తెలుగు సినిమా: వార్తలు | పేజీ 2

22 Apr 2023

సినిమా

పాట పాపులరైనా బాక్సాఫీసు దగ్గర విజయం తెచ్చుకోలేని చిన్న హీరోల సినిమాలు 

తెలుగులో చిన్న సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవుతుంటాయి. ఆ మాటకొస్తే ఏ భాషా ఇండస్ట్రీలో అయినా చిన్న సినిమాలే(బడ్జెట్ పరంగా) ఎక్కువగా ప్రేక్శకుల ముందుకు వస్తుంటాయి.

22 Apr 2023

రవితేజ

ఎలక్ట్రిక్ కారును కొన్న రవితేజ, నంబర్ కోసం ఎంత ఖర్చు చేసారో తెలుసా? 

సెలెబ్రిటీలకు సెంటిమెంట్లు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా కార్ నంబర్ల విషయంలో ఈ సెంటిమెంట్ ఎక్కువగా కనిపిస్తుంటుంది.

ఉగ్రం ట్రైలర్: మిస్సింగ్ కేసులను ఛేధించే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా అల్లరి నరేష్ 

నాంది సినిమా నుండి అల్లరి నరేష్ తన కొత్త ప్రయాణానికి నాంది పలికాడు. నాంది తర్వాత ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం వంటి సామాజిక చిత్రాన్ని తీసుకొచ్చాడు.

21 Apr 2023

సినిమా

డబల్ ఇస్మార్ట్: పూరీ జగన్నాథ్ కు హిట్ పడాలంటే రామ్ కావాల్సిందేనా? 

తెలుగు సినిమా పరిశ్రమలో డాషింగ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకుని, ఎంతోమందిని స్టార్ హీరోలుగా తీర్చిదిద్దిన ఘనత దర్శకుడు పూరీ జగన్నాథ్ కు దక్కుతుంది.

అలియా భట్ పంపిన బహుమతితో మెరిసిపోతున్న మహేష్ బాబు కూతురు సితార 

మహేష్ బాబు గారాల పట్టీ సితార, తాజాగా ఇన్ స్టా వేదికగా బాలీవుడ్ భామ ఆలియా భట్ కు థ్యాంక్స్ చెప్పింది.

21 Apr 2023

టీజర్

మళ్ళీ పెళ్ళి టీజర్: పవిత్ర, నరేష్ ప్రేమకథకు సినిమా రూపం 

సీనియర్ యాక్టర్ నరేష్, పవిత్రా లోకేష్ మధ్య ప్రేమాయణం గురించి తెలియని వాళ్ళు ఉండరంటే ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. వీరిద్దరి గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వచ్చాయి.

జవాన్: షారుకు ఖాన్ కు ఎస్ చెప్పేసిన అల్లు అర్జున్, పుష్ప కంటే ముందుగానే వెండితెర మీదకు 

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్, తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో జవాన్ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

21 Apr 2023

సినిమా

నయన తారకు భలే ఛాన్స్, దిగ్గజాల సినిమాలో అవకాశం 

లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయన తార, కమల్ హాసన్ తో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

తన క్యారెక్టర్ రివీల్ చేసి పుష్ప 2 సినిమాపై అంచనాలు పెంచేసిన జగపతిబాబు 

ప్రస్తుతం దేశవ్యాప్తంగా సినీ అభిమానులంతా పుష్ప 2 సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ విషయాన్ని ఓరామ్యాక్స్ సినిమాటిక్స్ వెల్లడి చేసింది.

21 Apr 2023

సినిమా

సినిమా సెలెబ్రిటీలను ఒక్క క్లిక్ తో సామాన్యులుగా మార్చేసిన ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్ 

ఎలాన్ మస్క్ చేతికి ట్విట్టర్ వచ్చినప్పటి నుండి ట్విట్టర్ లో రకరకాల మార్పులు జరుగుతున్నాయి. అప్పటికప్పుడే ట్విట్టర్ లోగో మారిపోవడం, బ్లూ టిక్స్ కోసం డబ్బులు చెల్లించాలని అడగడం, ఇలా చాలా మార్పులు వచ్చాయి.

ఆకాశం ఏనాటిదో పాట బ్యాగ్రౌండ్ లో అల్లు అర్జున్ పంచుకున్న అల్లు అర్హ క్యూట్ వీడియో 

ఆన్ లైన్ లో యాక్టివ్ గా ఉండే అల్లు అర్జున్, తన కూతురు అల్లు అర్హ క్యూట్ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

విరూపాక్ష ట్విట్టర్ రివ్యూ: సాయి ధరమ్ తేజ్ భయపెట్టాడా? 

సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో సరికొత్త జోనర్ లో తెరకెక్కిన విరూపాక్ష చిత్రం ఈరోజు రిలీజైంది. ఆల్రెడీ అమెరికాలో ప్రిమియర్స్ పడటంతో టాక్ బయటకు వచ్చేసింది.

19 Apr 2023

సినిమా

బాలీవుడ్ ను పొగుడుతూ దక్షిణాది సినిమాపై విరుచుకుపడ్డ హీరోయిన్ తాప్సీ 

గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు సినిమాల్లో హీరోయిన్ తాప్సీ కనిపించలేదు. చివరగా మిషన్ ఇంపాజిబుల్ చిత్రంలో తెలుగు తెరమీద మెరిసిన తాప్సీ, ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉంటోంది.

19 Apr 2023

పుష్ప 2

పుష్ప దర్శకుడు సుకుమార్ ఇంట్లో ఐటీ సోదాలు: పుష్ప2 షూటింగ్ పై ప్రభావం 

పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్శకుడు సుకుమార్ ఇంట్లో తాజాగా ఐటీ సోదాలు జరుగుతున్నాయని సమాచారం.

#OG: ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ పక్కన గ్యాంగ్ లీడర్ భామ ఫిక్స్ 

పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమా పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ముంబైలో టెస్ట్ షూట్ పూర్తి చేసుకోవడం, షూటింగ్ మొదలు కావడం సహా అన్నీ చకచకా జరిగిపోతున్నాయి.

19 Apr 2023

ప్రభాస్

ఆదిపురుష్: న్యూయార్క్ లోని ట్రిబెకా ఫెస్టివల్ ప్రీమియర్ కోసం రెడీ 

భారత ఇతిహాసమైన రామాయణాన్ని కనీవిని ఎరగని రీతిలో వెండితెర మీద ఆవిష్కరించేందుకు ఆదిపురుష్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు హీరో ప్రభాస్.

ఏజెంట్ ట్రైలర్ కు క్రేజీ రెస్పాన్, హాలీవుడ్ విజువల్స్ అంటూ ప్రశంసలు 

అక్కినేని అఖిల్ హీరోగా రూపొందిన ఏజెంట్ సినిమా నుండి నిన్న సాయంత్రం ట్రైలర్ ని రిలీజ్ చేసారు. ట్రైలర్ రిలీజ్ కోసం కాకినాడలో పెద్ద ఈవెంట్ ని నిర్వహించారు మేకర్స్.

ఈషా రెబ్బా బర్త్ డే: హిట్ కోసం ఎదురుచూస్తున్న తెలుగమ్మాయి 

గత కొన్నేళ్ళుగా తెలుగు సినిమాలో తెలుగమ్మాయిలు హీరోయిన్లుగా ఎదిగినట్టు ఒక్క ఉదాహరణ కూడా లేదు. కారణమేంటో తెలియదు కానీ తెలుగు అమ్మాయిలైన హీరోయిన్లు చాలా అంటే చాలా తక్కువ మంది ఉన్నారు.

నెపోలియన్ మూవీ ఫేమ్ హాస్యనటుడు అల్లు రమేష్ కన్నుమూత 

తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. మావిడాకులు వెబ్ సిరీస్ తో ఎంతో పేరు తెచ్చుకున్న అల్లు రమేష్, ఈరోజు కన్నుమూశారు.

ఎన్టీఆర్ 30 సినిమాలో విలన్ గా జాతీయ అవార్డు అందుకున్న నటుడు, ఫిక్స్ చేసిన కొరటాల 

జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న ఎన్టీఆర్ 30 సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో విలన్ గా ఎవరు నటిస్తున్నారనే విషయంలో చాలా పుకార్లు వచ్చాయి.

18 Apr 2023

సినిమా

అనూప్ రూబెన్స్ బర్త్ డే: హిట్ ఆల్బమ్స్ ఇచ్చినా స్టార్ స్టేటస్ కు ఆమడ దూరంలో నిలిచిన అనూప్ 

తెలుగులో స్టార్ స్టేటస్ సంగీత దర్శకులను వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. తెలుగు సినిమా స్థాయి ఇంతలా పెరిగిన తర్వాత కూడా సంగీతం అనగానే వేరే భాషల టెక్నీషియన్ల వైపు మొగ్గు చూపుతుంటారు.

18 Apr 2023

ప్రభాస్

ఆదిపురుష్ లో అసలు ఫైట్, బయటకు వచ్చిన తాజా అప్డేట్ 

ఆదిపురుష్ రిలీజ్ డేట్ దగ్గర పడుతోంది. సినిమా రిలీజ్ కు రెండు నెలల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఆదిపురుష్ చిత్రంపై ఆసక్తిని పెంచేందుకు చిత్రబృందం ప్రయత్నిస్తోంది.

17 Apr 2023

సినిమా

ఊపందుకున్న ఏజెంట్ ప్రమోషన్స్, ట్రైలర్ లాంచ్ కోసం భారీగా ఏర్పాట్లు 

అక్కినేని అఖిల్ పాన్ ఇండియా రేంజ్ లో ఏజెంట్ సినిమాతో వస్తున్నాడు. కాకపోతే తెలుగులో రిలీజ్ అయిన కొన్ని రోజులకు హిందీలో రిలీజ్ అవుతుందని ప్రెస్ మీట్ లో అఖిల్ వెల్లడి చేసిన సంగతి తెలిసిందే.

17 Apr 2023

సినిమా

కమల్ హాసన్ నటిస్తున్న ఇండియన్ 2 సినిమాలో సిద్ధార్థ్ 

శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఇండియన్ 2 సినిమా నుండి సాలిడ్ అప్డేట్ బయటకు వచ్చింది. కమల్ హాసన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ఇండియన్ 2 సినిమాలో హీరో సిద్ధార్థ్ నటిస్తున్నాడని ప్రకటన వచ్చింది.

17 Apr 2023

సినిమా

పెళ్లికి ఎస్ చెప్పిన గాలోడు సుధీర్? 

జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సుధీర్, ఆ తర్వాత సుడిగాలి సుదీర్ గా పేరు తెచ్చుకున్నాడు.

17 Apr 2023

సినిమా

సలార్ సినిమాకు కేజీఎఫ్ తరహా ప్లానింగ్, రెండు భాగాల విషయంలో సంబరపడుతున్న అభిమానులు 

ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమాపై అంచనాలు విపరీతంగా ఉన్నాయి. కేజీఎఫ్ తో చరిత్ర సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

17 Apr 2023

సినిమా

ముత్తయ్య మురళీధరన్ జీవిత కథ మళ్లీ తెరపైకి: 800 మూవీ మోషన్ పోస్టర్ వచ్చేసింది 

2020సంవత్సరంలో శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ లో విజయ్ సేతుపతి నటిస్తున్నాడంటూ ప్రకటన వచ్చింది. 800 అనే టైటిల్ తో రూపొందే ఈ మూవీ నుండి మోషన్ పోస్టర్ కూడా వచ్చింది.

16 Apr 2023

సినిమా

తెలుగు సినిమాలో స్టార్ కిడ్స్ గా ఎంట్రీ ఇచ్చి హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరోలు 

ఈ మధ్య కాలంలో నెపోటిజం గురించి ఎక్కువ చర్చ జరుగుతోంది. బాలీవుడ్ లో అయితే మరీనూ. బంధుప్రీతి అనేది ప్రతీ ఇండస్ట్రీలో సహజంగా కనిపిస్తూ ఉంటుంది.

15 Apr 2023

సినిమా

తెలుగులో పాత సినిమాలు చూడాలని అనుకుంటున్నారా? ఈ సినిమాలతో స్టార్ట్ చేయండి 

వీకెండ్ వచ్చేసింది. కాబట్టి ఎక్కడలేని బద్దకమంతా ఒంట్లోకి వచ్చేస్తుంటుంది. ఇలాంటి టైమ్ లో ఓపిక ఉంటే థియేటర్ కి వెళ్ళి సినిమా చూడటం, లేదంటే ఓటీటీల్లో సిరీస్ చూసేయడం చేస్తుంటారు.

పవన్ కళ్యాణ్ ఓజీ టెస్ట్ షూట్ కోసం భారీగా ఖర్చు, పవన్ అభిమానుల్లో అందోళన 

హరిహర వీరమల్లు, వినోదయ సీతమ్ రీమేక్, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్, సాహో దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో ఓజీ సినిమా చేస్తున్నాడు.

14 Apr 2023

సినిమా

5.5కోట్ల కారు గిఫ్ట్ తో మరోమారు వార్తల్లో నిలిచిన మంచు విష్ణు 

గత కొన్ని రోజులుగా ఏదో ఒక కారణం వల్ల వార్తల్లో నిలుస్తూ వస్తోంది మంచు ఫ్యామిలీ. మొన్నీమధ్య మంచు విష్ణు, మంచు మనోజ్ ల మధ్య గొడవలు సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చాయి.

14 Apr 2023

సినిమా

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో ధమాకాను రిపీట్ చేయనున్న శ్రీలీల 

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో హీరోయిన్ శ్రీలీల పేరు మారుమోగిపోతుంది. దాదాపుగా అరడజనుకు పైగా చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తోంది.

ఇటు తెలుగులో, అటు హిందీలో ఒకేసారి వస్తున్న దాస్ కా ధమ్కీ, కానీ తేడా అదొక్కటే 

విశ్వక్ సేన్ నటించిన దాస్ కా ధమ్కీ చిత్రం ఈరోజు ఓటీటీలోకి ప్రత్యక్షమైంది. ఆహా ద్వారా తెలుగు ఓటీటీ ప్రేక్షకులకు ఈరోజు నుంచి అందుబాటులో ఉండనుంది.

14 Apr 2023

సినిమా

అక్కినేని అభిమానులకు పండగే: ఏజెంట్ నుండి రెండు అప్డేట్స్ 

అక్కినేని అఖిల్ హీరోగా కనిపిస్తున్న ఏజెంట్ మూవీ, ఏప్రిల్ 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. సాక్షి వైద్య హీరోయిన్ గా పరిచయం అవుతున్న ఈ సినిమా నుండి తాజాగా రెండు అప్డేట్లు వచ్చాయి.

14 Apr 2023

కోవిడ్

నటుడు పోసానికి కరోనా: వరుసగా ఇది మూడవసారి 

కరోనా వైరస్ తన కోరలు చాచుతోంది. నెమ్మది నెమ్మదిగా కరోనా బాధితులు పెరుగుతున్నారు. దేశవ్యాప్తంగా పరిస్థితి ఇలాగే ఉండడం దురదృష్టకరం.

శాకుంతలం రివ్యూ: కాళిదాసు కావ్యాన్ని గుణశేఖర్ వెండితెర మీద ఎలా చూపించాడు? 

నటీనటులు: సమంత, దేవ్ మోహన్, మోహన్ బాబు, మధుబాల, సచిన్ ఖేడ్కర్, అనన్య నాగళ్ల తదితరులు

టైమ్ మ్యాగజైన్ లో రాజమౌళి పేరు, 100మందిలో ఇండియా నుండి ఇద్దరే 

ఆర్ఆర్ఆర్ తో తెలుగు సినిమా స్థాయిని ఆస్కార్ వరకూ తీసుకెళ్ళిన ఘనుడు రాజమౌళి. ప్రతీ సినిమా కళాకారుడు కలలుగనే ఆస్కార్ అవార్డును నాటు నాటు పాటతో సాధించి చూపించాడు.

13 Apr 2023

ఓటిటి

హీరోయిన్ పూర్ణతో లవ్ ఎఫైర్ ఉందన్న దర్శకుడు రవిబాబు 

సీనియర్ యాక్టర్ కీ.శే చలపతి రావు కొడుకు రవిబాబు, తెలుగు సినిమాల్లో విలన్ పాత్రల్లో అప్పుడప్పుడు కనిపిస్తుంటారు.

దసరా దర్శకుడిపై మెగాస్టార్ చిరంజీవి ఆశ్చర్యం 

అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా సినిమా బాగుందంటే దాని గురించి సోషల్ మీడియా వేదికగా మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తుంటారు. తాజాగా బలగం చిత్ర యూనిట్ ను కలుసుకుని సన్మానించిన సంగతి తెలిసిందే.

పవన్ కళ్యాణ్ అభిమానులకు సర్ప్రైజ్: ఉస్తాద్ భగత్ సింగ్ నుండి బయటకు వచ్చిన పవన్ కళ్యాణ్ లుక్ 

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో ఉన్నారు. తాజాగా మొదలైన షూటింగ్, శరవేగంగా సాగుతోంది. ఇటీవలే హీరోయిన్ శ్రీలీల కూడా ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో జాయిన్ అయ్యింది.