లైఫ్-స్టైల్ వార్తలు
అందం, పుస్తకాలు, ఫ్యాషన్, ఆరోగ్యం & ఫిట్ నెస్, ఇంటి అలంకరణ మరియు ప్రయాణ ప్రపంచాన్ని అన్వేషించడానికి హాప్ ఇన్ చేయండి.
Palapitta: దసరా రోజున పాలపిట్టను ఎందుకు చూడాలో తెలుసా..? పురాణాలు ఏం చెబుతున్నాయి!
విజయ దశమి వేడకులు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతాయి. ఇక తెలంగాణలో అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
Dasara Navaratri 2023: నేడు ఇద్దరమ్మల దివ్యదర్శనం.. మహిషాసుర మర్దిని, శ్రీరాజరాజేశ్వరీ దేవిగా పూజలు
భారతదేశంలో దేవి శరన్నవరాత్రులు అత్యంత భక్తిశ్రజద్ధలతో జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నేడు నవమి, విజయదశమి రెండు రానున్నాయి.
Dasara Navaratri 2023: అమ్మవారి చేతుల్లోని పది ఆయుధాల విశిష్టత, విశేషాలు
దసరా నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ 15వ తేదీన మొదలయ్యాయి. అక్టోబర్ 24వ తేదీ వరకు కొనసాగుతాయి.
అ నగరంలో చనిపోవడం చట్ట విరుద్ధం : 70సంవత్సరాల్లో ఒక్కరు కూడా మరణించని నగరం గురించి తెలుసుకోండి
పుట్టిన ప్రతీ జీవి చనిపోవాల్సిందే. మనుషులైనా, జంతువులైనా ఈ భూమి మీదకు కేవలం అతిథులుగా వచ్చిన వాళ్ళే.
Dasara Navaratri 2023: ఆరవ రోజు విద్యాబుద్ధులను ప్రసాదించే సరస్వతీ దేవిగా అమ్మవారి దర్శనం
దసరా నవరాత్రి ఉత్సవాల్లో దుర్గామాత అమ్మవారు ఒక్కో రోజున ఒక్కో రూపంలో దర్శనం ఇస్తారు.
Dasara Navaratri 2023:నార్త్ కోల్ కతా లో చెప్పుకోదగ్గ దుర్గామాత మండపాలు, వాటి విశేషాలు
దసరా నవరాత్రి ఉత్సవాలు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చాలా ఘనంగా జరుగుతాయి.
శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడం నుండి మానసిక ఆరోగ్యాన్ని పెంచే యోగాసనాల ప్రయోజనాలు
ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప వాటిల్లో యోగ కూడా ఒకటి. యోగా చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
దసరా నవరాత్రి 2023: ఐదవరోజు శ్రీ మహాచండీ అలంకరణలో అమ్మవారి దర్శనం
నవరాత్రి ఉత్సవాల్లో ఐదవరోజున అమ్మవారిని శ్రీ మహా చండీ అలంకరణలో పూజిస్తారు. ఈరోజున అమ్మవారు ఎరుపు రంగు చీరలో దర్శనమిస్తారు.
Navaratri 2023 : మీ టాలెంట్‌కి సలాం.. ఒంటిచేత్తో బుల్లెట్ నడుపుతూ కత్తులతో మహిళలు 'గర్బా' విన్యాసాలు
రాజ్‌కోట్ మహిళల విన్యాసాల చూస్తే మతి పోవాల్సిందే. సంప్రదాయ దుస్తులతో అదిశక్తులకు ప్రతిరూపమా అనేలా చెత్తో కత్తులు తిప్పుతూ చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
నవరాత్రి, దుర్గాపూజ మధ్య తేడాలున్నాయా? అవేంటో తెలుసుకోండి
దసరా సమయంలో నవరాత్రి, దుర్గాపూజ సంబరాలు చాలా ఉత్సాహంగా జరుగుతాయి.
దసరా: జమ్మి చెట్టును ఎందుకు పూజిస్తారు? దాని ప్రత్యేకత ఏమిటి?
దసరా రోజున పిండి వంటలు చేసుకోవడమే కాదు, జమ్మి ఆకులను ఒకరికొకరు ఇచ్చుకుని ఆలింగనం చేసుకుని విజయ్ దశమి శుభకాంక్షలు చెప్పుకుంటారు.
దసరా నవరాత్రి ఉత్సవాలు: నాలుగవ రోజు శ్రీ మహాలక్ష్మి దేవి గా అమ్మవారి దర్శనం
దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు అమ్మవారిని శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణలో కొలుస్తారు. అమ్మవారిని శ్రీ మహాలక్ష్మి దేవి అలంకరణలో పూజిస్తారు.
దసరా నవరాత్రి 2023: దాండియా, గార్భా మధ్య తేడాలు మీకు తెలుసా?
దసరా నవరాత్రి ఉత్సవాల్లో గుజరాత్ రాష్ట్రానికి చెందిన దాండియా, గార్భా డాన్సులను ఆడతారు.
మీ కడుపు ఆరోగ్యాన్ని సరిగ్గా ఉంచే ఫైబర్ పోషకాలు గల ఆహారాలు
ప్రస్తుతం చాలామంది జీర్ణ సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారు. మలబద్ధకం, ఆహారం జీర్ణంకాక పోవడం వంటి సమస్యలు చాలామందిని ఇబ్బంది పెడుతున్నాయి.
Dasara Navaratri 2023: మూడవరోజు అన్నపూర్ణా దేవి అలంకారం విశేషాలు తెలుసుకోండి
దసరా నవరాత్రుల్లో భాగంగా అమ్మవారిని తొమ్మిది రోజుల పాటు తొమ్మిది అలంకారాల్లో పూజిస్తారు. ఇందులో భాగంగా మూడవరోజు నాడు అన్నపూర్ణా దేవి అలంకారంలో కొలుస్తారు.
అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం 2023: చరిత్ర, తెలుసుకోవాల్సిన విషయాలు
ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవాన్ని ప్రతీ ఏడాది అక్టోబర్ 17వ తేదీన జరుపుకుంటారు.
Dasara Navaratri 2023: ఉపవాసం ఉండేవాళ్ళు తీసుకోవాల్సిన ఆహారాలు ఏంటో తెలుసుకోండి
దసరా నవరాత్రులు వచ్చేసాయి. అక్టోబర్ 15నుండి మొదలుకుని అక్టోబర్ 23వ తేదీ వరకు నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి.
బతుకమ్మ పండగ: 9 రోజుల బతుకమ్మ, 8రకాల నైవేద్యాల గురించి తెలుసుకోండి
తెలంగాణలో బతుకమ్మ పండగను చాలా ఘనంగా చేస్తారు. ఆడబిడ్డల పండగగా బతుకమ్మ పండగను చెప్పుకుంటారు.
ప్రపంచ వెన్నెముక దినోత్సవం: చరిత్ర, థీమ్, తెలుసుకోవాల్సిన విషయాలు
ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ ఏడాది అక్టోబర్ 16వ తేదీన ప్రపంచ వెన్నెముక దినోత్సవాన్ని జరుపుతారు. వెన్నెముక ఆరోగ్యంపై అవగాహన కలిగించడానికి ఈరోజును జరుపుతారు.
దక్షిణ భారతదేశంలో నవరాత్రులు, దసరా ఉత్సవాలు ఎలా జరుపుకుంటారంటే..
భారతదేశంలోని హిందూ ప్రముఖ పండుగల్లో దేవి శరన్నవరాత్రులు, దసరా పెద్ద పండుగలు. ఈ వేడుకలను వివిధ ప్రాంతాల్లో వేర్వేరు పేరుతో జరుపుకుంటున్నారు.
Makhana Kheer : దసరా ప్రత్యేక వంటకం 'మఖానా ఖీర్'.. కొవ్వు చాలా తక్కువ గురూ..
దసరా నవరాత్రి 2023ే పండుగ సమయంలో ప్రతి ఇంట్లో ఉండే కామన్ స్వీట్ డిజెర్ట్ ఖీర్. ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరు కలిగి ఉండే ఈ రెసిపిని ప్రత్యేక సందర్భాల్లో తయారు చేయాలంటే మాత్రం మఖానా ఖీర్ చక్కటి ఎంపిక.
Bathukamma : బతుకమ్మ విశిష్టత.. ఎలా, ఎన్ని రోజులు జరుపుకుంటారో తెలుసా ?
తెలంగాణలో బతుకమ్మ అంటేనే ఓ ప్రత్యేకమైన పండగ. ఆడపడుచులందరు ఒక్కచోటకు చేరి బతుకమ్మ పాటలు పాడుతూ ఆ పార్వతి దేవిని భక్తి శ్రద్ధలతో కొలుస్తారు.
Dasara Navaratri 2023: తొమ్మిది రోజుల్లో తొమ్మిది రంగుల ప్రాముఖ్యతను గురించి తెలుసుకోండి
దసరా నవరాత్రి ఉత్సవాల్లో దుర్గామాతను పూజిస్తారు. తొమ్మిది రోజులపాటు తొమ్మిది అలంకారాల్లో అమ్మవారిని కొలుస్తారు. చాలామంది తొమ్మిది రోజులపాటు ఉపవాసం ఉంటారు.
Dasara Navaratri 2023: ఉపవాస నియమాలు, పాటించాల్సిన పద్దతులు
దసరా నవరాత్రుల్లో దుర్గామాతను పూజిస్తారు. తొమ్మిది రోజులపాటు తొమ్మిది అవతారాల్లో దుర్గామాతను పూజిస్తారు. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు మన కష్టాలను తొలగిస్తుందని భక్తులు పూజలు చేస్తారు.
Dasara Navaratri 2023: కొలెస్ట్రాల్ తక్కువగా ఉండే స్వీట్స్ తినాలనుకుంటే ఇవి ట్రై చేయండి
పండగల సమయంలో స్వీట్స్ ఖచ్చితంగా తింటారు. దసరా నవరాత్రుల సమయంలో రకరకాల తీపి పదార్థాలు తయారు చేస్తారు. అయితే కొలెస్ట్రాల్ తక్కువగా ఉండే స్వీట్స్ ని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
ఒత్తిడిని తగ్గించడం నుండి జీర్ణ సంబంధ సమస్యలను దూరం చేసే పుదీనా ప్రయోజనాలు
కూరలకు, సలాడ్లకు, కాక్ టెయిల్ వంటి వాటికి అదనపు రుచిని, ఫ్లేవర్ ని అందించే పుదీనా వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఆరోగ్యానికి పుదీనా ఎంతో హెల్ప్ చేస్తుంది.
వరల్డ్ ఆర్థరైటిస్ డే 2023: ఆర్థరైటిస్ లక్షణాలు, రాకుండా నివారించే మార్గాలు
ఆర్థరైటిస్ అంటే కీళ్ల వ్యాధి అని చెప్పవచ్చు. ఎముకల జాయింట్ల ప్రాంతంలో నొప్పులు కలగడం ఆర్థరైటిస్ ప్రధాన లక్షణం.
దసరా నవరాత్రి 2023: దసరా నవరాత్రుల సమయంలో మీ పిల్లల్లో క్రియేటివిటీని పెంచే ఫన్ యాక్టివిటీస్
దసరా నవరాత్రులు వచ్చేస్తున్నాయి. నవరాత్రుల సమయంలో బంధువులు చుట్టాలు ఇంటికి వస్తుంటారు. దాంతో ఇల్లంతా సందడిగా మారిపోతుంది.
మీకు సముద్రం అంటే ఇష్టమా? అయితే ఇండియాలోని ఈ ప్రాంతాలను తప్పకుండా సందర్శించండి
చాలామందికి సముద్రం అంటే ఏదో తెలియని ఇష్టం ఉంటుంది. సముద్రపు అలల చప్పుళ్ళు, సూర్యాస్తమయం సమయంలో నీటిలోకి సూర్యుడు వెళ్లిపోవడం వంటి దృశ్యాలు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తాయి.
అంతర్జాతీయ బాలికల దినోత్సవం: చరిత్ర, తెలుసుకోవాల్సిన విషయాల, కొటేషన్లు
ప్రతీ ఏడాది అక్టోబర్ 11వ తేదీన అంతర్జాతీయ బాలికల దినోత్సవం జరుపుకుంటారు.
ప్రతిష్టాత్మక కోల్‌కతా ట్రామ్‌కు 150 ఏళ్లు.. దుర్గా పూజా విశేషాలతో ప్రత్యేక అలంకరణ
పశ్చిమ బెంగాల్లో దుర్గాపూజ సహా కోల్‌కతా ట్రామ్ కారు సేవలు ప్రారంభమై 150 ఏళ్లు పూర్తవుతున్నాయి.
Dasara Navaratri 2023: భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో దసరా నవరాత్రి ఉత్సవాలను జరుపుకునే విధానాలు
దసరా నవరాత్రులు వచ్చేస్తున్నాయి. నవరాత్రుల్లో దుర్గామాత అమ్మవారిని పూజిస్తారు.
వరల్డ్ మెంటల్ హెల్త్ డే 2023: వివిధ రకాల మానసిక అనారోగ్యాలు, వాటి లక్షణాలు
ప్రతీ ఏడాది అక్టోబర్ 10వ తేదీన ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటారు.
మిల్లెట్స్: శరీరానికి ఆరోగ్యాన్ని అందించే చిరుధాన్యాలు, వాటి ప్రయోజనాలు
చిరుధాన్యాల్లో శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో చిరుధాన్యాలను పండిస్తారు.
దసరా నవరాత్రుల్లో ఉపవాసం ఉంటున్నారా? అయితే ఈ పొరపాట్లు చేయకండి
దసరా నవరాత్రులు వచ్చేస్తున్నాయి. నవరాత్రుల్లో ఉపవాసం ఉండేవారు కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
మొటిమలను పోగొట్టడం నుండి చర్మానికి మెరుపు తీసుకురావడం వరకు పసుపు చేసే ప్రయోజనాలు
పసుపును గోల్డెన్ స్పైస్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. భారతీయ కిచెన్లలో పసుపు ప్రధాన పదార్థంగా ఉంటుంది.
వరల్డ్ పోస్ట్ డే: చరిత్ర, తెలుసుకోవాల్సిన విషయాలు, పంచుకోవాల్సిన కొటేషన్లు
ప్రతీ ఏడాది వరల్డ్ పోస్ట్ డే ని అక్టోబర్ 9వ తేదీన జరుపుకుంటారు. పోస్టల్ సిస్టమ్ చేస్తున్న సేవలను గుర్తించడానికి ఈరోజును జరుపుతారు.
Protein poisoning: ప్రోటిన్ పాయిజనింగ్ అంటే ఏమిటి.. ప్రోటీన్లు ఎక్కువైతే సమస్యలు తప్పవా..?
ఆరోగ్యంగా జీవించాలంటే ప్రోటీన్ ఫుడ్ చాలా అవసరం. అయితే కార్బొహైడ్రేట్స్, ఫ్యాట్స్ లాగానే శరీరంలో ప్రొటిన్ శాతం పెరిగితే పలు సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
చిన్న వయస్సులోనే పీరియడ్స్ రావడం బ్రెస్ట్ క్యాన్సర్‌కు సంకేతమా? దీనిలో నిజమెంత?
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది మహిళల మరణానికి కారణం రొమ్ము క్యాన్సర్. ఈ విషయాన్ని ఆరోగ్య నిపుణులు కూడా ధ్రువీకరించారు. ప్రతేడాది ఎంతోమంది మహిళలు ఈ ప్రాణాంతక క్యాన్సర్ భారీన పడి మరణిస్తున్నారు.
హ్యాపీ వరల్డ్ స్మైల్ డే 2023: నవ్వుతూ జీవించాలి బ్రదరూ.. నేడే స్మెల్ డే
స్నేహితుడి కోసం ఫ్రెండ్ షిప్ డే.. గురువు కోసం టీచర్స్ డే.. అమ్మ కోసం మదర్స్ డే ఇలాంటి చెప్పుకుంటూ పోతే చాలా రోజులే ఉన్నాయి. అయితే మనం నవ్వడానికి ఓ రోజు కూడా ఉంది.