తెలుగు సినిమా: వార్తలు

ఈ వారం థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే? 

ప్రతీ వారం కొత్త సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి. థియేటర్లన్నీ కొత్త కొత్త సినిమాలతో కళకళలాడుతూనే ఉంటాయి. ఈ వారం (మే 12వ తేదీన) రిలీజ్ అయ్యే సినిమాలేంటో చూద్దాం.

ఎన్టీఆర్ 31: ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ భామ, సాహో భామకు రెండవ తెలుగు సినిమా? 

జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందే సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కేజీఎఫ్ దర్శకుడు ఎన్టీఆర్ ని ఏ లెవెల్లో చూపించబోతున్నాడోనని అందరూ ఎదురుచూస్తున్నారు.

08 May 2023

సినిమా

లాల్ సలామ్: మొయిదీన్ భాయ్ గా రజనీకాంత్ లుక్ రిలీజ్ 

సూపర్ స్టార్ రజనీకాంత్, తన కూతురు ఐశ్వర్యా రజనీకాంత్ దర్శకత్వంలో రూపొందుతున్న లాల్ సలామ్ చిత్రంలో నటిస్తున్నాడు.

07 May 2023

సినిమా

తెలుగు తెరకు సూపర్ స్టార్ కృష్ణ పరిచయం చేసిన సరికొత్త టెక్నాలజీస్ ఏంటంటే? 

తెలుగు వెండితెర మీద ఎంతో మంది స్టార్లు మెరిసారు. అయితే కొందరు మాత్రమే ఎప్పటికీ స్టార్లుగా మిగిలిపోతారు. వాళ్ళలో సూపర్ స్టార్ కృష్ణ ఒకరు.

ఆదిపురుష్ ట్రైలర్: మే 9వ తేదీన ముహూర్తం; దర్శకుడికి లాస్ట్ ఛాన్స్ అంటున్న నెటిజన్లు 

ప్రభాస్ రాముడిగా, బాలీవుడ్ హీరోయిన్ క్రితిసనన్ సీతగా ఆదిపురుష్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు జూన్ 16వ తేదీన రాబోతున్నారు.

05 May 2023

కస్టడీ

కస్టడీ ట్రైలర్: ముఖ్యమంత్రి కారునే ఆపేసిన కానిస్టేబుల్ 

నాగ చైతన్య, క్రితిశెట్టి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం కస్టడీ. తమిళ దర్శకుడు మానాడు ఫేమ్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ ఇంతకుముందే విడుదలైంది.

05 May 2023

సినిమా

హనుమాన్ సినిమా విడుదల వాయిదా: మళ్ళీ రిలీజ్ ఎప్పుడంటే? 

అ!, కల్కి, జాంబీ రెడ్డి చిత్రాల దర్శకుడు ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ హీరోగా హనుమాన్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. హనుమాన్ టీజర్ విడుదలకు ముందు, ఈ చిత్రం గురించి ఎవ్వరికీ పెద్దగా తెలియదు.

05 May 2023

సమంత

ఓటీటీలోకి వచ్చేస్తోన్న సమంత శాకుంతలం, స్ట్రీమింగ్ ఎప్పుడంటే? 

శాకుంతలం సినిమాతో తన కెరీర్లో అతిపెద్ద అపజయాన్ని తన ఖాతాలో వేసుకుంది సమంత. 60కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమాకు 20కోట్ల వరకు మాత్రమే వసూళ్ళు వచ్చాయి.

ఉగ్రం ట్విట్టర్ రివ్యూ: అల్లరి నరేష్ కొత్త అవతారం ప్రేక్షకులను ఆకట్టుకుందా? 

నాంది కాంబినేషన్లో వచ్చిన ఉగ్రం సినిమా, ఈరోజు థియేటర్లలో విడుదలైంది. ఉగ్రం సినిమాలో అల్లరి నరేష్ ను కొత్త అవతారంలో చూపించాడు దర్శకుడు విజయ్ కనకమేడల.

05 May 2023

సినిమా

లక్ష్మీ రాయ్ గా వెండితెరకు పరిచయమై రాయ్ లక్ష్మీగా పేరు మార్చుకున్న హీరోయిన్ జీవితంలోని ఆసక్తికరమైన విషయాలు 

తెలుగు సినిమాకు లక్ష్మీ రాయ్ గా పరిచయమైన ఈ కన్నడ భామ, తమిళంలో మాత్రం రాయ్ లక్ష్మీగా ఎంట్రీ ఇచ్చింది. జాతకానికి సంబంధించిన కారణాల వల్ల తన పేరును మార్చుకుంది.

04 May 2023

సినిమా

తల్లి కాబోతున్న ఇలియానా: బేబీ బంప్ వీడియోను ఇన్స్ టా లో షేర్ 

హీరోయిన్ ఇలియానా, తాను తల్లి కాబోతున్నానంటూ అందరికీ షాకిచ్చింది. ఎందుకంటే ఇలియానాకు ఇంకా పెళ్ళి కాలేదు. గతంలో ఆస్ట్రేలియా ఫోటోగ్రాఫర్ తో డేటింగ్ లో ఉండి ఆ తర్వాత విడిపోయింది.

04 May 2023

ఓటిటి

ఓటీటీ: మే నెల మొదటి వారంలో ఓటీటీ ద్వారా పలకరించబోతున్న సినిమాలు 

ప్రతీ వారం అటు థియేటర్లలోకి కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. థియేటర్లలోంచి వెళ్ళిపోయిన సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తుంటాయి.

ఆదిపురుష్ ట్రైలర్ కోసం స్పెషల్ స్క్రీనింగ్స్, తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ అభిమానులకు ప్రత్యేకం 

రామాయణాన్ని వెండితెర మీద ఆవిష్కరించడానికి ఆదిపురుష్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు ఓం రౌత్.

ఏజెంట్ సినిమా బాక్సాఫీసు లెక్కలు: 6రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే? 

అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్ సినిమాకు కలెక్షన్లు తగ్గుతూనే ఉన్నాయి. మొదటి రోజు వచ్చిన నెగెటివ్ కారణంగా ఏజెంట్ సినిమాకు డిమాండ్ విపరీతంగా పడిపోయింది.

పుకార్లకు నో ఫుల్ స్టాప్: కాఫీ షాపులో తళుక్కుమన్న విజయ్, రష్మిక

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న డేటింగ్ లో ఉన్నారని గతంలో చాలా వార్తలు వచ్చాయి. వీరిద్దరూ కలిసి చేసింది రెండు సినిమాలే అయినా, వీరిపై రూమర్లు మాత్రం లెక్కలేనన్ని వస్తుంటాయి.

04 May 2023

సినిమా

ఒకే యాక్టర్ కు కూతురుగా, లవర్ గా, కోడలిగా నటించిన త్రిష, ఆ యాక్టర్ ఎవరో, ఆ సినిమాలేంటో తెలుసుకోండి

ఈరోజు హీరోయిన్ త్రిష బర్త్ డే. ఈరోజుతో 40వ వడిలోకి అడుగుపెట్టింది త్రిష. ఈ సందర్భంగా ఆమె సినిమా కెరీర్ లోని కొన్ని ఆసక్తికరమైన అంశాలు మాట్లాడుకుందాం.

04 May 2023

సినిమా

చర్చల్లోకి సుడిగాలి సీక్వెల్: అల్లరి నరేష్ ను డైరెక్ట్ చేయబోతున్న ఎఫ్ 2 డైరెక్టర్? 

అల్లరి నరేష్ తన రూటు మార్చి సీరియస్ సినిమాల వైపు వెళ్తున్నాడు. నాంది సినిమాతో మొదలైన సీరియస్ సినిమాల ప్రస్థానం, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, ఉగ్రం వరకూ వచ్చింది.

అటు ఓజీలో పాట, ఇటు ఉస్తాద్ లో యాక్షన్: పవన్ కళ్యాణ్ డబల్ ధమాకా 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు. చేతిలో ఉన్న సినిమాల షూటింగుల్లో పాల్గొంటూ ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ఇటు ఓజీ, అటు ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి.

03 May 2023

సినిమా

త్రిష బర్త్ డే: ఇరవై ఏళ్ళుగా హీరోయిన్ గా కొనసాగుతున్న స్టార్

సాధారణంగా హీరోయిన్లకు షార్ట్ కెరీర్ ఉంటుంది. కొత్తగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వగానే హిట్టు పడితే వరుసగా అవకాశాలు వచ్చేస్తుంటాయి. ఆ తర్వాత ఫ్లాపులు రాగానే అవకాశాలు తగ్గిపోయి కనుమరుగై పోతుంటారు.

శాకుంతలం పోయినా సమంత పాపులారిటీ తగ్గలేదు, సాక్ష్యంగా నిలుస్తున్న IMDB ర్యాంకింగ్స్  

సమంత నటించిన శాకుంతలం సినిమాకు ప్రేక్షకుల నుండీ నెగెటివ్ టాక్ వచ్చింది. సమంత కెరీర్లోనే మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రంగా రిలీజైన చిత్రానికి కనీస కలెక్షన్లు కూడా రాలేవు.

03 May 2023

సమంత

శాకుంతలం సినిమాతో దిల్ రాజుకు 22కోట్లు నష్టం?

సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన పౌరాణిక చిత్రం శాకుంతలం, బాక్సాఫీసు వద్ద అతిపెద్ద అపజయంగా నిలిచింది. సమంత కెరీర్లోనే సూపర్ డిజాస్టర్ గా నిలిచిపోయింది.

03 May 2023

సినిమా

తంగలాన్ సినిమా షూటింగ్ లో గాయపడ్డ విక్రమ్, నిలిచిపోయిన షూటింగ్ 

తమిళ హీరో విక్రమ్ కు షూటింగ్ లో గాయాలయ్యాయి. చెన్నైలోని ఈవీపీ స్టూడియోలో జరుగుతున్న తంగలాన్ సినిమా షూటింగ్ లో విక్రమ్ కు ప్రమాదం జరిగింది.

గాండీవధారి అర్జున నుండి తాజా అప్డేట్: థియేటర్లు దద్దరిల్లడానికి చెమటలు కారుస్తున్న వరుణ్ తేజ్ 

మెగా హీరో వరుణ్ తేజ్ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి ఎయిర్ పోర్స్ డిపార్ట్ మెంటుకు సంబంధించిన కథ అయితే మరోటి ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ గాండీవధారి అర్జున.

గుడి కడతానన్న అభిమానికి కౌంటర్ ఇచ్చిన హీరోయిన్ డింపుల్ హయాతి, షాక్ అవుతున్న నెటిజన్లు

ఈ మధ్య హీరోయిన్లకు గుడి కట్టించడం అనే టాపిక్ చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.

03 May 2023

సమంత

సిటడెల్ షూటింగ్ కష్టాలు: మంచుగడ్డల్లో టార్చర్ అనుభవిస్తున్న సమంత 

ప్రస్తుతం సిటడెల్ ఇండియన్ వెర్షన్ షూటింగ్ లో జోరు మీద పాల్గొంటుంది సమంత. వరుణ్ ధావన్ హీరోగా కనిపించే ఈ సిరీస్ ను, ది ఫ్యామిలీ మ్యాన్ ఫేమ్ రాజ్, డీకే డైరెక్ట్ చేస్తున్నారు.

03 May 2023

ఓటిటి

మూడు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న ఏజెంట్, స్ట్రీమింగ్ ఎక్కడంటే? 

అక్కినేని అఖిల్ ని కొత్తగా చూపించిన ఏజెంట్ చిత్రం, బాక్సాఫీసు వద్ద ఘోర పరాజయాన్ని చవి చూసింది.

02 May 2023

సినిమా

పొన్నియన్ సెల్వన్ 2: కార్తీ కోసం చెన్నై తరలి వచ్చిన జపాన్ అభిమానులు 

మణిరత్నం దర్శకత్వం వహించిన పొన్నియన్ సెల్వన్ రెండవ భాగం రిలీజై బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు వసూళ్ళు చేస్తోంది. ఇప్పటివరకు 200 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది.

మళయాళీ హీరోయిన్లను ఇరవై ఏళ్ళుగా భరిస్తున్నాం అంటూ హరీష్ శంకర్ కామెంట్లు 

అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన ఉగ్రం చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న సాయంత్రం జరిగింది. ఈ ఈవెంట్ కి అతిధిగా విచ్చేసిన హరీష్ శంకర్, మళయాళీ హీరోయిన్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.

రెయిన్ బో షూటింగ్ నుండి ఫోటోలు పంచుకుని అభిమానులకు సారీ చెప్పిన రష్మిక మందన్న 

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న, తన అభిమానులకు సారీ చెప్పింది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేదు రష్మిక.

ప్రభాస్ ను ముద్దుగా పిలిచిన అనుష్క, వైరల్ గా మారుతున్న ఇంస్టా ఛాటింగ్ 

తెలుగు సినిమా హీరోల్లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్ గా కొనసాగుతున్నాడు ప్రభాస్. అయితే గతంలో ప్రభాస్, అనుష్కల మధ్య రిలేషన్ ఉందంటూ వార్తలు వచ్చాయి.

02 May 2023

టీజర్

డెడ్ పిక్సెల్స్ టీజర్: కొత్త సిరీస్ తో ఎంట్రీ ఇస్తున్న మెగా డాటర్ నీహారిక 

మెగా బ్రదర్ నాగబాబు కూతురు నీహారిక, తాజాగా సినిమాల వైపు చూపు మరల్చింది. పెళ్ళయిన తర్వాత సినిమాల్లోనూ,సిరీస్ లలో కనిపించని నీహారిక, ప్రస్తుతం సరికొత్త సిరీస్ తో ముందుకు వస్తోంది.

01 May 2023

సినిమా

ఇప్పుడంతా ఉత్తమ గుండా, ఉత్తమ రౌడీ అవార్డుల సీజన్ నడుస్తుందని కామెంట్లు చేసిన నిర్మాత అశ్వనీదత్ 

సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు (మే 31) సందర్భంగా మోసగాళ్లకు మోసగాడు చిత్రాన్ని రీ రిలీజ్ చేయాలని ప్లాన్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో నిర్మాత ఆదిశేషగిరి రావు, అశ్వనీదత్, తమ్మారెడ్డి భరధ్వాజ పాల్గొన్నారు.

టీవీల్లోకి వచ్చేస్తున్న బలగం, ఎప్పుడు, ఎక్కడ టెలిక్యాస్ట్ కానుందో తెలుసుకోండి 

చిన్న సినిమాలుగా రిలీజై పెద్ద విజయాన్ని అందుకున్న సినిమాలు కొన్నే ఉంటాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన బలగం సినిమా అందులో ఒకటి.

భోళాశంకర్ తాజా అప్డేట్: మే డే కానుకగా మాస్ అవతార్ లో చిరంజీవి 

వాల్తేరు వీరయ్య తర్వాత భోళాశంకర్ చిత్ర పనుల్లో బిజీగా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. మెహెర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుండి తాజాగా చిరంజీవి లుక్ బయటకు వచ్చింది.

అఖండ 2 స్టోరీ లైన్ లీక్: రాజకీయ అంశాలకు, తిరుపతి దేవాలయానికి లింక్?

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను ల కాంబినేషన్లో ఇప్పటివరకు మూడు సినిమాల వచ్చాయి. సింహా, లెజెండ్, అఖండ.. ఈ మూడు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాయి.