భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
CBSE: సీబీఎస్‌ఈ ఫలితాలపై సందేహాలు.. ప్రతి నలుగురిలో ఒకరి నుంచి వినతి
సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షల మూల్యాంకనంలో ఈ ఏడాది తొలిసారిగా అమలు చేసిన ఆన్‌స్క్రీన్ మార్కింగ్ విధానం తీవ్ర వివాదానికి దారితీసింది.
Ebola: ఉగాండా మహిళకు ఎబోలా నెగెటివ్
ఆఫ్రికా దేశాల్లో వేగంగా వ్యాపిస్తున్న ఎబోలా వైరస్ ప్రభావంపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
Pm Modi: పెరుగుతున్న ఎండలపై ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక విజ్ఞప్తి
దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు.
Ebola: బెంగళూరులో ఎబోలా కలకలం.. ఆస్పత్రిలో చేరిన ఉగాండా మహిళ
ఆఫ్రికా దేశాల్లో వేగంగా విస్తరిస్తున్న ఎబోలా వ్యాధి ప్రపంచ దేశాల్లో ఆందోళన కలిగిస్తోంది.
West Bengal: బెంగాల్ రాజకీయాల్లో భారీ కలకలం.. బీజేపీలోకి 50 మంది ఎమ్మెల్యేలు, 20 మంది ఎంపీలు?
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి ఉత్కంఠకు దారితీశాయి.
Delhi: దిల్లీలో కాల్పుల కలకలం.. యువకుడి దారుణ హత్య..
ఈశాన్య దిల్లీలో మరోసారి తుపాకీ కాల్పుల ఘటన కలకలం రేపింది.
Pinarayi Vijayan: మనీలాండరింగ్ కేసు.. పినరయి విజయన్ ఇళ్లపై ఈడీ దాడులు
మనీలాండరింగ్ వ్యవహారంలో కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు సంబంధించిన నివాసాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు బుధవారం విస్తృత స్థాయిలో దాడులు చేపట్టారు.
Telangana: ఉక్కపోతకు బ్రేక్.. తెలంగాణలో చిరుజల్లులు.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
తీవ్ర ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు వర్షం కాస్త ఊరటనిచ్చింది.
Regeneron: హైదరాబాద్‌లో బయోటెక్ దిగ్గజం 'రీజెనరాన్' తొలి అంతర్జాతీయ సామర్థ్య కేంద్రం
అమెరికాలోని న్యూయార్క్‌ను కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రముఖ బయోటెక్ దిగ్గజం 'రీజెనరాన్'.. అమెరికా బయట తొలి అంతర్జాతీయ సామర్థ్య కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది.
Randhir Jaiswal: జమ్ముకశ్మీర్‌పై చైనా-పాక్ వ్యాఖ్యలు.. భారత్ తీవ్ర ఆగ్రహం
చైనా, పాకిస్థాన్ దేశాలు విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనలో జమ్ముకశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడంపై భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
AMCA Fighter Aircraft Project: పుట్టపర్తిలో రూ.15,803 కోట్ల యుద్ధ విమాన ప్రాజెక్టు
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో భారీ స్థాయిలో ఏర్పాటు కానున్న ఆధునిక ఏఎంసీఏ యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టులో ప్రైవేటు రంగ సంస్థ భాగస్వామ్యం దాదాపు ఖరారయ్యే దశకు చేరింది.
Karnataka: కర్ణాటక కాంగ్రెస్‌లో నాయకత్వ మార్పు సంకేతాలు.. సీఎం పదవి వదులుకునే దిశగా సిద్ధరామయ్య?
కర్ణాటక రాజకీయాల్లో ముఖ్యమంత్రి మార్పుపై ఊహాగానాలు మరింత వేగం పుంజుకున్నాయి.
Heatwave 2026: హీట్‌వేవ్‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఢిల్లీ.. వచ్చే 48 గంటలు అత్యంత కీలకం
దేశ రాజధాని దిల్లీలో ఎండల తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది.
Bangalore: మసాలా దోసె నుంచి బిర్యానీ వరకు.. బెంగళూరులో ఫుడ్ రేట్లకు రెక్కలు
బెంగళూరు లో బయట భోజనం చేయడం త్వరలోనే మరింత భారంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
Nine days of fire: 'నౌతపా'తో మండిపోతున్న దేశం.. హీట్‌వేవ్ అలర్ట్ జారీ
వసంతకాలం ముగిసిపోగా.. దేశవ్యాప్తంగా ఎండలు భగ్గుమంటున్నాయి.
Devendra Fadnavis: రూ.500 కోట్లతో సిద్ధివినాయక ఆలయానికి మేకోవర్.. పనులకు సీఎం ఫడ్నవీస్ శ్రీకారం
ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సోమవారం సిద్ధివినాయక దేవాలయం పునర్వ్యవస్థీకరణ పనుల తొలి దశను అధికారికంగా ప్రారంభించారు.
Quad: సముద్ర నిఘా నుంచి ఇంధన భద్రత వరకూ.. క్వాడ్ కొత్త ప్లాన్స్
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ముఖ్యంగా ఇరాన్-హోర్ముజ్ జలసంధి పరిస్థితుల నేపథ్యంలో క్వాడ్ దేశాలు సముద్ర భద్రత, ఇంధన సరఫరా, కీలక సరఫరా గొలుసుల భద్రతపై ఐక్యంగా ముందుకు సాగాలని నిర్ణయించాయి.
Delhi Gymkhana Club: జూన్ 5న ఢిల్లీ జింఖానా క్లబ్‌ను బలవంతంగా స్వాధీనం చేసుకోం: హైకోర్టుకు కేంద్రం హామీ
113 ఏళ్ల చరిత్ర కలిగిన దిల్లీ జింఖానా క్లబ్‌ను జూన్ 5న బలవంతంగా స్వాధీనం చేసుకోబోమని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది.
IMD: దేశంలో రుతుపవనాల రాక ఆలస్యం.. ఎండలు,భారీ వర్షాలపై వాతావరణ హెచ్చరికలు
దేశంలో రుతుపవనాల ప్రవేశం ఈసారి కొంత ఆలస్యంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
Aiadmk : అన్నాడీఎంకేకు బిగ్ షాక్.. నాలుగో ఎమ్మెల్యే రాజీనామా
అన్నాడీఎంకే పార్టీలో వరుస రాజీనామాలు కలకలం రేపుతున్నాయి.
Bangladeshi immigrants: బెంగాల్‌లో అక్రమ చొరబాటుదారులపై కఠిన చర్యలు.. బోర్డర్ వద్ద టెన్షన్
పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో హకింపూర్ సరిహద్దు ప్రాంతంలో భారీగా ప్రజలు గుమిగూడారు.
Odisha: ఒడిశాలో విషాదం.. సెప్టిక్ ట్యాంక్‌లోకి దిగి ఆరుగురి దుర్మరణం
నిర్మాణంలో ఉన్న సెప్టిక్ ట్యాంక్‌లోకి దిగిన వ్యక్తిని రక్షించేందుకు వెళ్లిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ఒడిశా రాష్ట్రంలోని కాళహండి జిల్లా ఎం.రాంపూర్ మండల పరిధిలోని గౌడ కర్లాకుంట గ్రామంలో చోటుచేసుకుంది.
BJP: మోదీ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వానికి 12 ఏళ్లు.. 'విజయాల' ప్రచారానికి బీజేపీ భారీ ప్రణాళిక
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి నిన్నటితో 12 సంవత్సరాలు పూర్తయ్యాయి.
Ebola threat: ఉగాండా, కాంగో విమానాలకు డీజీసీఏ కొత్త మార్గదర్శకాలు
ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఉగాండా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశాలకు వెళ్లే, అక్కడి నుంచి వచ్చే విమానాలపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ప్రత్యేక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (SOPs) జారీ చేసింది.
QUAD meet: కీలక ఖనిజాలు, రేర్ ఎర్త్స్‌పై భారత్-అమెరికా కీలక ఒప్పందం
భారత్, అమెరికా దేశాలు కీలక ఖనిజాలు (Critical Minerals), రేర్ ఎర్త్స్ సరఫరాల భద్రత కోసం వ్యూహాత్మక ఒప్పందంపై సంతకాలు చేశాయి.
Pawan Kalyan: విజయ్‌ను చూసి అసూయేస్తోంది.. పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి తమిళనాడు రాజకీయాలపై, నటుడు విజయ్ రాజకీయ ప్రయాణంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Rubio: భారత్‌పై ట్రంప్ వ్యాఖ్యలపై రూబియోకు ప్రశ్న.. చాకచక్యంగా సమాధానమిచ్చిన అమెరికా మంత్రి
భారత్ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన ఓ మీడియా సమావేశంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోకు అనూహ్యమైన ప్రశ్న ఎదురైంది.
SIR in Andhrapradesh : ఏపీలో 'సర్'కు సర్వం సిద్ధం - జూన్ 15 నుంచి ఇంటింటి సర్వే..!
ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితాను పూర్తిస్థాయిలో సరిచేసి నవీకరించేందుకు భారత ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది.
Andhra Pradesh: వేగవంతమైన పాలనకు ఏపీ సర్కార్ కీలక సంస్కరణలు
ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలనను మరింత వేగవంతంగా, పారదర్శకంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమవుతోంది.
Telangana: జూన్ 5 తర్వాతే తెలంగాణలోకి రుతుపవనాలు.. రాష్ట్రంలో మరికొన్ని రోజులు ఎండల తీవ్రత
ఈ ఏడాది తెలంగాణలో వానాకాలం ఆలస్యంగా ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
Andhra Pradesh: ఏపీలో భగ్గుమంటున్న ఎండలు.. వడదెబ్బతో 18 మంది మృతి
ఏపీలో ఎండల తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. సోమవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Andhra Pradesh: 'ఒక కుటుంబం.. ఒక పారిశ్రామికవేత్త సాధ్యమే'.. విజయవాడలో 'ఎంఎస్‌ఎంఈ గ్రోత్ సమిట్- 2026'లో చంద్రబాబు వ్యాఖ్యలు
రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువత పాత్ర అత్యంత ముఖ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
Visakha Double-Decker Metro: విశాఖ డబుల్ డెక్కర్ మెట్రో మార్గం 13 కిలోమీటర్లకే పరిమితం
విశాఖపట్టణంలో ప్రతిపాదించిన డబుల్ డెక్కర్ మెట్రో మార్గం పొడవును తగ్గించే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది.
Gulmarg: గుల్మార్గ్‌లో కేబుల్ కార్ సర్వీసుల్లో సాంకేతిక లోపం.. గాల్లోనే చిక్కుకున్న 300 మంది పర్యాటకులు
జమ్ముకశ్మీర్‌లోని గుల్మార్గ్‌లో కేబుల్ కార్ సేవల్లో అకస్మాత్తుగా అంతరాయం ఏర్పడటంతో భారీ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
AIADMK: అన్నాడీఎంకేకు భారీ దెబ్బ.. టీవీకేలో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలు
తమిళనాడు రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ప్రతిపక్ష అన్నాడీఎంకే పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి అధికార తమిళగ వెట్రి కళగం పార్టీలో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.
Telangana: తెలంగాణలో భగ్గుమంటున్న ఎండలు.. తొలిసారిగా రెడ్ అలర్ట్ జారీ
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది.
Delhi Red Fort Blast 2025: చాట్‌జీపీటీతో 'టెర్రర్ ఇంజినీరింగ్'.. కీలక విషయాలు బయటపెట్టిన ఎన్‌ఐఏ
దిల్లీ రెడ్‌ఫోర్ట్ ప్రాంతంలో గత ఏడాది నవంబర్ 10న జరిగిన ఘోర కారు బాంబు పేలుడు కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Andhra Pradesh: 38 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
ఏపీలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోకు భారీ ఊరట.. రూ.13,600 కోట్ల రుణాల రీఫైనాన్స్ ఒప్పందం
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు ఆర్థికంగా మరింత బలం చేకూరేలా కీలక ముందడుగు పడింది.
Marco Rubio: పాకిస్థాన్‌తో భారత్‌కు ఉన్న సమస్య వేరు: మార్కో రుబియో
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పాకిస్థాన్ పాత్రపై కీలక వ్యాఖ్యలు చేశారు.