Page Loader

కాంగ్రెస్: వార్తలు

20 Dec 2024
భారతదేశం

Congress: 'బ్యాడ్జ్ ఆఫ్ హానర్'.. రాహుల్ గాంధీ కేసుపై కాంగ్రెస్  

కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రతిపక్ష ఇండియా కూటమి ఆగ్రహం వ్యక్తం చేసింది.

PM Modi: 'కాంగ్రెస్ అసత్య ప్రచారం చేస్తోంది'..అంబేద్కర్ వివాదంపై మోదీ స్పందన

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తన ప్రసంగంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌ను అవమానించారనే కాంగ్రెస్ ఆరోపణలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు.

Rahul Gandi: దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణతకు మోదీ ప్రభుత్వ చర్యలే కారణం 

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

15 Dec 2024
ఇండియా

ManiShankar Iyer: గాంధీ కుటుంబం వల్లే నా రాజకీయ పతనం.. కాంగ్రెస్‌పై మణిశంకర్ ఆరోపణలు!

కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ మరోసారి గాంధీ కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Jairam Ramesh : ఎన్డీఏ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు నెహ్రూ పేరు ప్రస్తావన

ఎన్డీఏ ప్రభుత్వం పాలనలో వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ జవహర్‌లాల్ నెహ్రూ పేరును వాడుకుంటున్నారని కాంగ్రెస్ మండిపడింది.

Rahul Gandi: రాజ్యాంగం అనేకమంది మేధావుల ఆలోచనలకు ప్రతిరూపం.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు

లోక్‌సభలో భారత రాజ్యాంగంపై జరుగుతున్న చర్చల్లో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.

INDIA Bloc: మమతా బెనర్జీకి పరోక్ష మద్దతు.. విపక్ష పార్టీల్లో కొత్త చర్చలకు ముడిపెడుతున్న లాలూ!

విపక్ష 'ఇండియా' కూటమిలో నాయకత్వ మార్పుపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీకి క్రమంగా మరింత మద్దతు పెరుగుతోంది.

08 Dec 2024
తెలంగాణ

Sridhar Babu : సంక్షోభాన్ని దాటుకుంటూ ముందుకు.. అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రణాళికలు

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసి ఏడాది పూర్తియైంది.

Priyanka Gandhi : ప్రియాంక గాంధీ రాజకీయ పయనం.. నానమ్మ ఆశయాలతో పార్లమెంట్‌కి..!

ప్రజల తరఫున పోరాటం తనకు కొత్త కాదని, 30 ఏళ్లుగా గృహిణిగా ఉన్నానని, ఇప్పుడు ప్రజల గళమెత్తడానికి సిద్దంగా ఉన్నానని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా ఎన్నికల ప్రచారంలో చెప్పిన మాటలు వయనాడ్ ప్రజల హృదయాలను గెలుచుకున్నాయి.

congress: అమెరికాలో అదానీపై కేసు.. సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటుచేయాలని కాంగ్రెస్ డిమాండ్

బిలియన్ డాలర్ల లంచం, మోసానికి పాల్పడినట్లు అదానీ గ్రూప్‌ ఛైర్మన్ గౌతమ్ అదానీపై న్యూయార్క్‌లో నమోదైన కేసుపై కాంగ్రెస్‌ పార్టీ స్పందించింది.

Assembly Polls: ఎగ్జిట్ పోల్స్ డిబేట్‌లకు కాంగ్రెస్ దూరం

మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలు, జార్ఖండ్‌లో 81 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగుతోంది.

17 Nov 2024
కర్ణాటక

Prajwal Shetty: కాంగ్రెస్ నేత కొడుకు ర్యాష్ డ్రైవింగ్.. ఒకరు దుర్మరణం

కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దేవి ప్రసాద్ శెట్టి కుమారుడు ప్రాజ్వల్ శెట్టి ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ఒకరు మృతి చెందారు.

08 Nov 2024
దిల్లీ

Delhi Nyay Yatra: నేడు రాజ్‌ఘాట్ నుంచి ప్రారంభం కానున్న కాంగ్రెస్ ఢిల్లీ 'న్యాయ యాత్ర '

దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ తన సన్నాహాలను వేగవంతం చేసింది.

02 Nov 2024
బీజేపీ

Kharge-Modi : ఖర్గే-మోదీ మధ్య మాటల యుద్ధం.. బీజేపీ, కాంగ్రెస్‌పై పరస్పర విమర్శలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రతరమైంది. శుక్రవారం కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, కర్ణాటక ఎన్నికల హామీలపై తనను విమర్శించిన మోదీకి కౌంటర్ ఇచ్చారు.

YS Sharmila: 'నా బిడ్డలపై ప్రమాణం చేస్తా, జగన్‌, సుబ్బారెడ్డి చేయగలరా?'.. సవాలు విసిరిన షర్మిళ

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల, వైవీ సుబ్బారెడ్డిపై విమర్శలు చేసింది. విజయవాడలో కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో షర్మిళ మాట్లాడారు.

26 Oct 2024
తెలంగాణ

TG Govt Scheme : తెలంగాణ మహిళలకు కొత్త అవకాశాలు.. త్వరలోనే కొత్త పథకం అమలు!

తెలంగాణలోని మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దేందుకు కొత్త పథకం తీసుకొస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.

Jammu and Kashmir:జమ్మూ కాశ్మీర్‌లో ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగం కాదు, బయటి నుండి మద్దతు ఇస్తుంది!

జమ్ముకశ్మీర్ పరిపాలనలో భాగం కావడానికి కాంగ్రెస్ అయిష్టత చూపిస్తున్నట్లు సమాచారం. బయటి నుండి కొత్త ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

15 Oct 2024
జార్ఖండ్

Congress: మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికలు.. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు కీలక బాధ్యతలు

మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ పరిశీలకులను నియమించినట్లు ఏఐసీసీ ఉత్తర్వులు విడుదల చేసింది.

Mallikharjun Kharge: ఖర్గే కుటుంబం కీలక నిర్ణయం.. కేటాయించిన భూమిని తిరిగిచ్చేందుకు సిద్ధం..! 

కర్ణాటకలో ముడా స్కాంపై కొనసాగుతున్న దర్యాప్తు నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే కుటుంబం కీలక నిర్ణయం తీసుకుంది.

Rahul Gandi: బాబా సిద్దిఖీ హత్యపై రాహుల్ గాంధీ ఆగ్రహం.. ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు 

ఎన్సీపీ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీ దారుణ హత్యకు సంబంధించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

AAP: దిల్లీలో ఒంటరిగా పోటికి సిద్ధమైన ఆమ్‌ఆద్మీ పార్టీ.. కాంగ్రెస్‌పై విమర్శలు

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అంచనాలు తలకిందులయ్యాయి. ఈ నేపథ్యంలో పార్టీ అంతర్మథనానికి గురవుతున్నట్టు సమాచారం.

09 Oct 2024
మణిపూర్

Manipur Congress Chief: మణిపూర్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడికి ఈడీ సమన్లు.. కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ఫైర్

మణిపూర్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కె మేఘచంద్ర సింగ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఇటీవల సమన్లు జారీ చేయడం ప్రతీకార రాజకీయాల కారణంగానే జరిగిందని మణిపూర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.

08 Oct 2024
హర్యానా

Robert Vadra: హర్యానా ఎన్నికల కౌంటింగ్‌లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ.. రాబర్ట్ వాద్రా పోస్ట్ వైరల్

హర్యానా రాష్ట్ర ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైన తొలి గంటల్లో కాంగ్రెస్‌ పార్టీ అధిక్యంలో నిలిచింది.

08 Oct 2024
హర్యానా

Election Commission Results: హర్యానా, J&K ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారు.. హ్యాట్రిక్ దిశగా బీజేపీ.. ఎన్సీ-కాంగ్రెస్‌ ఖాతాలో జమ్మూకశ్మీర్‌

హర్యానా, జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను తారుమారు చేశాయి.

Jammu Kashmir Elections: నామినేటెడ్‌ ఎమ్మెల్యే నియామకంపై చర్చ.. లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఉన్న అధికారాలు ఏవీ?

జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సమయంలో నామినేటెడ్‌ ఎమ్మెల్యేలు చర్చనీయాంశంగా మారారు.

Rahul Gandi: కులగణనకు మద్దతుగా 50% రిజర్వేషన్ పరిమితిని ఎత్తివేయాలి.. రాహుల్ గాంధీ

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి తొలగించడం అవసరమని అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం ఈ చర్య కీలకమని చెప్పారు.

MP Son Arrested: రోడ్డు ప్రమాదం.. కాంగ్రెస్‌ ఎంపీ కుమారుడు అరెస్ట్

కాంగ్రెస్‌ ఎంపీ చంద్రకాంత్ హందోర్ కుమారుడు గణేష్ హందోర్ కారుతో రోడ్డుపై నడుస్తున్న వ్యక్తిని ఢీకొట్టడంతో ఆయనను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

05 Oct 2024
హర్యానా

Congress: వేదికపైనే కాంగ్రెస్ మహిళా నేతపై వేధింపులు.. పార్టీపై తీవ్ర విమర్శలు (వీడియో)

హర్యానాలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన కార్యక్రమంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆ పార్టీకి చెందిన ఓ మహిళా నాయకురాలు సభా వేదికపైనే లైంగిక వేధింపులకు గురైనట్లు తెలిసింది.

Mallikarjuna Kharge: ఎన్నికల ప్రచారంలో మల్లికార్జున ఖర్గేకు తీవ్ర అస్వస్థత.. వీడియో వైరల్ 

జమ్మూ కశ్మీర్‌లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తెగ ప్రచారం చేస్తున్నాయి.

19 Sep 2024
హర్యానా

Haryana polls: వృద్ధులు, వితంతువులు,వికలాంగులకు రూ.6వేల పెన్షన్.. ఏడు గ్యారంటీలతో హర్యానాలో కాంగ్రెస్ మేనిఫెస్టో 

హర్యానా అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ బుధవారం మేనిఫెస్టోను విడుదల చేసింది.

18 Sep 2024
దిల్లీ

Congress: రాహుల్ గాంధీ హత్యకు కుట్ర.. బీజేపీ నేతలు, మిత్రపక్షాలపై కాంగ్రెస్ ఫిర్యాదు

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై హత్యకు కుట్ర జరుగుతోందని కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు.

Ravneetsingh Bittu: రాహుల్ గాంధీ ఓ టెర్రరిస్ట్.. ఆయన తలపై కేంద్రం రివార్డు ప్రకటించాలి : కేంద్ర మంత్రి

కేంద్ర మంత్రి రవ్‌నీత్‌సింగ్ బిట్టు రాహుల్ గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. విదేశాలలో సిక్కులను విభజించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.

14 Sep 2024
సెబీ

SEBI Chief: సెబీ చీఫ్‌పై మరోసారి కాంగ్రెస్‌ పార్టీ ఆరోపణలు

సెబీ చైర్‌పర్సన్‌ మాధబి పురి బచ్‌పై కాంగ్రెస్‌ పార్టీ నేత పవన్‌ ఖేరా మళ్లీ తీవ్ర విమర్శలు చేశారు. గతంలో చేసిన ఆరోపణలకు సమాధానంగా ఆమె, ఆమె భర్త గతంలో వివరణ ఇచ్చారు.

12 Sep 2024
బీఆర్ఎస్

Bandru Shobharani: ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి చెప్పు దెబ్బలు తింటావ్.. శోభారాణి

తెలంగాణలో రాజకీయ వేదికపై మరోసారి విమర్శలు, ప్రతివిమర్శలు వివాదాస్పదంగా మారాయి.

03 Sep 2024
ఇండియా

Madhavi Puri: సెబీ చీఫ్ మాధవీ పురి బుచ్ వ్యవహారంలో ప్రశ్నలు లేవనెత్తిన కాంగ్రెస్ 

సెబీ చీఫ్ మాధవీ పురి బుచ్‌ సంబంధంలో కాంగ్రెస్‌ పార్టీ మరోసారి ప్రశ్నలు లేవనెత్తింది.

02 Sep 2024
భారతదేశం

Congress on SEBI cheif: సెబీ చీఫ్ మాధవిపై కాంగ్రెస్ సంచలన ఆరోపణలు.. ఐసీఐసీఐ బ్యాంక్,మరో రెండు చోట్ల నుండి జీతం

కాంగ్రెస్‌ పార్టీ సెబీ చైర్‌పర్సన్‌ మాధబి పురీ బుచ్‌పై తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఆమె సెబీ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నప్పటికీ, ఇంకా ఐసీఐసీఐ బ్యాంక్‌ నుండి వేతనం తీసుకుంటున్నారంటూ ఆరోపించింది.

27 Aug 2024
కర్ణాటక

Mallikarjun Kharge: ఖర్గే ట్రస్టుకు భూ కేటాయింపు.. కర్ణాటకలో మరో వివాదంలో చిక్కుకున్న కాంగ్రెస్

కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో వివాదంలో చిక్కుకుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య "ముడా స్కామ్" విషయంలో ఇప్పటికే పెద్ద తలనొప్పిగా మారిన సమయంలో మరో వివాదం తెరపైకి వచ్చింది.

Raithu Runamafi: రేపు మూడో విడత రుణమాఫీ.. 14 లక్షల మందికి లబ్ధి

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో ఇచ్చిన రూ.2లక్షలలోపు రుణమాఫీ తుది విడత చెల్లింపునకు డేట్ ఫిక్స్ అయింది.

11 Aug 2024
దిల్లీ

Natwar Singh : కేంద్ర మాజీ విదేశాంగ మంత్రి నట్వర్ సింగ్ కన్నుమూత

కేంద్ర మాజీ విదేశాంగ శాఖ మంత్రి, కాంగ్రెస్ నేత నట్వర్ సింగ్(95) కన్నుముశారు.

Parliament: 'బయట పేపరు లీకులు, లోపల వాటర్ లీకులు'.. నీటి లీకేజీ‌పై కాంగ్రెస్ విమర్శలు

కేంద్రంలోని నరేంద్ర మోదీ ఎంతో ప్రతిష్టాత్మకంగా గతేడాది పార్లమెంట్ నూతన భవనాన్ని ప్రారంభించారు.