కాంగ్రెస్: వార్తలు
Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage)ని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్, సీపీఐ, ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పరిశీలించారు.
Rahul Gandhi: ఎంఎస్‌పీకి చట్టబద్ధత కల్పిస్తాం: రైతులకు మద్దతు తెలిపిన రాహుల్ గాంధీ
పంటలకు కనీస మద్దతు ధర( MSP) ప్రకటించాలని, ఇతర డిమాండ్లను నెరవేర్చాలని మంగళవారం రైతులు చేస్తున్న ఆందోళనలతో దిల్లీ సరిహద్దులు రణరంగంగా మారాయి.
AAP: అర్హత లేకుండా దిల్లీలో కాంగ్రెస్‌కు ఒక సీటు ఇస్తాం: ఆప్ సంచలన కామెంట్స్
Lok Sabha Election: ప్రతిపక్ష 'ఇండియా' కూటమికి ఆప్ మరో షాకిచ్చింది.
Medigadda tour: మేడిగడ్డకు సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీని సందర్శించేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్, సీపీఐ, ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బయలుదేరారు.
Ashok Chavan: నేడు బీజేపీలో చేరనున్న మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ (Ashok Chavan) మంగళవారం బీజేపీలో చేరనున్నారు.
Punjab: పంజాబ్‌లో అకాలీదళ్, బీజేపీ పొత్తు చర్చలు విఫలం
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పార్టీని విస్తరించేందుకు బీజేపీ నిరంతరం ప్రయత్నాలు చేస్తోంది.
Arvind Kejriwal: పంజాబ్‌లోని అన్ని లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తాం: అరవింద్ కేజ్రీవాల్ ప్రకటన
ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఇండియా కూటమికి షాకిచ్చారు. రానున్న 15రోజుల్లో పంజాబ్‌లోని మొత్తం 13లోక్‌సభ స్థానాలు, చండీగఢ్‌లోని ఒక లోక్‌సభ స్థానాల్లో ఆప్ అభ్యర్థులను ప్రకటిస్తామని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
PM Modi: రాజ్యసభ వేదికగా 'మోదీ 3.0'కు రోడ్ మ్యాప్.. ప్రధాని ప్రసంగంలో హైలెట్స్ ఇవే
PM Modi Rajya Sabha speech: రాజ్యసభలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు.
PM Modi: 'జవహర్‌లాల్ నెహ్రూ రిజర్వేషన్లకు వ్యతిరేకం'.. రాజ్యసభలో కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన మోదీ
రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చకు సమాధానమిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు.
Karnataka Congress: కేంద్రానికి వ్యతిరేకంగా దిల్లీలో 135 మంది కర్ణాటక ఎమ్మెల్యేల ఆందోళన
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి వ్యతిరేకంగా దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బుధవారం నిరసనకు దిగింది.
Venkatesh Netha: బిగ్ బ్రేకింగ్.. కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎంపీ
BRS MP Venkatesh Netha: లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి.
AP Congress: పంచముఖవ్యూహాలు,ఆరు సూత్రాలతో ఎన్నికలకు వెళతాం: ఏపీ కాంగ్రెస్
ఆంధ్రప్రదేశ్ లో రాబోయే ఎన్నికల కోసం ఏపీ కాంగ్రెస్ పంచముఖ వ్యూహం, 6 సూత్రాలతో బరిలోకి దిగబోతున్నట్లుగా ప్రకటించింది.
Chandigarh: చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో 'ఇండియా' కూటమికి ఎదురుదెబ్బ.. బీజేపీ విజయం
చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మనోజ్ సోంకర్.. ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమార్‌పై విజయం సాధించారు.
Bihar politics: 'చెత్త తిరిగి డస్ట్‌బిన్‌లోకే వెళ్లింది'.. నితీష్ కుమార్‌పై కాంగ్రెస్, ఆర్జేడీ నేతల ఫైర్
బిహార్‌లో అధికార కూటమిని రద్దు చేస్తూ.. ఆదివారం నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
Bihar politics: బిహార్ కాంగ్రెస్‌లో కలవరం.. ఎమ్మెల్యేల ఫోన్లు స్వీచాఫ్.. నితీశ్‌తో పాటు ఎన్డీఏ కూటమిలోకి ?
బిహార్ సీఎం నితీష్ కుమార్ 'ఇండియా' కూటమిని వీడి.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో చేరుకున్నారన్న వార్తల నేపథ్యంలో జాతీయ రాజకీయాలు హీటెక్కుతున్నాయి.
Bihar Politics: నితీశ్ ఉదంతం వేళ.. బిహార్ కాంగ్రెస్ సీనియర్ అబ్జర్వర్‌గా భూపేష్ బఘేల్ నియామకం
ప్రతిపక్ష ఇండియా కూటమిని బిహార్ సీఎం నితీశ్ కుమార్ వీడుతున్నట్లు వార్తలు వస్తున్న వేళ.. కీలక పరిణామం చోటుచేసుకుంది.
Mamata Banerjee: కాంగ్రెస్‌కు షాక్.. లోక్‌సభ ఎన్నికల్లో టీఎంసీ ఒంటరిగా పోటీ
లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష 'ఇండియా' కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
Assam: రాహుల్ గాంధీపై కేసు.. అసోంలో పోలీసులు వర్సెస్ కాంగ్రెస్.. భారత్ జోడో న్యాయ్ యాత్రలో ఉద్రిక్తత
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అసోంలో చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర ఉద్రిక్తంగా మారింది.
Rahul Gandhi: అసోంలో రాహుల్ గాంధీ యాత్ర.. ఒక షరతు విధించిన సీఎం హిమంత శర్మ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' మేఘాలయ నుంచి తిరిగి మంగళవారం అసోంలోకి ప్రవేశించింది.
Rahul Gandhi: అసోంలో ఉద్రిక్తత.. ఆలయంలోకి వెళ్లేందుకు రాహుల్ గాంధీకి అనుమతి నిరాకరణ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'లో ప్రస్తుతం అసోంలో కొనసాగుతోంది.
Congress: అసోంలో కాంగ్రెస్ 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'పై దాడి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'పై ప్రస్తుతం అసోంలో జరుగుతోంది.
YS Sharmila: ఏపీలో నియంత పాలన నడుస్తోంది: జగన్ ప్రభుత్వంపై షర్మిల ధ్వజం
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల ఆదివారం బాధ్యతలు స్వీకరించారు.
Telangana: కీలక నేతలను సలహాదారులుగా నియమించిన తెలంగాణ సర్కార్
తెలంగాణ ప్రభుత్వం నలుగురు కీలక నేతలను కేబినెట్ హోదాలో ప్రభుత్వ సలహాదారులుగా నియమించింది.
Congress: రామాలయం ఎఫెక్ట్.. కాంగ్రెస్‌కు ఎమ్మెల్యే రాజీనామా
కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. రామాలయ ప్రారంభోత్సవానికి వెళ్లొద్దని కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ గుజరాత్‌లోని పార్టీ సీనియర్ ఎమ్మెల్యే సీజే చావడా తీవ్ర అసంతృప్తికి గురయ్యారు.
Ayodhya Temple: జనవరి 22న అయోధ్యలో మోదీ.. మరి 'ఇండియా' కూటమి నేతలు ఎక్కడంటే!
జనవరి 22న అయోధ్యలో ప్రధాన నరేంద్ర మోదీ అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవాన్ని ముందుండి నడిపించనున్నారు.
MLC Candidates: ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి, బల్మూరి వెంకట్‌ను ప్రకటించిన కాంగ్రెస్
Telangana Congress MLC Candidates: ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులను తెలంగాణ కాంగ్రెస్ ఫైనల్ చేసింది.
YS Sharmila: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ గా వైఎస్ షర్మిల
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల మంగళవారం నియమితులయ్యారు.
Rahul Gandhi: రామమందిరం ప్రారంభోత్సవం అనేది మోదీ ఫంక్షన్: రాహుల్ గాంధీ
రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' మంగళవారానికి రెండోరోజుకు చేరుకుంది.
Congress: 'సింధియా టూ దేవరా'.. 2020 నుంచి కాంగ్రెస్‌ను వీడిన టాప్ లీడర్లు వీరే
మహారాష్ట్రకు చెందిన ప్రముఖ నాయకుడు, గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన మిలింద్ దేవరా ఆదివారం కాంగ్రెస్‌కు రాజీనామా చేసి.. ఏకనాథ్ షిండే నేతృత్వంలోకి శివసేనలో చేరారు.
Milind Deora: మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు షాక్.. పార్టీకి మిలింద్ దేవరా రాజీనామా
మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ సీనియర్ నేత మిలింద్ దేవరా పార్టీకి రాజీనామా చేశారు.
Bharat Jodo Nyay Yatra: నేటి నుంచి రాహుల్ గాంధీ 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'
2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఓటమి, ఇండియా కూటమి గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరో యాత్రకు సన్నద్ధమయ్యారు.
Mallikarjun Kharge: ప్రతిపక్ష ఇండియా కూటమి చైర్మన్‌గా మల్లికార్జున్ ఖర్గే
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఏర్పడిన 28 ప్రతిపక్ష పార్టీల ఇండియా (INDIA) కూటమి శనివారం సమావేశమైంది.
Congress: అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం బీజేపీ- ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమం: కాంగ్రెస్
జనవరి 22న అయోధ్యలో జరగనున్న రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి దూరంగా ఉండాలని కాంగ్రెస్ నిర్ణయించింది.
Revanth Reddy: లోక్‌సభ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్.. తెలంగాణ ఎన్నికల కమిటీ చైర్మన్‌గా రేవంత్ రెడ్డి
25-Member Committee: లోక్‌సభ ఎన్నికలపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి సారించింది.
KTR: హైదరాబాద్‌లో 'Formula E' రేసు రద్దుపై కేటీఆర్ ఫైర్
ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో జరగాల్సిన 'Formula E' రేస్ రద్దయ్యింది. ఈ మేరకు శుక్రవారం హోస్టింగ్ కంపెనీ ట్వీట్టర్‌లో పేర్కొంది.
Ponguleti Srinivas Reddy: 16 గంటల పాటు చిత్త శుద్ధితో పనిచేస్తున్నాం : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 16 గంటల పాటు చిత్తశుద్ధితో పని చేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి(Ponguleti Srinivas Reddy) పేర్కొన్నారు.
YS Sharmila: కాంగ్రెస్‌లో షర్మిల చేరికకు రంగం సిద్ధం.. ఏపీలో కీలక బాధ్యతలు
వైఎస్సార్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరికకు రంగం సిద్ధమైంది.
RahulGandhi : రాహుల్ గాంధీపై కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు.. ఆయనో ఎంపీ మాత్రమే,పెద్దనాయకుడేం కాదట
రాహుల్ గాంధీపై కాంగ్రెస్ పార్టీ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన పెద్ద నాయకుడేమీ కాదని, ఆయనను హైలైట్ చేయాల్సిన అవసరం లేదన్నారు.
Kalvakuntla kavitha: కాంగ్రెస్ డీఎన్ఏలోనే హిందూ వ్యతిరేక ధోరణి: ఎమ్మెల్సీ కవిత ధ్వజం
కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ డీఎన్ఏలో హిందూ వ్యతిరేక ధోరణి ఉన్నట్లు ధ్వజమెత్తారు.
KTR: కాంగ్రెస్ విడుదల చేసిన శ్వేతపత్రం అబద్ధాల పుట్ట: కేటీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా విడుదల చేసిన శ్వేతపత్రంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో స్పందించారు.