తెలుగు సినిమా: వార్తలు

కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమాతో స్పై సినిమాకు సంబంధం ఉందా అనే ప్రశ్నకు క్లారిటీ ఇచ్చిన హీరో నిఖిల్

కార్తికేయ 2 తర్వాత నిఖిల్ నుండి వస్తున్న పాన్ ఇండియా మూవీ స్పై. స్వాతంత్య్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ మరణ రహస్యాన్ని ఛేధించే సినిమాగా స్పై ఉండబోతుందని టీజర్ ద్వారా అర్థమయ్యింది.

మరోసారి పెళ్ళి విషయమై వార్తల్లోకి ఎక్కిన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి; జూన్ లో ఎంగేజ్మెంట్ అంటున్నారే? 

గత కొన్ని రోజులుగా మెగా హీరో వరుణ్ తేజ్, అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి రిలేషన్ లో ఉన్నారని వార్తలు వస్తూనే ఉన్నాయి. వీరిద్దరూ పెళ్ళి చేసుకోబోతున్నారని అనేక పుకార్లు వచ్చాయి.

16 May 2023

ఓటిటి

విరూపాక్ష ఓటీటీ రిలీజ్ పై అధికారిక అప్డేట్: స్ట్రీమింగ్ ఎక్కడంటే 

సాయి ధరమ్ తేజ్, సంయుక్తా మీనన్ జంటగా నటించిన చిత్రం విరూపాక్ష, ఓటీటీ విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ మేరకు నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది.

16 May 2023

ఏజెంట్

నన్ను నమ్మే వాళ్ళ కోసం ఇంకా కష్టపడతాను; ఏజెంట్ ఫెయిల్యూర్ పై అక్కినేని అఖిల్ 

అక్కినేని అఖిల్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా రూపొంచిన చిత్రం ఏజెంట్. దాదాపు 80కోట్లకు పైగా ఈ సినిమాను ఖర్చు పెట్టారని టాక్. ఎంత ఖర్చు చేసినా సినిమాలో విషయం లేకపోతే చతికిలపడుతుంది.

ఆదికేశవ గ్లింప్స్: మాస్ బాట పట్టిన ఉప్పెన హీరో 

ఉప్పెన చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్, ఈసారి కొత్తగా కనిపించాడు. తాజాగా తన నాలుగవ చిత్రాన్ని ప్రకటించాడు.

సలార్ సినిమా అనుకున్న సమయానికి థియేటర్లోకి రావట్లేదా? చిత్ర నిర్మాణ సంస్థ ఏమన్నదంటే? 

ప్రభాస్, శృతి హాసన్ జంటగా నటిస్తున్న సలార్ సినిమా గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. సలార్ మీద సినిమా ఆసక్తి ఎక్కువగా ఉండటమే ఇలాంటి వార్తలకు మూలం.

15 May 2023

సినిమా

#BoyapatiRAPO ఫస్ట్ థండర్ రిలీజ్: మాస్ డైలాగ్ తో ఊరమాస్ లుక్ లో రామ్ పోతినేని 

హీరో రామ్ పోతినేని బర్త్ డే సందర్భంగా బోయపాటి దర్శకత్వంలో ఆయన నటిస్తున్న సినిమాలోంచి ఫస్ట్ థండర్ పేరుతో చిన్నపాటి టీజర్ రిలీజ్ అయ్యింది.

15 May 2023

సినిమా

హ్యాపీ బర్త్ డే రామ్ పోతినేని: దేవదాసు కన్నా ముందు రామ్ చేయాల్సిన మొదటి సినిమా ఏంటో తెలుసా? 

దేవదాసు సినిమాతో తెలుగు సినిమాల్లోకి రామ్ పోతినేని ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా, బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

15 May 2023

సినిమా

హీరో రామ్ పోతినేని బర్త్ డే: చాక్లెట్ బాయ్ లా కాకుండా విభిన్నంగా కనిపించిన చిత్రాలు 

సినిమా ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళకు, ముఖ్యంగా నటులకు ఒక తరహా పాత్రలే వస్తుంటాయి. అలాంటి పాత్రల్లోనే వాళ్ళు బాగుంటారని దర్శకులు, ప్రేక్షకులు (ఒకానొక దశలో) నమ్మేస్తుంటారు.

15 May 2023

సినిమా

పంజా వైష్ణవ్ తేజ్ నాలుగవ సినిమా గ్లింప్స్ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే? 

పంజా వైష్ణవ్ తేజ్ తన నాలుగవ సినిమాను కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుందని ప్రకటించారు కూడా.

ఇస్మార్ట్ శంకర్ ఇజ్ బ్యాక్

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, యంగ్ ఎనర్జిటిక్ హీరో రామ్ కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ఎంత పెద్ద హిట్టో అందరికి తెలిసిందే. ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని మేకర్స్ అప్పుడే చెప్పారు.

13 May 2023

సినిమా

తెలుగు సినిమా: హీరోను డామినేట్ చేసి క్యారెక్టర్ ఆర్టిస్టులు పేరు తెచ్చుకున్న సినిమాలు 

తెలుగు సినిమాల్లో సాధారణంగా హీరోలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. హీరోయిన్లకు కూడా అంతంత మాత్రమే ప్రాముఖ్యం ఉంటుంది. ప్రస్తుతం పరిస్థితులు మారుతున్నాయనుకోండి.

12 May 2023

సినిమా

తెలుగు సినిమా: అమ్మ అనే మాట లేకుండా అమ్మ గొప్పదనాన్ని తెలియజేసే పాట మీకు తెలుసా? 

అమ్మ పాటలు ఎప్పుడూ ఆసక్తిగా ఉంటాయి. గుండెను తట్టి చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేస్తుంటాయి. తెలుగు సినిమాల్లో అమ్మ పాటలు ప్రత్యేకంగా ఉంటాయి.

13 May 2023

ఓటిటి

ఈవారం సినిమా: ఓటీటీలో రిలీజైన సినిమాల లిస్టు 

ప్రతీ వారం ఏదో ఒక కొత్త సినిమా థియేటర్లో సందడి చేస్తుంటుంది అలాగే ఓటీటీ లోనూ సినిమాలో రిలీజ్ అవుతుంటాయి. మరి ఈ వారం రిలీజైన సినిమాలు ఏంటో చూద్దాం.

ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్: ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడుఎప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ విడుదలైంది. 42సెకన్ల వీడియోలో పవన్ కళ్యాణ్ అభిమానులకు కావాల్సినవన్నీ ఉన్నాయి.

11 May 2023

సినిమా

ఉస్తాద్ భగత్ సింగ్: గ్లింప్స్ కన్నా ముందు అదిరిపోయే పోస్టర్ రిలీజ్ 

పవన్ కళ్యాణ్ అభిమానులకు ఈరోజు పండగ రోజు. గబ్బర్ సింగ్ సినిమా రిలీజై నేటితో పదకొండేళ్ళు పూర్తయ్యింది.

మళ్ళీ పెళ్ళి ట్రైలర్: ప్రేమలో ఏది చేసినా తప్పే కాదంటున్న నరేష్ 

సీనియర్ యాక్టర్ నరేష్, సీనియర్ నటి పవిత్రా లోకేష్.. ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం మళ్ళీ పెళ్ళి. ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి అందరిలోనూ ఆసక్తి బాగా పెరిగింది.

హ్యాపీ బర్త్ డే సుధీర్ బాబు: పాన్ ఇండియా హీరోగా మారబోతున్న స్టార్ జీవితంలోని ఆసక్తికర విషయాలు 

సినిమా ఇండస్ట్రీలో వారసులు చాలామంది ఉన్నారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన వాళ్ళు తక్కువ మంది. సూపర్ స్టార్ కృష్ణ చిన్నల్లుడుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు సుధీర్ బాబు.

రాజ్ తరుణ్ బర్త్ డే: తను నటించిన వాటిల్లో అందరికీ నచ్చిన సినిమాలు 

రాజ్ తరుణ్.. షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ యూట్యూబ్ లో పాపులర్ అయిన హీరో, ఆ తర్వాత ఉయ్యాలా జంపాలా సినిమాతో హీరోగా మారాడు.

11 May 2023

సినిమా

జాతీయస్థాయి క్రీడా పోటీల్లో పాల్గొని సినిమాల్లోకి వచ్చి స్టార్లుగా మారిన హీరోలు, హీరోయిన్లు, దర్శకులు 

సాధారణంగా క్రీడా నేపథ్యం నుండి వచ్చి వెండితెర మీద మెరిసిన వారు తక్కువ మంది ఉంటారు. ఆటలో సత్తా చాటుతూనే తెలుగు సినిమాలకు పరిచయమైన వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

11 May 2023

సినిమా

వివాదాల సినిమాలో నటించిన హీరోయిన్ చిన్నప్పటి ఫోటోలు; ఎవరో గుర్తుపట్టారా? 

ప్రస్తుతం త్రో బ్యాక్ ఫోటోలు ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి. సినిమా స్టార్లు తమ చిన్ననాటి ఫోటోలను షేర్ చేస్తూ కనిపిస్తున్నారు. తాజాగా ఒక హీరోయిన్ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

బలగం దర్శకుడు వేణు ఖాతాలో స్టార్ హీరో: ఈ సారి మాస్ మసాలా గ్యారెంటీ? 

ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ వస్తే ఎవరిలో ఎంత టాలెంట్ ఉందో బయటపడిపోతుంది. జబర్దస్త్ కమెడియన్ వేణుకు ఆ ఛాన్స్ బలగం ద్వారా వచ్చింది. అంతే, దాంతో తానేంటో నిరూపించుకున్నాడు.

రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ క్లైమాక్స్ పై కీలక అప్డేట్ ఇచ్చిన శంకర్ 

దర్శకుడు శంకర్ ఇటు తెలుగులో రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ సినిమాను, అటు తమిళంలో కమల్ హాసన్ తో ఇండియన్ 2 సినిమాను ఏకకాలంలో తెరకెక్కిస్తున్నాడు.

పుష్ప 2 సినిమాలో ఐటెం సాంగ్ చేయడంపై సీరత్ కపూర్ క్లారిటీ ఇచ్చేసింది 

పుష్ప 2 మీద అభిమానుల్లో అంచనాలు విపరీతంగా ఉన్నాయి. వేర్ ఈజ్ పుష్ప అనే వీడియో రీలీజ్ అయినప్పటి నుండి ఈ అంచనాలు మరింత పెరిగాయి.

NBK 108: బాలయ్యకు విలన్ గా బాలీవుడ్ యాక్టర్ ని దింపిన అనిల్ రావిపూడి 

నందమూరి బాలకృష్ణ తన 108వ చిత్రాన్ని అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్నాడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో, ధమాకా బ్యూటీ శ్రీలీల మెరుస్తోంది.

10 May 2023

సినిమా

సీనియర్ సంగీత దర్శకుడు కోటికి ఆస్ట్రేలియాలో అరుదైన గౌరవం 

గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు సినిమాల్లో సంగీత దర్శకునిగా స్వరాలు సమకూరుస్తూ తెలుగు ప్రేక్షకులకు ఆనందాన్ని పంచుతున్నాడు కోటి.

10 May 2023

సినిమా

సింగర్ సునీత బర్త్ డే: సింగర్ గా పేరు తెచ్చుకొని డబ్బింగ్ ఆర్టిస్టుగా ఏ ఏ హీరోయిన్లకు గొంతునిచ్చిందో తెలుసా? 

సునీత ఉపద్రష్ట.. కృష్ణవంశీ తెరకెక్కించిన గులాబీ చిత్రంలోని ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అనుకుంటూ ఉంటాను అనే పాటతో తెలుగు సినిమా సంగీత లోకానికి పరిచయమైంది.

10 May 2023

సినిమా

నమిత బర్త్ డే: 17ఏళ్ళకే మోడల్ గా మారిన నమిత, లావుగా కావడం వల్లే అవకాశాలు కోల్పోయిందా? 

తెలుసునా తెలుసునా మనసుకీ తొలి కదలికా అంటూ సొంతం సినిమాలో తన ప్రేమను ఎలా చెప్పాలో తెలియక సతమతమయ్యే పాత్రతో తెలుగు తెరకు పరిచయమయ్యింది నమిత.

వైరల్ అవుతున్న THE కౌంటర్లు: అనసూయ కోసమే అంటున్న నెటిజన్లు 

యాంకర్ అనసూయకు, విజయ్ దేవరకొండ అభిమనులకు మధ్య ఇంటర్నెట్ లో కామెంట్ల వార్ జరుగుతోంది. విజయ్ నటిస్తున్న ఖుషి సినిమా పోస్టర్ లో The విజయ్ దేవరకొండ అని ఉండడమే ఇందుకుకారణం.

ఆదిపురుష్ ట్రైలర్: అన్నీ కుదిరేసినట్టే 

ప్రభాస్ రాముడిగా కనిపిస్తున్న ఆదిపురుష్ చిత్ర ట్రైలర్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రభాస్ అభిమానులు అందరూ ఎంతగానో ఎదురుచూసారు. ఆ ఎదురుచూపులకు ఈరోజు సెలవు దొరికింది.

ఖుషి ఫస్ట్ సింగిల్: మణిరత్నం సినిమా రిఫరెన్సులతో శివ నిర్వాణ సాహిత్యం అదరహో 

విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఖుషి సినిమా నుండి మొదటి సాంగ్ ని రిలీజ్ చేసారు. నా రోజా నువ్వే అంటూ సాగే ఈ పాట, వినగానే అమాంతం ఆకట్టుకుంటోంది.

09 May 2023

సినిమా

ఫిదా సినిమాలో అవకాశం ఎలా వచ్చిందో తెలియజేసిన సాయి పల్లవి 

హీరోయిన్లు అంటే ఇలానే ఉండాలన్న దానికి పూర్తి వ్యతిరేకంగా ఉంటూ కూడా స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది సాయిపల్లవి.

విజయ్ దేవరకొండ ఫిలిమ్ ఫేర్ అవార్డును ఎందుకు వేలం వేసాడో తెలుసా? 

సాధారణంగా ఎవ్వరైనా తమకు వచ్చిన మొదటి అవార్డును తమ ఇంట్లో దాచిపెట్టుకుంటారు. ఫస్ట్ అనేది చాలా విలువైనదని అందరూ అనుకుంటారు. కానీ విజయ్ దేవరకొండ స్టైలే వేరు.

విజయ్ దేవరకొండ కార్ లవ్: విజయ్ గ్యారేజీలో ఉన్న ఈ కార్ల గురించి తెలుసా? 

అర్జున్ రెడ్డి సినిమాతో అందనంత ఎత్తుకు ఎదిగిన విజయ్ దేవరకొండ, గీత గోవిందం సినిమాతో ఆకాశాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన చిత్రాలు బాక్సాఫీసు వద్ద నిరాశ పరిచినా విజయ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.

08 May 2023

సినిమా

సాయి పల్లవి బర్త్ డే: కంగనా రనౌత్ కు చెల్లెలిగా సాయిపల్లవి నటించిందని మీకు తెలుసా? 

హీరోయిన్లలో సాయిపల్లవి రూటే సెపరేటు. దానికి ఆమె సినిమాలే సాక్ష్యం. తెలుగులో ఆమె మొదటి సినిమా ఫిదా నుండి మొన్న రిలీజైన విరాటపర్వం వరకూ ఆమె చేసిన ప్రతీ సినిమా ప్రత్యేకంగా ఉంటుంది.

విజయ్ దేవరకొండ బర్త్ డే: విజయ్ కెరీర్లో ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు 

విజయ్ దేవరకొండ.. రౌడీ స్టార్.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో స్టార్ గా నిలబడిన హీరో. ఈరోజు విజయ్ పుట్టినరోజు. నేటితో 35వ వడిలోకి అడుగుపెడుతున్నాడు విజయ్.

ఆదిపురుష్ ట్రైలర్ స్క్రీనింగ్: AMB థియేటర్ లో అభిమానులను కలవనున్న ప్రభాస్ 

ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఆదిపురుష్ చిత్రం జూన్ 16న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఆదిపురుష్ ట్రైలర్ ని రేపు రిలీజ్ చేస్తామని చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే.

విరూపాక్ష ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ: అన్ని భాషల్లోనూ అదే రోజు విడుదల 

సాయి ధరమ్ తేజ్ తన కెరీర్లోనే మొట్ట మొదటి సారిగా విభిన్నమైన జోనర్లో విరూపాక్ష సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

08 May 2023

సినిమా

కాంతారా సినిమా అభిమానులకు గుడ్ న్యూస్: మొదటి డ్రాఫ్ట్ పూర్తి చేసిన రిషబ్ శెట్టి 

ఒక సినిమాకు పాన్ ఇండియా అర్హత రావాలంటే ఆ సినిమాను ఐదు భాషల్లో రిలీజ్ చేస్తే చాలదు, అన్ని భాషల వారు ఆ సినిమాను ఆదరించాలి. ఈ విషయంలో కాంతారా పర్ఫెక్ట్ పాన్ ఇండియా సినిమాగా నిలుస్తుంది.