భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

10 Jul 2023

భూకంపం

జమ్ముకశ్మీర్‌లో భూకంపం; రిక్టర్ స్కేలుపై 4.9 తీవ్రత నమోదు

జమ్ముకశ్మీర్‌లో సోమవారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.9 తీవ్రత నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సీఎస్) తెలిపింది.

తానా సభల్లో చొక్కాలు పట్టుకొని తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు.. కారణం ఇదేనా!

అమెరికాలో జరిగిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) సభల్లో తెలుగు తమ్ముళ్లు తన్నుకున్నారు. రెండుగా చీలిపోయిన టీడీపీ ఎన్నారై సభ్యులు పిడి గుద్దులతో దాడి చేసుకున్నాడు.

09 Jul 2023

తెలంగాణ

YELLOW ALERT: తెలంగాణకు వర్ష సూచన.. మూడ్రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వానలు

నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో మూడ్రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

ఏపీ పర్యాటకానికి జోష్; 3 ఒబెరాయ్ హోటళ్లకు సీఎం జగన్ శంకుస్థాపన 

గండికోట, వైజాగ్, తిరుపతిలో 7 స్టార్‌ ఒబెరాయ్‌ హోటల్స్‌ నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శిలాఫలకాలను ఆవిష్కరించి శంకుస్థాపన చేశారు.

09 Jul 2023

బోనాలు

KCR: ఉజ్జయిని మహంకాళికి బోనం సమర్పించిన సీఎం కేసీఆర్ దంపతులు

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తన సతీమణితో కలిసి ఆదివారం సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారికి బోనం, పట్టువస్త్రాలు సమర్పించారు.

కాషాయ రంగులోకి మారిన వందే భారత్ రైలు.. కారణం ఇదేనా?

వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇప్పుడు కొత్త రంగులో దర్శనిమమివ్వనుంది. ఇప్పటివరకూ నీలం, తెలుపు రంగులో ఉన్న వందేభారత్ రైళ్లు ఇక కషాయ రంగులోకి మారనున్నాయి. ఈ రైళ్లకు అదనంగా కాషాయ రంగులు వేయాలని రైల్వే బోర్డు నిర్ణయించింది.

శ్రీకాళహస్తిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఏర్పేడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని కారు ఢీకొట్టడంతో అందులో ఉన్న అరుగురు అక్కడిక్కడే మరణించారు. మరొ ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు.

Jammu and Kashmir: బస్సుపై విరిగిపడ్డ కొండచరియలు: ఇద్దరు మృతి 

జమ్ముకశ్మీర్‌లోని దోడా జిల్లా భంఘ్రూ గండోహ్ గ్రామం సమీపంలో బస్సు పై కొండచరియలు విరిగిపడటంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. ఈ ఘటన ఆదివారం జరిగింది.

09 Jul 2023

దిల్లీ

ఉత్తర భారతాన్ని ముంచెత్తుతున్న వానలు; హిమాచల్‌లో ఐదుగురు మృతి; దిల్లీలో 41ఏళ్ల రికార్డు బద్దలు 

ఉత్తర భారతదేశాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా శనివారం, ఆదివారం కురిసిన వర్షాలకు పలు రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. అలాగే కొన్ని ఇళ్లు నేలమట్టం అయ్యాయి.

స్మార్ట్‌ఫోన్ కొంటే, 2కిలోల టమాటాలు ఉచితం; ఆ మొబైల్ షాప్ ఎక్కడ ఉందంటే!

నిత్యావసర కూరగాయ అయిన టమాట ధరలు ఎలా మండుతున్నాయే ప్రత్యేకంగా చెప్పనక్కలేదు. కిలో రేటు రూ. 160 పలుకుతోంది.

రైల్వేశాఖ తీపి కబురు.. ఏసీ ఛైర్ కార్ టికెట్లపై భారీ తగ్గింపు

ఏసీ ఛైర్ కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ ధరలను తగ్గిస్తూ రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. అయా తరగతులు కలిగిన అన్ని రైళ్లలో టికెట్ ధరపై 25శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనుంది.

పంచాయతీ పోలింగ్ వేళ, పశ్చిమ బెంగాల్‌లో చెలరేగిన హింస; 15మది మృతి 

పశ్చిమ బెంగాల్‌లో శనివారం జరిగిన పంచాయతీ ఎన్నికల పోలింగ్ హింసాత్మకంగా మారింది. ఒకవైపు పోలింగ్ జరుతుండగా, మరోవైపు ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ హింసలో మొత్తం 15మంది చనిపోయారు.

08 Jul 2023

దిల్లీ

Delhi: దిల్లీని ముంచెత్తిన వర్షాలు, స్తంభించిన జనజీవనం

దేశ రాజధాని దిల్లీని భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. శనివారం ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.

Rahul Gandhi: రైతన్నగా మారిన రాహుల్ గాంధీ; పొలం దున్ని, నాటు వేసిన కాంగ్రెస్ నేత 

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రైతన్న అవతారమెత్తారు. హర్యానాలోని సోనిపట్ జిల్లాలో శనివారం ఆకస్మిక పర్యటన చేశారు.

Sharad Pawar: 'ఐయామ్ ఫైర్, నాట్ రిటైర్', అజిత్‌కు శరద్ పవార్ అదిరిపోయే కౌంటర్ 

తనపై అజిత్ పవార్ చేసిన రిటైర్మెంట్ వ్యాఖ్యలపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీసీ) చీఫ్ శరద్ పవార్ శనివారం స్పందించారు.

08 Jul 2023

హర్యానా

హర్యానాలో బస్సు-క్రూయిజర్‌ ఢీ; 8 మంది మృతి

హర్యానాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జింద్‌లోని భివానీ రోడ్డులోని బీబీపూర్ గ్రామ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంంలో 8మంది దుర్మరణం పాలయ్యారు. 12 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు.

కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం; ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో ఘటన

ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలో శనివారం 3 అంతస్తుల భవనం కులకూలినట్లు అధికారులు తెలిపారు. మంగళ చౌక్ సమీపంలో ఉదయం 7గంటలకు ఈ ప్రమాదం జరిగింది.

తెలంగాణ కొత్త రాష్ట్రమే కావచ్చు, కానీ దేశ చరిత్రలో పాత్ర చాలా గొప్పది: ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ శనివారం వరంగల్‌లో రూ. 6100కోట్లతో వివిధ మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన కీలక ప్రసంగం చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో కేసీఆర్ పాలనపై విరుచకపడ్డారు.

West Bengal panchayat polls: హింసాత్మకంగా పశ్చిమ బెంగాల్ పంచాయతీ పోలింగ్; అట్టుడుకుతున్న గ్రామాలు 

పశ్చిమ బెంగాల్‌లో పంచాయతీ ఎన్నికలు రణరంగంగా మారాయి. రాజీకీయ కక్షలతో నెత్తురోడుతున్నాయి.

నేడు వరంగల్ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం వరంగల్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.

07 Jul 2023

తెలంగాణ

టెట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. మరోసారి పరీక్ష నిర్వహణకు సర్కార్ గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) నిర్వహించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది.

ప్రధాని మోదీపై మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు.. వరంగల్ పర్యటనను బహిష్కరిస్తున్నట్లు వెల్లడి

తెలంగాణలో భాజపా, బీఆర్ఎస్ మధ్య మరోసారి అగ్గి రాజుకుంటోంది. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పుట్టుకను అవమానించారని, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వరంగల్ వస్తున్నారని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అర్ధరాత్రి షిండే, ఫడ్నవీస్‌ మంతనాలు.. అజిత్‌ వర్గం ప్రభుత్వంలో చేరికపై సమాలోచనలు

మహారాష్ట్ర రాజకీయాలు గత కొద్ది రోజులుగా ఊహించని రీతిలో మలుపులు తీసుకుంటున్నాయి. పార్టీ నేతలు ఎప్పుడు ఏం చేయనున్నారో, ఎవరు ఏ పార్టీలోకి మారతారోనని మరాఠ ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.

భాజపా అధిష్ఠానం కీలక నిర్ణయం.. 4 రాష్ట్రాలకు ఇన్‌ఛార్జ్‌ల నియామకం

భాజపా దిల్లీ పెద్దలు ఇటీవలే నాలుగు రాష్ట్రాల పార్టీ విభాగాలకు కొత్త రాష్ట్ర అధ్యక్షులను ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయా రాష్ట్రాలకు ఇన్‌ఛార్జ్‌లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

07 Jul 2023

కర్ణాటక

కర్ణాటకలో బీభత్సంగా మ‌ద్యం ధరలు..ఎక్సైజ్ సుంకాన్ని భారీగా పెంచిన సర్కార్

కర్ణాటకలో మద్యం ధరల మోత మోగనుంది. విస్కీ, రమ్ము, జిన్, రెడ్ వైన్ సహా బీర్ ధరలు మరింత పెరగనున్నాయి. ఈ మేరకు ధరల సవరణకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అసెంబ్లీలో ప్రతిపాదించారు.

07 Jul 2023

బీజేపీ

పోర్న్ వీడియోలు చూసిన BJP ఎమ్మెల్యే.. త్రిపుర అసెంబ్లీలో రచ్చ

అధికార బీజేపీ ఎమ్మెల్యే పోర్న్ వీడియో చూసిన ఘటనపై త్రిపుర అసెంబ్లీలో శుక్రవారం మధ్యాహ్నం పెద్ద రచ్చ జరిగింది.

లైంగిక వేధింపుల కేసులో బ్రిజ్‌ భూషణ్‌కు షాక్.. ఈనెల 18న రావాలని దిల్లీ కోర్టు ఆదేశం

భారత రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్‌ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు కోర్టు షాకిచ్చింది. ఈ మేరకు జులై 18న కోర్టుకు హాజరుకావాలని కోర్టు సమన్లు జారీ చేసింది.

07 Jul 2023

కర్ణాటక

కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు.. ప్రధానిని దూషించడం రాజద్రోహం కాదు

కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.ఈ మేరకు బీదర్‌లోని షహీన్ స్కూల్ యాజమాన్యంపై దాఖలైన రాజద్రోహం కేసును రద్దు చేసింది.

07 Jul 2023

జనసేన

పవన్ వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారాలు చేసిన వారిపై సీరియస్ యాక్షన్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, భార్య అన్నా లెజ్నెవా విడిపోయారంటూ ఇటీవల జోరుగా వార్తలు వినిపించాయి. దీనిపై జనసేన పార్టీ సీరియస్ అయింది.

కోటీశ్వరుడైన బిచ్చగాడు.. ఏకంగా రూ.7 కోట్ల ఆస్తిని సంపాదించాడు

భారతదేశంలో బిచ్చగాళ్లకు కొదవఉండదు. ఏ రాష్ట్రాంలోనైనా, ఏ ప్రాంతాలోనైనా పేదరికం ఉంది.దీంతో దేశవ్యాప్తంగా పొట్ట కూటి కోసం అడుక్కుంటారు.

పవన్ రెండో దశ వారాహి యాత్రకు డేట్ ఫిక్స్.. ఈసారి అక్కడి నుంచే

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర రెండో దశకు డేట్ ఖారారైంది. ఏలూరు నుంచి రెండో విడత యాత్ర చేపట్టనున్నట్లు ఆ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.

ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ కలకలం.. 4 బోగీలు పూర్తిగా దగ్ధం

రైలు ప్రమాదాలకు భారతీయ రైల్వేలు పర్యాయపదంగా మారుతున్నాయి. గత కొద్ది రోజులుగా అనేక రైల్వే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ మేరకు రైలు ప్రయాణాలు అంటేనే ప్రజలు భయపడే దుస్థితి వచ్చింది.

07 Jul 2023

అమెరికా

భారత్ కోరితే తప్పక సహకరిస్తామని అమెరికా ప్రకటన.. విస్మయం వ్యక్తం చేసిన కాంగ్రెస్

భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో గత కొంత కాలంగా చెలరేగుతున్న హింసాత్మక ఘటనలు ఇంకా కొనసాగుతున్నాయి.

పరువు నష్టం కేసులో రాహుల్‌ గాంధీకి చుక్కెదురు.. స్టే పిటిషన్‌ కొట్టివేసిన హైకోర్టు

మోదీ ఇంటిపేరుపై చేసిన వివాదాస్పదమైన కామెంట్స్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఈ మేరకు పరువు నష్టం దావా కేసులో మరోసారి ఆయనకి ఎదురుదెబ్బ తగిలింది.

07 Jul 2023

తెలంగాణ

కేజీబీవీలో ఫుడ్ పాయిజన్.. ఆస్పత్రిలో చేరిన 70 మంది విద్యార్థినులు, నలుగురికి సీరియస్

తెలంగాణలోని వనపర్తి జిల్లాలోని అమరచింత కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీలో) ఆహారం కలుషితమైన ఘటన కలకలం సృష్టించింది.

నేడు యూపీలో మోదీ సుడిగాలి పర్యటన.. రెండు వందేభారత్ రైళ్లకు పచ్చ జెండా

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ఉత్తర్‌ప్రదేశ్‌లో సుడిగాలి పర్యటన చేయనున్నారు. గోరఖ్‌పూర్‌ సహా సొంత నియోజకవర్గం వారణాసిలోనూ పర్యటించనున్నారు.

మోదీపై లాలూ చురకలు.. ప్రధాని ఎవరైనా సరే భార్య లేకుండా ఉండకూడదని హితవు

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓటమే లక్ష్యంగా జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలు ఐక్య రాగం వినిపిస్తున్నాయి.

సీఎం జగన్‌తో తెలంగాణ మాజీ ఎంపీ పొంగులేటీ భేటీ

రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో తెలంగాణ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొంగులేటీ శ్రీనివాస్ రెడ్డి గురువారం భేటీ అయ్యారు.

06 Jul 2023

తెలంగాణ

తెలంగాణలో భారీగా పెరిగిన ఇంజినీరింగ్ సీట్లు.. 14,565 సీట్లకు గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో భారీ సంఖ్యలో ఇంజినీరింగ్ సీట్లకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. కొత్తగా మరో 14 వేల 565 సీట్లు పెంచుకునేందుకు సర్కార్ పచ్చ జెండా ఊపింది.

06 Jul 2023

బీజేపీ

ఎన్నికల వేళ కేబినెట్‌లో మార్పులు.. నడ్డాను వరుసగా కలుస్తున్న కేంద్రమంత్రులు

కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసేందుకు కేంద్రమంత్రులు, రాష్ట్రాల పార్టీల అధ్యక్షులు బారులు తీరుతున్నారు.