కాంగ్రెస్: వార్తలు
Congress Manifesto 2024: కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల .. 5 న్యాయ్ లో భాగంగా 25 హామీలు!
న్యూఢిల్లీలోని AICC ప్రధాన కార్యాలయంలో 2024 లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ తన మేనిఫెస్టో ''న్యాయ్‌పత్ర' ను శుక్రవారం విడుదల చేసింది.
Gourav Vallabh: కాంగ్రెస్ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ రాజీనామా
లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కి గౌరవ్ వల్లభ్ భారీ షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ పార్టీ అన్ని పదవులకు రాజీనామా చేశారు.
LS polls: కడప నుంచి వైఎస్ షర్మిల.. 17మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్
2024 లోక్‌సభ ఎన్నికలకు 17 మంది అభ్యర్థులతో కూడిన మరో జాబితాను కాంగ్రెస్ పార్టీ మంగళవారం విడుదల చేసింది.
Chidambaram:కచ్చతీవు వివాదం.. విదేశాంగ మంత్రిపై చిదంబరం తీవ్ర విమర్శలు
కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు అప్పగించారంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ ఎక్స్ వేదికగా కాంగ్రెస్, డీఎంకేలను విమర్శించడంపై మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం మండిపడ్డారు.
Congress: కాంగ్రెస్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట.. తదుపరి విచారణను జూలై 24వ తేదీకి వాయిదా
సుప్రీంకోర్టు నుంచి కాంగ్రెస్‌కు ఊరట లభించింది. ప్రస్తుతం రూ.3500 కోట్ల డిమాండ్ నోటీసుపై జూలై 24వ తేదీ వరకు ఎలాంటి చర్యలు తీసుకోబోమని ఆదాయపన్ను శాఖ సుప్రీంకోర్టులో తెలిపింది.
Congress: కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి, కావ్య
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి,ఆయన కుమార్తె డాక్టర్ కావ్య ఆదివారం ఇక్కడ ముఖ్యమంత్రి,టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి,ఏఐసీసీ ఇంచార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.
Telangana: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మరో సంచలనం చోటు చేసుకుంది. జిహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరారు.
Telangana: ఆదిలాబాద్ లో బిఆర్ఎస్ కు షాక్ .. హస్తం గూటికి మాజీ ఎమ్మెల్సీ
ఆదిలాబాద్ లో బిఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. ఎఐసీసీ ఇంచార్జ్ దీప్ దాస్ మున్షీ సమక్షంలో మాజీ ఎమ్యెల్సీ పురాణం సతీష్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Rahul Gandhi: కాంగ్రెస్ 50% ప్రభుత్వ ఉద్యోగాలను మహిళలకు రిజర్వ్ చేస్తుంది : రాహుల్ గాంధీ
లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని రాజకీయ పార్టీలు వాగ్ధానాల వర్షం కురిపించడం ప్రారంభించాయి.
Supriya Shrinate: కంగనా రనౌత్ పై వివాస్పద వ్యాఖ్యలు.. ఎంపీ టికెట్ కోల్పోయిన సుప్రియ శ్రీనేత్
కంగనా రనౌత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సుప్రియా శ్రీనత్ కు కాంగ్రెస్ అధిష్ఠానం ఎంపీ టికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది.
Punjab: పంజాబ్ కాంగ్రెస్‌కు గట్టి దెబ్బ.. బీజేపీలో చేరిన రవ్‌నీత్ సింగ్ బిట్టు
లోక్‌సభ ఎన్నికలకు ముందు పంజాబ్ కాంగ్రెస్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
Varun Gandhi: వరుణ్ గాంధీకి టికెట్ నిరాకరించిన బీజేపీ.. కాంగ్రెస్ ఆఫర్..
బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల 5వ జాబితాలో వరుణ్ గాంధీని తప్పించింది.
Kangana Ranaut: కంగనాపై కాంగ్రెస్ మహిళా నేత అసభ్యకరమైన పోస్ట్.. మండిపడుతున్న బీజేపీ
హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి, నటి కంగనా రనౌత్‌పై కాంగ్రెస్ మహిళా నేత సుప్రియా శ్రీనెత్ చేసిన పోస్టు తీవ్ర దుమారం రేపుతోంది.
Lok Sabha Elections 2024: కాంగ్రెస్ ఆరో జాబితా విడుదల.. రంగంలోకి రాబర్ట్ బ్రూస్, ప్రహ్లాద్ గుంజాల్
2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తన ఆరో జాబితాను విడుదల చేసింది.
Congress: కాంగ్రెస్ 4వ జాబితా విడుదల.. అమేథీ-రాయ్‌బరేలీ స్థానాలపై ఉత్కంఠ
ఉత్తర్‌ప్రదేశ్‌లోని 9 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించిన కాంగ్రెస్ శనివారం లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల నాల్గవ జాబితాను విడుదల చేసింది.
BRS Party: దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయండి.. స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు
కాంగ్రెస్‌లోకి మారిన ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి నేతృత్వంలోని బీఆర్‌ఎస్ నేతలు సోమవారం తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను కలిశారు.
Congress candidates list: కాంగ్రెస్ రెండో జాబితా.. లిస్ట్ లో ప్రముఖులు
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను కాంగ్రెస్ పార్టీ మంగళవారం విడుదల చేసింది.
Rahul Kaswan: లోక్‌సభ ఎన్నికల వేళ.. కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ ఎంపీ
రాజస్థాన్‌లో బీజేపీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన చురు లోక్‌సభ ఎంపీ రాహుల్ కశ్వాన్ బీజేపీని వీడారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
Congress Lok Sabha Candidate List: 39మంది లోక్‌సభ అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్.. వయనాడ్ నుంచి రాహుల్
2024 లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ తన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది.
Congress: ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్
రానున్న లోక్‌సభ ఎన్నికలకు 36 మంది అభ్యర్థులతో తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
Congress: నేడు కాంగ్రెస్ తొలి జాబితా .. గాంధీల సీట్లపై ఉత్కంఠ
కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో 10 రాష్ట్రాల్లోని 60 లోక్‌సభ స్థానాలపై చర్చించగా.. వీటిలో 40 స్థానాలపై ఏకాభిప్రాయం కుదిరింది.
Indiramma housing scheme: మార్చి 11న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన మరో హామీని నెరవేర్చేందుకు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది.
Maharashtra: 'ఇండియా' కూటమి పొత్తు ఖారారు.. 18స్థానాల్లో కాంగ్రెస్ పోటీ
మహారాష్ట్రలో కూడా 'ఇండియా' కూటమి మధ్య సీట్ల పంపకంపై ఏకాభిప్రాయం కుదిరింది.
Himachal crisis: మంత్రి విక్రమాదిత్య సింగ్ రాజీనామా.. హిమాచల్‌లో ముదురుతున్న సంక్షోభం
హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుర్కొంటున్న సంక్షోభం మరింత ముదురుతోంది.
Himachal crisis: సంక్షోభంలో హిమాచల్ సర్కార్.. అవిశ్వాస తీర్మానానికి బీజేపీ సన్నద్ధం.. రంగంలోకి డీకే శివకుమార్
హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం చిక్కుల్లో పడింది.
Rajya Sabha Polls: యూపీ, హిమాచల్‌లో క్రాస్ ఓటింగ్ భయాలు.. ఉత్కంఠభరితంగా రాజ్యసభ పోలింగ్
క్రాస్ ఓటింగ్ ఆందోళనల మధ్య మంగళవారం మూడు రాష్ట్రాల్లోని 15 రాజ్యసభ స్థానాలకు మంగళవారం పోలింగ్ జరిగింది.
Geeta Koda: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన ఏకైక ఎంపీ
లోక్‌సభ ఎన్నికల వేళ జార్ఖండ్‌లో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
Nitasha Kaul: భారత్‌కు వచ్చిన బ్రిటన్ ప్రొఫెసర్.. అనుమతి లేదంటూ తిప్పి పంపేసిన ఇమ్మిగ్రేషన్ అధికారులు
బ్రిటన్‌లోని భారతీయ సంతతికి చెందిన ఓ మహిళా ప్రొఫెసర్‌ను.. అనుమతి లేదంటూ ఇమ్మిగ్రేషన్ అధికారులు బెంగళూరు విమానాశ్రయం నుంచి లండన్‌కు తిప్పి పంపారు.
Congress: కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజా వెంకటప్ప కన్నుమూత
కాంగ్రెస్ పార్టీలో విషాధం చోటుచేసుకుంది. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజా వెంకటప్ప నాయక్ (67) గుండెపోటుతో కన్నుమూశారు.
Lok Sabha Elections: 5 రాష్ట్రాల్లో ఆప్- కాంగ్రెస్ కుదిరిన పొత్తు
రాబోయే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో 5 రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ మధ్య పొత్తు కుదిరింది.
Adhir Ranjan Chowdhury: కాంగ్రెస్ కు మరో షాక్.. బీజేపీలోకి అధీర్ రంజన్?
కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి పార్టీని వీడి బీజేపీలోకి మారే అవకాశం ఉందని టీవీ భరతవర్ష్ వర్గాలు తెలిపాయి.
కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీల మధ్య పొత్తు కుదరనట్టేనా?
లోక్‌సభ ఎన్నికలకు ముందు విపక్ష కూటమి భారత్‌కు మరో పెద్ద ఎదురుదెబ్బ తగలనుంది.
TSPSC: గ్రూప్ 1 నోటిఫికేషన్‌ను రద్దు చేసిన టీఎస్‌పీఎస్పీ
503 ఖాళీల భర్తీ కోసం మార్చి 26, 2022న విడుదల చేసిన గ్రూప్ 1 నోటిఫికేషన్‌ను సోమవారం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) రద్దు చేసింది.
UP: యూపీలో కాంగ్రెస్‌కు 15 సీట్లు ఇవ్వడానికి అఖిలేష్ సిద్ధం!
2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా 28 ప్రతిపక్ష పార్టీలతో 'ఇండియా' కూటమి ఏర్పడింది.
Congress: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. బీజేపీలోకి మాజీ సీఎం, అతని కుమారుడు!
లోక్‌సభ ఎన్నికలకు వేళ.. కాంగ్రెస్ పార్టీని వీడే సీనియర్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అయితే ఇప్పుడు మధ్యప్రదేశ్(Madhya Pradesh)లో పార్టీకి బిగ్ షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Congress: కాంగ్రెస్ కు ఉపశమనం.."స్తంభింపజేసిన" బ్యాంక్ ఖాతాల పునరుద్ధరణ
లోక్‌సభ ఎన్నికల ముందు యూత్ కాంగ్రెస్ సహా పార్టీ బ్యాంకు ఖాతాలను ఆదాయపు పన్ను శాఖ స్తంభింపజేసిందని కాంగ్రెస్ ఈరోజు ప్రకటించింది.
Congress: కాంగ్రెస్ పార్టీ కి ఊహించని షాక్.. పార్టీకి చెందిన బ్యాంకు అకౌంట్లను ఫ్రీజ్ చేసిన ఐటీ శాఖ
లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన బ్యాంకు అకౌంట్లను ఐటీ శాఖ ఫ్రీజ్ చేసినట్లు ట్రజరర్ అజయ్ మాకెన్ వెల్లడించారు.
Congress: తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్
ఫిబ్రవరి 27న జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్ నుంచి ఆరుగురు అభ్యర్థులను కాంగ్రెస్ బుధవారం ప్రకటించింది.
Sonia Gandhi: రాజస్థాన్ నుంచి రాజ్యసభకు సోనియా గాంధీ నామినేషన్
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ బుధవారం జైపూర్‌లో రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు.
Vibhakar Shastri: కాంగ్రెస్ పార్టీకి షాక్.. మాజీ ప్రధాని మనవడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా
2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది.