టాలీవుడ్: వార్తలు
kidambi srikanth - Shravya Varma : ఆర్జీవీ మేనకోడలితో కిదాంబి శ్రీకాంత్ వివాహం
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మేనకోడలు, టాలీవుడ్ సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్ శ్రావ్య వర్మ, బ్యాడ్మింటన్ స్టార్ కిదాంబి శ్రీకాంత్‌ల పెళ్లి హైదరాబాద్‌లోని ఓ రిసార్ట్‌లో ఘనంగా జరిగింది.
AHA : 'ఆహా' రైటర్స్ టాలెంట్ హంట్ ప్రారంభం.. రచయితలకు కొత్త అవకాశాలు
ప్రతిభ గల రచయితలకు అవకాశాలు కల్పించేందుకు టాలెంట్ హంట్‌ను 'ఆహా' ఓటిటి ప్రకటించింది.
VenkyAnil3 : విక్టరీ వెంకటేష్,అనిల్ రావిపూడి కాంబోలో 'సంక్రాంతికి వస్తున్నాం'
విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కలయికలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం "వెంకీఅనిల్03".
Kasthuri: తెలుగువారిపై 'కస్తూరి' వ్యాఖ్యలు.. 4 సెక్షన్ల కింద కేసు నమోదు
తమిళ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటీమణులలో ఒకరిగా పేరొందిన కస్తూరి, ఇటీవల తెలుగువారిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో పెద్ద దుమారాన్ని రేపింది.
Garudan :బెల్లంకొండ హీరోగా వస్తున్న గరుడన్.. నేడు టైటిల్ - ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్న మేకర్స్
తమిళ ప్రముఖ హాస్య నటుడు సూరి హీరోగా, సీనియర్ నటుడు శశికుమార్, మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ నటించిన చిత్రం 'గరుడన్'.
Narne Nithiin: త్వరలో పెళ్లి పీటలెక్కనున్న యువ కధానాయకుడు నార్నే నితిన్..
యువ కథానాయకుడు నార్నే నితిన్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఆదివారం, హైదరాబాద్‌లో జరిగిన నిశ్చితార్థం కార్యక్రమంలో రెండు కుటుంబాల పెద్దలు పాల్గొన్నారు.
Tollywood Movies: ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో మూడు సినిమాలు
ఇటీవల కాలంలో కొన్ని బ్యానర్లు వరుసగా సినిమాలను తీస్తూ ఆకట్టుకుంటున్నాయి. హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా, ఒకేసారి రెండు లేదా మూడు చిత్రాలను విడుదల చేసేందుకు ముందుకొస్తున్నాయి.
Jai Hanuman Theme Song: 'జై హనుమాన్' థీమ్ సాంగ్ విడుదల.. ఫ్యాన్స్ నుండి భారీ స్పందన
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో ఇది మరో సరికొత్త చిత్రం.
Pushpa 2 : పుష్ప-2 నుంచి కొత్త పోస్టర్ రిలీజ్.. అల్లు అర్జున్-రష్మిక రొమాంటిక్ పోస్టర్ వైరల్!
అల్లు అర్జున్, రష్మిక జంటగా పాన్ ఇండియా లెవెల్లో రాబోతున్న 'పుష్ప 2' కోసం సినీప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Ravi Teja: ఫ్యాన్స్ కు 'మాస్ జాతర' చూపించేందుకు రవితేజ సిద్ధం!
టాలీవుడ్‌లో మాస్ మహారాజ్‌గా గుర్తింపు పొందిన రవితేజ 'మిస్టర్ బచ్చన్' తర్వాత ఆర్‌టి75 వర్కింగ్ టైటిల్‌తో ఓ కొత్త యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
Naga Chaitanya: నాగచైతన్య, శోభిత పెళ్లి తేదీ ఖరారు.. సంగీత్, మెహందీతో వేడుకలు ప్రారంభం
టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగ చైతన్య త్వరలో రెండో వివాహం చేసుకోనున్నారు.
NTR : ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తారక్ యాక్షన్ మూవీ.. నవంబరులో ప్రారంభం
'దేవర' విజయంతో జూనియర్ ఎన్టీఆర్ మంచి ఉత్సాహంలో ఉన్నారు. ప్రస్తుతం బాలీవుడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'వార్ 2' షూటింగ్‌లో ఆయన బీజీగా ఉన్నారు.
Suryakantham: తెలుగు సినిమా గర్వించదగిన గయ్యాళి అత్త.. 'సూర్యకాంతం' జీవిత విశేషాలివే!
తెలుగు చిత్రసీమలో ఒక అపూర్వ నటీమణి, నటిగా పేరు గాంచిన గయ్యాళి పాత్రల రాణి.
Srikanth Iyengar : క్షమాపణ కావాలా... ఇంకాస్త వేచి ఉండండి!
టాలీవుడ్ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ శ్రీకాంత్ అయ్యంగార్ అలియాస్ శ్రీకాంత్ భరత్ తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు.
Kiran Abbavaram: నిరూపిస్తే సినిమాలను మానేస్తాను : కిరణ్ అబ్బవరం
టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'క' (KA) దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.
Samantha: రెండో పెళ్లిపై సమంత క్లారిటీ.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు
స్టార్ హీరోయిన్ సమంత, నాగ చైతన్యతో విడాకుల తర్వాత ఒంటరిగా ఉంటున్నారు.
My3 Arts : లండన్‌లో అనూ ఇమ్మాన్యుయేల్, శివ కందుకూరి.. కారణమిదే!
అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా, ఐ ఆండ్ర, బిగ్ మూవీ మేకర్స్ లిమిటెడ్& My3 ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న కొత్త చిత్రానికి సంబంధించి ఆసక్తికర సమాచారం వెలువడింది.
Prabhas:'నువ్వు హీరో అవుతావా?' అన్న ప్రశ్న నుంచి బాహుబలి వరకు..ప్రభాస్ ప్రస్థానమిదే!
తెలుగు సినీ రంగంలో ప్రభాస్ పేరు వినగానే అందరికీ గుర్తుకొచ్చే అంశాలు అతని 'బాహుబలి' వంటి భారీ చిత్రాలు, ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన గొప్ప నటన.
Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు మేడమ్ టుస్సాడ్స్‌లో అరుదైన గౌరవం
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అరుదైన ఘనతను సాధించాడు. సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలకుగానూ సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో మైనపు విగ్రహం కొలువుదీరనుంది.
Rajashekar : ప్రేక్షకుల ముందుకు మళ్లీ 'మగాడు'.. టైటిల్‌ను ప్రకటించేందుకు సిద్ధమైన రాజశేఖర్
ఏదైనా సినిమా కోసం టైటిల్ ఎంపిక చేయడం చాలా కీలకం. ముఖ్యంగా అది పవర్‌ఫుల్‌గా ఉంటే, ఆ సినిమాకు విజయవంతమవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
Kalyani Priyadarshani : సీరియల్ నటుడితో పెళ్లి వీడియో.. ఫ్యాన్స్‌కు షాకిచ్చిన కళ్యాణి ప్రియదర్శన్?
స్టార్ దర్శకుడు ప్రియదర్శన్ కూతురైన కళ్యాణి ప్రియదర్శన్ వెండితెరకు పరిచయమైంది.
Hit 3 : 'హిట్ 3'లో మృదుల పాత్రలో కేజీఎఫ్ హీరోయిన్.. పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్
నేచురల్ స్టార్ నాని ఇటీవల 'సరిపోదా శనివారం'తో బ్లాక్ బాస్టర్ అందుకున్నాడు.
Prabhas Birthday: హ్యాపీ బర్త్ డే డార్లింగ్ - యంగ్ రెబెల్ నుంచి పాన్ ఇండియా స్టార్‌గా.. ప్రభాస్ ప్రస్థానమిది!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పేరు తెలియని వారు ఇండియాలో అసలే లేరని చెప్పొచ్చు.
Raja saab : గళ్ళ చొక్కా, నల్ల ఫ్యాంటులో ప్రభాస్ స్టైలిష్ లుక్.. 'రాజా సాబ్' నుంచి స్టైలిష్ పోస్టర్ రిలీజ్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్, ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రాజా సాబ్' చిత్రంలో నటిస్తున్నారు.
Prabhas: ప్రభాస్ బర్త్ డే స్పెషల్.. 'రాజా సాబ్' నుంచి కొత్త పోస్టర్ వచ్చేస్తోంది!
రెబల్ స్టార్ ప్రభాస్ తన 45వ పుట్టిన రోజును అక్టోబర్ 23న జరుపుకోనున్నారు. ఈసారి ఆయన బర్త్ డే వేడుకలు చాలా ప్రత్యేకంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.
Citadel: హిందీ మాట్లాడాలంటే భయంగా ఉంటుంది : సమంత
సమంత, వరుణ్ ధావన్ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ 'సిటాడెల్ హనీ బన్నీ' అమెజాన్ ప్రైమ్‌లో నవంబర్ 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
Shambala Movie: సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా 'శంబాల'.. ఆది సాయి కుమార్ మరో క్రేజీ మూవీ..
సూపర్ స్టార్ సాయి కుమార్ కుమారుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన ఆది సాయి కుమార్ తన నటనతో ఇండస్ట్రీలో అడుగు పెట్టి, సరికొత్త సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.
Tollywood: తెలుగు నిర్మాతలతో చేతులు కలుపుతున్న బాలీవుడ్ నిర్మాతలు
టాలీవుడ్‌లో భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తున్న బ్యానర్ అంటే మైత్రీ మూవీ మేకర్స్. అల్లు అర్జున్ నటిస్తున్న అత్యంత ఎదురు చూసే పుష్ప 2, రెబెల్ స్టార్ ప్రభాస్,హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఫౌజీ' చిత్రాలను కూడా మైత్రీ నిర్మాతలు నిర్మిస్తున్నారు.
Director Son: తండ్రి తేజ దర్శకత్వంలో హీరోగా అమితోవ్ డెబ్యూ.. ప్రీ ప్రొడక్షన్ ప్రారంభం
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వారసుల ఎంట్రీ ఇవ్వడం సహజమే. హీరోల నుంచి హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతల వారసులు కూడా వివిధ రంగాల్లోకి అడుగుపెట్టడం సాధారణంగా మారింది.
#SDT18: ధైర్యం, ఆశ ఆధారంగా సాయిధరమ్ తేజ్ కొత్త సినిమా అనౌన్స్!
వైవిధ్యమైన కథలతో ముందుకు సాగుతున్న సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో సిద్ధమవుతున్నారు.
Viswam: ఓటీటీలోకి గోపిచంద్ మూవీ విశ్వం.. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కానుందంటే?
డైరెక్టర్ శ్రీను వైట్ల, హీరో గోపీచంద్ కాంబోలో తాజగా విడుదలైన విశ్వం సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.
Raja Saab: అక్టోబర్ 23 నుంచి 'రాజాసాబ్' వరుస అప్‌డేట్స్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న 'రాజాసాబ్' మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది.
upcoming movies telugu: ఈ వారం చిన్న చిత్రాలదే సందడి.. ఇక ఓటీటీలో వచ్చే మూవీస్ ఇవే!
దసరా పండగ సందర్భంగా భారీ చిత్రాలు బాక్సాఫీస్ ముందర సందడి చేశాయి. ప్రస్తుతం అక్టోబరు మూడో వారంలో చిన్న చిత్రాలు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాయి.
Nara Rohit: పెళ్లి పీటలు ఎక్కనున్న నారా రోహిత్.. హీరోయిన్‌తో ప్రేమాయణం!
నటుడు నారా రోహిత్ పెళ్లి పీటలెక్కనున్నారు. త్వరలో సిరీ లెల్లతో వివాహం జరగనుంది.
Chiranjeevi: వరద బాధితులకు సాయం అందించడం నా బాధ్యత.. చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి వరద బాధితుల సహాయార్థం భారీ విరాళాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.
NBK 109 : బాలకృష్ణ అభిమానులకు సూపర్ న్యూస్.. దీపావళికి 'ఎన్‌బీకే 109' టీజర్ రిలీజ్
టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'ఎన్‌బీకే 109'.
Khel Khatam Darwaja Bandh: 'ఖేల్ ఖతం దర్వాజా బంద్' ఫస్ట్ లుక్ లాంచ్
"డియర్ మేఘ", "భాగ్ సాలే" వంటి ప్రత్యేక చిత్రాల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్న నిర్మాణ సంస్థ వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్.
VV Vinayak: మాస్ డైరెక్టర్ నుంచి రియల్ హీరోగా.. వి.వి. వినాయక్ బర్త్‌డే స్పెషల్
టాలీవుడ్ దర్శకుల్లో ఒక్కో వ్యక్తికి ఒక ప్రత్యేక శైలి ఉంటుంది. కానీ యాక్షన్ సినిమాల ప్రపంచంలో వినాయక్ పేరు చెప్పగానే ప్రేక్షకులు మాస్ యాక్షన్ సన్నివేశాలు, సుమోలు గాల్లో లేవడాన్ని గుర్తు చేసుకుంటారు.
Gorre Puranam: సుహాస్ 'గొర్రె పురాణం'.. అక్టోబర్ 10 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్!
టాలీవుడ్‌లో విభిన్నమైన పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న యువ హీరో సుహాస్, ఇటీవల తన కొత్త చిత్రం 'గొర్రెపురాణం'తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో విజయం సాధించాడు.
Committee Kurrollu: 'కమిటీ కుర్రోళ్ళు' సినిమాకు అరుదైన అవార్డు
మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం 'కమిటీ కుర్రోళ్ళు'.