సినిమా: వార్తలు
Happy Birthday Srinu Vaitla: తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోని శ్రీను వైట్ల సినిమాలు ఇవే..
శ్రీను వైట్ల.. ఒకప్పుడు తెలుగులో నెంబర్ వన్ డైరెక్టర్. గత కొన్నేళ్లుగా సరైన విజయాలు లేక ఇబ్బంది పడుతున్నారు.
7/G బృందావన కాలనీ రీ రిలీజ్: మొదటి రోజే రూ.కోటి వసూలు చేసిన కల్ట్ క్లాసిక్
కొన్ని సినిమాలకు కాలంతో పని ఉండదు. ఎప్పుడు చూసినా అవి బోర్ కొట్టవు.
ధృవ నక్షత్రం: ఏడేళ్ళ తర్వాత విడుదలకు సిద్ధమైన విక్రమ్ సినిమా
చియాన్ విక్రమ్ హీరోగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో 2016లో ధృవ నక్షత్రం సినిమా ప్రారంభమైంది.
మాదాపూర్ డ్రగ్స్ కేసు: హీరో నవదీప్‌ను నార్కోటిక్స్ పోలీసుల విచారణ
కొన్ని రోజుల క్రితం తెలుగు సినిమా పరిశ్రమలో డ్రగ్స్ కేసు సంచలనంగా మారింది. ఈ కేసులో చాలామంది సెలెబ్రెటీల పేర్లు బయటకు వచ్చాయి.
యానిమల్ నుండి రష్మిక మందన్న లుక్ రిలీజ్: చీరకట్టులో అచ్చ తెలుగు అమ్మయిలా కనిపిస్తున్న బ్యూటీ
బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం యానిమల్.
Telugu Cinema: క్లైమాక్స్ ట్విస్టుతో మెప్పించి.. ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయిన ఈ సినిమాలను చూశారా!
సినిమాకు క్లైమాక్సే ప్రధాన బలం. సినిమా మొదటి నుంచి చివరి వరకు మంచి వినోదాన్ని పంచి క్లైమాక్స్ లో వీక్ అయిపోతే ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది.
ఫోటోను క్రాప్ చేసి షేర్ చేసారు.. పెళ్ళి ఫోటోపై సాయి పల్లవి స్ట్రాంగ్ రిప్లై
సోషల్ మీడియాలో సెలబ్రిటీల మీద అనేక రూమర్స్ వస్తుంటాయి. అలాంటి రూమర్స్ హీరోయిన్ సాయి పల్లవి కూడా గతంలో చాలా వచ్చాయి.
Oscar Awards 2024: ఆస్కార్ ఎంట్రీ కోసం 22సినిమాలు, బరిలో నిలిచిన బలగం, దసరా మూవీస్
ఆస్కార్ అవార్డ్స్ అంటే అది మనది కాదులే, మనకు రాదులే అని ఆలోచించే రోజులనుండి ఆస్కార్ అవార్డ్ కోసం పోటీపడే రోజులు వచ్చేసాయి. దానికి కారణం రాజమౌళి.
పవన్ కళ్యాణ్ మేనియా అంటే ఇదే.. పవర్ స్టార్‌పై కన్నడ హీరో కామెంట్స్ వైరల్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించాలని ఉందని ఇదివరకు చాలామంది హీరోలు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కన్నడ హీరో చెబుతున్న మాటలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి.
రజనీకాంత్ జైలర్ సినిమాను మెగాస్టార్ చిరంజీవి రిజెక్ట్ చేసారా?
రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన జైలర్ మూవీ ఇటీవల థియేటర్లలో రిలీజై కలెక్షన్ల సునామీని సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే.
'నరకాసుర' మూవీ.. 'మనసులను హత్తుకునే నిన్ను వదిలి' సాంగ్ రిలీజ్
నరకాసుర సినిమా నుంచి చిత్ర బృందం సాంగ్ రిలీజ్ చేసింది. 'నిన్ను వదిలి నేనుండగలనా' అంటూ సాగే ఆ ఆ పాట హృదయాలను తాకుతోంది.
నా కూతురితో పాటు నేనూ చనిపోయాను, కన్నీళ్ళు పెట్టిస్తున్న విజయ్ ఆంటోనీ ఎమోషన్ల్ పోస్ట్
విజయ్ ఆంటోనీ పెద్ద కూతురు(16) చెన్నైలోని తమ నివాసంలో ఆత్మహత్య చేసుకుంది. గతకొన్ని రోజులుగా ఒత్తిడికి లోనయిన అమ్మాయి, చివరకు ప్రాణాలు తీసేసుకుంది.
నవీన్ పొలిశెట్టి తర్వాతి చిత్రంపై క్లారిటీ, బొకే ఇచ్చి మరీ ప్రకటించేసారు
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో హీరోగా మారిన నవీన్ పొలిశెట్టి, ఆ తర్వాత జాతి రత్నాలు సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నారు.
'టైగర్ నాగేశ్వరరావు' సెకండ్ సాంగ్ రిలీజ్.. 'వీడు.. వీడు' అంటూ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించిన రవితేజ
రవితేజ పాన్ ఇండియన్ ఫిల్మ్ టైగర్ నాగేశ్వరరావు 2023 దసరా సందర్భంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.
జవాన్ విషయంలో దర్శకుడు అట్లీపై నయనతార అప్సెట్? కారణం అదేనా?
లేడీ సూపర్ స్టార్ నయనతార జవాన్ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. షారుక్ ఖాన్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇప్పటివరకు 900 కోట్లు వసూలు చేసింది.
నేషనల్ సినిమా డే: 99రూపాయలకే మల్టీప్లెక్స్ లో సినిమా చూసేయండి
నేషనల్ సినిమా డే రోజున 99రూపాయలకే మల్టీప్లెక్స్ థియేటర్లలో సినిమా చూసే అవకాశాన్ని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కల్పిస్తోంది.
హ్యాపీ బర్త్ డే అట్లీ: రాజా రాణి నుండి మొదలుకుని వెయ్యికోట్ల జవాన్ వరకు ప్రయాణం
అట్లీ.. ఈ పేరు ఇప్పుడు ఇండియాలో మారు మోగిపోతుంది.
కేబుల్ రెడ్డి: పీరియాడిక్ కామెడీ డ్రామాతో వస్తున్న యాక్టర్ సుహాస్
కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్ వంటి విభిన్నమైన సినిమాతో ప్రేక్షకులను అలరించిన యాక్టర్ సుహాస్, మరోసారి వైవిధ్యమైన కథను ప్రేక్షకులకు చూపించేందుకు సిద్ధమవుతున్నాడు.
షార్ట్ ఫిల్మ్ మేకర్స్ తో సంతోష్ శోభన్ కొత్త చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ
యంగ్ హీరో సంతోష్ శోభన్ హిట్ కోసం ఎంతగానో పరితపిస్తున్నాడు.
హీరోగా మారిన 30ఇయర్స్ పృథ్వీ, డార్క్ క్రైమ్ నేపథ్యంలో సినిమా మొదలు
కమెడియన్ పృథ్వీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే ఒక్క డైలాగ్ తో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న ఈ కమెడియన్, ప్రస్తుతం హీరోగా మారుతున్నాడు.
శర్వానంద్ 35: క్రితి శెట్టిపై ఆసక్తికరమైన వీడియోను రిలీజ్ చేసిన టీమ్
ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో ఉప్పెన సృష్టించిన హీరోయిన్ క్రితి శెట్టి, ప్రస్తుతం శర్వానంద్ హీరోగా రూపొందుతున్న సినిమాలో నటిస్తోంది.
హ్యాపీ బర్త్ డే కార్తికేయ: తీసింది తక్కువ సినిమాలే అయినా వైవిధ్యతను చాటుకుంటున్న హీరో
సినిమాల్లో హీరోగా నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదు, వైవిధ్యమైన సినిమాలు తీయడం అంత సులభమూ కాదు. ఈ విధంగా వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ,ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్న హీరో కార్తికేయ పుట్టినరోజు ఈ రోజు.
బ్లాక్ బస్టర్ తమిళ మూవీ దాదా తెలుగులోకి వచ్చేస్తుంది: టైటిల్ ఏంటంటే?
తమిళంలో సూపర్ హిట్ అందుకున్న దాదా మూవీ ఇప్పుడు తెలుగులోకి వచ్చేస్తుంది.
విజయ్ లియో నుండి అదిరిపోయే అప్డేట్: అందరూ రెడీగా ఉండాల్సిందే
తమిళ హీరో విజయ్, లియో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా కనిపిస్తుంది.
అధికారిక ప్రకటన: నాగ చైతన్య, సాయి పల్లవి జోడీ మరోసారి ఫిక్స్
నాగ చైతన్య కెరీర్లో 23వ సినిమాగా రూపొందుతున్న చిత్రాన్ని దర్శకుడు చందు మొండేటి తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
ఏయన్నార్ శతజయంతి ఉత్సవాల్లో బాలీవుడ్ నటుడు, ముంబై నుండి హైదరాబాద్ విచ్చేసిన స్టార్ యాక్టర్
అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి ఉత్సవాలు అన్నపూర్ణ స్టూడియోస్ లో విగ్రహావిష్కరణతో ప్రారంభమయ్యాయి.
కుమారి శ్రీమతి టీజర్: వయసు పెరిగినా పెళ్ళి చేసుకోని అమ్మాయి పాత్రలో నిత్యా మీనన్
ఊహలు గుసగుసలాడే సినిమాతో దర్శకుడుగా మారిన నటుడు అవసరాల శ్రీనివాసరావు, ప్రస్తుతం మరొక కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈసారి దర్శకుడిగా కాదు కథా రచయితగా మాత్రమే ప్రేక్షకులను పలకరించనున్నాడు.
ఉస్తాద్ భగత్ సింగ్ క్వాలిటీపై నెటిజన్ కామెంట్.. గట్టిగా కౌంటర్ ఇచ్చిన హరీష్ శంకర్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రూపొందుతున్న సంగతి అందరికీ తెలిసిందే.
జీవితంలో చాలా కష్టాలు, సమస్యలు వస్తాయి: ఇప్పటి యువతకు సమంత సందేశం
స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన సమంత, ప్రస్తుతం సినిమాలు తక్కువగా చేస్తున్నారు. మయోసైటిస్ చికిత్స కోసం సమంత అమెరికాలో ఉన్నారు.
అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏయన్నార్ విగ్రహావిష్కరణ: తరలి వచ్చిన తెలుగు సినిమా తారలు
తెలుగు సినిమా దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి ఉత్సవాలు అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏయన్నార్ విగ్రహావిష్కరణతో ప్రారంభమయ్యాయి. ఇప్పటి నుండి 2024 సెప్టెంబర్ 20వ తేదీ వరకు శతజయంతి ఉత్సవాలు జరుగుతాయి.
వాల్తేరు వీరయ్య విలన్ బాబీ సింహాపై పోలీసు కేసు నమోదు
తెలుగు, తమిళం సినిమాల్లో విలన్ గా నటించే నటుడు బాబీ సింహాపై తాజాగా కేసు నమోదైంది. బాబీ సింహ లేటెస్ట్ గా తెలుగులో వాల్తేరు వీరయ్య సినిమాలో ప్రకాష్ రాజ్ తమ్ముడిగా కనిపించారు.
Happy Birthday ANR: అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి ఉత్సవాలు
తెలుగు సినిమాను ఏలిన హీరోల్లో అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు అగ్రగణ్యులు. వీరిద్దరూ తెలుగు సినిమాకు రెండు కళ్ళలాంటి వారు.
రామ్ గ్లింప్స్: దేశభక్తి నేపథ్యంలో సాగే సినిమా గ్లింప్స్ విడుదల
దేశభక్తి నేపథ్యంలో ఇప్పటివరకు చాలా సినిమాలు వచ్చాయి. ప్రస్తుతం ఆ జాబితాలోకి రామ్(Rapid Action Mission) సినిమా కూడా చేరనుంది.
నాగచైతన్య కొత్త సినిమాలో హీరోయిన్ ఫిక్స్, వీడియో రిలీజ్ చేసిన మేకర్స్
హీరో నాగ చైతన్య, దర్శకుడు చందు మొండేటి కాంబినేషన్లో ఇప్పటివరకు ప్రేమమ్, సవ్యసాచి అనే రెండు చిత్రాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు కూడా థియేటర్ల వద్ద పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోయాయి.
సప్త సాగరాలు దాటి ట్రైలర్:తెలుగులో వస్తున్న కన్నడ బ్లాక్ బస్టర్
కన్నడ హీరో రక్షిత్ శెట్టి నటించిన సప్త సాగరాలు దాటి సైడ్-ఏ చిత్ర తెలుగు ట్రైలర్ ఈరోజు విడుదలైంది. నేచురల్ స్టార్ నాని చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ జరిగింది.
అల్లు అర్జున్ ఖాతాలో మరో గౌరవం: లండన్ కు పయనమవుతున్న ఐకాన్ స్టార్?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికై అందరి దృష్టిని ఆకర్షించారు. పుష్ప సినిమాలో నటనకి గాను అల్లు అర్జున్ కు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు వరించింది.
మార్టిన్ లూథర్ కింగ్: ఇంట్రెస్టింగ్ టైటిల్ తో సంపూర్ణేష్ బాబు కొత్త చిత్రం
హృదయ కాలేయం సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన సంపూర్ణేష్ బాబు, తాజాగా ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
రూల్స్ రంజన్: దేఖో ముంబై పాటను లాంచ్ చేసిన మాస్ మహారాజా రవితేజ
కిరణ్ అబ్బవరం, నేహాశెట్టి హీరో హీరోయిన్లుగా కనిపిస్తున్న రూల్స్ రంజన్ సినిమా నుండి ఈరోజు నాలుగవ పాట రిలీజైంది.
ఇండియన్ సినిమాపై బయోపిక్: రాజమౌళి సమర్పణలో వస్తున్న కొత్త ప్రాజెక్ట్
తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిన రాజమౌళి, ఆర్ఆర్ఆర్ తర్వాత మహేష్ బాబుతో సినిమా చేస్తున్నాడని అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందనేది ఇంకా వెల్లడి కాలేదు.
విజయ్ ఆంటోనీ ఇంట్లో విషాదం: ప్రాణాలు తీసుకున్న కూతురు
తమిళ హీరో విజయ్ ఆంటోనీ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కూతురు ఆత్మహత్య చేసుకుంది.