టాలీవుడ్: వార్తలు
Daku Maharaj: బాలయ్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఓటీటీలోకి 'డాకు మహారాజ్' వచ్చేస్తోంది
నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ చిత్రం ఈ ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.
COURT: నాని-ప్రియదర్శి కాంబో.. కోర్ట్‌లోని పాత్రలపై క్లారిటీ
టాలీవుడ్ యాక్టర్ ప్రియదర్శి, నాని కాంబోలో వస్తున్న ప్రాజెక్ట్ 'కోర్ట్' (Court) గురించి ఆసక్తికరమైన వివరాలు వెల్లడయ్యాయి. ఈ చిత్రంలో ప్రియదర్శి లీడ్ రోల్‌లో నటిస్తున్నారు.
Singer Chinmai: ఉదిత్ నారాయణ్ ముద్దు వివాదంపై చిన్మయి స్పందన
సంగీత ప్రపంచంలో ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ తన పాటలతో ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు.
Keerthy Suresh: లేడీ డాన్ అవతారంలో కీర్తి సురేష్.. 'అక్క' టీజర్ విడుదల
మార్పు అనేది సహజం, అందుకే పెద్దలు ఉరికే అనలేదు. చాలా మంది హీరోయిన్లు కెరీర్‌లో అవకాశాల కోసం మార్పులు చేసుకుంటూ ముందుకు సాగుతుంటారు.
Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నూతన చిత్రం 'కే-ర్యాంప్' లాంఛనంగా ప్రారంభం
'క' చిత్రంతో ఘన విజయాన్ని సాధించిన నటుడు కిరణ్ అబ్బవరం, మరో కొత్త సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.
KP Chowdary : గోవాలో అత్మహత్య చేసుకున్న ప్రముఖ నిర్మాత
ప్రముఖ సినీ నిర్మాత కేపీ చౌదరి (కృష్ణప్రసాద్) ఆత్మహత్య చేసుకున్నారు. కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న ఆయన గోవాలో బలవన్మరణానికి పాల్పడ్డారు.
Brahmanandam: ఇన్‌స్టా లోకి 'బ్రహ్మానందం' ఎంట్రీ.. ఫాలోవర్ల సంఖ్య క్షణాల్లో పెరిగిపోయింది
చలనచిత్ర పరిశ్రమలో బ్రహ్మానందం తనకంటూ ఓ ప్రత్యేకస్థానాన్ని సంపాదించుకున్నారు. తన నవ్వుల ద్వారా దాదాపు నాలుగు దశాబ్దాల పాటు తెలుగు సినీ ప్రేక్షకులను అలరించారు.
Upcoming Telugu Movies: ఫిబ్రవరి మొదటి వారంలో థియోటర్, ఓటీటీల్లో వచ్చే చిత్రాలివే
సంక్రాంతి కానుకగా విడుదలైన అగ్ర హీరోల సినిమాలు, అనువాద చిత్రాలతో జనవరి బాక్సాఫీసు కళకళలాడినట్లుగా ఫిబ్రవరిలోనూ అదే సందడి కొనసాగనుంది.
Akhil: సీసీఎల్ 11వ సీజన్ మనదే.. అక్కినేని అఖిల్
సినీ తారల క్రికెట్ లీగ్ (సీసీఎల్) దశాబ్దం కిందట మొదలై, సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది.
KA 11: కిరణ్ అబ్బవరం కొత్త మూవీ 'K RAMP'.. అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది!
యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం గత ఏడాది 'క' సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు ఆయన కొత్త చిత్రం 'దిల్ రుబా' విడుదలకు సిద్ధంగా ఉంది.
Sankarabharanam: తెలుగు సినిమా కీర్తి కిరీటం.. నాలుగున్నర దశాబ్దాలు పూర్తి చేసుకున్న 'శంకరాభరణం'
టాలీవుడ్ సినీ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిన కళాత్మక చిత్రం 'శంకరాభరణం' 1980 ఫిబ్రవరి 2న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విడుదలైంది. ఈ చిత్రం నేటికి 45 ఏళ్లు పూర్తి చేసుకుంది.
Naga Chaitanya: శోభిత ఇచ్చే సలహాలు నాకు ఎంతో ముఖ్యం.. నాగచైతన్య
నటుడు నాగ చైతన్య తన జీవితంలోని ప్రతీ విషయం సతీమణి శోభితా ధూళిపాళ్లతో ఆనందంగా పంచుకుంటానని తెలిపారు.
Tollywood: టాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి.. ఎవరంటే!
ప్రఖ్యాత నిర్మాత మృతితో టాలీవుడ్ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Jani Master: న్యాయం గెలుస్తుంది, నిజం బయటకి వస్తుంది: జానీ మాస్టర్
డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇటీవల ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.
Mazaka: 'మజాకా' సినిమా నుండి బ్యాచిలర్స్ స్పెషల్ పాట విడుదల
టాలీవుడ్ నటుడు సందీప్ కిషన్ ప్రధానపాత్రలో నటించిన 'మజాకా' చిత్రం ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించారు.
Amma Rajsekhar: హీరోగా అమ్మ రాజశేఖర్ తనయుడు రాగిన్ రాజ్ ..
అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో ఆయన కుమారుడు రాగిన్ రాజ్ హీరోగా నటించిన చిత్రం 'తల'.
Sankranthiki Vasthunam OTT: 'హను-మాన్' బాటలో 'సంక్రాంతికి వస్తున్నాం'.. ఓటీటీ స్ట్రీమింగ్‌పై ఆసక్తి
విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్, కామెడీ ఎంటర్‌టైనర్ 'సంక్రాంతికి వస్తున్నాం' జనవరి 14న విడుదలై ఘన విజయాన్ని సాధించింది.
Manchu Lakshmi: ఇండిగో సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు.. మంచు లక్ష్మి తీవ్ర అగ్రహం
ఇండిగో విమానయాన సంస్థపై నటి మంచు లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవలే ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు అనుభవించిన ఇబ్బందులపై ఆమె సోషల్ మీడియాలో వరుస ట్వీట్లు చేశారు.
upcoming telugu movies: ఈ వారం థియేటర్, ఓటీటీలో వస్తున్న సినిమాలివే
జనవరి చివరిలో ప్రేక్షకులను అలరించేందుకు థియేటర్‌తో పాటు ఓటిటిలో పలు సినిమాలు, సిరీస్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.
Manchu Vishnu: మంచు విష్ణు కీలక ప్రకటన.. సైనిక కుటుంబాల పిల్లలకు స్కాలర్‌షిప్
త్రివిధ దళాల్లో సేవచేస్తున్న తెలుగు సైనిక కుటుంబాల పిల్లలకు మద్దతుగా నిలవాలని మోహన్‌బాబు విశ్వవిద్యాలయం ప్రొ-చాన్స్‌లర్ విష్ణు మంచు నిర్ణయం తీసుకున్నారు.
Hit 3: హిట్ 3 అఫీషియల్ లుక్ రిలీజ్.. అర్జున్ సర్కార్‌గా నాని సెల్యూట్
గతేడాది దసరా సినిమాతో ప్రేక్షకులను అలరించిన నాని, ప్రస్తుతం హిట్ ప్రాంఛైజీలో భాగమైన హిట్ 3లో నటిస్తున్నాడు.
RC 16: 'ఆర్‌సీ 16' పై వస్తున్న రూమర్స్‌పై స్పందించిన టీమ్
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఆర్‌సీ 16'. ఈ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది.
Ravi Teja: 'మాస్ జాతర' సినిమాలో రవితేజ న్యూ లుక్.. గ్లింప్స్ మీరూ చూసేయండి
రవితేజ హీరోగా, భాను భోగవరపు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'మాస్ జాతర' చిత్రంలో రవితేజ కొత్తగా మాస్ లుక్‌లో కనిపించి తన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు.
Vijay Deverakonda :విజయ్ దేవరకొండ ప్రాజెక్టులో బాలీవుడ్ బిగ్ బీ?
టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఒక మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. 'లైగర్' చిత్రం నిరాశపరచడంతో అతని కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపింది.
Ajith: మా నాన్న జీవించి ఉంటే గర్వపడేవాడు.. పద్మ అవార్డుపై అజిత్ భావోద్వేగం
సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గానూ ప్రముఖ నటుడు అజిత్ కుమార్‌ను కేంద్ర ప్రభుత్వం దేశంలోని మూడో అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్ అవార్డుతో గౌరవించింది.
Ravi Teja : రవితేజ 'మాస్ జాతర' గ్లింప్స్‌కి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
టాలీవుడ్ మాస్ హీరో రవితేజ గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నా, గట్టి హిట్ మాత్రం లభించలేదు. గతేడాది 'మిస్టర్ బచ్చన్'తో ప్రేక్షకులను పలకరించినా ఆశించిన ఫలితం దక్కలేదు.
Dil Raju: తనిఖీలు సాధారణమే.. ఐటీ దాడులపై స్పందించిన దిల్ రాజు
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నివాసం, ఆఫీసులపై ఐటీ అధికారులు నాలుగు రోజుల పాటు సోదాలు చేసిన విషయం తెలిసిందే.
Tollywood IT Raids: టాలీవుడ్ ప్రముఖుల ఇళ్ళల్లో ముగిసిన ఐటీ సోదాలు
హైదరాబాద్‌లో వరుసగా మూడు రోజుల పాటు ఐటీ సోదాలు జరిగాయి. ఐటీ అధికారులు ఎస్‌వీసీ, మైత్రి, మ్యాంగో మీడియా సంస్థలలో తనిఖీలు నిర్వహించారు.
Sukumar: సుకుమార్ ఇంట్లో ఐటీ దాడులు..కీలక పత్రాల కోసం అన్వేషణ
టాలీవుడ్‌లో ఆదాయపు పన్ను శాఖ అధికారుల వరుస దాడులు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.
Vijay Devarakonda: అర్ఎక్స్ 100 నుంచి సీతారామం వరకు.. విజయదేవర కొండ వదులుకున్న సినిమాలివే!
చాలా తక్కువ సినిమాలతో యూత్‌కి ఫెవరెట్ హీరోగా నిలిచిన విజయ్ దేవరకొండ, స్క్రిప్ట్ సెలక్షన్‌లో చేసిన తప్పుల వల్ల వరుస డిజాస్టర్లను ఎదుర్కొన్నాడు.
Saif Ali Khan: ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్న సైఫ్ అలీఖాన్
నటుడు సైఫ్ అలీఖాన్ తాజాగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవల తన ఇంట్లోకి చొరబడ్డ దుండగుడు దాడి చేయడంతో ఆయనకు గాయాలైన విషయం తెలిసిందే.
Ravi Teja: రవితేజ చేయాల్సిన టెంపర్ మూవీ ఎన్టీఆర్ చేశాడు..: మెహర్ రమేష్ డైరెక్టర్
జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీస్‌లో టెంపర్ ఒకటి.
Akkineni Akhil - Zainab Ravdjee: అక్కినేని అఖిల్ పెళ్లి డేట్, ప్లేస్ ఖరారు..? అన్నపూర్ణ స్టూడియోస్‌లో వేడుక!
టాలీవుడ్ హీరో అక్కినేని అఖిల్, జైనబ్ రవ్జీ గతేడాది నవంబర్ 26న నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం, వీరి పెళ్లి త్వరలోనే జరగనుంది.
Kiran Abbavaram: తండ్రి కాబోతున్నట్లు ప్రకటించిన కిరణ్ అబ్బవరం.. సోషల్ మీడియాలో ఫోటో షేర్
టాలీవుడ్ నటుడు కిరణ్ అబ్బవరం ఆనందదాయకమైన వార్తను అభిమానులతో పంచుకున్నారు.
Varun Tej: వరుణ్ తేజ్ కొత్త సినిమా కోసం క్రెజీ టైటిల్!
టాలీవుడ్‌లో సీనియర్ హీరోలు హిట్‌లు సాధించనున్నా, యంగ్ హీరోలు వరుసగా ప్లాప్స్‌తో సతమతమవుతున్నారు. వారిలో ఒకరు వరుణ్ తేజ్.
Zombie Reddy: మళ్లీ వస్తున్న జాంబిరెడ్డి.. సీక్వెల్‌కు సిద్ధమైన కథ!
చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఎంటర్‌టైన్ చేసిన సినిమాలో 'జాంబిరెడ్డి' ఒకటి.
Bhairavam: పవర్‌ఫుల్ యాక్షన్‌తో 'భైరవం' టీజర్.. సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ డైలాగ్స్ సూపర్స్
'భైరవం' ఒక యాక్షన్ మూవీ, ఇందులో బెల్లకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కలిసి నటిస్తున్నారు.
Prabhas: ఫస్ట్ టైం బ్రాహ్మణ యువకుడి పాత్రలో ప్రభాస్.. ఫౌజీ షెడ్యూల్ లాక్
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్ అయ్యాడు. ఈ చిత్రానికి 'ఫౌజీ' అనే పేరు ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
Vijaya Rangaraju: టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ విలన్ కన్నుమూత
టాలీవుడ్ సినీ ప్రముఖుడు విజయ రంగరాజు (రాజ్ కుమార్) సోమవారం ఉదయం చెన్నైలో గుండెపోటుతో మరణించారు.
vijay Rangaraju: టాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ నటుడు విజయ్ రంగరాజు కన్నుమూత
టాలీవుడ్ నటుడు విజయ్ రంగరాజు (Vijay Rangaraju) కన్నుమూశారు.