతర్జాతీయ కేంద్రంగా మారుతోంది. ఐటీ దిగ్గజ కంపెనీలైన అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌ సంస్థలు అమెరికా వెలుపల చేపట్టే భారీ కార్యకలాపాలకు ఇప్పటికే హైదరాబాద్‌ నగరం ప్రధాన కేంద్రంగా గుర్తింపు సాధించింది.

దిల్లీ: విస్తారా విమానంలో 'బాంబు' సంభాషణ, ప్రయాణికుడి అరెస్టు 

దిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విస్తారా విమానంలో ఫోన్‌లో బాంబు గురించి మాట్లాడిన ఒక ప్రయాణికుడిని అరెస్టు చేశారు. ఈ ఘటన జూన్ 7 (బుధవారం) జరిగిందని విస్తారా ఎయిర్ లైన్ చెప్పింది.

ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యార్థులకు నోట్ .. ఈ ఏడాది సెలవుల జాబితా ఇదిగో !

ఏపీలో వచ్చే సోమనారం నుంచి బడులు తెరుచుకోనున్నాయి. సుదీర్ఘ వేసవి సెలవుల అనంతరం కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ లెక్కన జూన్ 12న స్కూళ్లు రీ ఓపెన్ అవనున్నాయి.

09 Jun 2023

తెలంగాణ

విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వ కానుక.. జూన్‌ 20 నుంచి ప్రతిరోజూ రాగిజావా

తెలంగాణ ప్రభుత్వం బడి పిల్లలకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సర్కార్ పాఠశాలల్లో విద్యార్థులకు ఉధయం అల్పాహారంగా రాగిజావను అందించనున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.

09 Jun 2023

ఇస్రో

కొత్త తరం లాంచ్ వెహికల్ కోసం మా బృందం పని చేస్తోంది: ఇస్రో చీఫ్ సోమనాథ్ 

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ (ఎన్‌జిఎల్‌వీ) కోసం నమూనా ఖరారైందని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు.

71వ ప్రపంచ సుందరి పోటీలు భారత్ లోనే.. 3 దశాబ్దాల్లో ఇదే తొలిసారి

చూపు తిప్పుకోనివ్వకుండా చేసే అందాల తారలు, అందగత్తెలు, అంతర్జాతీయ స్థాయి మోడల్స్ లాంటి వాళ్లంతా 2023లో భారత్ కు క్యూ కట్టనున్నారు. అదేంటి అనుకుంటున్నారా. ఈసారి ప్రపంచ సుందరాంగిని నిర్ణయించే మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించేది మనదేశంలోనే మరి.

ఒడిశా: దుర్గ్-పూరీ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు; ప్రయాణికుల హడల్ 

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు పెను విషాద పీడకలను మరిచిపోక ముందే వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఒడిశాలో మరో రైలు ప్రమాదం జరిగింది.

తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. ఇవాళ రేపు తేలికపాటి జల్లులు కురిసే అవకాశం

ఐఎండీ తీపి కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు దేశంలోకి ప్రవేశించాయి. నైరుతి రుతుపవనాలు గురువారం కేరళ,తమిళనాడు రాష్ట్రాలను తాకాయి. 48 గంటల్లో కేరళ, తమిళనాడులో విస్తరించి కర్ణాటకలోని కొన్ని భాగాలలో సైతం అవి ప్రవేశించనున్నాయి.

 దిల్లీ: పిల్లల ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం; 20 మంది చిన్నారులు సేఫ్ 

దిల్లీలోని వైశాలి కాలనీలోని పిల్లల ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. న్యూ బోర్న్ చైల్డ్ హాస్పిటల్ భవనంలో గురువారం రాత్రి 11.35 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది.

శభాష్.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ కు సీఎం వైఎస్ జగన్ అభినందనలు 

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రముఖ భారత క్రికెటర్ అంబటి రాయుడు గురువారం కలిశారు.

ప్రభుత్వంతో పట్టుబట్టి 37 డిమాండ్లు ఒడిసిపట్టాం.. ఉద్యమం విరమిస్తున్నాం 

ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగుల సంఘం కీలక ప్రకటన చేసింది. తాము ప్రభుత్వంతో పట్టుబట్టి దాదాపు 37 డిమాండ్లు సాధించామని, అందుకే ఉద్యమాన్ని విరమిస్తున్నామని ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు.

08 Jun 2023

ముంబై

ముంబై హత్య: రెండు కట్టర్లతో శరీరాన్ని 20ముక్కలు చేశాడు; బాధితురాలు అనాథ 

ముంబై సమీపంలోని మీరా రోడ్ ప్రాంతంలో 32ఏళ్ల తన జీవిత భాగస్వామిని చంపి, శరీరాన్ని ముక్కలుగా చేసి, ఆ భాగాలను కుక్కర్‌లో ఉడికించిన నిందితుడిని పోలీసులు తమదైశైలిలో విచారిస్తున్నారు.

తిరుపతి హథీరాంజీ మఠంలో అర్జున్ దాస్ తొలగింపు, ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం

ఏపీలోని తిరుపతి హథీరాం జీ మఠానికి ప్రస్తుతం మహంతుగా ఉన్న అర్జున్ దాస్ పై వేటు పడింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది.

08 Jun 2023

బిహార్

పాట్నాలో జరిగే ప్రతిపక్ష నేతల సమావేశానికి కేసీఆర్‌ను ఆహ్వానించలేదు: తేజస్వీ యాదవ్

ఈ నెల 23న పాట్నాలో జరిగే బిహార్ సీఎం నితీష్ కుమార్ ఆధ్వర్యంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష నేతల సమావేశం జరగనుంది.

08 Jun 2023

సీబీఐ

వివేకా కేసులో అవినాష్ రెడ్డే A-8 నిందితుడు : కోర్టులో సీబీఐ కౌంటర్

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వివేకా దారుణ హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ ఎక్కడా నిందితుడిగా పేర్కొనలేదు.

లక్నో: 14 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి, సుత్తితో కొట్టి చంపిన యువకుడు 

ఉత్తర్‌ప్రదేశ్ లక్నోలోని ఇందిరా‌నగర్‌లో గురువారం ఘోరం జరిగింది. 14 ఏళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేసి, సుత్తితో తలపై కొట్టి హత్య చేశాడు.

08 Jun 2023

ఎంపీ

'గొట్టంగాళ్లు' అంటూ టీడీపీ ఇన్‌చార్జులపై  కేశినేని నాని ధ్వజం

టీడీపీలో విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యవహారం క్లైమాక్స్‌కు చేరుకున్నట్లు కనిపిస్తుంది.

08 Jun 2023

జనసేన

జనసేన తీర్థం పుచ్చుకోనున్న వైకాపా నేత ఆమంచి సోదరుడు 

చీరాలలో ఆమంచి బ్రదర్స్ అంటే పొలిటికల్ బ్రదర్స్ అనే పేరు ఉంది. గుంటూరు జిల్లాలోని చీరాల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు ఆమంచి కృష్ణమోహన్, ఆమంచి స్వాములు సోదరులు.

08 Jun 2023

కెనడా

కెనడాలో ఇందిరా గాంధీ హత్యోదంత శకటం ప్రదర్శన; ఖండించిన జైశంకర్

కెనడాలోని బ్రాంప్టన్‌లో భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి ఘోర అవమానం జరిగింది.

కారుణ్య మరణానికి సిద్దపడ్డ జ్ఞాన్‌వాపి మసీదు కేసు మాజీ పిటిషనర్; రాష్ట్రపతికి లేఖ 

ఉత్తర్‌ప్రదేశ్‌ వారణాసిలోన జ్ఞాన్‌వాపి మసీదు ప్రాంగణంలో శృంగార్ గౌరీని పూజించే హక్కును కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పిటిషనర్లలో ఒకరైన రాఖీసింగ్ కారుణ్య మరణానికి సిద్ధమయ్యారు.

08 Jun 2023

ఎన్ఐఏ

నక్సల్స్ సానుభూతిపరులే లక్ష్యంగా జార్ఖండ్, బిహార్‌లోని ఏడు చోట్ల ఎన్ఐఏ దాడులు 

2018లో మావోయిస్టులు నరేష్ సింగ్ భోక్తాను దారుణంగా హత్య చేసిన ఘటనకు సంబంధించి బిహార్, జార్ఖండ్‌లోని ఏడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) గురువారం తెలిపింది.

కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు; ధృవీకరించిన ఐఎండీ 

నైరుతి రుతుపవనాలు గురువారం కేరళను తాకాయి. ఈ మేరకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రుతుపవనాల రాకను ధృవీకరించింది.

08 Jun 2023

తెలంగాణ

ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వీడియో విడుదల.. జాతీయ మహిళా కమిషన్ లో శేజల్ ఫిర్యాదు 

తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మరో పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా బాధితురాలను చిన్నయ్యకు సంబంధించిన ఓ వీడియోను విడుదల చేయడం రాజకీయాల్లో కలకలం రేపుతోంది.