కాంగ్రెస్: వార్తలు
Congress: రైతుబంధు నిధులను దారి మళ్లించకుండా చర్యలు తీసుకోండి: ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
పోలింగ్ తర్వాత 6,000 కోట్ల రైతుబంధు నిధులను తమకు అనుకూలమైన కాంట్రాక్టర్లకు మళ్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది.
Congress: తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థులను కేసీఆర్ ట్రాప్ చేస్తున్నారు: డీకే శివకుమార్
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను భారత రాష్ట్ర సమితి అధినేత, సీఎం కేసీఆర్ సంప్రదిస్తున్నట్లు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆరోపించారు.
Telangana Polls: తెలంగాణలో ఈ 10 అసెంబ్లీ స్థానాల ఫలితాలపైనే అందరి దృష్టి
తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 30న పోలింగ్ జరిగింది. డిసెంబర్ 3న ఫలితాలు రాబోతున్నాయి. అయితే తెలంగాణ వ్యాప్తంగా 10 నియోజవర్గాలపై మాత్రం తీవ్రమైన చర్చ నడుస్తోంది. అవెంటో ఒకసారి పరిశీలిద్దాం.
Telangana Exit Polls: ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఏకపక్షం.. కాంగ్రెస్ తర్వాతే ఎవరైనా
తెలంగాణలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. దీంతో ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. రాష్ట్రంలో ఏర్పడబోయే ప్రభుత్వం, దానికి సంబంధించిన పార్టీ గురించి అంచనాలు వెలువడ్డాయి.
Sonia gandhi: 'మార్పు కోసం కాంగ్రెస్‌కు ఓటేయండి: తెలంగాణ ప్రజలకు సోనియా సందేశం
నవంబర్ 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని సోనియా గాంధీ తెలంగాణ ప్రజలను కోరారు.
Congress: నేడు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక ప్రచారం షెడ్యూల్ ఇదే
తెలంగాణ ఎన్నికల ప్రచారానికి నేడు తెరపడనుంది. ఆఖరిరోజు ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు కాంగ్రెస్(Congress) ప్రయత్నిస్తోంది.
Election Commission: తెలంగాణలో ఎన్నికల ప్రకటనలు.. కర్ణాటకకు ఎన్నికల సంఘం నోటీసు
కర్ణాటక ప్రభుత్వానికి ఈసీ షాక్ ఇచ్చింది. కర్ణాటక ప్రభుత్వం సాధించిన విజయాలను తెలంగాణ వార్తాపత్రికలలో ప్రచారం చేసినందుకు గాను కర్ణాటక ప్రభుత్వానికి భారత ఎన్నికల సంఘం సోమవారం నోటీసులు పంపింది.
Congress: నేడు తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేతల ప్రచారం షెడ్యూల్ ఇదే
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ దూసుకుపోతోంది. ప్రియాంక గాంధీ సహా పార్టీ అగ్రనేతలు కొన్నిరోజులుగా తెలంగాణ ప్రచారంలో భాగమవుతున్నారు.
Mahadev App Case: మహాదేవ్ యాప్ కేసులో భూపేష్ బఘేల్‌కు భారీ ఊరట
మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్‌కు భారీ ఊరట లభించింది.
CM KCR: రెచ్చగొట్టే వ్యాఖ్యలపై.. కేసీఆర్‌కు ఈసీ నోటీసులు జారీ
అక్టోబరు 30న బాన్సువాడలో జరిగిన సభలో కాంగ్రెస్‌పై చేసిన వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్‌కు ఈసీ నోటీసులు జారీ చేసింది.
Alampur : అలంపూర్ లో బీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ లో చేరిన ఎమ్యెల్యే
జోగులాంబ గద్వాల జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కి షాక్ తగిలింది. ప్రస్తుత అలంపూర్ ఎమ్యెల్యే అబ్రహం గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ గూటికి చేరారు.
Konda Surekha: క్యా సీన్ హై.. బీఆర్ఎస్ ఆఫీస్‌కు వెళ్లి కాంగ్రెస్‌కు ఓటు వేయాలని కోరిన కొండా సురేఖ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
Madhya Pradesh: బీజేపీకి ఓటు వేయని వారికి తాగునీరు బంద్: మధ్యప్రదేశ్ మంత్రి
మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 17న ముగిసింది. రాష్ట్రంలో పోలింగ్ జరిగిన రెండు రోజుల తర్వాత అశోక్‌నగర్ జిల్లాలో వెలువడిన కథనాలు సంచలనంగా మారాయి.
Telangana Elections: తెలంగాణ ఎమ్మెల్యే అభ్యర్థులపై భారీగా క్రిమినల్ కేసులు.. నేరచరిత్రలో ఏ పార్టీ టాప్?
నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో, ప్రధాన రాజకీయ పార్టీల తరఫున బరిలోకి దిగిన అభ్యర్థుల్లో ఎక్కువ మంది క్రిమినల్ కేసుల్లో ఉన్నారని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్‌జీజీ) వెల్లడించింది.
Divyavani: కాంగ్రెస్‌లో చేరిన ప్రముఖ నటి దివ్యవాణి
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) మాజీ నాయకురాలు, ప్రముఖ నటి దివ్యవాణి (Divyavani) బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Congress: కాంగ్రెస్ మేనిఫెస్టో.. అధికారంలోకి రాగానే కుల గణన, 4లక్షల ఉద్యోగాల భర్తీ
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ తన మేనిఫెస్టోను విడుదల చేసింది.
Vijayashanti: కాంగ్రెస్‌లో విజయశాంతికి చీఫ్ కోఆర్డినేటర్‌గా కీలక బాధ్యతలు
విజయశాంతి బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్‌లో విజయశాంతికి కీలక పదవి దక్కింది.
Vijaya Shanthi : సొంతింటికి వచ్చేసిన విజయశాంతి.. ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ తీర్థం
టాలీవుడ్ సినీస్టార్, సీనియర్ నేత విజయశాంతి కాంగ్రెస్ గూటికి వచ్చేశారు. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో హస్తం కండువా కప్పుకున్నారు.
CONGRESS: మరోసారి తెలంగాణ కాంగ్రెస్ వరాల జల్లు.. అధికారమే లక్ష్యంగా 'అభయహస్తం'
తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ వరాల జల్లు కురిపిస్తోంది.
Congress : 'కేసీఆర్ పాలనపై చిదంబరం కీలక వ్యాఖ్యలు.. అవన్నీ తెలంగాణలోనే ఎక్కువట'
తెలంగాణ రాజకీయాలపై కాంగ్రెస్ జాతీయ నేత, మాజీ కేంద్ర మంత్రి చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ వల్లే తెలంగాణ వచ్చిందన్నారు.
Telagana Elections 2023 : మిర్యాలగూడలో ద్విముఖ పోరు.. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లో పైచేయి ఎవరిది?
మిర్యాలగూడ.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కీలకమైన నియోజకవర్గం. ఈ అసెంబ్లీ ఎన్నిక్లలో మిర్యాలగూడలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ద్విముఖ పోరు నెలకొంది.
Rajasthan: షాకింగ్ న్యూస్.. కాంగ్రెస్ అభ్యర్థి కన్నుమూత.. పోలింగ్ వాయిదా
కొన్నిరోజుల్లో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్‌కు షాక్ తగిలింది. రాజస్థాన్‌లోని కరణ్‌పూర్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్ సింగ్ కున్నార్ కన్నుమూశారు.
Madhu yashki Goud: మధుయాష్కీ ఇంట్లో పోలీసుల సోదాలు.. ఎల్‌బీ నగర్‌లో ఉద్రిక్తత
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రచారం ఊపందుకుంది. ప్రచారంలో అభ్యర్థులు డబ్బులు పంచుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Guvvala Balaraju: 'ప్రాణం ఉన్నంత వరకు ప్రజల కోసమే'.. ఆస్పత్రి నుంచి గువ్వల బాలరాజు డిశ్చార్జ్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నేపథ్యంలో పలు నియోజకవర్గాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
Palvai Sravanthi: కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిన పాల్వాయి స్రవంతి
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు పాల్వాయి స్రవంతి ఆదివారం బీఆర్ఎస్‌లో చేరారు.
Vijayashanti: కాంగ్రెస్‌లోకి విజయశాంతి.. రేపు చేరిక
బీజేపీ నాయకురాలు విజయశాంతి కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఆమె కొంతకాలంగా బీజేపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
Palvai Sravanti: మునుగోడులో కాంగ్రెస్‌కు షాక్.. పాల్వాయి స్రవంతి రాజీనామా
మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, ఏఐసీసీ సభ్యురాలు పాల్వాయి స్రవంతి శనివారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆమె బీఆర్‌ఎస్‌లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Hyderabad : ఇబ్రహీంపట్నంలో హై-టెన్షన్.. రాళ్లు రువ్వుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు
హైదరాబాద్ శివారు నియోజకవర్గం ఇబ్రహీంపట్నంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అధికార బీఆర్‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు పరస్పరం ఎదురుపడటంతో రాజకీయంగా భగ్గుమన్నారు.
#teenmarmallanna : కాంగ్రెస్ గూటికి చేరిన తీన్మార్ మల్లన్న.. ఠాక్రే సమక్షంలో కండువా కప్పుకున్న జర్నలిస్ట్
తెలంగాణలో ప్రముఖ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్s తీర్థం పుచ్చుకున్నారు.
CIC : సీఐసీ ఎంపికలో నన్ను గాలికి విసిరేశారు.. రాష్ట్రపతికి అధిర్ రంజన్ లేఖ
భారత ప్రధాన సమాచార కమిషనర్ హీరాలాల్ సమారియా ఎంపికపై కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు.
Chhattisgarh Congress Manifesto: రైతులకు రుణమాఫీ, ఉచిత విద్యుత్.. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలివే
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌కు సంబంధించిన మేనిఫెస్టోను ఆదివారం కాంగ్రెస్ విడుదల చేసింది.
Alliances in Telangana election: తెలంగాణ ఎన్నికలలో మిత్రులు ఎవరు? శత్రువులు ఎవరు? ఏ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుంది?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలు మెజార్టీ సీట్లలో అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతున్నాయి. నామినేషన్లు కూడా ప్రారంభమైన నేపథ్యంలో పొత్తులు కూడా దాదాపు ఖరారయ్యాయి.
Rahul Gandhi : మేడిగడ్డను పరిశీలించిన రాహుల్‌గాంధీ.. బీఆర్ఎస్‌కు ప్రాజెక్టు ఏటీఎంలా మారిందని ఆవేదన
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలోని మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు. ఈ మేరకు ఏరియల్ సర్వే నిర్వహించారు.
VivekVenkataswamy: బీజేపీకి దెబ్బ మీద దెబ్బ.. కమలం పార్టీకి వివేక్ రాజీనామా
తెలంగాణలో బీజేపీ దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు.
బీఆర్ఎస్‌లో చేరిన నాగం జనార్దన్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి.. ఆహ్వానించిన కేసీఆర్
ఇటీవల కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి, పి.జనార్దన్ రెడ్డి తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి మంగళవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
నేడు తెలంగాణకు ప్రియాంక గాంధీ.. రేపు రాహల్ రాక.. ఊపందుకున్న కాంగ్రెస్ ప్రచారం
తెలంగాణలో దసరా తర్వాత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు స్పీడు పెంచాయి.
SAS Survey: తెలంగాణలో సీట్లు తగ్గినా.. మూడోసారి బీఆర్ఎస్‌దే విజయం.. 'ఆత్మ సాక్షి' సర్వే వెల్లడి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపై ప్రధాన రాజకీయ పార్టీలు ధీమాగా ఉన్నాయి. ఇప్పటికే మెజార్టీ సీట్లలో అభ్యర్థులను ప్రకటించి.. వచ్చే ఎన్నికల్లో గెలుపు తమదంటే, తమదనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
Congress Crowdfunding: 2024 సార్వత్రిక ఎన్నికల నిధులకోసం 'క్రౌడ్ ఫండింగ్'పై కాంగ్రెస్ ఫోకస్
2024 సార్వత్రిక ఎన్నికల ముగింట కాంగ్రెస్ పార్టీ అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఆ సవాళ్లలో నగదు కొరత ప్రధాన సమస్యల్లో ఒకటి.
Bihar Congress: కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంట్లో యువకుడి మృతదేహం.. మేనల్లుడిపై అనుమానం
బిహార్‌లోని నవాడా జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యే నీతూ సింగ్ ఇంట్లో శనివారం 24 ఏళ్ల యువకుడి మృతదేహం కలకలం రేపుతోంది.
Priyanka Gandhi: గత మూడేళ్లలో బీజేపీ ప్రభుత్వం కేవలం 21 ఉద్యోగాలే ఇచ్చింది: ప్రియాంక గాంధీ
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌పై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా శనివారం విమర్శలు గుప్పించారు. దామోహ్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రియాంక గాంధీ మాట్లాడారు.