ఐఎండీ: వార్తలు
నేడు హైదరాబాద్‌లో కుంభవృష్టి.. మహానగరానికి ప్రమాద హెచ్చరికలు జారీ
హైదరాబాద్‌లో గత కొద్ది రోజులుగా మోస్తారు నుంచి భారీవర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో బుధవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. ఇప్పటికే జోన్ల వారీగా రెడ్ అలెర్ట్ జారీ చేసింది. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
రాగల 5 రోజులు ఏపీ, తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలన్న ఐఎండీ
భారతదేశంలో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పాటయ్యేందుకు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.
బంగాళాఖాతంలో అల్పపీడనం: ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు రోజులు భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. గత నాలుగు రోజులుగా సూర్యుడు కనిపించకుండా పోయాడు.
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కుంభవృష్టి.. హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ
భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్లు ఐఎండీ ప్రకటించింది. మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, హిమాచల్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఒడిశాతో సహా దేశంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం నుంచి కుంభవృష్టి ఉందని అంచనా వేసింది.
IMD: ముంబైకి భారీ వర్ష సూచన; యమునా నది మళ్లీ ఉగ్రరూపం
మహారాష్ట్రలో ముంబైతో పాటు శివారు ప్రాంతాల్లో బుధవారం నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వేసింది. దీంతో ఐఎండీ రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లను జారీ చేసింది.
ఐఎండీ హెచ్చరికలు; ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు; హిమాచల్‍లో 122కు చేరిన మృతులు
నైరుతి రుతుపవనాలు ఈ వారంలో కీయాశీల దశకు చేరుకున్న అవకాశం ఉన్న నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కీలక ప్రకటన చేసింది.
IMD: ఈ వారం తెలంగాణ,ఏపీతో పాటు ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు; ఐఎండీ హెచ్చరిక
దేశంలోని వర్షాలపై భారత వాతావరణ శాఖ(ఐఎండీ) కీలక ప్రకటన చేసింది. నైరుతి రుతుపవనాలు ఈ వారం తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయని హెచ్చరించింది.
తెలంగాణలో ఎల్లో అలెర్ట్, వచ్చే 5 రోజుల్లో భారీ వర్షాలు.. ఏపీకి వర్ష సూచన
రాగల 5 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంల్లో వర్షాలు కురవనున్నాయి. ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలకు అవకాశం ఉంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది.
వాతావరణం: ఐఎండీ జారీ చేసే గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ అలెర్ట్ లు అంటే ఏమిటో తెలుసా
వాతావరణ పరిస్థితుల్లో వచ్చే మార్పులను ముందస్తుగా చెప్పే సందర్భాల్లో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వివిధ రంగులతో అలెర్ట్స్ జారీ చేస్తున్న సంగతి తెలిసిందే.
IMD: రైతులకు శుభవార్త: జులైలో సాధారణ వర్షపాతం నమోదు
ఉత్తర్‌ప్రదేశ్, బిహార్‌లోని కొన్ని ప్రాంతాలను మినహాయించి దేశవ్యాప్తంగా జులైలో వర్షాపాతం సాధారణంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) తెలిపింది.
నేడు, రేపు ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు: ఐఎండీ
తెలంగాణలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు రానున్న 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తాయని ఐఎండీ- హైదరాబాద్ అంచనా వేసింది.
అసోంలో ముంచెత్తుతున్న వానలు; వరదల్లో చిక్కుకున్న 1.2లక్షల మంది
అసోంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. 10 జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు దాదాపు 1.2 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు.
తమిళనాడులో భారీ వర్షాలు; పాఠశాలలు మూసివేత
తమిళనాడు రాజధాని చెన్నైతో పాటు మరికొన్ని జిల్లాల్లో మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది.
రానున్న 5 రోజుల్లో భారీ వర్షాలు: 8 జిల్లాల్లో ఎల్లో అలర్ట్
జూన్ 8న కేరళను తాకిన విషయం తెలిసిందే. ఈ ప్రభావంతో ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) శుక్రవారం తెలిపింది.
కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు; ధృవీకరించిన ఐఎండీ
నైరుతి రుతుపవనాలు గురువారం కేరళను తాకాయి. ఈ మేరకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రుతుపవనాల రాకను ధృవీకరించింది.
తెలంగాణ: రానున్న 3 రోజుల్లో ఉరుములు, మెరుపులతో అక్కడక్కడా వర్షాలు
రాబోయే మూడు రోజులు ఆవర్తన ద్రోణి ప్రభావంతో ఉరుములు, మెరుపులతో తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
కేరళను ఇంకా తాకని నైరుతి రుతుపవనాలు.. మరో 4 రోజులు పట్టే అవకాశం: ఐఎండీ
నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం అవుతోంది. జూన్ 4 వరకు వర్షాలు కురుస్తాయని తొలుత భారత వాతవరణ శాఖ అంచనా వేసింది. అయితే నిర్దేశిత గడువు దాటినా వానలు కురవకపోవడంతో ఐఎండీ స్పందించింది.
ఈసారి మరింత ఆలస్యంగా తెలంగాణకు రుతుపవనాలు రాక
ఈ సారి నైరుతి రుతుపవనాలు రాక మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేసింది.
తెలంగాణకు వర్ష సూచన; ఆంధ్రప్రదేశ్‌లో పిడుగులతో కూడిన వానలు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం తెలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఏపీలో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉందని వెల్లడించింది.
తెలంగాణలో 5రోజుల పాటు వర్షాలు, ఈ జిల్లాల్లో వడగళ్ల వానలు
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సోమవారం రాత్రి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
భారీ వర్షంతో చల్లబడిన దిల్లీ; విమానాల దారి మళ్లింపు
దిల్లీలో శనివారం ఉదయం ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్ష కురిసింది.
ఎండల నుంచి ఉపశమనం; ఉత్తర భారతం, దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు
దిల్లీలో పాటు వాయువ్య భారతదేశంలో బుధవారం నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది.
దిల్లీలో 46 డిగ్రీలకు చేరుకున్న ఉష్ణోగ్రతలు; ఐఎండీ హీట్‌వేవ్ హెచ్చరిక
దిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం గరిష్ట ఉష్ణోగ్రతలు 46డిగ్రీల సెల్సియస్‌గా నమోదవడంతో ఐఎండీ సోమవారం కీలక ప్రకటన విడుదల చేసింది.
ఎండల నుంచి ఉపశమనం; మరో మూడు రోజులు వర్షాలు
తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. అలాగే రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నట్లు భారత వాతావరణ శాఖ-హైదరాబాద్ (ఐఎండీ-హెచ్) పేర్కొంది.
దిల్లీలో మే 18 వరకు ఈదురుగాలులు; రాబోయే 5 రోజుల పాటు ఒడిశాలో వేడిగాలులు
దిల్లీలో ప్రస్తుతం కొనసాగుతున్న ఈదురు గాలులు మే 18 వరకు కొనసాగుతాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది.
కేరళకు నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం, జూన్ 4న వచ్చే అవకాశం: ఐఎండీ
నైరుతి రుతుపవనాలు ఈ సారి ఆలస్యంగా కేరళను తాకే అవకాశం ఉందని ఐఎండీ మంగళవారం తెలిపింది.
మరికొన్ని గంటల్లో తీవ్ర తుపానుగా మారనున్న 'మోచా'; బెంగాల్‌లో ఎన్‌డీఆర్ఎఫ్ మోహరింపు
మధ్య బంగాళాఖాతంలో వచ్చే ఆరు గంటల్లో మోచా తుపాను తీవ్రంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శుక్రవారం హెచ్చరిక జారీ చేసింది.
తుపానుకు 'మోచా' పేరు ఎలా పెట్టారు? అది ఎప్పుడు తీరాన్ని తాకుతుంది?
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆగ్నేయ బంగాళాఖాతం, తూర్పు మధ్య బంగాళాఖాతం, అండమాన్ సముద్రం పరిసర ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ అల్పపీడనం బలపడి తుపానుగా మారుతుంది.
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినా అకస్మాత్తుగా పెరిగిన ఉష్ణోగ్రతలు; ఐఎండీ ఏం చెప్పిందంటే
కోల్‌కతా సహా బెంగాల్‌లోని దక్షిణ జిల్లాల్లో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సోమవారం హీట్‌వేవ్ హెచ్చరిక జారీ చేసింది.
దిల్లీలో దట్టమైన పొగమంచు; 13 ఏళ్లలో కనిష్టానికి చేరిన మే నెల ఉష్ణోగ్రతలు
దిల్లీని గురువారం ఉదయం పొగమంచు కప్పేసింది. అలాగే నగరంలో ఉష్ణోగ్రతలు కూడా రికార్డు స్థాయిలో పడిపోయాయి.
దిల్లీలో భారీ వర్షాలు: 13ఏళ్లలో రెండో కూలెస్ట్ డేగా రికార్డు
దిల్లీలో పలు ప్రాంతాల్లో సోమవారం భారీ వర్షం కురిసింది. దీంతో సోమవారం ఢిల్లీలో ఉష్ణోగ్రత 26.1 డిగ్రీలు నమోదైనట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.
తెలంగాణలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు
దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు, వడగళ్ల వానలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది.
తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు; ఆందోళనలో రైతన్నలు
ఇప్పటికే రైతాంగానికి తీవ్ర నష్టాన్ని మిగిల్చిన అకాల వర్షాలు తెలంగాణ మరో మూడు రోజలు పాటు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో చల్లచల్లగా; రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు
భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చల్లటి వార్త చెప్పింది. రానున్న మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.
తెలంగాణలో మరో 5రోజుల పాటు వర్షాలు; ఉత్తర జిల్లాల్లో వడగళ్ల వాన
కరీంనగర్‌తో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మరో 5రోజుల పాటు తీవ్ర వడగళ్ల వానలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఆంధ్రప్రదేశ్‌లోని 116 మండలాల్లో వేడిగాలులు; అమసరమైతే బయటకు రావాలని ఐఎండీ సూచన
ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో సోమవారం వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది.
రైతులకు గుడ్ న్యూస్; ఈ ఏడాది సాధారణ వర్షాపాతమే: ఐఎండీ అంచనా
ఈ ఏడాది రుతుపవనాల సీజన్‌లో భారతదేశంలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని కేంద్రం వెల్లడించింది. సాధారణం నుంచి సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం 67 శాతం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసినట్లు కేంద్రం పేర్కొంది.
హైదరాబాద్ వాసులూ జాగ్రత్త; పెరిగిన పగటి పూట ఉష్ణోగ్రతలు
హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలపై భారత వాతావరణ శాఖ-హైదరాబాద్ కీలక ప్రకటన విడుదల చేసింది. హైదరాబాద్‌లో అప్పుడప్పుడు వర్షాలు పుడుతున్నా, ఎండలు మాత్రం మరింత పెరిగే అవకాశం ఉదని వాతావరణ శాఖ చెప్పింది. ముఖ్యంగా పగటి పూట ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
తెలంగాణలో 4రోజులు ఎండలే ఎండలు; ఆరెంజ్, యెల్లో హెచ్చరికలు జారీ
తెలంగాణలో ఉష్ణోగ్రతలపై వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో మార్చి 31(శుక్రవారం) నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు సూర్యుడు భగ్గమననున్నట్లు వాతావరణ శాఖ చెప్పింది.
తెలంగాణలోని 18జిల్లాల్లో వర్షాలు; ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
రాబోయో మూడు రోజుల్లో మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే సూచనలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ-హైదరాబాద్ (ఐఎండీ) హెచ్చరించింది. తెలంగాణలోని 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.