బిహార్: వార్తలు
27 Jan 2024
కాంగ్రెస్Bihar politics: బిహార్ కాంగ్రెస్‌లో కలవరం.. ఎమ్మెల్యేల ఫోన్లు స్వీచాఫ్.. నితీశ్‌తో పాటు ఎన్డీఏ కూటమిలోకి ?
బిహార్ సీఎం నితీష్ కుమార్ 'ఇండియా' కూటమిని వీడి.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో చేరుకున్నారన్న వార్తల నేపథ్యంలో జాతీయ రాజకీయాలు హీటెక్కుతున్నాయి.
27 Jan 2024
దిల్లీLand For Job Scam: లాలూ యాదవ్ భార్య రబ్రీ దేవి, కుమార్తెకు దిల్లీ కోర్టు సమన్లు
బిహార్ రాజకీయాల్లో ఆర్జేడీ పరిస్థితి గందరగోళంగా మారింది. ఒకవైపు బీజేపీతో చేతులు కలిపేందుకు సీఎం నితీశ్ కుమార్ సిద్ధమవుతుండగా.. మరోవైపు లాలూ కుటుంబం మరో చిక్కుల్లో కూరుకుపోయినట్లు కనిపిస్తోంది.
27 Jan 2024
కాంగ్రెస్Bihar Politics: నితీశ్ ఉదంతం వేళ.. బిహార్ కాంగ్రెస్ సీనియర్ అబ్జర్వర్‌గా భూపేష్ బఘేల్ నియామకం
ప్రతిపక్ష ఇండియా కూటమిని బిహార్ సీఎం నితీశ్ కుమార్ వీడుతున్నట్లు వార్తలు వస్తున్న వేళ.. కీలక పరిణామం చోటుచేసుకుంది.
23 Jan 2024
భారతరత్నBharat Ratna: బిహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్‌కు 'భారతరత్న'
స్వాతంత్య్ర సమరయోధుడు, బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌కు కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారం 'భారతరత్న' ప్రకటించింది.
09 Jan 2024
భారతదేశంLand-for-jobs scam: ED చార్జిషీట్‌లో రబ్రీ దేవి, మిసా భారతి పేర్లు
బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి,ఆమె ఎంపీ కుమార్తె మిసా భారతి పేర్లతో రైల్వే భూములకు-ఉద్యోగాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈరోజు తన మొదటి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.
07 Jan 2024
లోక్‌సభLok Sabha polls: ఆ రాష్ట్రం నుంచే ప్రధాని మోదీ లోక్‌సభ ఎన్నికల ప్రచారం షురూ
సార్వత్రిక ఎన్నికలపై జాతీయ స్థాయిలోని ప్రధాన పార్టీలు దృష్టిసారించాయి.
03 Jan 2024
ఇండియాPregnancy Scam : గర్భవతిని చేస్తే రూ.13 లక్షలు.. ఎక్కడంటే?
మహిళను గర్భవతిని చేస్తే డబ్బులు ఇస్తారంట? లక్షో రెండో లక్షలు కాదు? ఏకంగా రూ. 13 లక్షలు ఇస్తున్నారంట.
29 Dec 2023
భారతదేశంVideo: Plane gets stuck under bridge: బీహార్‌లో వంతెన కింద ఇరుక్కుపోయిన విమానం
బిహార్‌లోని మోతిహారిలో ట్రక్కు ట్రైలర్‌పై తరలిస్తున్న విమానం భాగం వంతెన కింద ఇరుక్కుపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
24 Dec 2023
తమిళనాడుహిందీ మాట్లాడేవారు తమిళనాడులో టాయిలెట్లు కడుగుతున్నారు: ఎంపీ సంచలన కామెంట్స్
ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) ఎంపీ దయానిధి మారన్ సంచలన కామెంట్స్ చేశారు.
19 Dec 2023
హత్యBihar: పూజారి హత్య కేసులో ట్విస్ట్.. బలవంతంగా సెక్స్ చేస్తున్నాడని ప్రియురాలే..
బిహార్‌లోని గోపాల్‌గంజ్‌లో గతవారం జరిగిన శివాలయ పూజారి మనోజ్ సాహ్ హత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసు వివరాలను పోలీసులు వెల్లడించారు.
17 Dec 2023
హత్యBihar: పూజారి దారుణ హత్య.. కళ్ళు బయటకు తీసి, జననాంగాలను..
బిహార్‌లోని గోపాల్‌గంజ్‌లో పూజారిని దారుణంగా హత్య చేసారు. ఈ హత్యాకాండపై స్థానిక ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి, దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.
15 Dec 2023
భారతదేశంPatna: పాట్నాలోని కోర్టు కాంప్లెక్స్‌లో హత్యా నిందితుడిని కాల్చిచంపిన దుండగులు
పాట్నాలోని కోర్టు కాంప్లెక్స్‌లో శుక్రవారం అండర్ ట్రయల్ ఖైదీని ఇద్దరు వ్యక్తులు కాల్చి చంపారు.నిందితులిద్దరినీ అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
12 Dec 2023
ఇండియాPregnant: కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న మూడోసారి గర్బం దాల్చిన మహిళ.. వైద్యుడిపై చర్యలు!
ఓ మహిళ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నా మూడో సారి గర్భం దాల్చింది.
29 Nov 2023
భారతదేశంబీహార్: ఇద్దరు మైనర్లపై లైంగిక దాడి.. స్కూల్ క్యాబ్ డ్రైవర్ అరెస్ట్
బిహార్‌లోని బెగుసరాయ్ జిల్లాలో మంగళవారం ఇద్దరు ఐదేళ్ల బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలపై పాఠశాల క్యాబ్ డ్రైవర్‌ను అరెస్టు చేసినట్లు వార్తా సంస్థ IANS నివేదించింది.
15 Nov 2023
సూరత్Surat: స్కెప్టిక్ ట్యాంక్‌లో ఊపిరాడక బీహార్‌కు చెందిన నలుగురు కార్మికులు మృతి
సూరత్‌లోని ఒక గ్రామంలో సెప్టిక్ ట్యాంక్ లోపల పనిచేస్తుండగా బిహార్‌కు చెందిన నలుగురు వలస కూలీలు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారని పోలీసులు బుధవారం తెలిపారు.
14 Nov 2023
భారతదేశంSand Mafia : ఇసుక మాఫియా అరాచకం-పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ పై దాడి-మృతి
బిహార్ లోని జాముయి జిల్లాలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌లో పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్‌ను కొట్టి చంపారు.
09 Nov 2023
నితీష్ కుమార్Bihar: ఓబీసీ కోటాను 65 శాతానికి పెంచే బిల్లును ఆమోదించిన బీహార్ అసెంబ్లీ
బిహార్ లోని ప్రభుత్వ ఉద్యోగాలు,విద్యా సంస్థల్లో రిజర్వేషన్ల పెంపుదల కోరుతూ రూపొందించిన రిజర్వేషన్ సవరణ బిల్లు ఈరోజు రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదం పొందింది.
07 Nov 2023
భారతదేశంBihar Caste Survey: సర్వే విడుదల తర్వాత 50% పరిమితి నుండి 65% కుల కోటాను ప్రతిపాదించిన నితీష్ కుమార్
బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మంగళవారం రాష్ట్రంలో కుల రిజర్వేషన్లను 65%కి పొడిగించాలని ప్రతిపాదించారు.
07 Nov 2023
భారతదేశంBihar Caste Survey: బిహార్ కుల గణన లెక్కలు అసెంబ్లీకి తెలిపిన నితీష్ కుమార్
బిహార్ కులాల సర్వే ప్రకారం, రాష్ట్రంలోని 34.1% కుటుంబాలు, నెలకు రూ. 6,000 కంటే తక్కువ సంపాదిస్తున్నారని నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం మంగళవారం అసెంబ్లీకి తెలిపింది.
07 Nov 2023
భారతదేశంBihar : బిహార్ అసెంబ్లీని ముట్టడించిన అంగన్‌వాడీలు .. నీటి ఫిరంగులను ప్రయోగించిన పోలీసులు
బిహార్ అసెంబ్లీ ముంగిట ఆ రాష్ట్ర అంగన్‌వాడీలు మంగళవారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఏకంగా విధాన సభ ముందే నిరసనకు దిగారు.
29 Oct 2023
కాంగ్రెస్Bihar Congress: కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంట్లో యువకుడి మృతదేహం.. మేనల్లుడిపై అనుమానం
బిహార్‌లోని నవాడా జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యే నీతూ సింగ్ ఇంట్లో శనివారం 24 ఏళ్ల యువకుడి మృతదేహం కలకలం రేపుతోంది.
15 Oct 2023
నితీష్ కుమార్Nitish Kumar : దేశానికి నితీష్ రెండో గాంధీ.. పట్నాలో వెలిసిన పోస్టర్లు
బిహార్‌లో సీఎం నితీష్ కుమార్ పేరిట పోస్టర్లు వెలిశాయి. ఆయనే దేశానికి రెండో గాంధీ అంటూ పట్నాలో ఆదివారం పోస్టర్లు కనిపించాయి.
12 Oct 2023
రైలు ప్రమాదంTrain Accident: బీహార్‌లో పట్టాలు తప్పిన నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్.. నలుగురు మృతి, 70 మందికి పైగా గాయాలు
బిహార్ లోని బక్సర్ జిల్లాలోని రఘునాథ్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం సాయంత్రం నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో నలుగురు వ్యక్తులు మరణించగా, 70 మంది గాయపడినట్లు వార్తా సంస్థ PTI నివేదించింది.
06 Oct 2023
సుప్రీంకోర్టుబిహార్ కులగణనపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. ప్రభుత్వ విధానపర నిర్ణయాలను అడ్డుకోలేమని తీర్పు
బిహార్ కులగణనపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలను అడ్డుకోలేమని వెల్లడించింది.
03 Oct 2023
నితీష్ కుమార్బిహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం: జ్యుడీషియల్ సర్వీసుల్లో 10శాతం EWS రిజర్వేషన్
బిహార్ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. నితీష్ కుమార్ ప్రభుత్వం తమ రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల వారికి గుడ్ న్యూస్ చెప్పింది.
03 Oct 2023
నితీష్ కుమార్బిహార్: నితీష్ ఆధ్వర్యంలో నేడు అఖిలపక్ష సమావేశం.. కుల గణన ఫలితాలపై చర్చ
కుల గణన సర్వే ఫలితాలను ప్రకటించిన బిహార్ ప్రభుత్వం చరిత్ర సృష్టించింది.
02 Oct 2023
నితీష్ కుమార్బిహార్ కుల గణన ఫలితాలు విడుదల.. ఓబీసీల జనాభా 63%.. రాష్ట్రంలో యాదవులే టాప్
కుల ఆధారిత సర్వే ఫలితాలను విడుదల చేసిన మొదటి రాష్ట్రంగా బిహార్ అవతరించింది.
27 Sep 2023
లోక్ జనశక్తి పార్టీ/ ఎల్జేపీబిహార్: ఎల్‌జేపీ నేతను కాల్చి చంపిన దుండగులు
బిహార్‌లోని గయాలో లోక్ జనశక్తి పార్టీ(ఎల్‌జేపీ) నాయకుడు అన్వర్ ఖాన్‌ను పట్టపగలు దుండగులు కాల్చి చంపారు. ఆ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
25 Sep 2023
అత్యాచారంబీహార్లో ఘోరం.. వడ్డీ కోసం మహిళను వివస్త్రను చేసి మూత్రం తాగించిన దుండగులు
బీహార్‌లో ఘోర అమానుష ఘటన చోటు చేసుకుంది. పాట్నా జిల్లా మొశింపుర్ గ్రామంలో ఖుర్సుపూర్ ఠాణా పరిధిలో ఓ మహిళకు మూత్రం తాగించారు.
24 Sep 2023
నరేంద్ర మోదీ9 Vande Bharat trains launched: తొమ్మిది వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 9 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు.
16 Sep 2023
అమిత్ షానితీష్,లాలూ పొత్తు చమురు నీరు వంటిదే, ఎక్కువ కాలం ఉండదు : అమిత్ షా
బీహర్‌లో కేంద్రహోం మంత్రి అమిత్ షా శనివారం పర్యటించారు.
15 Sep 2023
రాష్ట్రీయ జనతా దళ్/ఆర్జేడీ'రామచరితమానస్'ను పొటాషియం సైనైడ్ తో పోల్చిన బిహార్ మంత్రి
బిహార్ విద్యాశాఖ మంత్రి, ఆర్జేడీ నేత చంద్రశేఖర్ వ్యాఖ్యలు మరోసారి వివాదాస్పదమయ్యాయి.
14 Sep 2023
భారతదేశంబిహార్: ముజఫర్‌పూర్‌లో 30 మంది పిల్లలతో వెళ్తున్న పడవ బోల్తా
బిహార్ లోని ముజఫర్‌పూర్ జిల్లా బాగ్మతి నదిలో గురువారం 30 మంది పిల్లలతో వెళ్తున్న పడవ బోల్తా పడింది.
01 Sep 2023
భారతదేశంబిహార్లో దారుణం.. ఆస్పత్రిలో రోగిపై తుపాకీ కాల్పులు
బిహార్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. ఆస్పత్రిలోకి చొరబడిన ఓ ఆగంతకుడు రోగిపై ఘోరంగా కాల్పులు జరిపిన ఘటన ఆర్రాహ్ పట్టణంలో జరిగింది.
29 Aug 2023
సుప్రీంకోర్టు'అయ్యో తప్పు జరిగింది'.. బిహార్‌లో కులగణన సర్వేపై అఫిడవిట్‌ను ఉపసంహరించుకున్న కేంద్రం
బిహార్ ప్రభుత్వం నిర్వహించిన కుల గణన సర్వేపై సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌ను కేంద్రం ఉపసంహరించుకుంది.
07 Aug 2023
సుప్రీంకోర్టుబిహార్లో కులగణనను ఆపేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
బిహార్ ప్రభుత్వం చేపట్టిన కులగణనను నిలిపివేయడానికి సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది.
01 Aug 2023
పాట్నబిహార్లో కుల గణనకు పాట్నా హైకోర్టు గ్రీన్ సిగ్నల్
బిహార్‌లో రాష్ట్ర ప్రభుత్వం కుల గణనను నిర్వహించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను పాట్నా హైకోర్టు మంగళవారం కొట్టివేసింది.
31 Jul 2023
లాలూ ప్రసాద్ యాదవ్Land-for-jobs scam: లాలూతో పాటు కుటుంబ సభ్యుల రూ.6 కోట్ల ఆస్తులు జప్తు
ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కామ్ కేసులో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య, బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి, కుమారుడు తేజస్వీ యాదవ్‌లకు చెందిన 6 కోట్ల విలువైల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం జప్తు చేసింది.
30 Jul 2023
కేరళKerala: 5ఏళ్ల బాలికను కిడ్నాప్; అత్యాచారం చేసి ఆపై హత్య
కేరళలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. బిహార్‌కు చెందిన వలస కార్మికుడి 5ఏళ్ల కుతురిని ఓ దుండగుడు కిడ్నాప్ చేశాడు. ఆ తర్వాత చిన్నారిపై అత్యాచారం చేసి, గొంతుకోసం చంపేసినట్లు పోలీసులు తెలిపారు.