భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
ఐఎండీ హెచ్చరికలు; ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు; హిమాచల్‍లో 122కు చేరిన మృతులు
నైరుతి రుతుపవనాలు ఈ వారంలో కీయాశీల దశకు చేరుకున్న అవకాశం ఉన్న నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కీలక ప్రకటన చేసింది.
J-K Encounter: జమ్ముకశ్మీర్ పూంచ్‌లో ఎన్‌కౌంటర్; నలుగురు ఉగ్రవాదులు హతం
జమ్ముకశ్మీర్‌లో పూంచ్‌లో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.
Opposition 26 vs NDA 38: పోటాపోటీగా అధికార, ప్రతిపక్షాల సమావేశాలు
కేంద్రంలోని అధికార బీజేపీకి వ్యతిరకేంగా ప్రతిపక్షాలు బెంగళూరులో నిర్వహిస్తున్న సమావేశాలు మంగళవారం కూడా కొనసాగనున్నాయి. రెండోరోజు సమావేశానికి 26రాజకీయ పార్టీలు హాజరవుతాయని కాంగ్రెస్ పేర్కొంది.
కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీ కన్నుమూత
కాంగ్రెస్ సీనియర్ నేత, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు.
Dearness Allowance: డియర్‌నెస్ అలవెన్స్‌ను 4% పెంచే యోచనలో కేంద్రం
త్వరలోనే కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ను పెంచనున్నట్లు సమాచారం.
Delhi Ordinance: రాజ్యసభలో సంఖ్యా బలం లేకున్నా ఆర్డినెన్స్‌ను బీజేపీ ఎలా ఆమోదిస్తుందంటే!
దిల్లీలోని అధికారులు, బ్యూరోక్రాట్లను కేంద్రం పరిధిలోకి తెస్తూ బీజేపీ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
అసెంబ్లీ సభా హక్కుల కమిటీ చైర్మన్‌గా తిరుపతి ఎమ్మెల్యే
తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక పదవిని కట్టబెట్టారు. ఆసెంబ్లీ సభా హక్కుల కమిటీ చైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
రాజాసింగ్‌కు మరో షాక్.. గోషామహల్ సీటు వదులుకుంటేనే సస్పెన్షన్ ఎత్తివేత..?
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బీజేపీ అదిష్టానం మరోసారి ఝలక్ ఇచ్చినట్లు సమాచారం. రాజాసింగ్ పై విధించిన సస్పెన్షన్ ఇంకా కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఎన్‌సీపీని ఐక్యంగా ఉంచాలని శరద్ పవార్‌ను కోరాం: అజిత్ పవార్ బృందం
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) రెండుగా చీలిన తర్వాత అజిత్ పవార్, సునీల్ తట్కరే, ప్రఫుల్ పటేల్ సోమవారం ముంబైలో శరద్ పవార్‌తో సమావేశమయ్యారు.
Stalin on ED: ఈడీ ఎన్నికల ప్రచారంలో చేరిందంటూ సీఎం స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
తమిళనాడు మంత్రి కె.పొన్ముడికి చెందిన ప్రదేశాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం దాడులు సోదాలు నిర్వహించింది. ఈడీ దాడులపై ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తీవ్రంగా స్పందించారు.
అమిత్ షా సమక్షంలో రూ.2,378 కోట్ల డ్రగ్స్ ధ్వంసం
దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్వాధీనం చేసుకున్న 1.44 లక్షల కిలోల మాదకద్రవ్యాలను నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ధ్వంసం చేశారు. దిల్లీలో ఈ ప్రక్రియను కేంద్ర హోం శాఖ మంతి అమిత్ షా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించారు.
జోధ్‌పూర్‌లో దారుణం; ప్రియుడి ఎదుటే దళిత బాలికపై సామూహిక అత్యాచారం
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో దారుణం జరిగింది. ముగ్గురు కళాశాల విద్యార్థులు ఆమె ప్రియుడి ఎదుటే ఓ మైనర్ దళిత బాలిక(17)పై సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘోరం ఆదివారం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
Lok Janshakti Party: చిరాగ్, పశుపతిని కలిపేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు
దివంగత రామ్‌విలాస్ పాశ్వాన్‌కు చెందిన లోక్ జనశక్తి పార్టీ(ఎల్‌జేపీ)లో చీలికను నిరోధించేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది.
తిరుపతికి చేరుకున్న పవన్ కళ్యాణ్.. అంజూ యాదవ్‌పై ఎస్పీకి ఫిర్యాదు
జనసేన నాయకుడు సాయిపై సీఐ అంజు యాదవ్ చేయి చేసుకోవడంపై తిరుపతి జిల్లా ఎస్పీకి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిర్యాదు చేశారు.
Heavy Rains: ఉత్తరాఖండ్‌లో ప్రమాదకర స్థాయిని దాటిన గంగానది; దిల్లీలో మళ్లీ ఉప్పొంగిన యమునా
ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. వాగులు, వంకలు, నదులు ప్రమాదకర స్థాయిలను దాటి ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.
IMD: ఈ వారం తెలంగాణ,ఏపీతో పాటు ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు; ఐఎండీ హెచ్చరిక
దేశంలోని వర్షాలపై భారత వాతావరణ శాఖ(ఐఎండీ) కీలక ప్రకటన చేసింది. నైరుతి రుతుపవనాలు ఈ వారం తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయని హెచ్చరించింది.
మణిపూర్‌లో మహిళ దారుణ హత్య; 9మంది అరెస్టు
మణిపూర్‌లోని ఇంఫాల్ తూర్పు జిల్లాలోని సావోంబంగ్ ప్రాంతంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ కేసులో ఐదుగురు మహిళలతో సహా మొత్తం తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
CI Anju Yadav: మరో వివాదంలో శ్రీకాళహస్తి సీఐ; తొడకొడుతూ హల్‌చల్ చేసిన అంజు యాదవ్
శ్రీకాళహస్తి సీఐ అంజు యాదవ్ తీరు రోజురోజుకు వివాదాస్పదంగా మారుతోంది. తాజాగా బయటకు వచ్చిన అంజు యాదవ్ వీడియో ఒకటి ఆమెను మరింత ఇరకాటంలోకి నెట్టింది.
Opposition Meeting: నేడు బెంగళూరలో ప్రతిపక్షాల నేతల సమావేశం; 2024 ఎన్నికల రోడ్‌మ్యాప్‌పై ఫోకస్
బెంగళూరు వేదికగా ప్రతిపక్షాలు మరోసారి సమావేశం కాబోతున్నాయి. అయితే ఈసారి సోమవారం, మంగళవారం ఈ సమావేశాలు జరగనున్నాయి.
భోపాల్-దిల్లీ వందే భారత్ రైలు కోచ్‌లో మంటలు
భోపాల్ నుంచి దిల్లీ వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులోని ఓ కోచ్‌లో సోమవారం ఉదయం మంటలు చెలరేగాయి.
తెలంగాణలో ఎమ్మెల్యేలపై భారీగా క్రిమినల్ కేసులు.. 61శాతం మందికి నేరచరిత్ర
తెలంగాణలోని ప్రజాప్రతినిధులు 61 శాతం నేరచరితులని ఏడీఆర్ (అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్) సర్వే తేల్చింది. ఈ మేరకు దేశ వ్యాప్తంగా 44 శాతం ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయని వెల్లడించింది. ఎంత మంది శాసనసభ్యులు నేరచరిత్ర కలిగి ఉన్నారు, ఎవరెవరి మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి అనే అంశంపై సర్వే నిర్వహించారు.
అక్కపై గ్యాంగ్‌రేప్, చెల్లెపై వేధింపులు.. భాజపా నేత కుమారుడి లీలలు
మధ్యప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. దతియా జిల్లాకు చెందిన ఓ యువతిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ క్రమంలోనే యువతి చెల్లె (మైనర్)పైనా లైంగికంగా దాడి చేశారు. ఈ ఘటనతో మనస్తాపం చెందిన బాధిత యువతి బలవన్మరణానికి యత్నించింది.
తెలంగాణలో రానున్న నాలుగు రోజులు వానలే వానలు.. ఎల్లో అలెర్ట్ జారీ
దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. దక్షిణాది కేరళ నుంచి ఉత్తరాది దిల్లీ వరకు వర్షాలు బీభత్సాలు సృష్టిస్తున్నాయి.
ఎయిర్ ఇండియా అధికారిపై దాడి; ఫోన్ మెల్లగా మాట్లాడమంటే చేయిచేసుకున్న ప్రయాణికుడు
ఎయిర్ ఇండియా అంటేనే వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఈ మధ్య కాలంలో ఈ సంస్థకు చెందిన ఫ్లైట్లు తరచుగా వార్తల్లో నిలుస్తున్నాయి. తాజాగా ఎయిర్ ఇండియాకు సంబంధించిన మరో వివాదం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన జులై 9న జరగ్గా ఆలస్యంగా బయటకు వచ్చింది.
ముంబై బీచ్‌లో ఘోరం; ఫొటోలు దిగుతుండగా అలలకు కొట్టుకుపోయిన మహిళ
ముంబైలోని బాంద్రా బ్యాండ్‌స్టాండ్‌లో ఆదివారం దారుణం జరిగింది. సెలవు దినం అని సముద్ర తీరం వద్దకు విహారానికి వెళ్లిన ఆ కుటుంబానికి విషాదం మిగిలింది.
కాంగ్రెస్ కీలక ప్రకటన ; దిల్లీ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా నిర్ణయం
బెంగళూరులో సోమవారం విపక్ష నేతల రెండో భేటీ జరగనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రం తీసుకొచ్చిన దిల్లీ ఆర్డినెన్స్‌కు తాము వ్యతిరేకమని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ క్రమంలో ఆప్ పార్టీ పోరాటానికి మద్ధతు పలికింది.
నీటిపారుదల శాఖలో లష్కర్లు, 5,950మంది వీఆర్‌ఏలకు త్వరలో పోస్టింగ్స్
తెలంగాణలోని వీఆర్‌ఏల్లో దాదాపు 5 వేల 950 మందిని నీటిపారుదల శాఖలో ప్రభుత్వం సర్దుబాటు చేయనుంది. ఈ మేరకు వారిని నీటిపారుదల శాఖలో లష్కర్లుగా నియమించాలని సర్కారు యోచిస్తోంది.
కన్వర్ యాత్రలో అపశ్రుతి, విద్యుదాఘతంతో ఐదుగురు భక్తుల మృతి
భారతదేశంలో ప్రసిద్ధి గాంచిన కన్వర్ యాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. విద్యుదాఘాతంతో ఐదుగురు భక్తులు మృతిచెందిన విషాద ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగింది.
వరదల్లో చిక్కుకున్న రూ.కోటి విలువ చేసే ఎద్దు; రక్షించిన ఎన్టీఆర్ఎఫ్ బృందాలు
దిల్లీలో యమునా నది మహోగ్రరూపం దాల్చడంతో వరద నోయిడాను సైతం చుట్టుముట్టింది. వరదల ధాటికి మూగ జీవాలు అల్లాడిపోతున్నాయి. ఈ క్రమంలో రూ.కోటి విలువైన ఏడేళ్ల ఎద్దు ఒకటి నీటిలో చిక్కుకుపోయింది. దాన్ని కాపాడేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్ రంగంలోకి దిగింది.
కటిక చీకట్ల కాంగ్రెస్ కావాలా? కరెంట్ వెలుగుల బీఆర్ఎస్ కావాలా?: కేటీఆర్
తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రాష్ట్రంలో 24 గంటల ఉచిత కరెంట్‌పై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
ఏపీలో కబ్జాలపాలైన అటవీభూములను రక్షించాలని కేంద్రానికి చంద్రబాబు లేఖ
ఆంధ్రప్రదేశ్ లో అటవీ భూములు అన్యాక్రాంతంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాశారు. ఈ మేరకు విలువైన భూమిని కాపాడాలని కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్‌ను కోరారు.
తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని నెలకోల్పుతాం: భట్టి విక్రమార్క
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని జనం కోరుకుంటున్నట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెప్పారు. ఈ మేరకు ప్రజల సంపదను ప్రజలకే పంచేందుకు ఇందిరమ్మ రాజ్యం రావాలని ఆశిస్తున్నారన్నారు.
పరువు నష్టం కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ
పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మోదీ ఇంటి పేరుపై వ్యాఖ్యల కేసులో సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై స్టే విధించాలని కోరుతూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
తెలంగాణలో వచ్చే 5రోజులు వానలే వానలు.. ఎల్లో అలెర్ట్ జారీ
తెలంగాణలో నైరుతి రుతుపవనాలు జోరు అందుకోనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తూ భారీ వర్షాలను కురిపించనున్నాయి.
కూరగాయల ధరల పెరుగుదలపై అసోం సీఎంకు ఓవైసీ స్ట్రాంగ్ రిప్లే
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ముస్లిం వ్యాపారులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ముస్లిం వ్యాపారుల వల్లే గువాహటిలో కూరగాయల రేట్లు పెరుగుతున్నాయని సీఎం ఆరోపించారు.
యమునా వరదలపై ఆప్ సంచలన ఆరోపణలు.. బీజేపీ కుట్రే అంటున్న కేజ్రీవాల్ సర్కార్
దిల్లీని వరదలు ముంచేస్తున్న తరుణంలో ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. యమునా వరదలు బీజేపీ సృష్టి అంటూ ఆప్ ప్రభుత్వం బాంబ్ పేల్చింది.
ఆంధ్రప్రదేశ్‌లో గంజాయిని అరికట్టాలంటూ గవర్నర్‌కు లోకేశ్ ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్ లో గంజాయి ఏరులై పారుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన లోకేశ్ డ్రగ్స్‌ను అరికట్టాలని ఫిర్యాదు చేశారు.
కోనసీమ: బోరుబావి నుంచి భారీగా ఎగసిపడుతున్న గ్యాస్, మంటలు
ఆంధ్రప్రదేశ్ లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఓ ఆక్వా చెరువు వద్ద గల బోరు నుంచి గ్యాస్ ఎగిసిపడుతోంది. అలాగే గ్యాస్‌కు అగ్ని కిలలు కూడా తోడవడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
వాలంటీర్లపై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు
ప్రస్తుతం ఏపీ రాజకీయాలు వాలంటీర్ల చుట్టూ తిరుగుతున్నాయి. కొద్దిరోజుల క్రితం వాలంటీర్లపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.