అయోధ్య: వార్తలు

Ram Mandir: అయోధ్యలో కీలక ఘట్టం..రామ్‌లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించిన అర్చకులు

రామాలయ ప్రతిష్ఠాపన వేడుకల నేపథ్యంలో ఆచారాలలో భాగంగా గర్భగుడి లోపల రామ్ లల్లా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

Ram Mandir: అయోధ్య రామమందిర్ కాంప్లెక్స్ నుంచి బయటకు వచ్చిన రామ్ లల్లా చిత్రం 

జనవరి 22 న 'ప్రాణ ప్రతిష్ఠ' వేడుకకు ముందు, అయోధ్యలోని రామ మందిరం గర్భగుడి లోపల ఏర్పాటు చేసిన రామ్ లల్లా విగ్రహం మొదటి విజువల్స్ బయటకు వచ్చాయి.

Ayodhya Ram Mandir: అయోధ్యలోని రామమందిరానికి అంకితం చేసిన పోస్టల్ స్టాంపులను ఆవిష్కరించిన ప్రధాని 

అయోధ్యలోని రామ మందిరంపై స్మారక తపాలా స్టాంపును ప్రధాని నరేంద్ర మోదీ గురువారం విడుదల చేశారు.

Ayodhya Temple: జనవరి 22న అయోధ్యలో మోదీ.. మరి 'ఇండియా' కూటమి నేతలు ఎక్కడంటే! 

జనవరి 22న అయోధ్యలో ప్రధాన నరేంద్ర మోదీ అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవాన్ని ముందుండి నడిపించనున్నారు.

Chandrababu: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి చంద్రబాబుకు ఆహ్వానం

రామమందిర ప్రారంభోత్సవానికి అయోధ్యకు రావాల్సిందిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు కూడా ఆహ్వానం అందింది.

1,265 Kg Laddu: హైదరాబాది ఘనత.. అయోధ్య రామమందిరం కోసం 1,265 కిలోల లడ్డు

హైదరాబాద్‌కు చెందిన నాగభూషణ్ రెడ్డి అనే వ్యక్తి అయోధ్య రామమందిరం కోసం 1,265 కిలోల లడ్డును ఆలయంలో నైవేద్యంగా సమర్పించారు.

Rahul Gandhi: రామమందిరం ప్రారంభోత్సవం అనేది మోదీ ఫంక్షన్: రాహుల్ గాంధీ 

రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' మంగళవారానికి రెండోరోజుకు చేరుకుంది.

Punjab: 'రిపబ్లిక్ డే' రోజున పంజాబ్ సీఎంను చంపేస్తాం: ఖలిస్థానీ ఉగ్రవాది పన్నూన్ 

సిక్కులు ఫర్ జస్టిస్ (SFJ) నాయకుడు, ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ మంగళవారం కీలక ప్రకటన చేశాడు.

అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు ప్రారంభం.. నేటి నుంచి 22వరకు ఏ రోజున ఏం చేస్తారంటే? 

జనవరి 22న అయోధ్య రామ మందిరంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సహన్నాహాలు ప్రారంభయ్యాయి.

Amitabh Bachchan: అయోధ్యలో ప్లాట్‌ను కొనుగోలు చేసిన అమితాబ్.. ఎన్నికోట్లో తెలుసా?

బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ అయోధ్యలో రూ.14.5 కోట్లతో 10 వేల చదరపు అడుగుల ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు.

Shankaracharyas: రామాలయ ప్రతిష్టాపనకు నలుగురు శంకరాచార్యులు ఎందుకు రావట్లేదు? స్వామి నిశ్చలానంద ఏమన్నారు?

జనవరి 22న అయోధ్యలో నిర్మించిన రామమందిర ప్రతిష్ఠాపన మహోత్సవం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ శ్రీరాముడికి అభిషేకం చేయనున్నారు.

Ram Mandir: 32 ఏళ్ల క్రితం.. జనవరి 14న అయోధ్యలో మోదీ చేసిన ఈ ప్రతిజ్ఞ గురించి తెలుసా?

జనవరి 22న అయోధ్యలో రామమందిరాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ రోజు కోసం దేశవ్యాప్తంగా సన్నాహాలు జరుగుతున్నాయి.

Ayodhya Ram Mandir: 22న ఆ దేశంలో హిందూ ఉద్యోగులకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం 

జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రాణ్ ప్రతిష్ఠ జరగనున్న విషయం తెలిసిందే.

Prasad For Ram Mandir Ayodhya: అయోధ్యలో ప్రసాదం వండేది ఇతనే..డజను ప్రపంచ రికార్డులను సొంతం చేసుకున్న చెఫ్ 

దాదాపు డజను ప్రపంచ రికార్డులను సొంతం చేసుకున్న చెఫ్ విష్ణు మనోహర్ జనవరి 22న అయోధ్యలో జరిగే రామ్ లల్లా పవిత్రోత్సవంలో 7 టన్నుల 'రామ్ హల్వా' ప్రత్యేక స్వీట్ డిష్‌ను సిద్ధం చేయనున్నారు.

Congress: అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం బీజేపీ- ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమం: కాంగ్రెస్

జనవరి 22న అయోధ్యలో జరగనున్న రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి దూరంగా ఉండాలని కాంగ్రెస్ నిర్ణయించింది.

'డాక్టర్ గారూ.. అయోధ్యలో శ్రీరాముడి ప్రతిష్ఠ రోజే డెలవరీ చేయండి'.. గర్భిణుల వేడుకోలు 

ఉత్తర్‌ప్రదేశ్‌ అయోధ్యలో శ్రీరాముడి పవిత్రాభిషేకానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

Ayodya Ram Temple : రామాలయాన్ని పేల్చాస్తాం.. సీఎం యోగికి బాంబు బెదిరింపులు

అయోధ్యలో భవ్య రామాలయం (Ayodya Ram Temple) ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.

Arun Yogiraj: అయోధ్య శ్రీరాముడి విగ్రహ శిల్పి అరుణ్ యోగిరాజ్ ఎవరు? అతని విజయగాథే ఇదే 

జనవరి 22న అయోధ్యలోని రామమందిరంలో శ్రీరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరగనుంది. అయితే ఆలయ గర్భగుడిలో ప్రతిష్టించే శ్రీరాముడి విగ్రహాన్ని ఎంపిక చేశారు.

QR code scam: అయోధ్య రామ మందిరం పేరుతో 'క్యూఆర్ కోడ్ స్కామ్' 

అయోధ్య శ్రీ రామ జన్మభూమి ఆలయ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

PM Modi: అయోధ్య రాముడిపై పాటలు, కవితలు రాస్తే.. షేర్ చేయండి: ప్రధాని మోదీ 

అయోధ్యలోని రామ మందిరంలో జనవరి 22న శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరగనుంది. దీంతో దేశవ్యాప్తంగా అయోధ్య రాముడి ఫీవర్ నెలకొంది.

PM Modi: జనవరి 22న ప్రజలు అయోధ్యకు రావొద్దు: ప్రధాని మోదీ పిలుపు

జనవరి 22వ తేదీన జరిగే చారిత్రాత్మక ఘట్టం కోసం ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

Ayodhya Airport: అయోధ్యలో మహర్షి వాల్మీకి విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు.

PM Modi: 'అయోధ్య' రైల్వే స్టేషన్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ 

'Ayodhya Dham' Railway Station: అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు.

Modi Ayodhya Visit: నేడు అయోధ్యలో విమానాశ్రయం, రైల్వే స్టేషన్‌‌ను ప్రారంభిచనున్న ప్రధాని మోదీ 

ప్రధాని నరేంద్ర మోదీ శనివారం అయోధ్యలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కొత్త విమానాశ్రయంతో పాటు, అభివృద్ధి చేసిన రైల్వే స్టేషన్‌ను ఆయన ప్రారంభించనున్నారు.

Cm Yogi : నేడు అయోధ్యకి సీఎం యోగి..ప్రధాని మోదీ పర్యటనకు ముందు భారీ భద్రతా ఏర్పాట్లు

ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురువారం అయోధ్య చేరుకోనున్నారు. ఈ మేరకు టెంపుల్ సిటీకి వెళ్లి సన్నాహాలను సమీక్షించనున్నారు.

Ram Mandir: అయోధ్య రాముడి కోసం 108 అడుగుల అగరబత్తి 

ఉత్తర్‌ప్రదేశ్లోని అయోధ్యలో జనవరి 22న జరగనున్న రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం కోసం శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఈ వేడుకకు అన్ని వర్గాలకు చెందిన 4,000 మంది సాధువులను ఆహ్వానించింది.

Ram Mandir: అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవానికి విపక్షాల అగ్రనేతలకు ఆహ్వానాలు 

ఉత్తర్‌ప్రదేశ్ లోని అయోధ్యలో జనవరి 22న జరగనున్న రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి విపక్షాల అగ్రనేతలకు ఆహ్వానం అందింది.

Air India: : అయోధ్యకి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం.. ఎప్పటి నుంచంటే?

ఉత్తర్‌ప్రదేశ్ లోని అయోధ్యకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ డిసెంబరు 30న ఢిల్లీ నుండి తన తొలి విమానాన్నినడుపుతోంది.

Ram Mandir: రామ మందిర శంకుస్థాపనకు అద్వానీ, జోషిని ఆహ్వానించిన విశ్వహిందూ పరిషద్

వచ్చే నెలలో జరగనున్న రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా బీజేపీ కురువృద్ధులు లాల్ కృష్ణ అద్వానీ,మురళీ మనోహర్ జోషిలకు ఆహ్వానం పంపినట్లు విశ్వహిందూ పరిషద్ మంగళవారం తెలిపింది.

Ram Mandir: అద్వానీ, మురళీ మనోహర్ జోషి రామ మందిర శంకుస్థాపనకు గైర్హాజరు.. అతిథులు ఎవరంటే..? 

అయోధ్యలో రామమందిరం ఉద్యమానికి పెద్దపీట వేసిన భాజపా కురువృద్ధులు ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి ఆరోగ్యం, వయస్సు దృష్ట్యా వచ్చేనెల జరిగే ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం లేదని ఆలయ ట్రస్ట్ సోమవారం ఇక్కడ తెలిపింది.

అయోధ్య రామ మందిరం లోపల చిత్రాలను షేర్ చేసిన రామ జన్మభూమి ట్రస్ట్

శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ శనివారం అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి మందిరం లోపల నిర్మాణానికి సంబంధించిన ఫొటోలను ట్విట్టర్‌లో షేర్ చేసింది.

19 Oct 2023

హత్య

Ayodhya: హనుమాన్‌గర్హి ఆలయ పూజారి దారుణ హత్య.. గొంతు కోసి చంపేసిన దుండగులు 

అయోధ్యలోని హనుమాన్‌గర్హి ఆలయంలో దారుణం చోటు చేసుకుంది. 44ఏళ్ల పూజారి గురువారం రామజన్మభూమి ప్రాంగణంలోని హై-సెక్యూరిటీ జోన్‌లోని ఒక గదిలో గొంతు కోసి అత్యంత దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

అయోధ్యలోని శ్రీరాముడి ఆలయం వద్ద రూ. 100 కోట్లతో 'లోటస్ ఫౌంటెన్' ఏర్పాటు 

ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఉత్తర్‌ప్రదేశ్: రైలులో మహిళా పోలీసుపై దాడి.. ఎన్‌కౌంటర్‌లో నిందితుడు మృతి 

గత నెలలో రైలు కంపార్ట్‌మెంట్‌లో రక్తపు మడుగులో పడి ఉన్న మహిళా పోలీసుపై దాడి చేసిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు శుక్రవారం అయోధ్యలో పోలీసు ఎన్‌కౌంటర్‌లో మరణించారు.

Ayodhya: అయోధ్యలో రామమందిరం కోసం 400కిలోల తాళం తయారు చేసిన వృద్ధ దంపతులు 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఆలయం 2024 జనవరిలో ప్రారంభం కానున్నట్లు ట్రస్ట్ సభ్యులు ఇప్పటికే ప్రకటించారు.

అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టకు తేదీ ఖరారు; ప్రధాని మోదీకి ఆహ్వానం 

అయోధ్యలో శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో రామ మందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నయి.

శరవేగంగా అయోధ్య రామమందిర నిర్మాణ పనులు.. ఫోటోలు విడుదల

అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. నిర్మాణ పనులకు సంబంధించి ఆలయ ట్రస్టు తాజా ఫోటోలను రిలీజ్ చేసింది.

'రాముడిని అల్లానే పంపాడు'; ఫరూక్ అబ్దుల్లా ఆసక్తికర కామెంట్స్

రామ భక్తులమని చెప్పుకునే కొందరు వ్యక్తులు కేవలం ఓట్ల కోసం శ్రీరాముడిని ఉపయోగించుకుంటున్నారని నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా అన్నారు. రాముడు హిందువులకు మాత్రమే చెందినవాడు కాదని ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు.

08 Feb 2023

లక్నో

'త్వరలోనే లక్నో పేరు 'లక్ష్మణ్ నగరి'గా మార్పు', యూపీ డిప్యూటీ సీఎం ప్రకటన

లక్నో పేరు మార్పుపై ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ కీలక ప్రకటన చేశారు. భదోహిలో జిల్లాలో వివిధ పథకాలు, అభివృద్ధి పనుల పురోగతిపై డిప్యూటీ సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. సూర్యావలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు.

మునుపటి
తరువాత