టాలీవుడ్: వార్తలు
Sabdham : ఆది పినిశెట్టి హారర్ థ్రిల్లర్ 'శబ్ధం' వచ్చేసింది.. రిలీజ్ ఎప్పుడంటే?
తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో మంచి గుర్తింపు పొందిన నటుడు ఆది పినిశెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా సినిమా 'శబ్దం'.
Sai Pallavi : సాయి పల్లవి కొత్త సినిమా.. 'ఎల్లమ్మ'లో నితిన్ సరసన మెరవనుందా?
సాయి పల్లవి ఏ సినిమాకు సైన్ చేసిందంటే, ఆ సినిమా హిట్ అవుతుందనే భావన ప్రేక్షకుల్లో నెలకొంది.
Naveen Polishetty : నవీన్ స్టైల్‌లో 'అనగనగా ఒక రాజు' ప్రీ వెడ్డింగ్ ప్రోమో అదిరిపోయింది
టాలీవుడ్ నవీన్ పొలిశెట్టి తన తొలి సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతోనే హీరోగా భారీ విజయాన్ని అందుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు.
Year Ender 2024: ఈ ఏడాది సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. కన్నుమూసిన సినీ ప్రముఖులు వీళ్లే..!
023 సంవత్సరం భారతీయ సినీ పరిశ్రమలో పలు విషాద క్షణాలను తీసుకొచ్చింది.
Tollywood:నేడు తెలంగాణ ముఖ్యమంత్రితో సినీ ప్రముఖుల సమావేశం.. సినీ ఇండస్ట్రీ నుంచి దిల్ రాజు నేతృత్వంలో 36 మంది
నేడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సినీ ప్రముఖులతో సమావేశం కానున్నారు.
Daaku Maharaaj: 'డాకు మహారాజ్' క్రిస్మస్ స్పెషల్ పోస్టర్.. హైప్ పెంచేసిన చిత్రయూనిట్
నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్‌లో నటిస్తున్న చిత్రం డాకు మహారాజ్. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకానుంది.
AlluAravind : సంధ్య థియేటర్ ఘటన.. శ్రీతేజ కుటుంబానికి రూ.2 కోట్ల విరాళం
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ కిమ్స్ ఆసుపత్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.
Sandhya Theater Stampede: తప్పుడు ప్రచారాలు కఠిన చర్యలు.. సంధ్య థియేటర్ ఘటనపై పోలీసులు హెచ్చరిక
సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై తప్పుడు పోస్టులు పెట్టొద్దని పోలీసులు హెచ్చరించారు.
Robinhood: శాంటా అవతారంలో రాబిన్‌హుడ్.. క్రిస్మస్ తాతగా మారిపోయిన తాత
టాలీవుడ్ యాక్టర్ నితిన్ తాజా చిత్రం 'రాబిన్‌హుడ్'. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.
Auto Johnny : 'ఆటోజానీ' మూవీకి గ్రీన్ సిగ్నల్?.. సెకండ్ ఆఫ్‌లో మార్పులు చేస్తున్న పూరి!
మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు దూరమై దాదాపు పదేళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు.
Shambala: ఆది సాయి కుమార్ బర్త్ డే.. 'శంబాల' పోస్టర్ విడుదల చేసిన మేకర్స్
వర్సటైల్ యాక్టర్ సాయికుమార్ కుమారుడు ఆది సాయికుమార్ సుదీర్ఘకాలంగా సరైన విజయాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
Chiranjeevi : తమిళ డైరెక్టర్ మిత్రన్‌కు మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'విశ్వంభర' సినిమాలో నటిస్తున్నారు.
Keerthy Suresh: పెళ్లి తర్వాత కీర్తి సురేష్ సినీ ప్రస్థానానికి వీడ్కోలు చెప్పనుందా..?
టాలీవుడ్ ప్రముఖ నటి కీర్తి సురేష్ ఇటీవల తన చిన్ననాటి స్నేహితుడు ఆంథోని తత్తిల్ తట్టిల్‌ను గోవాలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
CM Revanthreddy: బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపుపై నిషేధం.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా సంచలన ప్రకటన చేశారు.
Uday Kiran: ఉదయ్ కిరణ్ కోసం రాసుకున్న కథతో రాజమౌళి తీసిన సినిమా ఇదే!
ఉదయ్ కిరణ్ పేరును వింటే మనసులో ఎలాంటి భావోద్వేగాలు కలుగుతాయో చెప్పలేం.
KCR MOVIE: ఓటీటీలోకి కేసీఆర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే ?
జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ (Rocking Rakesh),డైరెక్టర్ అంజి (Anji) కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా 'కేసీఆర్' (కేశవ చంద్ర రమావత్).
Year Ender 2024: బ్లాక్ బస్టర్ వర్సెస్ అట్టర్ ఫ్లాప్.. ఈ ఏడాది టాలీవుడ్ లో సత్తా చాటిన సినిమాలివే!
కొత్త సంవత్సరం మరికొన్ని రోజుల్లో రానుంది. ఈ ఏడాది టాలీవుడ్‌లో సరికొత్త సినిమాలు విడుదలై, ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
Prasad Behara: సెట్‌లో అసభ్య ప్రవర్తన.. నటుడు ప్రసాద్ బెహరా అరెస్ట్
యూట్యూబ్ వెబ్ సిరీస్‌లలో తన నటనతో గుర్తింపు తెచ్చుకున్న ప్రసాద్ బెహరా ఇప్పుడు తీవ్ర వివాదంలో చిక్కుకున్నాడు.
Raja Saab: రాజాసాబ్ విడుదలపై సస్పెన్స్.. సిద్ధమైన టీజర్!
గ్లోబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న హారర్ కామెడీ 'రాజాసాబ్' సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Tandel: రిలీజ్‌కు సిద్ధమైన తండేల్‌లో 'శివశక్తి' సాంగ్.. ఎప్పుడంటే?
టాలీవుడ్ నటుడు నాగ చైతన్య నటిస్తున్న తాజా చిత్రం తండేల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Neha Shetty : OG సినిమాలో నేహా శెట్టి స్పెషల్ సాంగ్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి అదిరే ట్రీట్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రెండు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. వాటిలో ఒకటి హరహర వీరమళ్లు, ఇది ఏఎం రత్నం నిర్మిస్తున్న సినిమా, జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.
Oscars 2025: ఆస్కార్ షార్ట్‌లిస్ట్ రేసులో 'లాపతా లేడీస్'కు నిరాశ
లాపతా లేడీస్ ఆస్కార్ షార్ట్‌లిస్ట్ చేరుకోలేక సినీప్రియులను నిరాశపరచింది.
year ender 2024: టాలీవుడ్‌ను కుదిపేసిన 2024.. ప్రముఖ స్టార్స్‌పై కేసులు, అరెస్టులు
2024 సంవత్సరం టాలీవుడ్ సినీ పరిశ్రమకు విషాదాలు, వివాదాలు, పోలీస్ కేసులతో నిండిపోయింది.
Dacoit: 'డెకాయిట్' నుంచి క్రేజీ అప్‌డేట్.. స్టన్నింగ్ లుక్ లో మృణాల్-అడవి శేష్
టాలీవుడ్ హీరో అడివి శేష్ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో దూసుకెళ్తున్నాడు.
Vijay Sethupathi : టాలీవుడ్ డెబ్యూ కోసం విజయ్ సేతుపతి సిద్ధం.. సినిమా ఎప్పుడో మరి..?
తెలుగు ప్రేక్షకుల్లో విజయ్ సేతుపతి తన కంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్నారు.
Mufasa : మహేష్ బాబు వాయిస్ ఓవర్‌తో 'ముఫాసా' కి విపరీతమైన క్రేజ్!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకుడు రాజమౌళి వద్ద ఒక భారీ ప్రాజెక్టులో నటిస్తున్న విషయం తెలిసిందే.
Prakash Raj : మరోసారి 'ఫాదర్' పాత్రలో ప్రకాష్ రాజ్
విలక్షణ నటుడిగా పేరొందిన ప్రకాశ్ రాజ్, తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు.
VishwakSen : ప్రేమికుల దినోత్సవ కానుకగా 'లైలా' విడుదల.. మేకర్స్ అనౌన్స్‌మెంట్
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ఈ ఏడాది వరుస సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.
Prabhas: ప్రభాస్‌కు గాయం.. త్వరగా కోలుకోవాలంటూ అభిమానుల ప్రార్థనలు!
స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
Zakir Hussain: తీవ్ర విషాదం.. ప్రముఖ సంగీత విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ కన్నుమూత
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ (73) కన్నుమూశారు. గుండె సంబంధిత సమస్యతో అమెరికాలోని ఓ ఆస్పత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు.
Ghaati Release Date : 'ఘాటి' విడుదల తేదీ ప్రకటించిన అనుష్క.. ఎప్పుడంటే?
వేదం, కంచె వంటి విభిన్న చిత్రాలకు దర్శకత్వం వహించిన జాగర్లమూడి కృష్ణ (క్రిష్) ఘాటి చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
Taapsee Pannu: 2023 డిసెంబర్‌లోనే పెళ్లి అయింది.. తాప్సీ సంచలన ప్రకటన
నటి తాప్సీ పన్ను తాజాగా తన పెళ్లి గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.
Rajamouli: 'లంచ్ కొస్తావా' పాటకు రాజమౌళి దంపతులు అదిరిపోయే స్టెప్పులు(వీడియో)
ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్. కీరవాణి ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. ఆయన చిన్న కుమారుడు శ్రీ సింహా త్వరలో పెళ్లి పీటలకు ఎక్కబోతున్నాడు.
Daaku Maharaaj: బాలకృష్ణ 'డాకు మహారాజ్' ఫస్ట్ సింగిల్.. లాంచ్ టైమ్ ఫిక్స్!
నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'డాకు మహారాజ్' సినిమా, ఎన్‌బీకే 109గా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Mohan Babu: మోహన్‌బాబుకు చికిత్స పూర్తి.. గచ్చిబౌలిలోని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్
గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రి నుంచి ప్రముఖ నటుడు మోహన్‌బాబు గురువారం మధ్యాహ్నం డిశ్చార్జ్ అయ్యారు.
Keerthy Suresh: చిరకాల స్నేహితుడితో ఏడడుగులు నడిచిన కీర్తి సురేష్.. పెళ్లి ఫోటోలు వైరల్!
ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేష్ తాజాగా తన ప్రియుడైన ఆంటోనీ తట్టిళ్‌తో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది.
Manchu Lakshmi: ఏదీ మనది కాదు.. మంచులక్ష్మి పోస్టు వైరల్!
మంచు కుటుంబంలో జరుగుతున్న వివాదం తాజాగా సినీ వర్గాలు, సోషల్ మీడియా చర్చల్లో ప్రధానంగా నిలుస్తోంది.
Tollywood: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లంతా నటించిన సీరియల్ ఏదో తెలుసా!.. ఆ సీరియల్ అందరికి ఫేవరట్ కూడా..
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు.
Sai Pallavi: రూమర్స్‌ను భరించలేను.. సాయిపల్లవి లీగల్ వార్నింగ్!
సాయి పల్లవి తన అందం, నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నా, ఆత్మగౌరవంపై దెబ్బకొట్టే రూమర్స్‌ను తట్టుకోలేకపోయింది.
Mohan Babu: మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసు నమోదు
టాలీవుడ్ ప్రముఖ నటుడు మోహన్‌బాబు సంబంధించిన వివాదాస్పద ఘటనలో మరో కీలక మలుపు చోటుచేసుకుంది.