భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

ముడుమాల్‌ మెన్హిర్స్‌ కు యునెస్కో గుర్తింపు కోసం తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం

నారాయణపేట జిల్లా ముడుమాల్‌లోని మెన్హిర్స్‌ వారసత్వ సంపదకు యునెస్కో గుర్తింపు తెచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలు వేగం పుంజుకున్నాయి.

21 Jun 2023

శబరిమల

అయ్యప్ప భక్తులకు కేంద్రం శుభవార్త.. శబరిమల స్పెషల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు ఆమోదం

ఏటా లక్షలాది మంది భక్తులు అయ్యప్ప మాలను భక్తిశ్రద్ధలతో ధరిస్తారు. నియమ, నిష్ఠలతో పూజలు చేస్తారు. స్వామి దర్శనం కోసం ఎంత దూరం నుంచైనా శబరిమలకు తరలివెళ్తుంటారు.

హైదరాబాద్‌లో ఫ్లై ఓవర్‌ ర్యాంపు కూలి 9 మందికి గాయాలు, ఒకరికి సీరియస్

హైదరాబాద్‌లోని సాగర్‌ రింగ్‌ రోడ్డు జంక్షన్ లో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్‌ వద్ద అపశృతి చోటు చేసుకుంది.

త్వరలోనే టెస్లా యూనిట్‌ను భారత్‌లో ఏర్పాటు చేస్తాం: మస్క్ 

మూడు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ బిజీబిజీగా గడుపుతున్నారు.

ఖమ్మం రాజకీయాల్లో కీలక పరిణామం.. జూలై 2న కాంగ్రెస్‌లోకి పొంగులేటి, జూపల్లి

ఖమ్మం రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎట్టకేలకు జిల్లా దిగ్గజ నేత మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు హస్తం గూటికి చేరనున్నారు. ఈ మేరకు వారిద్దరి చేరికలకు ముహూర్తం ఖరారైంది.

20 Jun 2023

యోగ

International Yoga Day 2023: యోగా వ్యాప్తికి విశేష కృషి చేస్తున్న ఈ గురువుల గురించి తెలుసా? 

యోగ అనేది వ్యాయామ సాధానాల సమాహారం అని అంటుంటారు. వ్యాయామానికి ఆధ్యాత్మికత కలిస్తే అది యోగా అవుతుంది.

20 Jun 2023

శివసేన

జూన్ 20న 'ప్రపంచ దేశద్రోహుల దినోత్సవం'గా ప్రకటించాలి: సంజయ్ రౌత్ 

జూన్ 20ని 'ప్రపంచ దేశద్రోహుల దినోత్సవం'గా ప్రకటించాలని శివసేన(ఉద్ధవ్ ఠాక్రే వర్గం) నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ ఐక్యరాజ్య సమితిని కోరారు. ఈ మేరకు ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్‌కు లేఖ రాశారు.

ప్రయాగ్‌రాజ్‌ మహాకుంభ మేళాకు రైల్వేశాఖ రెఢీ.. 800 ప్రత్యేక రైళ్లు కేటాయింపు

భారతదేశంలోనే అటు జనాభా పరంగా, ఇటు వైశాల్యం పరంగా అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్.

ఎలోన్ మస్క్‌తో పాటు ప్రధాని మోదీ భేటీ కానున్న ప్రముఖులు వీరే 

అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ న్యూయార్క్‌లో నోబెల్‌గ్రహీతలు, ఆర్థికవేత్తలు, కళాకారులు, శాస్త్రవేత్తలు, పండితులు, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, ఆరోగ్య రంగ నిపుణులు తదితరులతో సహా దాదాపు 24మందితో సమావేశం కానున్నారు.

20 Jun 2023

పంజాబ్

అంద‌రికీ ఫ్రీగా గుర్బానీ ప్రసారం.. పంజాబ్ అసెంబ్లీలో కీలక బిల్లుకు ఆమోదం

పంజాబ్ ముఖ్యమంత్రి భ‌గ‌వంత్‌మాన్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రసిద్ధ స్వ‌ర్ణ దేవాల‌యం నుంచి వ‌చ్చే గుర్బానీ ఇకపై ఉచితంగా ప్ర‌సారం చేస్తామని వెల్లడించారు.

సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్.. డబ్బులు, మద్యం పంచుకుండా గెలిపించాలని సూచన

తెలంగాణ పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ప్రభుత్వం విద్యా దినోత్సవాన్ని నిర్వహించింది. ఈ నేపథ్యంలో మంత్రి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

దిల్లీ 24 గంటల్లోనే 4హత్యలు; లెఫ్టినెంట్ గవర్నర్‌కు కేజ్రీవాల్ ఘాటైన లేఖ

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం లెఫ్టినెంట్ గవర్నర్‌ ఎల్‌జీ వినయ్ కుమార్ సక్సేనాకు లేఖ రాశారు.

ఐఐటీ బాంబేకి నందన్ నీలేకని రూ.315 కోట్ల విరాళం 

ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని ఐఐటీ బాంబేకి రూ.315 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఐఐటీ బాంబేతో తన అనుబంధానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ విరాళాన్ని ప్రకటించారు.

విజయవాడలో భారీ వర్షం.. నైరుతి విస్తరణతో చల్లబడుతున్న ఆంధ్రప్రదేశ్ 

జూన్ మాసం ముగింపు దశలోనూ ఎండ తీవ్రత తగ్గకపోవడంతో జనం ఉక్కిరిబిక్కిరయ్యారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నైరుతి రుతుపవనాలు ఉపశమనం కలిగించాయి.

వడగాలుల తీవ్రతపై కేంద్ర ఆరోగ్యశాఖ అప్రమత్తం; రేపు రాష్ట్రాల మంత్రులతో మాండవీయ సమావేశం

వడగాలుల కారణంగా పెరుగుతున్న మరణాలను నివారించడానికి అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) అధికారులను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఆదేశించారు.

దగ్గుమందుతో కామెరూన్‌ లో చిన్నారుల మృతి.. మరోసారి భారత్‌పైనే అనుమానాలు

కాఫ్ సిరప్ కల్తీ కారణంగా చిన్నారులు మృతి చెందిన హృదయవిదారక ఘటన కామెరూన్ లో జరిగింది. ప్రాణాంతకరంగా మారిన సదరు ఔషధం భారత్‌లోనే తయారైందనే అనుమానాలకు తావిస్తోంది.

ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ.. జై తెలుగు పేరిట ఏర్పాటు చేస్తున్నట్లు జొన్నవిత్తుల ప్రకటన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీకి తెర లేచింది. తెలుగు భాషా పరిరక్షణ కోసం నూతన పార్టీ ఏర్పడనుంది.

అస్సాంలో భారీ వర్షాలకు రెడ్ అలెర్ట్ .. వరదల్లో చిక్కుకున్న 31 వేల మంది 

అస్సాంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వ‌ర్షాలకు వ‌ర‌ద‌లు ఉగ్రరూపం దాల్చుతున్నాయి. ఈ క్రమంలో దాదాపు 30 వేల మందికిపైగా జనం వ‌ర‌ద‌ల బారినపడ్డారు.

20 Jun 2023

తెలంగాణ

తెలంగాణ: సర్కారు పాఠశాలల్లో రాగి‌జావ పంపిణీని ప్రారంభించిన ప్రభుత్వం

తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం విద్యా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యాశాఖ కీలక పనులను చేపట్టింది.

తమిళనాడులో భారీ వర్షాలు; పాఠశాలలు మూసివేత

తమిళనాడు రాజధాని చెన్నైతో పాటు మరికొన్ని జిల్లాల్లో మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది.

20 Jun 2023

సీబీఐ

పరారీలో బాలాసోర్ సిగ్నల్ ఇంజినీర్ అమీర్ ఖాన్.. ఇంటికి సీల్ వేసిన సీబీఐ అధికారులు

ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్ జిల్లా బహానగ రైల్వేస్టేషన్ సమీపంలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై దర్యాప్తు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కీలకమైన అంశాలు బయటకు వస్తున్నాయి.

తెదేపా అధినేత చంద్రబాబుకు ఝలక్.. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి కప్పట్రాళ్ల కుటుంబం

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు గడవు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీల్లో చేరికలు జోరందుకుంటున్నాయి.

దేశవ్యాప్తంగా వడగాలులతో పెరుగుతున్న మరణాలు; కేంద్ర ఆరోగ్యశాఖ కీలక సమావేశం 

జూన్ మూడో వారంలో కూడా సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో దేశవ్యాప్తంగా ఎండలతో పాటు వడగాలులు ప్రజలను అల్లాడిస్తున్నాయి. ఈ వేడిగాలకు తట్టుకోలేక అనేక మంది చనిపోతున్నారు.

20 Jun 2023

తెలంగాణ

ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి సీఎం కేసీఆర్ పెద్దపీట; ప్రభుత్వం ఆధ్వర్యంలో రైస్ మిల్లుల ఏర్పాటు 

తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల వేళ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

స్వామీజీ పూర్ణానంద అర్ధరాత్రి అరెస్ట్.. రెండేళ్లుగా బాలికపై అత్యాచారం

విశాఖపట్టణంలోని జ్ఞానానంద ఆశ్రమ నిర్వాహకుడు పూర్ణానంద స్వామీ అత్యాచారం ఆరోపణలపై అరెస్టయ్యారు. తనపై రెండేళ్ల నుంచి స్వామీజీ అత్యాచారానికి పాల్పడుతున్నారని రాజమహేంద్రవరానికి చెందిన 15 ఏళ్ల అనాథ బాలిక ఫిర్యాదు చేసింది.

అమెరికా పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ 

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం అమెరికాకు బయలుదేరారు. జూన్ 21-23వరకు మోదీ అమెరికాలో పర్యటించనున్నారు.

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 2 రోజుల్లో రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు

జూన్ 20 గడుస్తున్నా వేసవి వేడితో అల్లాడుతున్న జనాలకు ఎట్టకేలకు నైరుతి రుతుపవనాలు ఉపశమనం కలిగించనున్నాయి. ఈ నెల 11 నుంచి కర్ణాటక - ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల వద్దే నిలిచిపోయిన రుతుపవనాల్లో మళ్లీ కదలిక మొదలైంది.

తిరుమల లడ్డూ కోసం స్పెషల్ కౌంటర్లు..భక్తులకు మరిన్ని సేవలపై తితిదే కీలక నిర్ణయాలు

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమలకు వచ్చే భక్తులకు మరిన్ని మెరుగైన సేవలను తితిదే అందించనుంది.

భారత గూఢాచారి విభాగం 'రా' అధిపతిగా రవి సిన్హా నియామకం

భారత గూఢచారి విభాగం 'రా' (రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్) కొత్త చీఫ్ గా రవి సిన్హా నియమితులయ్యారు.

రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త; ఈనెల 26నుంచి రైతుబంధు నగదు జమ 

తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. ఈ నెల 26 నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు నగదును జమ చేయనున్నట్లు ప్రకటించారు.

19 Jun 2023

పంజాబ్

కూల్ డ్రింక్ వలలో చిక్కిన ఘరానా దంపతులు.. మోసగత్తె డాకు హసీనా అరెస్ట్

ధనవంతురాలు కావాలనే లక్ష్యంతో అడ్డదారులు తొక్కిన డాకు హసీనా ఎట్టకేలకు అరెస్ట్ అయ్యింది. రూ.8.4 కోట్ల భారీ దోపిడీ కేసులో ప్రధాన నిందితురాలు, పోలీసుల కళ్లు గప్పి తిరుగుతోంది.

హైదరాబాద్‌ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు; భారీగా మెఫెంటెర్‌మైన్‌ సల్ఫేట్‌ ఇంజక్షన్లు స్వాధీనం 

హైదరాబాద్‌లోని వట్టెపల్లిలో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టైంది. మెఫెంటెర్‌మైన్‌ సల్ఫేట్‌ ఇంజక్షన్లను అక్రమంగా విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు సోమవారం ముగ్గురు వ్యక్తులను పట్టుకున్నారు.

19 Jun 2023

అమెరికా

భారతీయ విద్యార్థులకు గుడ్‌న్యూస్; అమెరికా వీసా స్లాట్లు విడుదల

అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు యూఎస్ రాయబార కార్యాలయం శుభవార్త చెప్పింది.

పని చేయకుంటే ఇప్పుడే తప్పుకోవడం మంచిది.. తెదేపా నేతలకు చంద్రబాబు వార్నింగ్

తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ పార్టీ విభాగం నాయకులపై చురకలు అంటించారు. పని చేయని నేతలకు ఇకపై పార్టీలో స్థానం ఉండబోదని తేల్చి చెప్పారు. ఈ మేరకు సోమవారం మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో చంద్రబాబు సమావేశం నిర్వహించారు.

19 Jun 2023

గుజరాత్

తల్లికి షాక్ ఇచ్చిన బాలిక.. సెల్ ఫోన్ లాక్కుందని చక్కెర డబ్బాలో పురుగుల మందు పెట్టిన కూతురు 

కొవిడ్ కాలం నుంచే టీనేజీ పిల్లలు చాలా వరకు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కు బానిసయ్యారని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

19 Jun 2023

ఉద్యోగం

TS KGBV Recruitment 2023: కస్తూర్బా విద్యాలయాల్లో 1241 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ 

తెలంగాణ రాష్ట్రాలలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు(TS KGBV), అర్బన్ రెసిడెంట్ స్కూల్స్ (URS)లో ప్రభుత్వ ఉపాధ్యాయుల నియామకానికి కమిషనర్ అండ్ డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

19 Jun 2023

అమెరికా

అమెరికా నుంచి దశలవారీగా MQ 9B డ్రోన్ల కొనుగోలు చేయనున్న భారత్ 

రక్షణ రంగంలో భారత-అమెరికా బంధం రోజురోజుకు మరింత దృఢంగా తయారవుతోంది. తాజాగా మరో కీలక ఒప్పందానికి ప్రధాని మోదీ అమెరికా పర్యటన వేదిక కానుంది.

వైఎస్ వివేక హత్య కేసులో స్వయంగా వాదనలు వినిపించిన సునీతారెడ్డి.. ఎంపీ అవినాశ్ రెడ్డికి సుప్రీం నోటీసులు 

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసులో వైఎస్ సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారించింది. ఈ మేరకు కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి నోటీసులను జారీ చేసింది.

19 Jun 2023

తెలంగాణ

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ఆఫర్: జూపార్కుల్లోకి ప్రవేశం ఉచితం 

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల వేళ రాష్ట్ర ప్రభుత్వం జంతుప్రదర్శనశాలల సందర్శకుల కోసం ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది.

గోరఖ్‌పూర్‌ గీతాప్రెస్‌కు ప్రతిష్ట్మాకమైన గాంధీ శాంతి పురస్కారం 

భారత జాతిపిత మహాత్మాగాంధీ శాంతి పురస్కార విజేతను కేంద్ర ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. 2021 ఏడాదికి గాను ఈ అవార్డు కోసం గోరఖ్‌పూర్‌లోని ప్రఖ్యాత ప్రచురణ సంస్థ గీతాప్రెస్‌ను ఎంపిక చేసినట్లు తెలిపింది.