భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలపై కేంద్రం దేశద్రోహం అస్త్రం : అభిషేక్ సింగ్వి

దేశంలో సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార భాజపాకు లేని పోనీ విషయాలన్నీ గుర్తుకొస్తాయని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అభిషేక్ సింగ్వి ఎద్దేవా చేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన సింగ్వి, అధికార భాజపా నేతల తీరుపై మండిపడ్డారు.

భారత్ లో నెమ్మదిస్తున్న కొవిడ్.. కొత్తగా 237 కేసులు, 4 మరణాలు నమోదు

గడిచిన 24 గంటల్లో భారత్ లో 237 కొవిడ్ కొత్త కేసులు నమోదయ్యాయి. కాగా నాలుగు మరణాలు సంభవించాయి. శక్రవారం నాటి కేసులతో పోలిస్తే 7.2 శాతం కేసులు తగ్గాయని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

దిల్లీ పీఠాన్ని కదిలించిన ఒడిశా దుర్ఘటన... బాలాసోర్‌లో మోదీ పర్యటన

దేశ చరిత్రలోనే అత్యంత దారుణమైన రైలు దుర్ఘటనల్లో ఒకటిగా నిలిచిన ఒడిశా ఘోర రైలు ప్రమాదం దిల్లీ పీఠాన్ని సైతం కదిలిస్తోంది.

03 Jun 2023

ఒడిశా

Odisha train accident: అంతా నిమిషాల్లోనే జరిగిపోయింది; అసలు మూడు ట్రైన్లు ఎలా ఢీకొన్నాయంటే? 

ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదం వందలాది కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది.

తెలంగాణ సహా 5 రాష్ట్రాల్లో ఎన్నికల నగారా.. మార్గదర్శకాలు విడుదల చేసిన సీఈసీ

తెలంగాణ సహా 5 రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికల ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం ( సీఈసీ ) ప్రారంభించింది. ఈ మేరకు తెలంగాణ, మిజోరం, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల అసెంబ్లీల గడువు వచ్చే ఏడాది జనవరి నాటికి ముగియనున్నట్లు వెల్లడించింది.

డీమ్డ్‌ విశ్వవిద్యాలయం హోదాకు నయా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్

ఎడ్యూకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్‌, డీమ్డ్‌ విశ్వవిద్యాలయం హోదా పొందేందుకు కేంద్రం కొత్త నిబంధనలను రూపొందించింది.

ఒడిశా రైలు ప్రమాదం : హెల్ప్‌లైన్‌ నెంబర్లు ఇవే

ఘోర రైలు ప్రమాదానికి సంబంధించిన క్షతగాత్రుల వివరాలు అందించేందుకు హెల్ప్‌లైన్‌ నెంబర్లు ఏర్పాటు చేసింది భారతీయ రైల్వే. దాదాపు 5 రాష్ట్రాల్లో హెల్ప్ లైన్ సెంటర్స్ ను పెట్టారు.

ఒడిశా రైలు ప్రమాద ఘటన నేపథ్యంలో 18 రైళ్లు తాత్కాలికంగా రద్దు 

ఒడిశా రాష్ట్రంలో ఘోర రైలు ప్రమాదం జరిగిన నేపథ్యంలో సుదూర ప్రాంతాలకు వెళ్లే దాదాపు 18 రైళ్లను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.

భారతదేశ చరిత్రలో అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలు ఇవే 

ఒడిశాలో బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు ఢీకొన్న ఘటన విషాదకర ఘటనతో దేశ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.

ఒడిశా రైలు ప్రమాదంలో 237 మంది దుర్మరణం; 900మందికి గాయాలు 

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలోని శుక్రవారం కోరమాండల్, బెంగళూరు-హౌరా ఎక్స్‌ప్రెస్ రైళ్లు పట్టాలు తప్పి ఓ గూడ్స్ రైలును ఢీకోన్న విషయం తెలిసిందే.

ఏపీకి భాజపా అగ్రనేతల క్యూ.. ఆంధ్రలో పొలిటికల్ హీట్ షురూ

ఆంధ్రప్రదేశ్ లో సాధారణ ఎలక్షన్లకు కావాల్సినంత సమయం ఉంది. అయినా రాష్ట్రంలో ఎన్నికల సందడిషురూ అయ్యింది. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం తన మినీ మేనిఫెస్టోను సైతం విడుదల చేసింది.

రెజ్లర్ల నిరసనలో ఖాప్ నేతల మధ్య  వాగ్యుద్ధం; వీడియో వైరల్ 

అగ్రశ్రేణి భారతీయ రెజ్లర్ల నిరసనపై తదుపరి కార్యచరణను చర్చించడానికి హర్యానాలో శుక్రవారం సమావేశమైన "ఖాప్ పంచాయితీ" సభ్యుల మధ్య వాగ్యుద్ధం జరిగింది.

జూన్ 14న అన్నవరం దర్శనంతో వారాహి యాత్ర ప్రారంభం

ఏపీలో వారాహి పొలిటికల్ యాత్రకు ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన కీలక సమావేశం నిర్వహించారు. భేటీలో భాగంగా పవన్ కల్యాణ్ పర్యటనపై చర్చలు సాగించారు.

రెజ్లర్లు పతకాలను గంగానదిలో వేస్తామనడంపై '1983 వరల్డ్ కప్ విజేత' జట్టు ఆందోళన 

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్టు చేయాలని నిరసన తెలుపుతున్న భారత్ స్టార్ రెజ్లర్లు తమ పతకాలను పవిత్ర గంగానదిలో వేస్తామడంపై '1983ప్రపంచ కప్ విజేత క్రికెట్ జట్టు' సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.

02 Jun 2023

కర్ణాటక

కన్నడిగులకు సిద్ధరామయ్య సర్కార్ శుభవార్త.. కేబినెట్ గ్రీన్ సిగ్నల్

శాసనసభ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ ఇచ్చిన 5 ప్రధాన హామీలపై మంత్రివర్గం పచ్చ జెండా ఊపింది. ఈ మేరకు చీఫ్ మినిస్టర్ సిద్ధరామయ్య స్వయంగా ప్రకటన చేశారు.

మనీష్ సిసోడియాకు స్వల్ప ఊరట; అనారోగ్యంతో ఉన్న భార్యను కలవడానికి కోర్టు అనుమతి 

దిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో జైలులో ఉన్న ఆప్ నాయకుడు మనీష్ సిసోడియాకు స్వల్ప ఉపశమనం లభించింది.

మహిళా ఎంపీగా కాదు, సాటి మ‌హిళ‌గానే స్పందిస్తున్నా: ప్రీతమ్ ముండే 

బ్రిజ్ భూష‌ణ్ వ్య‌వ‌హారంపై భాజపా నాయకులెవ్వరూ పట్టించుకోకపోయినా ఆ అంశంపై మ‌హారాష్ట్ర‌ భాజపా మహీళా ఎంపీ ప్రీత‌మ్ ముండే మాత్రం స్పందించారు. మ‌హిళ ఎవ‌రైనా గానీ ఫిర్యాదు చేస్తే ముందుగా ఆ అంశాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల‌ని ఆమె సూచించారు.

జయజయహే వారాహి.. వాహనంతో ప్రజల్లోకి రానున్న జనసేనాని

ఆంధ్రప్రదేశ్ ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఎలక్షన్స్ కు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ యువగళం పేరిట పాదయాత్ర చేస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు జిల్లాల పర్యటనలో ఉన్నారు.

02 Jun 2023

మణిపూర్

మణిపూర్‌లో 5జిల్లాల్లో కర్ఫ్యూ ఎత్తివేత; ఇప్పటి వరకు 98మంది మృతి 

మణిపూర్‌లోని 5జిల్లాల్లో కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్లు శుక్రవారం ప్రభుత్వం ప్రకటించింది. అలాగే మరికొన్ని జిల్లాల్లో కర్ఫ్యూను సడలించినట్లు పేర్కొంది.

పిరియాడిక్‌ టేబుల్‌ తొలగింపుపై రగడ.. స్పందించిన NCERT

టెన్త్ క్లాస్ లో సైన్స్‌ సిలబస్‌ నుంచి పిరియాడిక్‌ టేబుల్‌ ను తొలగించడంపై ఎన్సీఆర్టీపై విమర్శల పర్వం మొదలైంది. హుటాహుటిన స్పందించిన నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ సంస్థ ఆయా మాటల దాడులకు బదులిచ్చింది.

02 Jun 2023

తెలంగాణ

'సంపద పెంచుదాం, ప్రజలకు పంచుదాం' ఇదే మా నినాదం: కేసీఆర్ 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి అభివృద్ధిలో దూసుకుపోతోందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు.

బ్రిజ్‌ భూషణ్‌ కు యోగి సర్కార్ ఝలక్... ర్యాలీకి నో పర్మిషన్

దేశవ్యాప్తంగా సంచలన లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటోన్న భాజపా ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ కు యోగీ సర్కార్ ఝలక్ ఇచ్చింది.

దేశంలో కొవిడ్ తగ్గుదల.. కొత్తగా 267 కొవిడ్ కేసులు,2 మరణాలు నమోదు

గడిచిన 24 గంటల్లో భారత్ లో 267 కరోనా కొత్త కేసులు నమోదు కాగా రెండు మరణాలు సంభవించాయి. గురువారం నాటి కేసులతో పోలిస్తే 7.2 శాతం కేసులు తగ్గాయని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది.

చిరుత పులులకు కంచెలు వేయలేం: ప్రభుత్వ కమిటీ ఛైర్మన్ వెల్లడి 

అడవుల్లో చిరుతపులులను పెంచడానికి చిరుతపులుల పునఃప్రవేశ ప్రాజెక్టును ప్రారంభించిన సంగతి తెలిసిందే.

బ్రిజ్ భూషణ్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదో ప్రధాని దేశానికి చెప్పాలి: ప్రియాంక గాంధీ 

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్‌పై లైంగిక ఆరోపణల నేపథ్యంలో అతనిపై ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ప్రశ్నించారు.

02 Jun 2023

పోలవరం

2025 నాటికి పోలవరాన్ని పూర్తి చేయండి; ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం గడువు 

పోలవరం ప్రాజెక్టు పురోగతిపై కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ దిల్లీలో కీలక సమీక్ష నిర్వహించారు.

02 Jun 2023

తెలంగాణ

Telangana: మధ్యాహ్న భోజనం మెనూలో మార్పులు; విద్యార్థులకు బిర్యానీ, కిచిడి 

విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

వందేభారత్ వచ్చేస్తోంది! ఇక ముంబై నుంచి గోవాకు 7 గంటల 50 నిమిషాల్లోనే వెళ్లొచ్చు 

ముంబై-గోవా మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును శనివారం ఉదయం 11గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.

ఇకపై భోజనానికి ఒంటరిగా వెళ్లం.. కలిసికట్టుగానే వెళ్తాం : మహిళా రెజ్లర్లు 

లైంగిక వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా రెండు ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి. ఐపీసీ సెక్షన్లు 354, 34, ఫోక్సో చట్టంలోని సెక్షన్ 10 ప్రకారం లైంగిక వేధింపులపై పలు కేసులను రిజిస్టర్ చేశారు దిల్లీ పోలీసులు.

02 Jun 2023

దిల్లీ

Delhi: సాక్షిని హత్య చేసేందుకు సాహిల్ ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్న పోలీసులు

సాక్షి హత్య కేసు విచారణలో దిల్లీ పోలీసులు మరో పురోగతిని సాధించారు. వాయువ్య దిల్లీలోని షహబాద్ డెయిరీ ప్రాంతంలో సాక్షిని హత్య చేసేందుకు ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఉక్రెయిన్‌పై రాహుల్ కీలక వ్యాఖలు; భారత్ వైఖరిని సమర్థించిన రాహుల్ గాంధీ

ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంలో ఉక్రెయిన్ విషయంలో భారత వైఖరిని రాహుల్ గాంధీ సమర్థించారు.

02 Jun 2023

తెలంగాణ

Telangana Formation Day 2023: తెలంగాణ పదేళ్ల సంబరం; ఉద్యమ చరిత్రను ఓసారి స్మరించుకుందాం 

జూన్ 2, తెలంగాణ ఆవిర్భవించిన రోజు. వందలాది మంది బలిదానాలు, ఎందరో యోధుల పోరాటాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం శుక్రవారం సగర్వంగా 10వ వసంతంలోకి అడుగుపెట్టింది.

రెజ్లర్ల సమస్యలను చెప్పేందుకు రేపు రాష్ట్రపతి, అమిత్ షాను కలవాలని ఖాప్ నేతల నిర్ణయం 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో రెజ్లర్లకు మద్దతుగా గురువారం నిర్వహించిన ఖాప్ మహా పంచాయతీలో రైతు నాయకుడు రాకేష్ టికాయిత్ ఆధ్వర్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.

భారత్- నేపాల్ మధ్య బంధాన్ని హిమాలయాలంత ఎత్తుకు తీసుకెళ్తాం: ప్రధాని మోదీ 

నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ 'ప్రచండ' భారత పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ప్రచండ గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కీలక ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు.

01 Jun 2023

ఐఏఎఫ్

కర్ణాటకలో కుప్పకూలిన భారత వైమానిక దళానికి చెందిన ట్రైనర్ విమానం 

ఇండియన్ ఎయిర్‌ఫర్స్‌కు సూర్యకిరణ్ ట్రైనర్ విమానం గురువారం కర్ణాటకలోని చామ్‌రాజ్‌నగర్ సమీపంలో సాధారణ కుప్పకూలిపోయింది. శిక్షణ సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.

తెలుగు ప్రజలకు తీపి కబురు... 2 సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్లకు ఆమోదం

తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు 2 సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్ల సర్వేకు రైల్వే బోర్డు అంగీకరించింది.

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్; మరో డీఏని ప్రకటించిన యాజమాన్యం 

తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సావాల వేళ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) యాజమాన్యం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది.

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో అప్రూవర్‌గా మారిన శరత్ చంద్రారెడ్డి 

దిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న అరబిందో గ్రూప్‌కు చెందిన శరత్ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారారు.

01 Jun 2023

మణిపూర్

మణిపూర్ హింసాకాండ ఎఫెక్ట్; డీజీపీని మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు 

మణిపూర్‌లో కొనసాగుతున్న అల్లర్ల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

అమెరికాలో రాహుల్ గాంధీ బిజినెస్ మీటింగ్స్...పెగాసెస్ పై సంచలన వ్యాఖ్యలు 

అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పెగాసస్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. యూఎస్ టూర్ లో ఉన్న రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు ఎక్కు పెట్టారు.