Loading...

భూకంపం: వార్తలు

28 Mar 2025
• థాయిలాండ్

Earthquake: థాయిలాండ్, మయన్మార్‌ను కుదిపేసిన భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 7.7 తీవ్రత

మయన్మార్, థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో శుక్రవారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 7.7గా నమోదైంది.

Earthquake: కార్గిల్‌లో 5.2 తీవ్రతతో భూకంపం..లడఖ్,జమ్మూ కాశ్మీర్ అంతటా ప్రకంపనలు

హోలీ రోజున ఉత్తర భారతం వణికిపోయింది.హిమాలయ ప్రాంతంలో తెల్లవారుజామున భూకంపం సంభవించింది.

05 Mar 2025
• భారతదేశం

Earthquake: భారత్-మయన్మార్ సరిహద్దులో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 5.8 తీవ్రత

భారత్-మయన్మార్ సరిహద్దులో భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్‌పై 5.8 తీవ్రత నమోదైనట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ వెల్లడించింది.

28 Feb 2025
• చెన్నై

Earthquake: చెన్నైలో భూప్రకంపనలు..భయంతో జనాలు పరుగులు

తమిళనాడు రాజధాని చెన్నైలో భూప్రకంపనలు సంభవించినట్టు సమాచారం.

28 Feb 2025
• నేపాల్

Earthquake: నేపాల్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.1గా నమోదు..హడలెత్తిపోయిన ప్రజలు

హిమాలయ దేశమైన నేపాల్‌లో భూకంపం సంభవించింది. సింధుపల్‌చోక్‌ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున భూమి కంపించిందని సమాచారం.

Earthquake: అస్సాంలో భూ ప్రకంపనలు.. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 5.0గా నమోదు

అస్సాం రాష్ట్రంలోని మోరిగావ్ జిల్లాలో గురువారం తెల్లవారుజామున (ఉ. 2:25) భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) ప్రకటించింది.

Earthquake today: బంగాళాఖాతంలో భూకంపం.. 5.1 తీవ్రతతో ప్రకంపనలు

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో మంగళవారం భూకంప ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.

20 Feb 2025
• మేఘాలయ

Earthquake: 4.1 తీవ్రతతో మేఘాలయలో భూకంపం.. గంటల వ్యవధిలోనే రెండుసార్లు ప్రకంపనలు

ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయ (Meghalaya)లో భూకంపం (Earthquake) సంభవించింది.

17 Feb 2025
• దిల్లీ

Explained: ఢిల్లీలో భూకంపం.. ఆ సమయంలో 'బూమ్‌' శబ్దం ఎందుకొచ్చింది..?

దేశ రాజధాని దిల్లీ,పరిసర ప్రాంతాల్లో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.

17 Feb 2025
• బిహార్

Earthquake: బీహార్‌లోనూ భూప్రకంపనలు.. భయాందోళనలో ప్రజలు

ఉత్తరాదిన వరుస భూకంపాలు సంభవించాయి. సోమవారం తెల్లవారుజామున దిల్లీ, పరిసర ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి.

17 Feb 2025
• దిల్లీ

Earthquake: దిల్లీలో భూ ప్రకంపనలు.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టిన జనం..

దేశ రాజధాని దిల్లీలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 4.0 తీవ్రతతో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకటించింది.

09 Feb 2025
• అమెరికా

Earthquake: కరేబియన్ సముద్రంలో 7.6 తీవ్రతతో భారీ భూకంపం

కరేబియన్ సముద్రంలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 7.6గా నమోదైంది.

21 Jan 2025
• తైవాన్

Earthquake: తైవాన్‌ దక్షిణ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.4గా నమోదు

తైవాన్‌ దక్షిణ ప్రాంతంలో సోమవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది.

13 Jan 2025
• జపాన్

Earthquake: జపాన్‌లో భూకంపం కలకలం.. 6.9 తీవ్రతతో ప్రకంపనలు

జపాన్ నైరుతి ప్రాంతంలో భారీ భూకంపం చోటు చేసుకుంది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.9గా నమోదైన ఈ భూకంపం గురించి జపాన్ వాతావరణ సంస్థ వెల్లడించింది.

07 Jan 2025
• ప్రపంచం

#NewsBytesExplainer: టిబెట్‌లో భారీ భూకంపం.. భవిష్యత్తులో మరిన్ని భూకంపాలు తప్పవా?

టిబెట్‌ను భారీ భూకంపం భయబ్రాంతులకు గురి చేసింది.

03 Jan 2025
• చిలీ

Earthquake: చిలీలో భారీ భూకంపం .. కలమాకు 84 కిలోమీటర్ల దూరంలో భూ ప్రకంపణలు

చిలీలో భారీ భూకంపం సంభవించింది. ఇది కలమాకు 84 కిలోమీటర్ల దూరంలో ఉన్న అంటోఫగాస్టాలో జరిగిందని తెలిసింది.

Earthquakes : ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు.. భయంతో ప్రజలు బయటకి పరుగులు

ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

earthquake: ప్రకాశం జిల్లాలో భూప్రకంపనలు.. భయంతో ప్రజలు బయటికి!

ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరు మండలంలో స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి.

Earthquake: పసిఫిక్ ద్వీప దేశం వనాటులో 7.3 తీవ్రతతో భూకంపం

దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని వనౌటు దేశంలో మంగళవారం తీవ్ర భూకంపం సంభవించింది.

07 Dec 2024
• తెలంగాణ

Earthquake: మహబూబ్‌నగర్‌లో భూకంపం కలకలం.. రిక్టర్ స్కేలుపై 3.0 తీవ్రత

తెలంగాణలో శనివారం మరోసారి భూకంపం సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

Earthquake: : కాలిఫోర్నియాలో భూకంపం..సునామీ హెచ్చరిక జారీ

ఉత్తర కాలిఫోర్నియాలోని తీర ప్రాంతంలో గురువారం ఉదయం 10.44 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) భారీ భూకంపం సంభవించింది.

Earthquakes:తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన స్వల్ప భూప్రకంపనలు

తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో స్వల్ప భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.

11 Nov 2024
• క్యూబా

Earthquake: తుపానులు, విద్యుత్తు అంతరాయం తర్వాత.. క్యూబాలో 6.8 తీవ్రతతో భూకంపం..

తూర్పు క్యూబాలో ఆదివారం 6.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని కారణంగా అక్కడి ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

24 Sep 2024
• జపాన్

Japan: జపాన్ తీరంలో 5.9 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

జపాన్ తీరంలో పసిఫిక్ మహాసముద్రంలో మంగళవారం తెల్లవారుజామున 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది.

16 Sep 2024
• కెనడా

Earthquake: బ్రిటీష్ కొలంబియా తీరంలో భూకంపం.. తీవ్రత 6.5గా నమోదు

బ్రిటీష్ కొలంబియా, కెనడా తీర ప్రాంతంలోని ఉత్తర కోస్తాలో ఆదివారం మధ్యాహ్నం భారీ భూకంపం సంభవించింది.

Earthquake: పాకిస్తాన్‌లో 5.8 తీవ్రతతో భూకంపం.. వణికిన ఢిల్లీ-ఎన్‌సిఆర్‌

పాకిస్థాన్‌లో భూకంపం సంభవించింది. ఈ భూకంపం దేశంలోని ఉత్తర ప్రాంతాలను తీవ్రంగా వణికించింది.

29 Aug 2024
• భారతదేశం

Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో 5.7 తీవ్రతతో భూకంపం.. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో కంపించిన భూమి

ఢిల్లీ,పరిసర ప్రాంతాల్లో గురువారం ఉదయం 11:30 గంటలకు బలమైన భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్థాన్‌లో ఉన్నట్లు సమాచారం.

JK Earthquake: జమ్ము కశ్మీర్‌లోని పూంచ్‌లో 4.9 తీవ్రతతో భూకంపం

జమ్ముకశ్మీర్‌లోని పూంచ్, బారాముల్లా ప్రాంతాల్లో మంగళవారం ఉదయం బలమైన భూకంపం సంభవించింది.

18 Aug 2024
• రష్యా

Russia earthquake: రష్యాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు

రష్యాలో భారీ భూకంపం సంభవించింది. తూర్పు తీర ప్రాంత నగరమైన పెట్రోపవ్‌లావ్‌స్కీ-కమ్‌చట్‌స్కీకి 102 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు యునైటెడ్ స్టేట్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.

16 Aug 2024
• తైవాన్

Taiwan: 24 గంటల్లో రెండోసారి తైవాన్‌లో బలమైన భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.3గా నమోదు

తైవాన్ తూర్పు నగరమైన హువాలియన్ నుండి 34 కిమీ(21 మైళ్ళు)దూరంలో బలమైన భూకంపం సంభవించింది.

13 Aug 2024
• అమెరికా

Earthquake: అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో భూకంపం.. రెక్టర్ స్కేల్‌పై 4.4గా నమోదు

అమెరికాలోని లాస్ ఏంజెల్స్ ప్రాంతంలో సోమవారం బలమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.4గా నమోదైంది.

08 Aug 2024
• జపాన్

Japan Earthquake: జపాన్‌లో 7.1 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ

జపాన్‌లో బలమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.1గా నమోదైంది. భూకంపంతో పాటు సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు.

Maharastra: మహారాష్ట్రలోని హింగోలిలో 4.5 తీవ్రతతో భూప్రకంపనలు

మహారాష్ట్రలోని హింగోలిలో బుధవారం ఉదయం 7.14 గంటలకు 4.5 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది.

Calfornia: కాలిఫోర్నియాలో భూకంపం.. 4.1 తీవ్రత

కాలిఫోర్నియాలో మరోసారి భూకంపం సంభవించింది. జూన్ 24వ తేదీ సోమవారం సాయంత్రం ఇక్కడ భూకంపం సంభవించింది.

19 Jun 2024
• ఇరాన్

Earthquake: ఇరాన్‌లో భారీ భూకంపం.. 4గురు మృతి,120 మందికి గాయలు

ఇరాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.9గా నమోదైంది.

02 May 2024
• అమెరికా

Earthquake: లాస్ ఏంజిల్స్ భూకంపం.. 4.3 తీవ్రతతో భూకంపం

అమెరికాలోని కాలిఫోర్నియా,లాస్ ఏంజెల్స్ ప్రాంతంలో బుధవారం 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది.

Indonesia -Java-Earth Quake: ఇండోనేషియాలోని జావా ద్వీపంలో భారీ భూకంపం...రిక్టార్ స్కేల్ పై 6.1 గానమోదు

ఇండోనేషియా (Indonesia)లోని జావా (Java) ద్వీపంలోని దక్షిణ భాగంలో ఏప్రిల్ 27న 6.1 తీవ్రతతో భూకంపం (Earth Quake) సంభవించింది.

27 Apr 2024
• జపాన్

Japan Earth quake: జపాన్‌ లో 6.5 తీవ్రతతో భూకంపం

జపాన్‌ (Japan)లో తీవ్ర భూకంపం (Earth Quake)వచ్చింది. సుమారు 6.5 తీవ్రతతో రెండు సార్లు భూమి కంపించింది.

23 Apr 2024
• తైవాన్

Taiwan: తైవాన్‌లో భూకంపం.. 24 గంటల్లో 80కి పైగా భూకంపాలు

తైవాన్‌లోని హువాలియన్ నగరం సమీపంలో 6.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీనికి ముందు కూడా భూకంపం వచ్చినట్లు సమాచారం.