భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
హైదరాబాద్ వాసులకు సూపర్ న్యూస్.. ఇక నుంచి ఆర్టీసీ బస్సులో లైవ్ లోకేషన్
హైదరాబాద్ నగరంలోని ఆర్టీసీ ప్రయాణికులకు సూపర్ న్యూస్ అందింది. ప్రతి బస్సు ప్రయాణికులకు ఎక్కడ ఉందో తెలిసేలా ప్రత్యేకంగా ఓ యాప్ ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చింది.
మణిపూర్‌లో ఘోరం.. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, గ్యాంగ్ రేప్ చేసిన దుండగులు
మణిపూర్‌లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఇద్దరు గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘోర వీడియో ఒకటి ఆలస్యంగా వెలుగు చూసింది. ఘటనపై ప్రజాగ్రహం పెల్లుబీకుతోంది.
మణిపూర్ ఘటనపై స్పందించిన ప్రధాని మోదీ.. దోషులు తప్పించుకోలేరని హెచ్చరిక
గురువారం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభానికి ముందు మణిపూర్ ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు.
తెలంగాణలో నేటి నుంచి 2 రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవు.. భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం
తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నట్లు ఇప్పటికే హైదరాబాద్ వాతావారణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలకు రెండు రోజుల సెలవులను ప్రభుత్వం ప్రకటించింది.
నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. మణిపూర్,దిల్లీ ఆర్డినెన్సు,యూసీసీలపై మాటల వర్షాలు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. కొత్త కూటములు, సరికొత్త పొత్తులతో అధికార, విపక్షాలు (ఇండియా) బలాన్ని పెంచుకుంటున్నాయి.
I.N.D.I.A: దేశం పేరును సొంత ప్రయోజనం కోసం వాడుతున్నారని కేసు నమోదు
బీజేపీకి వ్యతిరేకంగా దేశంలోని 26 విపక్ష పార్టీలు కలిసి కూటమికి I.N.D.I.A అని పేరు పెట్టుకోవడంపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.
Karnataka: డిప్యూటీ స్పీకర్‌ను అగౌరవపర్చిన 10మంది బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు
కర్ణాటక అసెంబ్లీలో బుధవారం అగౌరవంగా ప్రవర్తించిన 10మంది బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేసినట్లు కాంగ్రెస్ పేర్కొంది.
రేపట్నుంచే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. మణిపూర్ హింసపై చర్చలకు కేంద్రం ఓకే
రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. మణిపూర్‌లో చెలరేగిన హింసాకాండపై చర్చించేందుకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది.
తిరుపతి యార్డులో పట్టాలు తప్పిన పద్మావతి ఎక్స్‌ప్రెస్, రెండు రైళ్లు రీ షెడ్యూల్
తిరుపతి రైల్వే స్టేషన్ యార్డులో పద్మావతి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. రైలును షంటింగ్ (మరో బోగిని అతికించడం) చేస్తుండగా చివరి బోగీ ప్రమాదానికి గురైంది.
తెలంగాణ: భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి కేటీఆర్ సమీక్ష.. ప్రాణనష్టం జరగకుండా చూడాలని ఆదేశం
హైదరాబాద్ మహానగరంలో రానున్న 5 రోజులు భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని మంత్రి కేటీఆర్ యంత్రాంగాన్ని ఆదేశించారు.
మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామం: అజిత్ పవార్‌ను కలిసిన ఉద్ధవ్ ఠాక్రే
మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
రాజస్థాన్‌లో ఘోరం.. కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తగలబెట్టిన దుండగలు
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ కు సమీప గ్రామంలో ఘోరం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులను దారుణంగా గొంతు కోసి అనంతరం ఆధారాలు దొరకకుండా దహనం చేశారు.
Teesta Setalvad: తీస్తా సెతల్వాద్‌కు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
2002 గుజరాత్ అల్లర్లలో కల్పిత సాక్ష్యాలను రూపొందించిన కేసులో సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్‌కు బుధవారం సుప్రీంకోర్టులో పెద్ద ఊరటనిచ్చింది.
మేం అంటరానివాళ్లమా.. ఇండియా కూటమిపై AIMIM సంచలన వ్యాఖ్యలు
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలోని అధికార బీజేపీని ఉమ్మడిగా ఎదుర్కొనేందుకు విపక్షాలు ఇండియాగా ఏర్పడ్డ సంగతి తెలిసిందే.
Delhi: 10ఏళ్ల బాలికను చిత్రహింసలు పెట్టిన దంపతులకు దేహశుద్ధి
దిల్లీలోని ద్వారకలో ఒక మహిళా పైలట్, ఆమె భర్తను మహిళలు దేహశుద్ధి చేశారు.
బీజేపీ,కాంగ్రెస్ దొందు దొందే.. అందుకే ఇండియా కూటమిలో చేరలేదన్న మాయావతి
బహుజన్ సమాజ్ పార్టీ అధినేత మాయవతి కాంగ్రెస్, బీజేపీలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల నేపథ్యంలో రెండు ప్రధాన జాతీయ పార్టీలపై విమర్శలు గుప్పించారు.
'చంద్రయాన్-3 మిషన్' విఫలమవుతుందని కన్నడ లెక్చరర్ పోస్టు; వివరణ కోరిన ప్రభుత్వం
చంద్రయాన్-3 మిషన్‌ను అపహాస్యం చేస్తూ సోషల్ మీడియాలో ఓ కర్ణాటక లెక్చరర్ పోస్టులు పెట్టడం తీవ్ర దుమారాన్ని రేపింది.
డిజిటల్ మోసాలపై కేంద్రం సీరియస్.. ఓటీటీలు జర భద్రం, బెట్టింగ్ ప్రకటనలపై నిఘా
రోజు రోజుకూ డిజిటల్ మోసాలు పేట్రేగిపోతున్నాయి. వివిధ సామాజిక మధ్యమాలు, ఓటిటి ప్లాట్ ఫామ్స్ ప్రవేశించిన తర్వాత మోసపూరిత ప్రకటనలు భారీగా పెరగడం ఆందోళనకరం.
IMD: ముంబైకి భారీ వర్ష సూచన; యమునా నది మళ్లీ ఉగ్రరూపం
మహారాష్ట్రలో ముంబైతో పాటు శివారు ప్రాంతాల్లో బుధవారం నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వేసింది. దీంతో ఐఎండీ రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లను జారీ చేసింది.
Uttarakhand: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం: ట్రాన్స్‌ఫార్మర్ పేలి 15 మంది దుర్మరణం
ఉత్తరాఖండ్‌లో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. చమోలీలో అలకనంద నది ఒడ్డున వంతెనపై ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ పేలడంతో విద్యుదాఘాతానికి గురై 15మంది చనిపోయారు.
టీటీడీ కొత్త ఛైర్మన్ గా జంగా కృష్ణమూర్తి.. పార్టీ విధేయుడి పేరు పరిశీలిస్తున్నసీఎం జగన్
తిరుమల తిరుపతి దేవస్థానానికి కొత్త ఛైర్మన్ రానున్నారు. ఈ మేరకు ప్రస్తుత ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్థానంలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిని నియమించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం.
INDIA alliance: 'జీతేగా భారత్'- ప్రతిపక్షాల 'ఇండియా' కుటమికి ట్యాగ్‌లైన్ ఇదే
ప్రతిపక్షాలు తమ కూటమి పేరును ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్( ఇండియా-INDIA)గా ప్రకటించిన విషయం తెలిసిందే.
ఫేస్‌బుక్ ప్రేమాయం: యూపీ యువకుడిని పెళ్లాడిన బంగ్లాదేశ్ మహిళ; ఆ తర్వాత ట్విస్ట్ ఏంటంటే!
పాకిస్థాన్‌కు చెందిన సీమ హైదర్ తరహాలో ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో కేసు తెరపైకి వచ్చింది.
ఉత్తరాదిలో తగ్గని వరదలు.. తాజ్ మహల్ గోడలను 45 ఏళ్లకు తాకిన యమున
ఉత్తరాదిలో కొద్ది రోజులుగా కుంభవృష్టి కారణంగా యమున ఉగ్రరూపం కొనసాగిస్తోంది. ప్రమాదకర స్థాయికి మించి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.
తెలంగాణలో 5 రోజులు దంచి కొట్టనున్న వానలు.. ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ
తెలంగాణలో మరో 5 రోజుల పాటు వానలు దంచికొట్టనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
బెంగళూరు మహానగరంలో భారీ పేలుళ్లకు యత్నం.. ఐదుగురు ఉగ్రవాదులు అరెస్ట్
భారతదేశంలోనే అతిపెద్ద ఐటీ, ఎలక్ట్రానిక్ మహానగరం బెంగళూరులో బాంబుల కలకలం రేగింది. ఈ మేరకు పోలీసులు భారీ ఉగ్రదాడిని భగ్నం చేశారు.
సీమా హైదర్ కేసులో సంచలనాలు.. విచారణలో నమ్మలేని విషయాలు
పాకిస్థాన్ దేశస్తురాలు సీమా హైదర్ కేసులో సంచలన విషయాలు బహిర్గతమవుతున్నాయి. ఈ మేరకు ఏటీఎస్ (యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్ ) అధికారుల విచారణలో విస్తుబోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.
Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు; నేడు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసిన కేంద్రం
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు గురువారం(జూలై 20) ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
ఏపీలో గిరిజన వ్యక్తిపై అమానుషం.. మద్యం మత్తులో నోట్లో మూత్రం
ఆంధ్రప్రదేశ్ లో అమానుష సంఘటన చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్‌లో గిరిజన యువకుడిపై మూత్ర విసర్జన సంఘటన మరువకముందే ఏపీలో జరిగిన మరో ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
Rajasthan Crime: ప్రియురాలి భర్తను దారుణంగా హత్య చేసి, 6 ముక్కలుగా నరికి పాతిపెట్టేశాడు
రాజస్థాన్‌లో అక్రమ సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. 33ఏళ్ల వ్యక్తిని అతని భార్య ప్రియుడు దారుణంగా హత్య చేశాడు.
Rafale Deal: ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటనలో రాఫెల్ డీల్ ఎందుకు జరగలేదంటే!
భారత నావికా దళానికి 26రాఫెల్ విమానాలు, మూడు స్కార్పీన్ క్లాస్ సబ్‌మెరైన్‌ల ఒప్పందాలపై భారత్- ఫ్రాన్స్ మధ్య తర్వలో చర్చలు ప్రారంభమవుతాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Delhi: యువకుడిపై కత్తులతో దాడి చేసి హత్య చేసిన ప్రియురాలి కుటుంబ సభ్యులు
దిల్లీలోని జాఫ్రాబాద్‌లో దారుణం జరిగింది. 25ఏళ్ల యువకుడిని కత్తులతో పొడిచి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
Opposition Meeting: 26 ప్రతిపక్షాల కూటమి పేరు 'I-N-D-I-A' గా ఖరారు
బెంగళూరులో సమావేశమైన 26 ప్రతిపక్ష పార్టీలు తమ కూటమికి పేరును ఖరారు చేశాయి.
ఐకియా స్టోర్‌లో కస్టమర్‌కు చేదు అనుభవం; ఫుడ్ కోర్ట్‌లో తింటుండగా పైనుంచి పడిన చచ్చిన ఎలుక
బెంగళూరులోని ఐకియా స్టోర్‌లోని ఒక మహిళా కస్టమర్‌కు చేదు అనుభవం ఎదురైంది.
ప్రధాని పదవిపై కాంగ్రెస్‌కు ఆసక్తి లేదు.. విపక్షాల భేటీలో ఖర్గే కీలక వ్యాఖ్యలు
ప్రధాని పదవిపై కాంగ్రెస్‌కు ఆసక్తి లేదని బెంగళూరులో జరుగుతున్న ప్రతిపక్షాల సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు.
సీఎం వద్దకు రామచంద్రపురం పంచాయతీ.. జగన్‌తో పిల్లి సుభాష్ భేటీ
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం వైసీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై వైసీసీ అధిష్టానం దృష్టి సారించింది.
CRCS-Sahara Refund Portal: సహారా డిపాజిటర్ల రీఫండ్ కోసం పోర్టల్‌ను ప్రారంభించిన కేంద్రం
సహారా గ్రూప్‌లోని 10 కోట్ల మంది డిపాజిటర్లు తమ డబ్బును 45 రోజుల్లో తిరిగి క్లెయిమ్ చేసుకునేందుకు 'సీఆర్‌సీఎస్- సహారా రీఫండ్ పోర్టల్'ను కేంద్ర సహకార మంత్రి అమిత్ షా మంగళవారం ప్రారంభించారు.
బ్రిజ్ భూషణ్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన దిల్లీ కోర్టు
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ చీఫ్, ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్, ఫెడరేషన్ అసిస్టెంట్ సెక్రటరీ వినోద్ తోమర్‌కు దిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు మంగళవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
PM Modi: 'అదొక అవినీతిపరుల సమ్మేళనం'; ప్రతిపక్షాల సమావేశంపై నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపక్ష పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హార్డ్ కోర్ అవినీతిపరులంటూ వారిపై ధ్వజమెత్తారు.
2024లో హాజీపూర్ స్థానం నుంచే పోటీ చేస్తా; చిరాగ్ పాశ్వాన్ సంచలన ప్రకటన
లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధినేత చిరాగ్ పాశ్వాన్ మంగళవారం కీలక ప్రకటన చేశారు.