జస్పిత్ బుమ్రా: వార్తలు
Jasprit Bumrah: ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ నామినేషన్‌లలో భారత బౌలింగ్ దిగ్గజం జస్ప్రీత్ బుమ్రా
2024 సంవత్సరానికి 'ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్' అవార్డు నామినేషన్లలో భారత బౌలింగ్ దిగ్గజం జస్ప్రీత్ బుమ్రాకు చోటు లభించింది.
Jasprit Bumrah: మెల్‌బోర్న్ టెస్టులో చరిత్ర సృష్టించిన బుమ్రా..తొలి భారత బౌలర్‌గా రికార్డు
ఆస్ట్రేలియా పర్యటనలో భారత బౌలర్ జస్పిత్ బుమ్రా అద్భుత ప్రదర్శనతో ఆతిథ్య బ్యాటర్లను గడగడలాడిస్తున్నాడు.
IND vs AUS: గబ్బా టెస్టు.. భారత్ ముందు 275 పరుగుల లక్ష్యం.. బుమ్రా అరుదైన రికార్డు
గబ్బా వేదికగా ఆస్ట్రేలియా - టీమిండియా జట్ల మధ్య మూడో టెస్టు ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఐదో రోజులో ఆసీస్ తమ రెండో ఇన్నింగ్స్‌ను 89/7 వద్ద డిక్లేర్డ్ చేస్తూ, భారత్ ముందు 275 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
Jasprit Bumrah: టెస్టుల్లో అల్‌టైమ్ రికార్డు.. కపిల్‌దేవ్‌ను దాటేసిన బుమ్రా
టీమిండియా పేసర్ జస్పిత్ బుమ్రా మరోసారి తన ప్రతిభతో చరిత్ర సృష్టించాడు.
IND Vs AUS: ఫుల్ ఫిట్‌నెస్‌తో బుమ్రా.. బౌలింగ్ వీడియో వైరల్
అడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్ట్ తర్వాత టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్‌పై కొంత ఆందోళన నెలకొంది.
Mohammed Shami:భారత అత్యుత్తమ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కాదు!.. లెజెండరీ వెస్టిండీస్ పేసర్ ఆండీ రాబర్ట్స్
టీమిండియా సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ పై వెస్టిండీస్ పేసర్ ఆండీ రాబర్ట్స్ ప్రశంసలు కురిపించారు.
Ashish Nehra: బుమ్రా వేలంలోకి వచ్చి ఉంటే.. ఎన్ని కోట్లు ఉన్నా సరిపోవు.. నెహ్రా
భారత జట్టు స్టార్ పేసర్ జస్పిత్ బుమ్రాపై భారత మాజీ క్రికెటర్ ఆశిష్ నెహ్రా ప్రశంసలు వర్షం కురిపించాడు.
Mohammed Siraj: బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో సిరాజ్ పుంజుకోవడం వెనక బుమ్రా సలహాలు
న్యూజిలాండ్‌తో సొంత ఇండియాలో జరిగిన టెస్టు సిరీస్‌లో (IND vs NZ) నిరాశజనక ప్రదర్శన కనబరిచిన టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj)విమర్శలు ఎదుర్కొన్నాడు.
ICC Rankings: టెస్టు ర్యాంకింగ్స్‌లో జస్ప్రీత్ బుమ్రా నెంబర్ వన్
టీమిండియా స్టార్ పేసర్ జస్పిత్ బుమ్రా ఐసీసీ మెన్స్ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నారు.
AUS vs IND: జస్ప్రీత్ బుమ్రాను ఎదుర్కొనే అవకాశం రానందుకు హ్యాపీ: నాజర్ హుస్సేన్
2024 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్ అద్భుత విజయంతో శుభారంభం చేసింది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమ్‌ఇండియా 295 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది.
Jasprit Bumrah: 'నా మొగుడు గ్రేట్ బౌలర్'.. బుమ్రాపై సంజనా స్పెషల్ పోస్ట్
పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ స్టాండ్ ఇన్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా అద్భుత ప్రదర్శనతో టీమిండియాకు ఊరట లభించింది.
Jasprit Bumrah: కెప్టెన్సీని ఓ పోస్టుగా భావించడం లేదు.. ఆ బాధ్యతను ప్రేమిస్తున్నా: కెప్టెన్ బుమ్రా
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా రేపటి నుంచి ఆస్ట్రేలియాతో పెర్త్‌లో తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కాబోతోంది.
AUS vs IND: కెప్టెన్ బుమ్రా సర్‌ప్రైజ్ ఫైనల్ XIలో.. అశ్విన్,నితీష్ రెడ్డి ఎంపిక : నివేదిక
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో (Border - Gavaskar Trophy 2024)భాగంగా మరో రెండు రోజుల్లో ఆస్ట్రేలియాతో భారత్ తొలి టెస్టు ఆడేందుకు సిద్ధమవుతోంది.
Team India: బుమ్రా, రిషభ్ పంత్ మధ్య ఆసక్తికర చర్చ .. బీసీసీఐ వీడియో
భారత జట్టు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాలో అడుగుపెట్టింది.
Jasprit Bumrah: టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా ఆస్తుల నుంచి ప్రేమకథ వరకు..!
భారత టెస్టు జట్టుకు వైస్ కెప్టెన్‌గా కొనసాగుతున్న ఫాస్ట్ బౌలర్ జస్పిత్ బుమ్రా, భారత జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు.
ICC Rankings: జస్ప్రీత్ బుమ్రాకు ఎదురుదెబ్బ.. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ బౌలర్‌గా రబాడ
దక్షిణాఫ్రికా పేసర్ కసిగో రబాడ ఐసీసీ టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.
Jasprit Bumrah: 400 వికెట్లు తీసిన 6వ భారత పేసర్‌గా జస్ప్రీత్ బుమ్రా.. ఈ ఘనత సాధించిన భారత బౌలర్లు ఎవరంటే?
చెపాక్ వేదికగా భారత్-బంగ్లాదేశ్‌ల మధ్య జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 149 పరుగులకే ఆలౌటైంది.
Jasprit Bumrah: అచ్చం బుమ్రా లాగే బౌలింగ్ వేసిన యువతి.. లేడీ బుమ్రా అంటూ ప్రశంసలు
ప్రపంచ క్రికెట్‌లో ప్రస్తుతం అత్యుత్తమ బౌలర్లలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా ఒకరు. తన బంతితో బ్యాటర్లకు వణుకు పుట్టించగలడు.
Jasprit Bumrah: టీమిండియా కెప్టెన్లపై బుమ్రా ఆసక్తికర వ్యాఖ్యలు
టీమిండియా పేసర్ జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.
Jasprit Bumrah: టీమిండియాకు గుడ్ న్యూస్.. 5వ టెస్టులో ఆడనున్న జస్ప్రీత్ బుమ్రా
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా రాబోయే ఐదవ,చివరి IND vs ENG టెస్ట్ మ్యాచ్‌లో తిరిగి భారత జట్టులో చేరతారని క్రిక్‌బజ్ నివేదించింది.
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా భార్యపై బాడీషేమింగ్ కామెంట్లు.. దీటుగా బదులిచ్చిన సంజనా
ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ నుంచి చిన్న విరామం దొరకడంతో బుమ్రా ప్రస్తుతం కుటుంబంతో గడుపుతున్నాడు.
IND vs SA : అశ్విన్ లాగా బౌలింగ్ ట్రై చేసిన బుమ్రా.. వీడియో వైరల్
తొలి టెస్టులో చిత్తుగా ఓడిన టీమిండియా(Team India) సఫారీ గడ్డపై మరో కఠిన పరీక్షకు సిద్ధమైంది.
Jasprit Bumrah: కొన్నిసార్లు నిశ్శబ్దమే సమాధానం చెబుతుంది.. జస్ప్రిత్ బుమ్రా
టీమిండియా (Team India) స్పీడ్ స్టార్ జస్పిత్ బుమ్రా (Jasprit Bumrah) ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) తరుఫున ఆడుతున్నాడు.
Jasprit Bumrah: ప్రపంచ క్రికెట్‌లో జస్ప్రిత్ బుమ్రా అత్యుత్తమ బౌలర్ : వసీం అక్రమ్
వన్డే వరల్డ్ కప్ 2023లో టీమిండియా స్పీడ్ గన్ జస్పిత్ బుమ్రా మంచి జోరు మీద ఉన్నాడు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే వికెట్లను పడగొడుతూ టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
Jasprit Bumrah : నా భార్య మీడియాలో పనిచేస్తోంది.. ఆ సమయంలో కెరీర్‌పై అనేక అనుమానాలొచ్చాయి : జస్ప్రిత్ బుమ్రా
టీమిండియా స్టార్ జస్పిత్ బుమ్రా వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో అద్భుతంగా రాణిస్తున్నాడు.
Jasprit Bumrah: సోషల్ మీడియాలో వచ్చే వాటిని పట్టించుకోను.. విజయమే నా లక్ష్యం : జస్ప్రిత్ బుమ్రా
భారత్-పాక్ (IND-PAK) క్రికెట్ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
రెండో బౌలర్‌గా బుమ్రా ప్రపంచ రికార్డు.. టీమిండియాకు గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన యార్కర్ కింగ్
టీమిండియా ప్రధాన పేసర్, టీమ్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా అదరగొట్టాడు. 11 నెలల సుదీర్ఘ విరామం తర్వాత పూర్తి ఫిట్‌నెస్ సాధించి జట్టులోకి పునరాగమనం చేశాడు.
Jasprit Bumrah: కెప్టెన్‌గా మరెవరకీ సాధ్యం కానీ రికార్డును క్రియేట్ చేసిన బుమ్రా.. తొలి క్రికెటర్‌గా అరుదైన ఘనత
టీమిండియా స్పీడ్ స్టార్ జస్పిత్ బుమ్రా తన రీఎంట్రీ మ్యాచులో రికార్డును సాధించారు. కెప్టెన్‌గా మరెవరకీ సాధ్యం కాని రికార్డును క్రియేట్ చేయడం విశేషం. డబ్లిన్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచులో తాను వేసిన మొదటి ఓవర్లోనే రెండు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు.
యార్కర్ల కింగ్ బుమ్రా రీఎంట్రీ పై కీలక అప్డేట్ ఇచ్చిన రోహిత్
గతేడాది ఆగస్టులో ఇంగ్లండ్ పర్యటన ముగిసిన తర్వాత వెన్ను నొప్పితో ఏడాది కాలంగా టీమిండియా స్టార్ పేసర్ జస్పిత్ బుమ్రా జట్టుకు దూరంగా ఉన్నాడు.
టీమిండియాకు గుడ్‌న్యూస్.. ఆ సిరీస్‌కు ఇద్దరు స్టార్ ప్లేయర్లు రెడీ
భారత జట్టులో పలువురు కీలక ఆటగాళ్లు గాయాలతో ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ సిరీస్‌లు దగ్గరికి వస్తున్నాయి. తాజాగా ఇద్దరు కీలక ఆటగాళ్లు ఆసియా కప్‌కు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఎన్‌సీఏలో బుమ్రా ప్రాక్టీస్.. జూలైలో ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడనున్న యార్కర్ల కింగ్
ఈ ఏడాది భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచ కప్ షెడ్యూల్ వచ్చేసింది. అంతకంటే ముందే ఆసియా కప్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో అందరి కళ్లు టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రిత్ బుమ్రాపైనే నిలిచాయి.
బుమ్రా, ఆయ్యర్ రీఎంట్రీకి ముహూర్తం ఫిక్స్.. ఆ టోర్నీలో ఆడే అవకాశం!
టీమిండియా అభిమానులకు శుభవార్త అందింది. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా, శ్రేయస్ అయ్యర్ రీ ఎంట్రీకి డేట్ ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది. బుమ్రా వెన్నుగాయంలో చాలాకాలంగా జట్టుకు దూరమయ్యాడు.
జస్ప్రిత్ బుమ్రాపై షోయబ్ అక్తర్ షాకింగ్ కామెంట్స్
భారత స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా గాయం కారణంగా ఐదు నెలలకు పైగా క్రికెట్ కు దూరమైన విషయం తెలిసిందే. వెన్నెముక గాయం పూర్తిగా కోలుకోకపోవడంతో ఐపీఎల్ 2023 నుంచి వైదొలిగాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో మెరుగ్గా రాణించి ప్రస్తుతం టీమిండియాకు దూరమయ్యాడు.
ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్‌కు బుమ్రా దూరం
ఐపీఎల్ ఆరంభానికి ముందే ముంబై ఇండియన్స్ కి భారీ షాక్ తగిలింది. టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా గాయం కారణంగా ఐపీఎల్ కు దూరమయయాడు. గాయం నుంచి కోలుకోవడానికి ఇంకా ఎనిమిది నెలలు సమయం పట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ప్లీజ్.. అలసిపోయాను సార్ : జస్ప్రిత్ బుమ్రా
ఇండియన్ క్రికెట్ టీమ్‌లో స్టార్ పేస్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా అన్ని ఫార్మాట్లలోనూ రాణించే సత్తా ఉంది. అలాంటి పేసర్ సేవలను కొన్ని నెలలుగా టీమిండియా కోల్పోయింది.
బుమ్రా ఐపీఎల్ ఆడకపోతే ప్రపంచం ఆగిపోతుందా : మాజీ క్రికెటర్
గాయం కారణంగా కొన్ని నెలలుగా టీమిండియాకు జస్ప్రిత్ బుమ్రా దూరమయ్యాడు. ఆస్ట్రేలియాతో జరిగే చివరి రెండు టెస్టులకు, వన్డే సిరీస్‌కు కూడా అతన్ని సెలక్టర్లు ఎంపిక చేయలేదు.
జస్ప్రీత్ బుమ్రాను తప్పించిన బీసీసీఐ..!
టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఇప్పటికే టీమిండియా కు ఆడే అవకాశాలు కనిపించడం లేదు. నేరుగా ఐపీఎల్‌లో మైదానంలోకి అడుగు పెట్టనున్నట్లు సమాచారం.
మైదానంలోకి అడుగుపెట్టిన యార్కర్ల కింగ్ బుమ్రా
ఇండియన్ క్రికెట్ టీమ్ లో స్టార్ పేస్ బౌలర్ జస్పీత్ బుమ్రా అన్ని ఫార్మాట్లలోనూ రాణించే సత్తా ఉంది. అలాంటి పేసర్ సేవలను కొన్నాళ్లుగా టీమిండియా కోల్పోయింది. వెన్ను గాయంతో గతేడాది సెప్టెంబర్ తర్వాత బుమ్రా ఇండియా టీమ్‌కు ఆడలేదు.
టీమిండియా షాక్.. ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌కు బుమ్రా దూరం
టీమిండియా యార్కర్ల కింగ్ జస్పిత్ బుమ్రాను ఇప్పటికే వన్డే సిరీస్ నుంచి జట్టుకు దూరమయ్యాడు. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగే మొదటి రెండు టెస్టులకు బుమ్రా తప్పుకున్నాడు. ఈ పేసర్‌కు మరో మూడు వారాల విశ్రాంతి పొడిగించినట్లు సమాచారం.
Bumrah is Back: యార్కర్ల కింగ్ బుమ్రా వచ్చేశాడు
యార్కర్ల కింగ్ జస్పిత్ బుమ్రా టీం ఇండియా జట్టులోకి వచ్చేశాడు. శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్ కు అతన్ని ఎంపిక చేశారు. నాలుగు నెలలుగా టీం ఇండియాకు దూరంగా ఉన్న బుమ్రా.. మళ్లీ జట్టులోకి తిరిగి రావడంతో టీం ఇండియా బౌలింగ్ లో బలపడింది.