రాహుల్ గాంధీ: వార్తలు

01 Nov 2023

తెలంగాణ

VivekVenkataswamy: బీజేపీకి దెబ్బ మీద దెబ్బ.. కమలం పార్టీకి వివేక్ రాజీనామా 

తెలంగాణలో బీజేపీ దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు.

నేడు తెలంగాణకు ప్రియాంక గాంధీ.. రేపు రాహల్ రాక.. ఊపందుకున్న కాంగ్రెస్ ప్రచారం

తెలంగాణలో దసరా తర్వాత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు స్పీడు పెంచాయి.

Rahul Gandhi :తెలంగాణలో కాంగ్రెస్ గబ్బర్ షేర్.. ఇక కేసీఆర్ పతనం ఖాయం : రాహుల్ గాంధీ

ఇవి దొరల తెలంగాణకు ప్రజా తెలంగాణకు మధ్య జరుగుతున్న ఎన్నికలు అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు.

రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వ పునరుద్ధరణ పిల్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు  

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిల్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది.

కరీంనగర్‌లో రాహుల్ గాంధీ.. పొత్తు, సీట్ల కేటాయింపుపై కోదండరామ్‌తో చర్చ

తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని జన సమితి పార్టీ నిర్ణయించుకుంది.

19 Oct 2023

తెలంగాణ

తెలంగాణ కాంగ్రెస్ మరో కీలక హామీ.. అధికారంలోకి వస్తే వెంటనే జనగణన చేస్తామన్న రాహుల్‌ గాంధీEmbed

తెలంగాణ ప్రజలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీల జల్లు కురిపించారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే, అధికారంలోకి రాగానే కులాల వారీగా జనగణన చేస్తామని ప్రకటించారు.

అదానీ బొగ్గు కుంభకోణం వల్లే విద్యుత్ ధరలు పెరిగాయ్: రాహుల్ గాంధీ విమర్శలు 

అదానీ గ్రూప్ బొగ్గు దిగుమతులను ఓవర్ ఇన్‌వాయిస్ చేసిందని, దీంతో విద్యుత్ ధరలు పెరిగాయని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బుధవారం ఆరోపించారు.

16 Oct 2023

మణిపూర్

మణిపూర్‌ కంటే ఇజ్రాయెల్‌పై ప్రధాని మోదీకి ఎక్కువ ఆసక్తి: రాహుల్‌ గాంధీ 

మణిపూర్‌లో జరుగుతున్న హింసాకాండ కంటే ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపైనే ప్రధాని ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సోమవారం ప్రధాని నరేంద్ర మోదీపై మండిపడ్డారు.

మిజోరంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన కాంగ్రెస్.. ఐజ్వాల్‌లో రాహుల్ గాంధీ పాదయాత్ర  

రాహుల్ గాంధీ సోమవారం మిజోరంలో పార్టీ ప్రచారాన్ని ప్రారంభించారు.

14 Oct 2023

తెలంగాణ

ప్రవల్లికది ఆత్మహత్య కాదు, బీఆర్ఎస్ ప్రభుత్వ హత్య:  రాహుల్ గాంధీ ఆగ్రహం

తెలంగాణలో గ్రూప్‌-2 పరీక్షల వాయిదాపై తీవ్ర మానసిక ఆందోళనతో ప్రవల్లిక ఆత్మహత్యకు పాల్పడటంపై కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

CWC Meet: కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కుల గణన: రాహుల్ గాంధీ 

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ)లో కీలక అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా కుల గణనపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు.

వచ్చే ఎన్నికల్లో దేశానికి నాయకత్వం వహించేది రాహుల్ గాంధీ: కాంగ్రెస్ 

వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ దేశానికి నాయకత్వం వహిస్తారని కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు.

బీజేపీ, కాంగ్రెస్ పోస్టర్ వార్.. రాహుల్ ను రావణ్ అనడంపై మండిపడ్డ జైరాం రమేశ్

ట్విట్టర్ X వేదికగా బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోస్టర్ వార్ జరుగుతోంది. ఈ మేరకు రాహుల్ కొత్త యుగం రావణుడంటూ అధికార పార్టీ వివాదాస్పద ట్వీట్ చేసింది.

ఒకవైపు గాంధీ, మరోవైపు గాడ్సే: బీజేపీపై రాహుల్ గాంధీ విమర్శలు 

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు 

ఈ ఏడాది చివర్లో తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ గెలుపు అవకాశాలపై ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ: కాంగ్రెస్  విజయభేరి.. సోనియా గాంధీ ప్రకటించిన 6 హామీలు ఇవే 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్‌ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రజలకు ఆరు కీలక వాగ్దానాలు చేసింది.

'ఇండియా' కూటమికి భయపడి పేరు మార్చుతున్నారు : రాహుల్ గాంధీ

ఇండియా వ‌ర్సెస్ భార‌త్ అంశం గత కొద్ది రోజులుగా భారతదేశంలో దుమారం రేపుతోంది. ఈ మేరకు కేంద్రం తీరుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

జీ20 సమ్మిట్‌ ముంగిట.. యూరప్ పర్యటనకు వెళ్లిన రాహుల్ గాంధీ 

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వారం రోజుల పర్యటన నిమిత్త యూరప్‌కు బయలుదేరారు.

సెప్టెంబర్ 7న ప్రతి జిల్లాలో 'భారత్ జోడో యాత్ర'కు పిలుపునిచ్చిన కాంగ్రెస్ 

రాహుల్ గాంధీ నేతృత్వంలోని గతేడాది నిర్వహించిన 'భారత్ జోడో యాత్ర' మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ కీలక ప్రకటన చేసింది.

One Nation, One Election: జమిలి ఎన్నికల ఆలోచనపై రాహుల్ గాంధీ ఫైర్ 

పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలకు జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం ఆలోచిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు కమిటీని కూడా వేశారు.

30 Aug 2023

చైనా

చైనా మ్యాప్‌పై ప్రధాని మోదీ మాట్లాడాల్సిందే: రాహుల్ గాంధీ

అరుణాచల్ ప్రదేశ్‌ను చైనాలో అంతర్భాగంగా పేర్కొంటూ.. ఆ దేశం మ్యాప్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే.

2024 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ: అశోక్ గెహ్లాట్

2024లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీయే అని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

20 Aug 2023

లద్దాఖ్

Rahul Gandhi: చైనా చొరబాటుపై రాహుల్ విమర్శలు; రాజీవ్ గాంధీకి లద్దాఖ్‌లో నివాళులు

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతిని ఆయన కుమారుడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదివారం ప్రత్యేకంగా జరుపుకున్నారు.

19 Aug 2023

లద్దాఖ్

పాంగాంగ్ సరస్సుకు రాహుల్ గాంధీ బైక్ రైడ్; స్టైలిష్ లుక్‌లో కాంగ్రెస్ నేత 

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బైక్ రైడ్‌ చేస్తూ కొత్తగా కనిపించారు. స్టైలిష్ లుక్‌లో సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారారు.

2024లో మరోసారి అమేథీ బరిలో దిగనున్న రాహుల్.. ప్రకటించిన యూపీ కాంగ్రెస్ చీఫ్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి అమేథీ బరిలో దిగనున్నారు. ఈ మేరకు ఉత్తర్‌ప్రదేశ్ పీసీసీ శుక్రవారం ప్రకటించింది. రాహుల్ ప్రస్తుతం వయనాడ్ నుంచి లోక్‌సభ సభ్యుడిగా కొనసాగుతున్నారు.

Rahul Gandhi: పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలోకి రాహుల్ గాంధీ

ఢిపెన్స్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ నియమితులయ్యారు.

వారు ముమ్మాటికి 'ఆదివాసీ'లే.. వనవాసులు అంటే ఒప్పుకోం: రాహుల్ గాంధీ 

ఆదివాసీలు భారతదేశానికి అసలైన యజమానులని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు.

కేంద్రంపై మండిపడ్డ రాహుల్ గాంధీ.. మీడియా,లోక్‌సభ, రాజ్యసభ టీవీలను నియంత్రిస్తున్న కేంద్రం

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి కేంద్రప్రభుత్వంపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

రాహుల్ గాంధీపై బీజేపీ పాట.. ప్రేమ మనసులో ఉంటుంది, దుకాణాల్లో కాదు

కేంద్ర ప్రభుత్వంపై ఇండియా కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా కాంగ్రెస్‌ పై ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు.

11 Aug 2023

గుజరాత్

సుప్రీంకోర్టు మెగా బదిలీలు.. రాహుల్‌ గాంధీకి స్టే నిరాకరించిన ఆ జడ్జి బదిలీ

పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి విధించిన రెండేళ్ల శిక్ష నిలుపుదలకు నిరాకరించిన గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ హేమంత్‌ ప్రచక్‌ బదిలీ అయ్యారు. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

రాహుల్ గాంధీ, ఖర్గేకు థ్యాంక్స్ చెప్పిన దిల్లీ సీఎం కేజ్రీవాల్ 

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు వారికి కేజ్రీవాల్ లేఖలు రాశారు.

రాహుల్ గాంధీ విమర్శలపై స్మృతి ఇరానీ ఎదురుదాడి

లోక్‌సభలో మోదీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ చేసిన విమర్శలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఎదురుదాడికి దిగారు.

లోక్‌సభలో అనూహ్య పరిణామం.. రాహుల్ గాంధీ ప్లయింగ్ కిస్ పై కేంద్ర మంత్రి స్మృతి తీవ్ర ఆగ్రహం 

లోక్‌సభలో బుధవారం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ మేరకు కేంద్రంపై అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ ప్రవర్తనపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తీవ్ర అభ్యంతరం తెలిపారు.

No Confidence Motion: మణిపూర్‌లో భారతమాత హత్యకు గురైంది; రాహుల్ గాంధీ ధ్వజం 

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

09 Aug 2023

లోక్‌సభ

అవిశ్వాస తీర్మానంపై నేడు రాహుల్ గాంధీ కీలక ప్రసంగం.. ఉత్కంఠగా మారనున్న సభాపర్వం 

విపక్షాలు లోక్‌సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఇవాళ చర్చలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లడనున్నారు.

అన్ని ఒక్కొక్కటిగా వెనక్కి.. రాహుల్‌కు అధికారిక నివాసంగా పాత బంగ్లానే..!

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వంపై అనర్హత వేటు తొలిగిపోయింది. ఈ నేపథ్యంలో ఆయన నేడు లోక్ సభలో అడుగుపెట్టారు.

రాహుల్ గాంధీ వ్యాఖ్యలు అవమానకరం.. హరిశ్ సాల్వే ఘాటు విమర్శలు 

మోదీ ఇంటిపేరుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు సరికావని మాజీ సొలిసిటర్ జనరల్, న్యాయ నిపుణులు హరీశ్ సాల్వే అన్నారు.

08 Aug 2023

లోక్‌సభ

Rahul Gandhi: లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చను ప్రారంభించనున్న రాహుల్ గాంధీ

మణిపూర్ అంశంపై చర్చించేందుకు అవిశ్వాస తీర్మానాన్ని విపక్షాలు అస్త్రంగా చేసుకున్నాయి.

పార్లమెంటుకు వచ్చిన రాహుల్ గాంధీకి గ్రాండ్ వెల్‌కమ్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అనర్హత వేటుపై సుప్రీంకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ సెక్రటేరియట్ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

07 Aug 2023

లోక్‌సభ

రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ; నేడు పార్లమెంట్‌కు కాంగ్రెస్ నేత 

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించబడింది. ఈ మేరకు లోక్‌సభ సెక్రటేరియట్ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.