సినిమా: వార్తలు

02 Oct 2023

దేవర

ఎన్టీఆర్ దేవరపై రత్నవేలు క్రేజీ అప్డేట్: అభిమానులకు పూనకాలే 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

బీజేపీ నాయకుడు జితేందర్ రెడ్డి బయోపిక్: టైటిల్ రోల్ లో రాకేష్ వర్రె 

జగిత్యాల కు చెందిన బీజేపీ తొలి తరం నాయకుడు జితేందర్ రెడ్డి జీవితం బయోపిక్ గా రాబోతున్న సంగతి తెలిసిందే.

మార్టిన్ లూథర్ కింగ్ టీజర్: నవ్వులు పూయిస్తున్న సంపూర్ణేష్ బాబు 

సంపూర్ణేష్ బాబు ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం మార్టిన్ లూథర్ కింగ్. నరేష్, వెంకటేష్ మహా కీలక పాత్రల్లో కనిపిస్తున్న ఈ చిత్ర టీజర్ ఇప్పుడే రిలీజైంది.

02 Oct 2023

ఇలియానా

ఇలియానా ఇంట్రెస్టింగ్ పోస్ట్: అప్పుడే రెండు నెలలు ఐపోయిందంటూ కామెంట్స్ 

ఇలియానా.. ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నారు.

చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టుకు 25ఏళ్ళు: ప్రయాణాన్ని గుర్తు చేసుకున్న మెగాస్టార్ 

చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టు పేరుతో సేవాకార్యక్రమాలను చిరంజీవి మొదలుపెట్టారు.

సింగర్ చిన్మయి శ్రీపాదకు వల్గర్ గా మెసేజ్ చేసిన నెటిజన్, ఫైర్ అయిన చిన్మయి 

గాయనిగా మంచి పేరు తెచ్చుకున్న చిన్మయి శ్రీపాద, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. మహిళా సమస్యలపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తుంది.

ఈవారం సినిమా: అక్టోబర్ మొదటి వారంలో థియేటర్లలో రిలీజయ్యే సినిమాలివే 

ప్రతీ వారం కొత్త కొత్త సినిమాలు బాక్సాఫీసు వద్ద కళకళ లాడుతుంటాయి. ఈసారి కూడా మంచి మంచి సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి.

02 Oct 2023

సమంత

ఇటలీ వీధుల్లో సమంత, యూరప్ లో చక్కర్లు కొడుతున్న హీరోయిన్ 

హీరోయిన్ సమంత ప్రస్తుతం ప్రపంచ పర్యటనలో ఉన్నారు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా సమంత పర్యటిస్తున్న ప్రాంతాలు చూస్తే ఎవరికైనా ఇలాగే అనిపిస్తుంది.

టైగర్ నాగేశ్వరరావు: జయవాణి పాత్రలో కనిపించబోతున్న అనుక్రీతి వ్యాస్ 

మాస్ మహారాజా రవితేజ హీరోగా పాన్ ఇండియా రేంజ్ లో టైగర్ నాగేశ్వర్ రావు చిత్రం రూపొందుతున్న సంగతి అందరికీ తెలిసిందే.

29 Sep 2023

సలార్

Salaar Trailer: సలార్ సినిమా విడుదల చెప్పేసారు, ట్రైలర్ విడుదల ఎప్పుడో తెలుసా? 

ఎట్టకేలకు ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమా విడుదల తేదీని ఈరోజు కన్ఫామ్ చేశారు.

తన సతీమణి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకమైన వీడియోను షేర్ చేసిన అల్లు అర్జున్ 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహా రెడ్డి బర్త్ డే ఈరోజు. ఈ సందర్భంగా అల్లు అర్జున్, ఇన్ స్టాగ్రామ్ లో ప్రత్యేకమైన వీడియోను షేర్ చేసారు.

దేవర ఓటీటీ డీల్స్ ఫిక్స్: భారీ ధరకు దక్కించుకున్న ప్రముఖ సంస్థ? 

ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నారు.

రీల్స్ లో కనిపించిన అమ్మాయితో శారీ సినిమా తీస్తానంటున్న రామ్ గోపాల్ వర్మ 

రామ్ గోపాల్ వర్మ.. ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీని మార్చేసిన డైరెక్టర్.

29 Sep 2023

టీజర్

గణపత్ టీజర్: టైగర్ ష్రాఫ్ కొత్త సినిమా టీజర్ ను లాంచ్ చేసిన మెగాస్టార్ చిరంజీవి 

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ హీరోగా పాన్ ఇండియా లెవెల్లో గణపత్ సినిమా రూపొందుతోంది.

29 Sep 2023

ఓటిటి

ఓటీటీలోకి వచ్చేసిన సప్త సాగరాలు దాటి: స్ట్రీమింగ్ ఎక్కడంటే? 

కన్నడలో విజయం అందుకున్న సప్త సాగరదాచే ఎల్లో సైడ్ ఏ చిత్రం, సప్త సాగరాలు దాటి సైడ్ ఏ అనే పేరుతో తెలుగులో రిలీజ్ అయింది.

29 Sep 2023

ప్రభాస్

అఫీషియల్: క్రేజీ పోస్టర్ తో విడుదల తేదీని ప్రకటించిన సలార్ టీమ్ 

పుకార్లు వచ్చిన తర్వాతే సలార్ సినిమా అప్డేట్లు వస్తున్నాయి. సినిమా విడుదల తేదీ వాయిదా పడటం దగ్గరి నుండి ఇప్పుడు కొత్త విడుదల తేదీ ప్రకటించడం వరకూ అన్నీ అలాగే జరిగాయి.

భగవంత్ కేసరి ప్రమోషన్స్ షురూ: పూనకాలు తెప్పించే వీడియో రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి 

నందమూరి బాలకృష్ణ కెరీర్లో 108వ సినిమాగా రూపొందుతున్న చిత్రం భగవంత్ కేసరి.

కిరణ్ అబ్బవరం కొత్త ఇల్లు చూసారా? ఎక్కడ కట్టుకున్నాడో తెలుసా? 

నేనున్నాను సినిమాలోని ఒకానొక పాటలో, తగిలే రాళ్ళను పునాది చేసి ఎదగాలనీ అనే లైన్ ఉంటుంది.

28 Sep 2023

స్కంద

స్కంద సినిమా చూసిన వాళ్ళకు సర్ప్రైజ్ : స్కంద 2ని ప్రకటించేసిన బోయపాటి 

రామ్ పోతినేని, శ్రీలీల జంటగా నటించిన చిత్రం స్కంద. మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

చిత్తా: తన కొత్త సినిమా ప్రీమియర్ వసూళ్ళను ఛారిటీకి అందించిన హీరో సిద్ధార్థ్ 

కొన్ని రోజుల క్రితం టక్కర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన హీరో సిద్ధార్థ్, సరైన విజయాన్ని అందుకోలేక పోయారు.

అల్లు అర్జున్ కొత్త పోస్టర్ వచ్చేసింది: క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఐకాన్ స్టార్ కొత్త సినిమా? 

అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఎంతోమంది ఎదురుచూస్తున్నారు.

చంద్రముఖి 2 ట్విట్టర్ రివ్యూ: చంద్రముఖి సీక్వెల్ ప్రేక్షకులను మెప్పించిందా? 

అప్పుడెప్పుడో 2005లో రిలీజైన చంద్రముఖి సినిమాకు సీక్వెల్ గా ప్రస్తుతం చంద్రముఖి 2 రూపొందింది.

28 Sep 2023

యానిమల్

యానిమల్ టీజర్: సందీప్ రెడ్డి వంగా స్టయిల్ లో తండ్రీ కొడుకుల అనుబంధం 

బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ హీరోగా అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా రూపొందించిన చిత్రం యానిమల్.

స్కంద ట్విట్టర్ రివ్యూ: రామ్ పోతినేని మాస్ అవతార్ ప్రేక్షకులను ఆకట్టుకుందా? 

రామ్ పోతినేని పూర్తి మాస్ యాక్షన్ జోనర్ లో నటించిన చిత్రం స్కంద.

Happy Birthday Puri Jagannath: తెలుగు సినిమా హీరోకు ఆటిట్యూడ్ నేర్పిన దర్శకుడు 

పూరీ జగన్నాథ్.. మాస్ సినిమాలకు సరికొత్త అర్థాన్ని తీసుకొచ్చిన దర్శకుడు.

26 Sep 2023

సినిమా

ప్రముఖ నటి వహీదా రెహ్మాన్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 

ప్రముఖ నటి వహీదా రెహ్మాన్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రదానం చేయనున్నారు.

26 Sep 2023

సినిమా

'మంగళవారం' సినిమా రిలీజ్ ఎప్పుడో తెలుసా.. 5 భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల

అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజపుత్ హీరోయిన్ గా వస్తున్న చిత్రం 'మంగళవారం'. ఈ చిత్రం రిలీజ్ డే''ట్ ను నిర్మాణ బృందం ప్రకటించింది.

కన్నప్ప: 600మంది యూనిట్ తో న్యూజిలాండ్ బయలు దేరిన మంచు విష్ణు 

తెలుగు సినిమా హీరోలందరూ పాన్ ఇండియా హీరోలుగా మారుతున్నారు. తాము చేసే ప్రతి సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయడానికి హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు.

అఫీషియల్; దిల్ రాజు బ్యానర్ నుండి కొత్త సినిమా ప్రకటన, హీరో ఎవరంటే? 

దిల్ రాజు నిర్మాతగా శ్రీ వెంకటేశ్వర బ్యానర్ లో కొత్త సినిమా రాబోతుంది.

25 Sep 2023

శ్రీలీల

టాలీవుడ్ లో శ్రీలీల జపం: ప్రభాస్ సినిమాలో నటించే అవకాశం? 

శ్రీలీల.. ప్రస్తుతం టాలీవుడ్ లో అత్యంత బిజీగా ఉన్న హీరోయిన్.

25 Sep 2023

సమంత

సమంత యూరప్ పర్యటన: మోండ్సీ సరస్సు వద్ద కూర్చుని ఎమోషనల్ అయిన ఖుషి భామ 

ఖుషి హీరోయిన్ సమంత, ప్రస్తుతం యూరప్ లో ఉంది. అమెరికాలో మయోసైటిస్ గురించి చికిత్స తీసుకుంటూ ప్రపంచాన్ని చుట్టేస్తోంది.

అల్లు అర్జున్ ఖాతాలో మరో బ్రాండ్: ఈ కామర్స్ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ గా ఐకాన్ స్టార్ 

పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో అల్లు అర్జున్ పాపులర్ అయిపోయారు.

మంగళవారం సినిమా: పాన్ ఇండియా రేంజ్ సినిమా నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్ 

ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి, హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కాంబినేషన్లో పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతున్న చిత్రం మంగళవారం.

పరిణీతి చోప్రా-రాఘవ్ చద్దా వివాహం: లీలా ప్యాలెస్ లో ఘనంగా జరిగిన వేడుక, ఫోటోలు వైరల్ 

బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా వివాహం రాజస్థాన్ ఉదయపూర్ లోని లీలా ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా జరిగింది.

25 Sep 2023

ఓటిటి

ఓటీటీ: ఈ వారం స్ట్రీమింగ్ కానున్న సినిమాల లిస్టు 

ప్రతీవారం ఓటీటీ ప్రేక్షకులకు వినోదం పంచడానికి స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్స్ సిద్ధంగా ఉంటాయి.

రామ్ చరణ్ కు గాయాలు: వాయిదా పడ్డ గేమ్ ఛేంజర్ షూటింగ్ 

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే సినిమాలో రామ్ చరణ్ నటిస్తున్నాడు.

24 Sep 2023

సినిమా

వృద్ధాశ్రమంలో ప్రముఖ దర్శకుడు కేజీ జార్జ్ కన్నుమూత 

ప్రఖ్యాత మలయాళం దర్శకుడు కేజీ జార్జ్, 77ఏళ్ళ వయసులో వృద్ధాశ్రమంలో కన్నుమూసారు.

పరిణీతి చోప్రా, రాఘవ చడ్డా వెడ్డింగ్: వైరల్ అవుతున్న సంగీత్ ఫోటోలు 

బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా, ఆప్ ఎమ్మెల్యే రాఘవ్ చడ్డాల వివాహ వేడుకకు ఉదయపూర్ లోని లీలా ప్యాలస్ వేదికయ్యింది.

పాపం పసివాడు ట్రైలర్: ఆహా నుండి వచ్చేస్తున్న కొత్త సిరీస్ 

ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా నిర్మిస్తున్న పాపం పసివాడు వెబ్ సిరీస్ ఆదివారం ట్రైలర్ విడుదలైంది. ఈ సిరీస్ తో సింగర్ శ్రీరామ్ చంద్ర హీరోగా మారాడు. సెప్టెంబర్ 29 నుండి ఆహాలో పాపం పసివాడు సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.

చంద్రముఖి 2: ఆ విషయంలో దర్శకుడిని ఇబ్బంది పెట్టాను, రాఘవ లారెన్స్ మాటలు వైరల్ 

రజనీకాంత్ హీరోగా నటించిన చంద్రముఖి సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. తాజాగా చంద్రముఖి సినిమాకు సీక్వెల్ గా చంద్రముఖి 2 వస్తుంది.