సినిమా: వార్తలు

నాగ చైతన్య టాటూని సమంత చెరిపేసారా? ఫోటోలు చెబుతున్న నిజాలేంటి? 

నాగ చైతన్య, సమంత విడిపోయినప్పటి నుండి ఏదో ఒక విషయమై వాళ్ళిద్దరి గురించి ఇంటర్నెట్ లో అనేక వార్తలు వస్తుంటాయి.

ప్రభాస్ కల్కి 2898 AD నుండి అమితాబ్ బచ్చన్ పొస్టర్ విడుదల 

ప్రభాస్ హీరోగా ప్యాన్ వరల్డ్ రేంజ్ లో రూపొందుతున్న చిత్రం కల్కి 2898 AD. నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటివరకు చిన్నపాటి గ్లింప్స్ రిలీజైన సంగతి అందరికీ తెలిసిందే.

11 Oct 2023

బ్రో

బ్రో మూవీ టెలివిజన్ ప్రీమియర్: టీవీల్లోకి వచ్చేస్తున్న పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం.. ఎప్పుడు టెలిక్యాస్ట్ కానుందంటే? 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన చిత్రం బ్రో.

11 Oct 2023

విశాల్

ఓటీటీలోకి వచ్చేస్తున్న విశాల్ కొత్త సినిమా మార్క్ ఆంటోనీ: స్ట్రీమింగ్ ఎక్కడంటే? 

గత కొన్నేళ్లుగా సరైన హిట్టు లేక హీరో విశాల్ ఎంతగానో ఇబ్బంది పడ్డాడు. తాజాగా విశాల్ నటించిన మార్క్ ఆంటోని చిత్రం తమిళంలో బ్లాక్ బాస్టర్ గా నిలిచింది.

టైగర్ నాగేశ్వరరావు సినిమా నిర్మాత ఆఫీసుపై ఐటీ అధికారుల సోదాలు 

హైదరాబాద్ లో మరోసారి ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. గతంలో చిట్ ఫండ్ వ్యాపారాలు, రాజకీయ నేతల ఇళ్లపై ఐటీ సోదాలు జరిగిన సంగతి తెలిసిందే.

ఈ వారం థియేటర్లలో, ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాల లిస్టు 

ప్రతీ వారం కొత్త కొత్త సినిమాలు థియేటర్లలో, ఓటీటీలో వస్తుంటాయి. ఈ వారం ఇటు థియేటర్లలో, అటు ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల గురించి తెలుసుకుందాం.

అమితాబ్ బచ్చన్ బర్త్ డే: అర్థరాత్రి అమితాబ్ ఇంటికి వచ్చి విషెస్ తెలియజేసిన అభిమానులు

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఈరోజున(అక్టోబర్ 11) తన 81వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు.

11 Oct 2023

యానిమల్

యానిమల్ మొదటి పాట విడుదల: అర్జున్ రెడ్డిని గుర్తు చేస్తున్న అమ్మాయి పాట 

రణ్ బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం యానిమల్. ఇదివరకు ఈ సినిమా నుండి ఇంట్రెస్టింగ్ టీజర్ రిలీజ్ అయ్యింది.

తెరపైకి దిల్ రాజు, బోయపాటి శ్రీను కాంబినేషన్: తమిళ హీరోతో సినిమా మొదలు? 

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను స్కంద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఇండియన్ 2 డబ్బింగ్ పనుల్లో శంకర్: అప్డేట్ కోసం అసహనాన్ని వ్యక్తం చేస్తున్న రామ్ చరణ్ అభిమానులు 

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ నుండి గేమ్ ఛేంజర్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు శంకర్ రూపొందిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

బబుల్ గమ్ టీజర్: యాంకర్ సుమ కొడుకు రోషన్ హీరోగా నటిస్తున్న సినిమా టీజర్ చూసారా? 

యాంకర్ సుమ... పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పటివరకు యాంకర్ గా చేసినవాళ్లు చాలామంది ఉండొచ్చు కానీ యాంకర్ అనే పదానికే పర్యాయపదంగా మారింది మాత్రం సుమ ఒక్కరే.

10 Oct 2023

ఓటిటి

దసరా సందర్భంగా ఆహాలో స్ట్రీమింగ్ కానున్న సరికొత్త వెబ్ సిరీస్ సర్వం శక్తిమయం 

తన ప్రేక్షకులకు ఎల్లప్పుడూ సరికొత్త కంటెంట్ ని అందించే ఆహా ఫ్లాట్ ఫామ్ దసరా సందర్భంగా సరికొత్త భక్తి రస వెబ్ సిరీస్ ని తీసుకువస్తుంది.

10 Oct 2023

యానిమల్

యానిమల్: లిప్ లాక్ పోస్టర్ తో మొదటి పాట విడుదలపై అప్డేట్ ఇచ్చిన సందీప్ వంగా 

రణ్ బీర్ కపూర్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా రూపొందించిన చిత్రం యానిమల్.

కార్తీ ఖైదీ సినిమా అభిమానులకు గుడ్ న్యూస్: సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చిన లోకేష్ కనగరాజ్ 

కార్తీ హీరోగా తెరకెక్కిన ఖైదీ చిత్రం తెలుగులో మంచి విజయాన్ని అందుకుంది. 2019లో రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను నమోదు చేసింది.

10 Oct 2023

నయనతార

జవాన్ విజయంతో నయనతారకు బాలీవుడ్ లో మరో బంపర్ ఆఫర్.. వివరాలివే 

లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ నయనతార ప్రస్తుతం జవాన్ సినిమాతో బాలీవుడ్ లోనూ అడుగు పెట్టారు.

Ileana: ఉయ్యాల్లో ఊగుతున్న బాబు ఫోటోలను షేర్ చేసిన ఇలియానా 

హీరోయిన్ ఇలియానా ప్రస్తుతం మాతృత్వాన్ని ఆనందిస్తున్నారు. ఆగస్టు 1వ తేదీన పండంటి బాబుకు జన్మనిచ్చిన ఇలియానా మాతృత్వపు మధురిమల్ని ఆస్వాదిస్తున్నారు.

విజయ్ లియో మూవీలో రామ్ చరణ్ నటించాడా? ఆ లిస్టులో రామ్ చరణ్ పేరెందుకు ఉంది? 

ఖైదీ, విక్రమ్ సినిమాలతో దేశవ్యాప్తంగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో దళపతి విజయ్ హీరోగా లియో సినిమా తెరకెక్కింది.

Happy Birthday Rajamouli: బాహుబలితో ఇండియాను, ఆర్ఆర్ఆర్ తో ప్రపంచాన్ని గెలిచిన దర్శకుడు 

రాజమౌళి.. తెలుగు సినిమా స్థాయి 100కోట్లు కూడా లేని రోజుల్లో 500కోట్లతో బాహుబలి సినిమాను తెరకెక్కించి రెండు వేల కోట్లకు పైగా వసూళ్లు సాధించిన దర్శక ధీరుడు.

సంపత్ నంది దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా: ఈరోజే మొదలైన షూటింగ్ 

యాక్సిడెంట్ తర్వాత రికవరీ అయిన సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష, బ్రో సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వీటిల్లో విరూపాక్ష సినిమా సాయి ధరమ్ తేజ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

దర్శకుడిగా మారబోతున్న మరో జబర్దస్త్ కమెడియన్: సముద్రఖని ప్రధాన పాత్రలో రూపొందుతున్న సినిమా 

తెలుగు టెలివిజన్ కామెడీ షో జబర్దస్త్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. జబర్దస్త్ లో కనిపించే నటులకి సినిమాల్లో కనిపించే నటుల కన్నా ఎక్కువ పాపులారిటీ ఉంది.

యాత్ర 2 ఫస్ట్ లుక్: వైయస్ జగన్ పాత్రలో ఎవరు నటిస్తున్నారో తెలుసా? 

2019 ఎలక్షన్లకు ముందు రిలీజైన యాత్ర సినిమా మంచి విజయాన్ని సాధించింది. వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రకు సంబంధించిన కథతో ఈ సినిమా వచ్చింది.

09 Oct 2023

సమంత

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో రియా చక్రవర్తి కష్టాలు: హీరో అంటూ పొగిడిన సమంత 

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణం అందరినీ బాధ పెట్టింది.

కిస్మత్ ఫస్ట్ లుక్: సత్యదేవ్ విడుదల చేసిన కొత్త పోస్టర్ చూసారా? 

అభినవ్ గొమఠం, నరేష్ అగస్త్య, అవసరాల శ్రీనివాస్, విశ్వదేవ్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం కిస్మత్.

షారుక్ ఖాన్ ను చంపేస్తామంటూ బెదిరింపులు: Y+ సెక్యూరిటీని ఏర్పాటు చేసిన మహారాష్ట్ర ప్రభుత్వం 

బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ కి మహారాష్ట్ర ప్రభుత్వం వై ప్లస్ సెక్యూరిటీని ఏర్పాటు చేసింది. షారుక్ ఖాన్ ను చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో వై ప్లస్ సెక్యూరిటీని ఏర్పాటు చేసారు.

09 Oct 2023

సమంత

సమంత పెంపుడు కుక్క నాగచైతన్య దగ్గర ఎందుకు ఉంది? ఇంటర్నెట్లో చర్చ రేపుతున్న పోస్ట్ 

సమంత, నాగ చైతన్య 2017లో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. ఆ తర్వాత 2021లో విడాకులు తీసుకున్నారు. సమంత, నాగచైతన్య విడిపోతున్నారని తెలిసి అందరూ షాక్ అయ్యారు.

08 Oct 2023

ప్రభాస్

lokesh kanagaraj prabhas: నా చివరి సినిమా ప్రభాస్‌తోనే: లోకేష్ కనగరాజ్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బీజీగా ఉన్నాడు. సలార్, కల్కి 2898AD, మారుతీ మూవీ సినిమాలను ఏక కాలంలోనే తీస్తున్నాడు.

Tejas Trailer : అదిరిపోయిన యాక్షన్ థ్రిల్లర్ 'తేజస్' ట్రైలర్.. యుద్ధ విమాన పైలెట్‌గా కంగనా

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం తేజస్.

హీరో నవదీప్‌కు ఈడీ నోటీసులు.. టాలీవుడ్‌లో ప్రకంపనలు!

టాలీవుడ్‌ను డ్రగ్స్ కేసు వెంటాడుతూనే ఉంది. ఈ కేసులో హీరో నవదీప్ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే.

Chicken Song : చికెన్ పాట విన్నారా.. కోడికూర చిట్టిగారే రెస్టారెంట్ వేదికగా పాట రిలీజ్

టాలీవుడ్ పరిశ్రమలో సగిలేటి కథ చిత్రం నుంచి అదిరిపోయే అప్ డేట్ అందింది. ఈ మేరకు చికెన్ సాంగ్ విడుదలైంది. రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్‌ జంటగా తెరకెక్కుతున్న సినిమా 'సగిలేటి కథ.

MAD Review : సరికొత్త యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ 'మ్యాడ్‌' సినిమా ఎలా ఉందో తెలుసా

యువ నటులు నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, గౌరీప్రియా రెడ్డి కీలక పాత్రల్లో నటించిన 'మ్యాడ్‌' ఎలా ఉందో తెలుసా

భగవంత్ కేసరి ట్రైలర్ పై అప్డేట్ ఇచ్చిన టీమ్.. ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే? 

బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం భగవంత్ కేసరి.

పవన్ కళ్యాణ్ ఓజీ నుండి అర్జున్ దాస్ లుక్ వచ్చేసింది 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ సినిమా మీద అంచనాలు హై లెవెల్ లో ఉన్నాయన్న సంగతి అందరికీ తెలిసిందే.

ఇండస్ట్రీలో 50ఏళ్ళు పూర్తి చేసుకున్న రచయిత సత్యానంద్: అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ చిరంజీవి ఎమోషనల్ 

స్టోరీ రైటర్, మాటలు రచయిత, స్క్రిప్ట్ డాక్టర్ ఇలా సినిమా ఇండస్ట్రీలో అనేక రంగాల్లో తన కలం పదును చూపెట్టిన ప్రఖ్యాత రచయిత సత్యానంద్, సినిమాల్లో 50ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు.

05 Oct 2023

సైంధవ్

సైంధవ్ సినిమాకు కొత్త రిలీజ్ డేట్: సంక్రాంతికి రంగంలో దిగుతున్న వెంకటేష్ కొత్త సినిమా 

వెంకటేష్ కెరీర్లో 75వ సినిమాగా వస్తున్న చిత్రం సైంధవ్. హిట్ ఫస్ట్ కేస్, హిట్ సెకండ్ కేస్ చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను.. సైంధవ్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

కాలి గాయాలతో ఇబ్బందిపడుతున్న పూజా హెగ్డే: ఆందోళనలో అభిమానులు 

కొన్ని రోజుల వరకు స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన పూజా హెగ్డే, ప్రస్తుతం విజయాలు లేక ఇబ్బంది పడుతోంది.

ఓటీటీలోకి వచ్చేసిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి: స్ట్రీమింగ్ ఎక్కడంటే? 

అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి జంటగా నటించిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో రూపొందిన ఈ సినిమాను మహేష్ బాబు పి తెరకెక్కించారు.

వసూళ్లలో దూసుకుపోతున్న రామ్ పోతినేని 'స్కంద': 50కోట్ల క్లబ్‌లో చేరిన మూవీ! 

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం లో రూపొందిన చిత్రం స్కంద.

హాయ్ నాన్న మూవీ: సెకండ్ సింగిల్ పై అప్డేట్ ఇచ్చిన టీమ్ 

నేచురల్ స్టార్ నాని, సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ నటిస్తున్న చిత్రం హాయ్ నాన్న.

03 Oct 2023

నాని

Natural star Nani: 800సినిమా ఆఫర్ ను వద్దనుకున్న నాని: కారణం వెల్లడి చేసిన నిర్మాత 

శ్రీలంక మాజీ క్రికెట్ ఆటగాడు ముత్తయ్య మురళీధరన్ జీవిత కథ నేపథ్యంలో '800' పేరుతో సినిమా రూపొందిన సంగతి అందరికీ తెలిసిందే.

రవితేజ టైగర్ నాగేశ్వరరావు టైలర్ విడుదలకు వేదిక ఫిక్స్ 

మాస్ మహారాజా రవితేజ, ప్రస్తుతం టైగర్ నాగేశ్వర్ రావు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.