తెలుగు సినిమా: వార్తలు

23 May 2023

బ్రో

మార్కండేయులు పాత్రలో సాయి ధరమ్ తేజ్: బ్రో సినిమా నుండి లుక్ రిలీజ్ 

బ్రో సినిమా నుండి వరుసగా అప్డేట్లు వస్తున్నాయి. మొన్నటికి మొన్న సినిమా టైటిల్ ని అనౌన్స్ చేసారు. ప్రస్తుతం ఈ సినిమాలో నటిస్తున్న సాయి ధరమ్ తేజ్ లుక్ ని రివీల్ చేసారు.

భోళాశంకర్: మంచుకొండల్లో రొమాంటిక్ సాంగ్ పూర్తి 

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహెర్ రమేష్ దర్శకతంలో భోళాశంకర్ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

ఐపీఎస్ ఆఫీసర్ తో గొడవ పెట్టుకున్న డింపుల్ హయాతి; కేసు నమోదు 

టాలీవుడ్ భామ డింపుల్ హయాతి, తనకు కాబోయే భర్త డేవిడ్ పై హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.

#Thalapathy 68: విజయ్ సినిమాలో ఎన్టీఆర్? పజిల్ ని సాక్ష్యంగా చూపుతున్న అభిమానులు 

తలపతి విజయ్ సినిమాలోఎన్టీఆర్ నటించబోతున్నాడంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

మేకలను బలిచ్చి ఎన్టీఆర్ పోస్టర్ కు రక్తాభిషేకం: అరెస్ట్ చేసిన పోలీసులు 

అతి సర్వత్రా వర్జయేత్ అంటారు. ఎక్కడైనా, ఏ విషయంలో అతి మంచిది కాదని చెబుతుంటారు. తాజాగా ఎన్టీఆర్ అభిమానుల అత్యుత్సాహం అరెస్టుకు దారి తీసింది.

23 May 2023

సినిమా

కీర్తి సురేష్ జీవితంలో మిస్టరీ మ్యాన్: త్వరలో చెబుతానంటూ పోస్ట్ 

మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది కీర్తి సురేష్. అయితే మహానటి తర్వాత ఆమె చేసిన సినిమాలు పెద్దగా విజయాలు అందుకోలేవు.

కొరియన్ అంబాసిడర్ కు నాటు స్టెప్పులు నేర్పించిన రామ్ చరణ్ 

ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు స్టెప్పులు వేయని వారు ఎవ్వరూ లేరు. ఆస్కార్ అందుకున్న పాటకు అందరూ కాళ్ళు కదిలించారు. తాజాగా కొరియన్ అంబాసిడర్ కూడా నాటు నాటు అంటూ స్టెప్పులు వేసాడు.

ఆర్ఆర్ఆర్: కొమరం భీమ్ పాత్రను కొరడాతో కొట్టించిన నటుడు కన్నుమూత 

ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమరం భీమ్ పాత్రను కొరడాతో కొట్టించిన తెల్లదొర పాత్ర వేసిన రే స్టీవెన్ సన్ కన్నుమూశారు.

22 May 2023

పుష్ప 2

పుష్ప 2 సినిమాకు బాలీవుడ్ హంగులు: అతిధి పాత్రలో నటించనున్న స్టార్ హీరో? 

అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప ది రూల్ సినిమాపై అభిమానుల అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయిన వేర్ ఈజ్ పుష్ప వీడియో, పుష్ప 2 సినిమా హైప్ ని మరింత పెంచింది.

22 May 2023

సినిమా

టాలీవుడ్ లో విషాదం: సీనియర్ నటుడు శరత్ బాబు ఇకలేరు 

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు శరత్ బాబు(71) ఈరోజు కన్నుమూశారు.

22 May 2023

ప్రభాస్

అభిమానుల అత్యుత్సాహం వల్లే ప్రశాంత్ నీల్ ట్విట్టర్ కు దూరమయ్యారా? 

ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.

2018 ఎవ్రీవన్ ఈజ్ హీరో ట్రైలర్: వందకోట్లు సాధించిన మళయాలం సినిమా తెలుగులో రిలీజ్ 

మళయాలంలో రిలీజై వందకోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచిన 2018, ఇప్పుడు తెలుగు, తమిళం భాషల్లో రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా తెలుగు ట్రైలర్ విడుదలైంది.

టైగర్ నాగేశ్వర్ రావు పాన్ ఇండియా ప్లాన్: ఐదుగురు స్టార్స్ వచ్చేస్తున్నారు 

రావణాసుర ఫ్లాప్ తర్వాత రవితేజ నటిస్తున్న చిత్రం టైగర్ నాగేశ్వర్ రావు. కొత్త దర్శకుడు వంశీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారు.

22 May 2023

ఓటిటి

ఓటీటీలో విరూపాక్ష సినిమాకు బ్లాక్ బాస్టర్ టాక్, రికార్డు స్థాయిలో వ్యూస్ 

థియేటర్లలో దుమ్ము దులిపిన విరూపాక్ష, ప్రస్తుతం ఓటీటీలో రిలీజ్ అయింది. సాయి ధరమ్ తేజ్, సంయుక్తా మీనన్ జంటగా నటించిన విరూపాక్ష సినిమాకు థియేటర్లలో ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది.

22 May 2023

సినిమా

బిచ్చగాడు 3 సినిమాను కన్ఫర్మ్ చేసిన విజయ్ ఆంటోనీ, వివరాలివే 

బిచ్చగాడు సినిమాతో మంచి హిట్ అందుకున్న విజయ్ ఆంటోని, తాజాగా బిచ్చగాడు 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

21 May 2023

సినిమా

తెలుగు సినిమా: రీ రీలీజ్ లు నిర్మాతలకు లాభాలను ఇస్తున్నాయా? అసలు బిజినెస్ ఎలా జరుగుతోంది? 

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం రీ రిలీజ్ ల పర్వం కొనసాగుతోంది. అప్పట్లో సూపర్ డూపర్ విజయాలు సాధించిన సినిమాలు థియేటర్లలో మళ్లీ రిలీజ్ అవుతున్నాయి.

ఎన్టీఆర్ బర్త్ డే: ఎప్పటికీ గుర్తుండిపోయే ఎన్టీఆర్ అదిరిపోయే స్టెప్పులు 

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి డ్యాన్సర్ గా పేరున్న హీరోల్లో ఎన్టీఆర్ ఒకరు. పెద్దగా ప్రాక్టీసు చేయకుండానే కష్టతరమైన స్టెప్పులను ఈజీగా నేర్చేసుకుంటారని కొరియోగ్రాఫర్ ఎన్టీఆర్ గురించి చెబుతుంటారు.

ఎన్టీఆర్ బర్త్ డే: ఎన్టీఆర్ సినిమాల్లోని ఎప్పటికీ గుర్తుండిపోయే డైలాగ్స్ 

డైలాగ్ చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ తర్వాతే ఎవరైనా అని ప్రతీ అభిమాని అనుకుంటాడు. పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్పడంలో ఎన్టీఆర్ స్టైలే వేరు.

హ్యాపీ బర్త్ డే జూనియర్ ఎన్టీఆర్: నవరసాలకు నిలువుటద్దం ఎన్టీఆర్ నట ప్రయాణం 

జూనియర్ ఎన్టీఆర్.. ఈ పేరు చెబితే అభిమానుల మనసులు ఉప్పొంగుతాయి. ఎన్టీఆర్ స్టెప్పేస్తే థియేటర్లు షేక్ ఐపోతాయి. డైలాగ్ చెబితే టాప్ లేచిపోద్ది. వెండితెర మీద ఎన్టీఆర్ ఎమోషనల్ అయితే ప్రేక్షకుడు కన్నీరు కారుస్తాడు.

మరికొన్ని గంటల్లో ఎన్టీఆర్ 30 ఫస్ట్ లుక్ రిలీజ్: ముహూర్తం ఎప్పుడంటే? 

ఆర్ఆర్ఆర్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమా చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.

19 May 2023

సమంత

సాయి పల్లవి డ్యాన్సుకు జడ్జిగా మార్కులేసిన సమంత; వీడియో వైరల్ 

సాయి పల్లవి సినిమాల్లోకి రాకముందు డ్యాన్స్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ ప్రోగ్రామ్ లో తన డ్యాన్స్ తో అందరినీ మెస్మరైజ్ చేసింది.

శ్రీవల్లి క్యారెక్టర్ పై వ్యాఖ్యలకు వివరణ ఇచ్చిన ఐశ్వర్యా రాజేష్: స్పందించిన రష్మికా మందన్నా 

పుష్ప సినిమాలోని శ్రీవల్లి క్యారెక్టర్ పై ఐశ్వర్య రాజేష్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో చర్చకు దారితీసాయి. రష్మిక అభిమానులు ఈ విషయంలో ఐశ్వర్య రాజేష్ ను తప్పుపట్టారు.

19 May 2023

సినిమా

రజనీకాంత్ సినిమాలో కపిల్ దేవ్ నటిస్తున్నారా? ఆ ఫోటో చెబుతున్న నిజమేంటి? 

సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం ముంబైలో లాల్ సలామ్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. రజనీకాంత్ కూతురు ఐశ్వర్య తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

బ్రో థీమ్ సాంగ్ కాపీ చేసాడంటూ థమన్ పై విమర్శలు 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న సినిమా టైటిల్ ని నిన్న రిలీజ్ చేసారు. బ్రో అనే పేరును టైటిల్ గా నిర్ణయించి, మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసారు.

19 May 2023

ఏజెంట్

అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్ మూవీ ఓటిటిలో రిలీజ్ కాకపోవడానికి కారణమేంటంటే? 

అక్కినేని అఖిల్, సాక్షి వైద్య హీరో హీరోయిన్లుగా నటించిన ఏజెంట్ చిత్రం, ఈరోజు నుండి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవనుందని ఎన్నో రోజులుగా వార్తలు వచ్చాయి.

పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సినిమా టైటిల్ చెప్పేసారు బ్రో; ఒకేసారి ముడు అప్డేట్లు రిలీజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్ర టైటిల్ ఇంతకుముందే రిలీజ్ అయ్యింది.

మ్యాగజైన్ కవర్ పేజీపై ఆర్ఆర్ఆర్ హీరోలు: జపాన్ లో క్రేజ్ మామూలుగా లేదుగా 

ఆర్ఆర్ఆర్ సినిమా అంతర్జాతీయంగా ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది. భారతీయ సినిమాలకు అందని ద్రాక్షగా మిగిలిపోయిన ఆస్కార్ ని సైతం ఒడిసి పట్టుకుంది.

వంద కోట్లు కొల్లగొట్టిన విరూపాక్ష: ఈ ఏడాది నాలుగవ సినిమాగా రికార్డు 

బైక్ యాక్సిడెంట్ తర్వాత సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష చిత్రం, బాక్సాఫీస్ దగ్గర 100కోట్లు కొల్లగొట్టింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా తన సోషల్ అకౌంట్లో పోస్ట్ చేసింది.

పుష్ప 2 ద రూల్: ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్న భన్వర్ సింగ్ షెకావత్;  ఫాహద్ ఫాజిల్ ఫోటో రిలీజ్

పుష్ప 2 చిత్ర షూటింగ్ రాకెట్ స్పీడ్ లో జరుగుతోంది. అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న ఈ మూవీ మీద అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

పవన్ అభిమానులకు క్రేజీ న్యూస్, ఓజీ నుండి అప్డేట్ వచ్చేసింది 

పవన్ కళ్యాణ్ హీరోగా సాహోదర్శకుడు సుజిత్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే.

18 May 2023

సినిమా

సూపర్ స్టార్ రజనీకాంత్ లాస్ట్ సినిమా అదేనంటూ దర్శకుడు మిస్కిన్ కామెంట్స్ 

సూపర్ స్టార్ రజనీకాంత్ లాస్ట్ సినిమా గురించి చాలా రోజులుగా అనేక కథనాలు వస్తున్నాయి. కాలా సినిమా నుండి రజనీకాంత్ ఏ సినిమా తీసిన అదే తన లాస్ట్ సినిమా అని వార్తలు వచ్చాయి.

18 May 2023

ఓటిటి

ఈ వారం ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాల లిస్టు ఇదే 

ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు వినోదం పంచడానికి మంచి మంచి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఏ సినిమాలు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆదిపురుష్: జైశ్రీరామ్ పాటను ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారో చెప్పేసారు 

ఆదిపురుష్ ట్రైలర్ రిలీజైనప్పటి నుండి ఈ సినిమా మీద అంచనాలు భారీగా పెరిగాయి. టీజర్ రిలీజైనప్పుడు వచ్చిన నెగెటివిటీ, ట్రైలర్ రిలీజ్ తో పూర్తిగా దూరమైపోయింది.

డియర్ కామ్రేడ్ సినిమాలోని పాట పాడిన ఆనంద్ దేవరకొండ: ముసిముసిగా నవ్విన రష్మిక 

విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి ఎంటరయ్యాడు ఆనంద్ దేవరకొండ. ఇప్పటివరకు ఆనంద్ తీసిన చిత్రాలు బ్లాక్ బస్టర్ విజయాలు అందుకోలేకపోయిన ఫర్వాలేదనిపించాయి.

17 May 2023

సినిమా

శర్వానంద్ పెళ్ళికి ముహూర్తం ఫిక్స్: వేడుక ఎక్కడ జరుగుతుందంటే? 

తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్ లిస్టులో ఒకరిగా మిగిలిన శర్వానంద్, సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ రక్షితా రెడ్డితో ఎంగేజ్మెంట్ జరుపుకుని పెళ్ళికి సిద్ధమైపోయాడు.

17 May 2023

సినిమా

కరాటే కళ్యాణికి షాక్: ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ విషయంలో వివాదంపై నోటీసులు జారీ చేసిన మంచు విష్ణు 

సినీ నటి కరాటే కళ్యాణీకి షాక్ తగిలింది. ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ విషయంలో వివాదం చెలరేగుతుండడంతో మంచు విష్ణు నోటీసులు పంపించారని తెలుస్తోంది.

కేన్స్ 2023: లెహెంగాలో రెడ్ కార్పెట్ పై నడిచిన సారా ఆలీ ఖాన్; పెళ్ళి కూతురిలా ఉన్నావంటూ కామెంట్స్ 

కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ లో భారతీయ సినిమా స్టార్లు రెడ్ కార్పెట్ మీద నడుస్తూ హొయలు పోతున్నారు. బాలీవుడ్ హీరోయిన్ సారా ఆలీ ఖాన్, లెహెంగా ధరించి రెడ్ కార్పెట్ మీద నడిచింది.

17 May 2023

సమంత

నందినీ రెడ్డి, సమంత హ్యాట్రిక్ మూవీ: కీలక పాత్రలో డీజే టిల్లు ఫేమ్ సిద్ధు? 

దర్శకురాలు నందినీ రెడ్డి, హీరోయిన్ సమంత మధ్య మంచి బాండింగ్ ఉంది. వీరిద్దరూ పర్సనల్ లైఫ్ లో మంచి స్నేహితులు. తన కష్టకాలంలో నందినీ రెడ్డి తనతో పాటే ఉందని సమంత ఆల్రెడీ తెలియజేసింది కూడా.

17 May 2023

ప్రభాస్

ఆదిపురుష్ ప్రీమియర్ షో రద్దు: నిరాశలో ప్రభాస్ ఫ్యాన్స్ 

ప్రభాస్ రాముడిగా బాలీవుడ్ నటి క్రితి సనన్ సీతగా నటిస్తున్న చిత్రం ఆదిపురుష్. వాల్మీకీ రామాయణాన్ని వెండితెర అద్భుతంగా ఆవిష్కరించబోతున్నాడు దర్శకుడు ఓం రౌత్.

హ్యాపీ బర్త్ డే ఛార్మి: హీరోయిన్ నుండి ప్రొడ్యూసర్ గా మారిన ఛార్మి జీవితంలోని ఆసక్తికర విషయాలు 

తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంతోమంది హీరోయిన్లు పరిచయం అవుతుంటారు. కొంతమంది మాత్రమే ప్రేక్షకులకు గుర్తుండిపోతారు. అలాంటి వాళ్ళలో ఛార్మి కౌర్ ఒకరు.