రాహుల్ గాంధీ: వార్తలు
22 Apr 2024
నరేంద్ర మోదీModi Fire-Congress: కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మీ సంపద గోవిందా...కాంగ్రెస్ పై విరుచుకుపడ్డ ప్రధాని మోదీ
కాంగ్రెస్ (Congress) పార్టీకి ఓటు వేస్తే మీ సంపద మొత్తం గోవిందా అని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) దేశ ప్రజల్ని హెచ్చరించారు.
20 Apr 2024
ప్రధాన మంత్రిPM Modi on Rahul Gandhi: రాహుల్ గాంధీ వయోనాడ్ లో కూడా ఓడిపోతారు: పీఎం మోదీ
ప్రధాని(Prime Minister)నరేంద్ర మోదీ(Narendra Modi) మహారాష్ట్ర(Maharashtra)లో సంచలన వ్యాఖ్యలు చేశారు.
17 Apr 2024
అఖిలేష్ యాదవ్Rahul Gandhi: అమేథీ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తారా.. రాహుల్ గాంధీ ఏమన్నారంటే?
లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి రాజకీయ పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తుండగా శుక్రవారం తొలి విడత పోలింగ్ జరగనుంది.
15 Apr 2024
భారతదేశంRahul Gandhi: తమిళనాడులో రాహుల్ గాంధీ హెలికాప్టర్‌ని తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
తమిళనాడులో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ని ఎన్నికల అధికారులు సోమవారం సాధారణ తనిఖీలు చేపట్టారు.
10 Apr 2024
బీజేపీAmethi-Rahul Gandhi: అమేథీలో రాహుల్ గాంధీ మళ్లీ స్మృతీ ఇరానీతో తలపడతారా?
కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలైన అమేథీ, రాయబరేలీ నియోజకవర్గాల గురించి అందరికీ తెలిసిందే.
04 Apr 2024
భారతదేశంRahul Gandhi: మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, రూ.55,000 నగదు.. రాహుల్ గాంధీకి రూ.20 కోట్ల ఆస్తులు
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ బుధవారం కేరళలోని వయనాడ్ లో సిట్టింగ్ ఎంపీగా ఉన్న లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
03 Apr 2024
భారతదేశంLok Sabha Elections 2024: ప్రియాంకతో కలిసి వయనాడ్ లో నామినేషన్ దాఖలు చేసిన రాహుల్ గాంధీ
కేరళలోని వాయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు.
29 Mar 2024
కాంగ్రెస్Rahul Gandhi: కాంగ్రెస్ 50% ప్రభుత్వ ఉద్యోగాలను మహిళలకు రిజర్వ్ చేస్తుంది : రాహుల్ గాంధీ
లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని రాజకీయ పార్టీలు వాగ్ధానాల వర్షం కురిపించడం ప్రారంభించాయి.
25 Mar 2024
2024 సార్వత్రిక ఎన్నికలుLok Sabha 2024: రాహుల్ గాంధీతో వయనాడ్ లో తలపడే బీజేపీ అభ్యర్థి ఎవరంటే?
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) అధినేత రాహుల్ గాంధీ కేరళ బిజెపి (BJP) చీఫ్ కే.సురేంద్రన్‌తో వయనాడ్ నియోజకవర్గంలో తలపడనున్నారు.
17 Mar 2024
ఇండియా కూటమిముగిసిన రాహుల్ గాంధీ యాత్ర.. నేడు ముంబైలో 'ఇండియా' కూటమి మెగా ర్యాలీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' ముగిసింది.
25 Feb 2024
భారత్ జోడో న్యాయ్ యాత్రRahul Gandhi: భారత్ జోడో న్యాయ యాత్రలో పాల్గొన్న అఖిలేష్ యాదవ్
రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో న్యాయ్ యాత్ర (Bharat Jodo Nyay Yatra)'లో ఉత్తర్‌ప్రదేశ్ మాజీ సీఎం, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆదివారం పాల్గొన్నారు.
23 Feb 2024
జార్ఖండ్Rahul Gandhi: అమిత్ షాపై చేసిన వ్యాఖ్యల కేసులో రాహుల్ గాంధీకి చుక్కెదురు
కేంద్ర హోంమంత్రి అమిత్ షాను హత్యా నిందితుడిగా అభివర్ణిస్తూ దాఖలైన క్రిమినల్ పరువునష్టం దావాలో ట్రయల్ కోర్టులో తనపై విచారణను రద్దు చేయాలంటూ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌ను జార్ఖండ్ హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది.
20 Feb 2024
ఉత్తర్‌ప్రదేశ్Rahul Gandhi: పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి సుల్తాన్‌పూర్ కోర్టు బెయిల్
పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బెయిల్ లభించింది. రూ.25,000 భద్రత, రూ.25,000 పూచీకత్తుపై కోర్టు రాహుల్‌కు బెయిల్ మంజూరు చేసింది.
19 Feb 2024
అఖిలేష్ యాదవ్UP: యూపీలో కాంగ్రెస్‌కు 15 సీట్లు ఇవ్వడానికి అఖిలేష్ సిద్ధం!
2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా 28 ప్రతిపక్ష పార్టీలతో 'ఇండియా' కూటమి ఏర్పడింది.
14 Feb 2024
నరేంద్ర మోదీ5 Years of Pulwama Attack: పుల్వామా అమర జవాన్లకు ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ నివాళులు
పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు.
13 Feb 2024
కాంగ్రెస్Rahul Gandhi: ఎంఎస్‌పీకి చట్టబద్ధత కల్పిస్తాం: రైతులకు మద్దతు తెలిపిన రాహుల్ గాంధీ
పంటలకు కనీస మద్దతు ధర( MSP) ప్రకటించాలని, ఇతర డిమాండ్లను నెరవేర్చాలని మంగళవారం రైతులు చేస్తున్న ఆందోళనలతో దిల్లీ సరిహద్దులు రణరంగంగా మారాయి.
27 Jan 2024
బిహార్Bihar politics: బిహార్ కాంగ్రెస్‌లో కలవరం.. ఎమ్మెల్యేల ఫోన్లు స్వీచాఫ్.. నితీశ్‌తో పాటు ఎన్డీఏ కూటమిలోకి ?
బిహార్ సీఎం నితీష్ కుమార్ 'ఇండియా' కూటమిని వీడి.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో చేరుకున్నారన్న వార్తల నేపథ్యంలో జాతీయ రాజకీయాలు హీటెక్కుతున్నాయి.
24 Jan 2024
అస్సాం/అసోంRahul Gandhi: హిమంత శర్మ.. దేశంలోనే అత్యంత అవినీతిపరుడు: రాహుల్ గాంధీ ఫైర్
అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
24 Jan 2024
హిమంత బిస్వా శర్మRahul Gandhi: అస్సాంలో 'హింస, దాడి' కేసులో రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలపై ఎఫ్ఐఆర్
కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్,ఇతర పార్టీ కార్యకర్తలపై కేసు నమోదు చేసినట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మంగళవారం తెలిపారు.
23 Jan 2024
అస్సాం/అసోంAssam: రాహుల్ గాంధీపై కేసు.. అసోంలో పోలీసులు వర్సెస్ కాంగ్రెస్.. భారత్ జోడో న్యాయ్ యాత్రలో ఉద్రిక్తత
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అసోంలో చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర ఉద్రిక్తంగా మారింది.
23 Jan 2024
అస్సాం/అసోంRahul Gandhi: అసోంలో రాహుల్ గాంధీ యాత్ర.. ఒక షరతు విధించిన సీఎం హిమంత శర్మ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' మేఘాలయ నుంచి తిరిగి మంగళవారం అసోంలోకి ప్రవేశించింది.
22 Jan 2024
అస్సాం/అసోంRahul Gandhi: అసోంలో ఉద్రిక్తత.. ఆలయంలోకి వెళ్లేందుకు రాహుల్ గాంధీకి అనుమతి నిరాకరణ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'లో ప్రస్తుతం అసోంలో కొనసాగుతోంది.
21 Jan 2024
భారత్ జోడో న్యాయ్ యాత్రRahul Gandhi: 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'లో రాహుల్ గాంధీ బస్సుపై దాడి
అసోంలో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్రలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
16 Jan 2024
భారత్ జోడో న్యాయ్ యాత్రRahul Gandhi: రామమందిరం ప్రారంభోత్సవం అనేది మోదీ ఫంక్షన్: రాహుల్ గాంధీ
రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' మంగళవారానికి రెండోరోజుకు చేరుకుంది.
14 Jan 2024
మల్లికార్జున ఖర్గేరాహుల్ గాంధీ 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' ప్రారంభించిన కాంగ్రెస్ చీఫ్ ఖర్గే
రాహుల్ గాంధీ నేతృత్వంలో ఆదివారం మణిపూర్‌లోని తౌబాల్ జిల్లా నుంచి కాంగ్రెస్ 'భారత్ జోడో న్యాయ యాత్ర' ప్రారంభమైంది.
14 Jan 2024
కాంగ్రెస్Bharat Jodo Nyay Yatra: నేటి నుంచి రాహుల్ గాంధీ 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'
2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఓటమి, ఇండియా కూటమి గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరో యాత్రకు సన్నద్ధమయ్యారు.
01 Jan 2024
కాంగ్రెస్RahulGandhi : రాహుల్ గాంధీపై కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు.. ఆయనో ఎంపీ మాత్రమే,పెద్దనాయకుడేం కాదట
రాహుల్ గాంధీపై కాంగ్రెస్ పార్టీ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన పెద్ద నాయకుడేమీ కాదని, ఆయనను హైలైట్ చేయాల్సిన అవసరం లేదన్నారు.
27 Dec 2023
భారతదేశంBharat Nyay Yatra: జనవరి 14 నుంచి రాహుల్ గాంధీ 'భారత్ న్యాయ్ యాత్ర' ప్రారంభం
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రెండవ ఎడిషన్‌ను జనవరి 14న ప్రారంభించనున్నారు.
27 Dec 2023
హర్యానాRahul Gandhi: డబ్ల్యూఎఫ్‌ఐ సస్పెన్షన్, నిరసనల మధ్య.. హర్యానాలో రెజ్లర్లను కలిసిన రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ బుధవారం హర్యానాలోని ఝజ్జర్ జిల్లాలోని అఖాడాలో ఒలింపిక్ కాంస్య పతక విజేత బజరంగ్ పూనియా,ఇతర రెజ్లర్లను కలిశారు.కొన్ని వ్యాయామాలు చేశారు.
22 Dec 2023
భారతదేశంRahul Gandhi : కూటమి ప్రధాని అభ్యర్థిగా ఖర్గే పేరును సిఫార్సు చేసిన రాహుల్.. నితీష్ కుమార్‌కు ఫోన్
భారతదేశంలోని ప్రతిపక్ష పార్టీల కూటమి ఇండియా బలాబలాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చర్చించారు.
16 Dec 2023
కాంగ్రెస్Rahul Gandhi: పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనకు నిరుద్యోగమే కారణం: రాహుల్ గాంధీ
దిల్లీలోని భారత పార్లమెంట్‌లో భద్రతాలోపం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు.
05 Dec 2023
రేవంత్ రెడ్డిRevanth Reddy: తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి.. 7న ప్రమాణ ప్రమాణస్వీకారం.. రాహుల్ గాంధీ హింట్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన విషయం తెలిసిందే.
02 Dec 2023
కాంగ్రెస్తెలంగాణ కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ జూమ్ మీటింగ్.. కీలక సూచనలు
Rahul Gandhi zoom meeting: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఆదివారం ఉదయం 8గంటలకు ప్రారంభం కానుంది.
28 Nov 2023
కాంగ్రెస్Congress: నేడు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక ప్రచారం షెడ్యూల్ ఇదే
తెలంగాణ ఎన్నికల ప్రచారానికి నేడు తెరపడనుంది. ఆఖరిరోజు ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు కాంగ్రెస్(Congress) ప్రయత్నిస్తోంది.
23 Nov 2023
ఎన్నికల సంఘంElection Commission: రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేసిన ఎన్నికల సంఘం
రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జాలోర్‌లో జరిగిన కాంగ్రెస్ సభలో రాహుల్ గాంధీ నరేంద్ర మోదీని పనౌతి (చెడు శకునం) అంటూ ఎద్దేవా చెయ్యడంపై ఎన్నికల సంఘం గురువారం నోటీసులు జారీ చేసింది.
21 Nov 2023
భారతదేశంRahul Gandhi: వన్డే ప్రపంచ కప్ లో టీమిండియా గెలవాల్సింది.. కానీ మోదీ వల్లే ఓటమి.. రాహుల్ సంచలన వ్యాఖ్యలు
రాజస్థాన్‌లోని జలోర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీని పనౌతి (చెడు శకునం) అంటూ ఎద్దేవా చేశారు.
21 Nov 2023
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్/ఈడీNational herald Case: గాంధీలకు సంబంధించిన ఆస్తులను జప్తు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్
నేషనల్ హెరాల్డ్ కేసు దర్యాప్తునకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ద్వారా కాంగ్రెస్‌కు చెందిన రాహుల్ గాంధీ,సోనియా గాంధీకి సంబంధం ఉన్న యంగ్ ఇండియన్ కంపెనీకి చెందిన ₹ 90 కోట్ల విలువైన ఆస్తిని అటాచ్ చేసింది.
16 Nov 2023
భారతదేశంRahul Gandhi : మహమ్మద్ షమీకి రాహుల్ బాసట..కంగ్రాట్యూలేషన్స్ చెప్పిన కాంగ్రెస్ అగ్రనేత
ప్రపంచకప్ సెమీఫైనల్‌లో భారత్ ఘన విజయంలో కీలక పాత్ర పోషించిన టీమిండియా పేసర్ మహమ్మద్ షమీని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అభినందించారు.
10 Nov 2023
నరేంద్ర మోదీRahul Gandhi :'మోదీ వేసిన సూట్ మళ్లీ వేయడు..నాకు తెల్లని టీషర్టు చాలు'
మధ్యప్రదేశ్‌లోని సాత్నాలో జరిగిన కాంగ్రెస్ ర్యాలీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రదాని మోదీపై విమర్శలు సంధించారు.
02 Nov 2023
కాంగ్రెస్Rahul Gandhi : మేడిగడ్డను పరిశీలించిన రాహుల్‌గాంధీ.. బీఆర్ఎస్‌కు ప్రాజెక్టు ఏటీఎంలా మారిందని ఆవేదన
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలోని మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు. ఈ మేరకు ఏరియల్ సర్వే నిర్వహించారు.