కాంగ్రెస్: వార్తలు
RSS: 58 ఏళ్ల తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమాలలో పాల్గోవడంపై నిషేధం ఎత్తివేత.. మండిపడిన కాంగ్రెస్
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యకలాపాల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులపై ఉన్న నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది.
Ex-Karnataka minister: కాంగ్రెస్ మాజీ మంత్రి బి.నాగేంద్రకు 6 రోజుల ED రిమాండ్..
కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో కాంగ్రెస్ మాజీ మంత్రి బి.నాగేంద్ర ను ED అదుపులోకి తీసుకుంది.
Agniveer: అగ్నివీర్ అజయ్ కుటుంబానికి రూ.98.39 లక్షలు చెల్లించాం: సైన్యం
Agniveer: లోక్‌సభ ఎన్నికల అనంతరం పార్లమెంట్ తొలి సమావేశాలు ముగిశాయి. అమరవీరులైన అగ్నిమాపక సిబ్బంది కుటుంబాలకు పరిహారం ఇచ్చే అంశంపై పార్లమెంట్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అబద్ధాలు చెప్పారని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బుధవారం ఆరోపించారు.
PM Modi's meet with Pope: పోప్ కు మీరిచ్చే గౌరవం ఇదేనా ? కాంగ్రెస్ ను నిలదీసిన బీజేపీ
ఇటలీలో జరుగుతున్న జీ7 సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, పోప్ ఫ్రాన్సిస్‌ల మధ్య జరిగిన సమావేశాన్ని అవహేళన చేస్తూ కాంగ్రెస్ పార్టీ కేరళ యూనిట్ సోషల్ మీడియాలో చేసిన వ్యంగ్య పోస్ట్ పై బీజేపీ తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసింది.
Congress: NDA మిత్రపక్షాలకు పోర్ట్‌ఫోలియో, కేటాయింపులపై కాంగ్రెస్ దాడి
ఎన్డీయే మిత్రపక్షాలకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ విమర్శల దాడి చేసింది.
Congress:అమిత్ మాల్వియాపై లైంగిక వేధింపుల ఆరోపణలు,చర్యలకు డిమాండ్
బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, తక్షణమే ఆయనను పదవి నుండి తొలగించాలని, బాధితులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనేత్ సంచలన ఆరోపణలు చేశారు.
Congress Working Committee: లోక్‌సభ నాయకుడిగా రాహుల్ గాంధీని నియమించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం
రాహుల్ గాంధీని లోక్‌సభ పక్ష నేతగా నియమించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు తీర్మానం చేశారు.
Kanhaiya Kumar: ఢిల్లీలో హస్తం పార్టీ అభ్యర్థి కన్హయ్య కుమార్‌పై సిరాతో దాడి..
ఎన్నికల ప్రచారంలో ఉన్న అభ్యర్ధులపై దాడులు దేశ రాజధాని దిల్లీలో చోటు చేసుకున్నాయి.
PM Modi invites NDA: ఎన్డీఏ కూటమిలో చేరాల్సిందిగా ఎన్సీపీ, శివసేనలకు మోదీ ఆహ్వానం
ఎన్సీపీ , శివసేన పార్టీలను ఎన్డీఏ కూటమిలో చేరాల్సిందిగా ఆ పార్టీల అధ్యక్షులు శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రేలను ప్రధాని మోదీ ఆహ్వానించారు.
KCR-Election Campaign: ప్రాంతీయ పార్టీల మద్దతుతోనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు: మాజీ సీఎం కేసీఆర్
ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.
Amarinder Singh Raja: ఎన్నికల కోసం బీజేపీ ఏమైనా చేయగలదు; పూంచ్ ఉగ్రదాడిపై ప్రశ్నలు
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ తర్వాత మరో కాంగ్రెస్ నాయకుడు, పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వారింగ్ తాజాగా పూంచ్ ఉగ్రదాడిపై అధికార బీజేపీని టార్గెట్ చేశారు.
Telangana- Congress leader-Murder: తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో దారుణం..నాయకుడిని గొంతుకోసి హత్య చేసిన దుండగుడు
పార్లమెంట్ ఎన్నికలవేళ తెలంగాణ(Telangana) లో దారుణం చోటుచేసుకుంది ఎన్నికల ప్రచారంలో భాగంగా సమావేశంలో ఉన్న కాంగ్రెస్(Congress) నాయకుడిని గుర్తుతెలియని దుండగుడు దారుణంగా హత్య చేశాడు.
No funds-puri MP candidate-Sucharitha Mohanthy: డబ్బుల్లేవు ....పోటీ చేయలేనని ప్రకటించిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సుచరిత మహంతి
ఒడిశా (Odisha)లోని పూరి (Puri) లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ (Congress) అభ్యర్థి సుచరిత మహంతి (Sucharitha Mohanthi) పోటీ నుంచి వైదొలిగారు.
New India-PM Modi-Pakistan: ఇది సరికొత్త భారత్...పాక్ పప్పులుడకట్లేదు: ప్రధాని నరేంద్రమోదీ
దేశ భద్రతపై కాంగ్రెస్(congress)అనుసరించిన విధానాలను ప్రధాని నరేంద్ర మోడీ(Naredra Modi)తీవ్రంగా విమర్శించారు.
KL Sharma: అమేథీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీకి నిలబడిన కేఎల్ శర్మ ఎవరు?
సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు కాంగ్రెస్ అమేథీ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిని ప్రకటించింది.ఈసారి అమేథీలో గాంధీ కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేయడం లేదు.
Congress: రాయ్‌బరేలీ-అమేథీ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు
ఉత్తర్‌ప్రదేశ్ లో నామినేషన్ చివరి రోజున రాయ్‌బరేలీ, అమేథీ లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది.
Amethi-Raebareli Candidates: అమేథీ-రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం నుంచి రాహుల్, ప్రియాంక గాంధీ పోటీ చేస్తారా?
రాహుల్ గాంధీ అమేథీ నుంచి, ప్రియాంక గాంధీ రాయ్‌బరేలీ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయవచ్చు.
Delhi-Congress-Leaders Resigned: ఢిల్లీ కాంగ్రెస్ కు మరో షాక్...ఇద్దరు నేతలు రాజీనామా
ఢిల్లీ (Delhi) కాంగ్రెస్ (Congress) కు మరో పెద్ద దెబ్బ తగిలింది.
Lok Sabha-Elections-AI-Rahul Gandhi: లోక్ సభ ఎన్నికల్లో పార్టీలకు ఏఐ సెగ
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ సాయంతో ఇప్పుడు డీప్ ఫేక్ వీడియోలు ఆడియోలు లోక్ సభ ఎన్నికల్లో కలకలం సృష్టిస్తున్నాయి.
Prajwal Revanna-Devegouda-Sex Videos: మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడ కుటుంబసభ్యులు, మనవడు ప్రజ్వల్ రేవణ్ణపై లైంగిక వేధింపుల కేసు నమోదు
మాజీ ప్రధాని హెచ్ డీ దేవ గౌడ(Devegouda)కుటుంబ సభ్యులపైన, ఆయన మనవడు ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna)పైనా లైంగిక వేధింపుల కేసు నమోదైంది.
Reservations-Amith Sha-Bjp Complaint: రిజర్వేషన్ల పై అమిత్ షా వ్యాఖ్యలను వీడియో మార్ఫింగ్ చేశారు...ఫిర్యాదు చేసిన బీజేపీ
కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amith Sha) షెడ్యూల్డ్ కులాలు (Sc), షెడ్యూల్డ్ తెగల (St)రిజర్వేషన్లను (Reservations) రద్దు చేస్తానని మాట్లాడిన వీడియో (Video) నకిలీదని భారతీయ జనతా పార్టీ స్పష్టం చేసింది.
DPCC Chief- Aravind singh Lovely-Resigned: ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్ లవ్లీ రాజీనామా
ఢిల్లీ (Delhi) ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (Pcc) (డీపీసీసీ) అధ్యక్షుడు (President) అరవిందర్ సింగ్ లవ్లీ (Aravind singh Lovely) కాంగ్రెస్ (Congress)పార్టీకి షాకిచ్చారు.
Amethi-Raibareli-Congress: నేడు అమేథీ, రాయ్ బరేలీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక
అమేథీ(Amethi), రాయ్‌బరేలీ(Rai Bareli)లోక్ సభ(Lok Sabha)నియోజకవర్గాలకు మే 20న ఐదో దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్(Polling)జరగనుంది.
Maharasthra Congress-Arif Khan-Resigned: మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఝలక్ ఇచ్చిన అరిఫ్ ఖాన్
లోక్ సభ(Loksabha)ఎన్నికలవేళ మహారాష్ట్ర(Maha Rashtra)లో కాంగ్రెస్(Congress)పార్టీకి కాంగ్రెస్ ముస్లిం నేత అరిఫ్ నసీం ఖాన్(Arif Khan)గట్టి షాకిచ్చారు.
PM Modi Fire-on Sam Pitroda comments: వారసత్వ సంపద పంపిణీ సిగ్గుచేటు: శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలపై మండిపడ్డ ప్రధాని మోదీ
సంపన్నులు (Elites) చనిపోయిన తర్వాత వారి సంపద (wealth)ను పేదవారికి పంపిణీ చేయాలన్నకాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా (Sam Pitroda) వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) మండిపడ్డారు .
Priyanka Vadra-PM Modi: ఏనాడైనా కాంగ్రెస్ మీ బంగారాన్ని దోచుకుందా?: ప్రధాని మోదీ వ్యాఖ్యలకు ప్రియాంకా ధీటుగా సమాధానం
కాంగ్రెస్ (congress) అధికారంలోకి వస్తే ప్రజల సంపదనంతా దోచుకుంటుందని, ప్రజల బంగారాన్ని చొరబాటు దారులు లేదా ముస్లింలకు పంచిపెడుతుందన్న ప్రధాని నరేంద్ర మోదీ (Modi) వ్యాఖ్యలకు ప్రియాంక వాద్రా (Priyanaka Vadra) ధీటుగా సమాధానమిచ్చారు.
Neha Hiremath-Murder-row: అండగా ఉంటాం: నిరంజన్ హిరేమత్ కు అభయమిచ్చిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య
కర్ణాటకలో కంప్యూటర్ విద్యార్థి నేహా హిరేమత్(Neha Hiremath) దారుణ హత్య రాజకీయంగా కలకలం సృష్టిస్తోంది.
Amedhi-Smrithi Irani-Rahul Gandhi: అమేథీ లోక్ సభ స్థానంపై సిట్టింగ్ ఎంపీ స్మృతీ ఇరానీ కీలక వ్యాఖ్యలు
అమేథీ(Amethi)లోక్ సభ(Lok Sabha)నియోజకవర్గంపై సిట్టింగ్ ఎంపీ స్మృతి ఇరానీ(Smriti Irani)కీలక వ్యాఖ్యలు చేశారు.
Modi Fire-Congress: కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మీ సంపద గోవిందా...కాంగ్రెస్ పై విరుచుకుపడ్డ ప్రధాని మోదీ
కాంగ్రెస్ (Congress) పార్టీకి ఓటు వేస్తే మీ సంపద మొత్తం గోవిందా అని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) దేశ ప్రజల్ని హెచ్చరించారు.
PM Modi on Rahul Gandhi: రాహుల్ గాంధీ వయోనాడ్ లో కూడా ఓడిపోతారు: పీఎం మోదీ
ప్రధాని(Prime Minister)నరేంద్ర మోదీ(Narendra Modi) మహారాష్ట్ర(Maharashtra)లో సంచలన వ్యాఖ్యలు చేశారు.
Karnataka-Neha Hiremath Murder-Political Issue: కర్ణాటకలో రాజకీయ రంగు పులుముకున్న నేహ హీరేమత్ హత్య ఘటన
కర్ణాటక(Karnataka) కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య ఘటన రాజకీయ రంగు పులుముకుంది.
Shabbir Ali-Phone tapping: మా ప్రైవేట్ సంభాషణలు కూడా విన్నారు: షబ్బీర్ అలీ
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) వ్యవహారంపై కాంగ్రెస్ (Congress) నేత షబ్బీర్ అలీ సంచలన ఆరోపణలు చేశారు.
Karnataka: కర్ణాటకలో మా ప్రభుత్వాన్ని కూలదోయాలనుకుంటోంది: సీఎం సిద్ధరామయ్య
కర్ణాటక (Karnataka)లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ కూలదోయాలనుకుంటోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) ఆరోపించారు.
Maharashtra: ఎన్నికల వేళ కాంగ్రెస్ అధ్యక్షుడికి తప్పిన ప్రాణాపాయం
మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే ఎన్నికల ప్రచారానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు.
Amethi-Rahul Gandhi: అమేథీలో రాహుల్ గాంధీ మళ్లీ స్మృతీ ఇరానీతో తలపడతారా?
కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలైన అమేథీ, రాయబరేలీ నియోజకవర్గాల గురించి అందరికీ తెలిసిందే.
Pamidi Samanthakamani:అనంతపురంలో వైసీపీకి షాక్...మాజీ ఎమ్మెల్సీ పమిడి శమంతకమణి రాజీనామా
అనంతపురంలో వైసీపీకి మాజీ ఎమ్మెల్సీ పమిడి శమంతకమణి షాకిచ్చారు.
Hyderabad: కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు
షాకులు మీద షాకులు తగుల్తున్న బీఆర్ఎస్ పార్టీకి తాజాగా మరో ఝలక్ తగిలింది.
Congress MP contestant's List: లోక్ సభ అభ్యర్థుల మరో జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్
పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే ఆరుగురు అభ్యర్థులతోకూడిన మరో జాబితాను కాంగ్రెస్ పార్టీ శనివారం విడుదల చేసింది.
Kuna Srisailam Goud : కాంగ్రెస్ లో చేరిన కూన శ్రీశైలం గౌడ్
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా..తెలంగాణ రాజకీయాల్లో పరిణామాలన్ని మారుతున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ నేత,కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.