సినిమా: వార్తలు

14 Feb 2024

సినిమా

8 Vasantalu: ప్రేమికుల రోజున కొత్త ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసిన మైత్రి సంస్థ.! 

మను సినిమాకి దర్శకత్వం వహించిన యువ దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టితో ప్రముఖ పాన్-ఇండియన్ ప్రొడక్షన్ హౌస్, మైత్రీ మూవీ మేకర్స్, ప్రేమికుల రోజున కొత్త ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశారు.

07 Feb 2024

సినిమా

Jack: సిద్ధు జొన్నలగడ్డ కొత్త చిత్రానికి టైటిల్ ఖరారు 

యంగ్ అండ్ ఎనర్జిటిక్ యాక్టర్ సిద్ధు జొన్నలగడ్డ, బొమ్మరిల్లు సినిమా డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ కాంబోలో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే.

06 Feb 2024

సినిమా

Dr. Prathap C Reddy: తాత బయోపిక్‌ని తీయనున్న ఉపాసన .."ది అపోలో స్టోరీ" బుక్ లాంచ్ 

ఉపాసన కామినేని కొణిదెల చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి 91వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

05 Feb 2024

సినిమా

upcoming movies: ఈ వారం థియేటర్లలో, ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాల లిస్టు

ప్రతీ వారం కొత్త కొత్త సినిమాలు థియేటర్లలో, ఓటీటీలో వస్తుంటాయి. ఈ వారం ఇటు థియేటర్లలో, అటు ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల గురించి తెలుసుకుందాం.

01 Feb 2024

సినిమా

Amar Deep-Supritha : బిగ్‌బాస్ అమర్‌దీప్ సినిమాలో హీరోయిన్‌గా సురేఖా వాణి కూతురు 

బిగ్ బాస్ 7 రన్నరప్ అమర్‌దీప్ తెలుగులో పలు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపుని సంపాదించుకున్నారు.

#RC16: రామ్ చరణ్ సినిమాలో కొత్త వారికి అవకాశం.. ఆడిషన్స్ ఎప్పుడు, ఎక్కడంటే! 

రామ్ చరణ్- 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో #RC16(వర్కింగ్ టైటిల్) మూవీ రానున్న విషయం తెలిసిందే.

24 Jan 2024

సినిమా

Official: కమల్ హాసన్ థగ్ లైఫ్ షూటింగ్ ప్రారంభం 

'నాయకుడు'(1987)వంటి హిట్‌ ఫిల్మ్‌ తర్వాత హీరో కమల్‌ హాసన్,దర్శకుడు మణిరత్నం కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా 'థగ్‌ లైఫ్‌'.

Oscar nominations 2024: ఆస్కార్-2024 అవార్డుకు నామినేట్ అయిన చిత్రాలు, నటులు వీరే 

2024 Oscars Nominations : ప్రపంచ సినీ పరిశ్రమలో అతిపెద్ద అవార్డు అయిన ఆస్కార్‌ కోసం ప్రతి సంవత్సరం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.

23 Jan 2024

సినిమా

Record-breaking 2023: రూ.12,000 కోట్ల పైగా బాక్సాఫీస్ మైలురాయిని అందుకున్న భారతీయ సినిమా

2023 భారతీయ చలనచిత్ర పరిశ్రమకు గోల్డెన్ ఇయర్‌ అనే చెప్పాలి. జవాన్, పఠాన్, యానిమల్, గదర్ 2, జైలర్, సాలార్, లియో వంటి సినిమాలు అద్బుతమైన కలెక్షన్లతో బాక్సాఫీస్ వసూళ్ల వర్షాన్ని కురిపించాయి.

17 Jan 2024

సినిమా

Captain Miller: ధనుష్ కోసం నాగార్జున,వెంకటేష్ 

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు అరుణ్ మాతేశ్వర్ తెరకెక్కించిన పీరియాడిక్ సాలిడ్ యాక్షన్ డ్రామా "కెప్టెన్ మిల్లర్".

16 Jan 2024

సినిమా

Big Boss Shivaji: కొత్త సిరీస్‌కి సైన్ చేసిన 90's ఫేమ్ శివాజీ

తాజా తెలుగు వెబ్ సిరీస్ 90'sAMiddleClass Biopic ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

Harilo Ranga Hari: పవన్ సాదినేని దర్శకత్వంలో హరిలో రంగ హరి 

దయ అనే వెబ్ సిరీస్ తో పాపులారిటీ దక్కించుకున్న పవన్ సాదినేని ఒక సినిమా అనౌన్స్ చేశారు.

15 Jan 2024

సినిమా

Naa Saami Ranga: ఏపీ,తెలంగాణలో 'నా సామిరంగ' మొదటి రోజు కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? 

స్టార్ హీరో అక్కినేని నాగార్జున నటించిన 'నా సామి రంగ'. ఈ చిత్రంతో నూతన దర్శకుడు విజయ్ బిన్ని దర్శకత్వం పరిచయమయ్యారు.

15 Jan 2024

ప్రభాస్

Prabhas: 'రాజా సాబ్'.. ప్రభాస్-మారుతి కొత్త సినిమా టైటిల్ అదిరిపోయిందిగా 

సంక్రాంతి పండగ సందర్భంగా రెబల్ స్టార్ ప్రభాస్ తన అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు.

Guntur Kaaram First Review: 'గుంటూరు కారం' ఫస్ట్ రివ్యూ.. డైలాగ్స్, యాక్షన్‌తో మహేష్ అదుర్స్

సంక్రాంతి కానుకగా సూపర్‌స్టార్ మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న 'గుంటూరు కారం'పై హైప్ మామూలుగా లేదు.

#RC16: రామ్ చరణ్- బుచ్చిబాబు సినిమా మ్యూజిక్ డైరెక్టర్‌గా ఏఆర్ రెహమాన్ 

గేమ్ ఛేంజర్ తర్వాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనుంది.

A R Rahman Birthday: ఆత్మహత్య చేసుకోవాలనుకున్న రెహమాన్ సంగీత ప్రపంచానికి రారాజు ఎలా అయ్యాడు? 

ఏఆర్ రెహమాన్.. భారతీయ సినీ సంగీతాన్ని ప్రపంచస్థాయిలో నిలిపిన సంగీత దర్శకుడు.

Sasivadane : సరికొత్త లవ్ స్టోరీతో వచ్చేస్తున్న 'శశివదనే.. టీజర్ రిలీజ్!

పలాస్ 1978 ఫేం రక్షిత్ అట్లూరి, కోమలీ హీరో హీరోయిన్లగా నటిస్తున్న తాజా చిత్రం 'శశివదనే'(Sasivadane).

Vishwa Karthikeya: ఇండోనేషియా సినిమాలో ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ యంగ్ హీరో..!

టాలీవుడ్ హీరోలు, దర్శకుల పనితనం చూసి హాలీవుడ్ మేకర్లు సైతం ఆశ్చర్యపోతున్నారు.

Rakul Preet Singh: ప్రియుడితో పెళ్లి పీటలు ఎక్కనున్న రకుల్ ప్రీత్ సింగ్.. పెళ్లి డేట్ ఎప్పుడంటే? 

'కెరటం' సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh).. అనతికాలంలోనే స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.

Isha Koppikar : 14 ఏళ్ల బంధానికి స్వస్తి.. విడాకులు తీసుకున్న నాగర్జున హీరోయిన్!

బాలీవుడ్‌లో మరో జంట విడాకులు తీసుకునేందుకు సిద్ధమైంది. నటి ఇషా కొప్పికర్(Isha Koppikar) భర్త టిమ్మి నారంగ్‌తో విడిపోతున్నట్లు తెలిసింది.

Prasanth Narayanan: సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ మలయాళ దర్శకుడు కన్నుమూత

సినీ పరిశ్రమలో ఇవాళ తమిళ నటుడు, డీఎండీకే అధినేత విజయ్ కాంత్ మరణం అందరిని కలిచి వేసింది.

Vijay Kanth: డీఎండీకే అధినేత, ప్రముఖ నటుడు విజయకాంత్ కన్నుమూత

తమిళ స్టార్ హీరో, డీఎండీకే అధినేత విజయ్ కాంత్ (Vijay Kanth) కన్నుముశారు.

Shruti Haasan: ప్రియుడితో శృతి హసన్ పెళ్లి.. క్లారిటీ!

కమల్ హాసన్ కూతురిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్(Shruti Haasan) తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది.

sandalwood: సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ ఫైట్ మాస్టర్ మృతి

చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కన్నడ ఫైట్, స్టంట్ మాస్టర్ జాలీ బాస్టియన్ (57) కన్నుముశాడు.

Anchor Gayatri Bhargavi: యాంకర్ గాయత్రీ భార్గవికి పితృవియోగం.. ఝాన్సీ ఎమోషనల్

టాలీవుడ్ యాంకర్, నటి గాయత్రీ బార్గవి(Gayatri Bhargavi) తండ్రి సూర్య నారాయణ శర్మ మృతి చెందారు.

Ritu Choudhary:రీతూ చౌదరి శృంగారం వీడియో వైరల్: యువకుడిని అరెస్టు చేసిన పోలీసులు.. చివరికి ఎం జరిగిందంటే?

తెలుగు బుల్లితెర నటి రీతూ చౌదరి (Ritu Choudhary) తన అందం, అభినయంతో ఫ్యాన్స్ ను సంపాదించుకుంది.

Ayalaan Movie : 'అయలాన్' మూవీ నుంచి క్రేజీ అప్డేట్.. ఏకంగా దుబాయిలో ట్రైలర్ లాంచ్!

తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా రూపొందిస్తున్న పాన్ ఇండియా సినిమా 'అయలాన్' (Ayalaan).

Naga Chaitanya : నడి సముద్రంలో చైతూ సాహసం.. 'తండేల్' నుంచి పోస్టర్ రిలీజ్ 

ఇటీవల 'దూత' వెబ్ సిరీస్‌తో ఓటీటీలోకి వచ్చిన నాగ చైతన్య(Naga Chaitanya) మొదటిసారిగా జర్నలిస్ట్ పాత్రలో కనిపించాడు. ఇందులో చైతూ నటనకు ప్రశంసలు దక్కాయి.

25 Dec 2023

ఓటిటి

Web Series 2023 : 2023లో ప్రేక్షకులను మెప్పించిన వెబ్ సిరీస్ ఇవే!

ఈ మధ్య ఓటిటి(OTT)లో రిలీజైన వెబ్ సిరీస్‌‌లు ప్రేక్షకులను అలరిస్తున్నాయి.

'సలార్'తో పాటు.. 2023లో తొలిరోజు భారీ వసూళ్లను సాధించిన సినిమాలు ఇవే.. 

2023లో అనేక భారతీయ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దుమ్ముదిలిపాయి. కరోనా తర్వాత ఈ ఏడాది సినిమా పరిశ్రమ కళకళలాడింది.

Akash Puri: పెళ్లి పీటలు ఎక్కనున్న పూరీ జగన్నాథ్ కొడుకు.. ఆ పొలిటికల్ ఫ్యామిలీతో సంబంధం!

టాలీవుడ్ లో డేరింగ్ అండ్ డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్(Puri Jagannath) తనయుడు ఆకాశ్ పూరి (Akash Puri) త్వరలో పెళ్లి పీటలు ఎక్కుతున్నట్లు సమాచారం.

Keerthy Suresh: మరోసారి లేడీ ఓరియంటెడ్ మూవీలో కీర్తి సురేష్.. సలార్ నిర్మాతలతో కొత్త సినిమా!

మహనటి సినిమాతో కీర్తి సురేష్(Keerthy Suresh) జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత ఆ రేంజ్ సక్సెస్‌ను అందుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు.

Pallavi Prashanth: బిగ్ బాస్-7 విజేతకు 14 రోజుల రిమాండ్.. చంచల్ గూడ జైలుకు పల్లవి ప్రశాంత్ తరలింపు

బిగ్ బాస్-7 విజేత పల్లవి ప్రశాంత్(Pallavi Prashanth) సహా అతని సోదరుడు మహావీర్‌కు నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది.

Pallavi Prashanth : పరారీలో రైతు బిడ్డ.. క్లారిటీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్

బిగ్ బాస్ (Bigg Boss) సీజన్ 7 విజేతగా పల్లవి ప్రశాంత్ నిలిచిన విషయం తెలిసిందే. అయితే ప్రశాంత్ విన్నర్ అయినప్పటి నుండి వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు.

Hema Chaudhary: ఐసీయూలో ప్రముఖ నటి హేమ చౌదరి.. ఆరోగ్యం విషమం

ప్రముఖ సీనియర్ నటి హేమా చౌదరి (Hema Chaudhary) ఆరోగ్యం ఆందోళనకరంగా మారింది.

Sarkaru Naukari: సింగర్ సునీత కొడుకు హీరోగా 'సర్కారు నౌకరి'.. జనవరి 1న విడుదల

ప్రముఖ గాయని సునీత గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Kollywood: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత

సినీ ప్రముఖుల వరుస మరణాలు సినిమా పరిశ్రమలో వరుస విషాదాన్ని నింపుతున్న విషయం తెలిసిందే.

Big Films-2023 : ఈ 5 సినిమాలు ఈ ఏడాది బ్లాక్ బస్టర్.. అవేంటో తెలుసుకోండి

ఉత్తరాదిన బాలీవుడ్ మొదలు దక్షిణాదిన టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్ వుడ్ పరిశ్రమల్లో చాలా సినిమాలు 2023లో రిలీజ్ అయ్యాయి. అయినప్పటికీ వాటిల్లో బ్లాక్ బస్టర్ సాధించిన టాప్ 5 సినిమాల గురించి తెలుసుకుందాం.