టాలీవుడ్: వార్తలు
Dhandoraa : లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ 'దండోరా' మూవీ ప్రారంభం
నేషనల్ అవార్డ్‌ను సాధించిన చిత్రం 'కలర్ ఫోటో', బ్లాక్‌బస్టర్ మూవీ 'బెదురులంక 2012' సినిమాలు టాలీవుడ్‌లో మంచి పేరు పొందాయి. ఈ మూవీలను లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించాయి.
Jayathi :డుగ్గు డుగ్గు బుల్లెట్ బండి ఆల్బమ్‌తో అభిమానుల మనుస్సు దోచిన వెన్నెల జయతి
తెలుగు ప్రేక్షకులకు జయతి పేరు ఇప్పట్లో గుర్తిండకపోవచ్చు. కానీ ఒకప్పుడు ఆమె జెమినీ మ్యూజిక్‌లో ప్రసారం అయిన వెన్నెల షో ద్వారా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నది.
Manchu Manoj: 'మంచు' ఫ్యామిలీ వివాదంపై మంచు విష్ణు కీలక వ్యాఖ్యలు
టాలీవుడ్ ప్రసిద్ధ నటుడు మోహన్ బాబు కుటుంబంలో ప్రస్తుతం పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే.
Year Ender 2024: ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన టాప్ 10 మూవీస్.. అవేంటంటే?
2024 జనవరి నుంచి 2025 వరకు కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న వేళ, గూగుల్ వారి 'ఇయర్ ఇన్ సర్చ్' రిపోర్ట్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన సినిమాల జాబితాను ప్రకటించింది.
Mohan Babu: హెల్త్ బులెటిన్.. మోహన్ బాబు ఎడమ కంటికి గాయం
మంచు మోహన్ బాబు మంగళవారం రాత్రి ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే.
Samantha: సమంత పోస్ట్ వైరల్.. 2025లో ప్రేమ, పిల్లలంటూ..!
సినీ నటి సమంత తాజా పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తన రాశి గురించి 2025 సంవత్సరానికి సంబంధించిన అంచనాలను వివరిస్తూ, సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక సందేశం షేర్ చేశారు.
Mohan Babu: మీడియాపై దాడి కేసు.. మోహన్ బాబును విచారణకు పిలిచిన పోలీసులు
హైదరాబాద్ జల్పల్లిలోని ప్రముఖ నటుడు మోహన్ బాబు నివాసం వద్ద మంగళవారం రాత్రి తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.
Manchu Manoj v/s Mohan Babu: మంచు మనోజ్ v/s మోహన్ బాబు మధ్య కుటుంబ కలహాలు.. అసలేం జరుగుతోంది..?
టాలీవుడ్ నటుడు మంచు మోహన్‌బాబు, అతని కుటుంబం మధ్య ఉన్న వివాదం ఇటీవల తీవ్రంగా చర్చనీయాంశమైంది.
Jani Master: జానీ మాస్టర్‌కు మరో ఎదురుదెబ్బ
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇటీవల పలు వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే.
OG : థాయ్‌లాండ్ ఎయిర్‌పోర్ట్‌లో 'ఓజీ' షూటింగ్.. పవన్ కల్యాణ్ బిజీ షెడ్యూల్
టాలీవుడ్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ చురుగ్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
Manchu Manoj: నడవలేని స్థితిలో మంచు మనోజ్.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హీరో
సినీ నటుడు మంచు మనోజ్ కాలికి గాయమైంది. ఆయన చికిత్స కోసం బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారు. మనోజ్‌తో పాటు ఆయన సతీమణి మౌనిక కూడా ఉన్నారు.
Pragya Nagra : అవి పూర్తిగా ఫేక్.. లీక్ వీడియోలపై స్పందించిన ప్రగ్యా
అక్టోబర్‌లో విడుదలైన లగ్గం సినిమాలో హర్యానా బ్యూటీ ప్రగ్యా నటించిన విషయం తెలిసిందే.
Dil Raju: తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ ఛైర్మన్‌గా దిల్ రాజు నియామకం
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక పదవిని కట్టబెట్టింది.
Auto Ram Prasad: రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ కమెడియన్ రామ్‌ప్రసాద్ కి గాయలు?
జబర్దస్త్ కమెడియన్ ఆటో రాంప్రసాద్ రోడ్డు ప్రమాదానికి గురైనట్లు సమాచారం.
Sobhita Chaitanya wedding: చైతన్య-శోభిత వివాహ వేడుకకు హాజరయ్యే స్టార్ గెస్ట్స్ ఎవరో తెలుసా?
అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల పెళ్లి వేడుకకు మరికొన్ని గంటలే మిగిలాయి.
VenkyAnil 3: సంక్రాంతికి వస్తున్నాం.. గోదారి గట్టు ఫుల్ లిరికల్ వీడియో టైం ఫిక్స్
టాలీవుడ్ నటుడు వెంకటేశ్ నటిస్తున్న తాజా చిత్రం "సంక్రాంతికి వస్తున్నాం" (Sankranthiki Vasthunam).
Kiran Abbavaram: 'క' బ్లాక్‌బస్టర్ తర్వాత కిరణ్ అబ్బవరం కొత్త మూవీ టైటిల్ రివీల్!
టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం మంచి జోష్ మీద ఉన్నాడు.
Ram Charan: 'RC16'లో మీర్జాపూర్ నటుడు దివ్యేందు శర్మ.. హైప్ పెంచుతున్న డైరక్టర్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.
Rajendra Prasad: మూడు నెలలు సరిగ్గా అన్నం తినలేదు.. ఇక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా : రాజేంద్రప్రసాద్
టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న కష్టాలను గురించి ఇటీవల ఓ యూట్యూబ్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడారు.
Mokshagna:''యాక్షన్ కోసం సిద్ధమా?''.. మోక్షజ్ఞ న్యూ లుక్ వైరల్
నటుడు నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తాజాగా తన సినీ కెరీర్‌ను ప్రారంభించనున్న విషయం తెలిసిందే.
Mohan Babu:'ది ప్యారడైజ్'లో విలన్‌గా డైలాగ్ కింగ్.. మోహన్ బాబు-నాని మధ్య హై వోల్టేజ్ సీన్స్
'దసరా' సినిమా విజయంతో నేచురల్ స్టార్ నాని మరో మైలురాయిని సాధించారు.
Keerthy Suresh : పెళ్లిపై కీర్తి సురేష్ అధికారిక ప్రకటన
తన రిలేషన్‌షిప్ గురించి నటి కీర్తి సురేశ్ తాజాగా అధికారికంగా ప్రకటన చేశారు. దీపావళి పండుగ సందర్భంగా ఆంటోనీతో దిగిన ఫోటోని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
Samantha: 'కాఫీ విత్ కరణ్' షోలోనే మయోసైటిస్ లక్షణాలు బయటపడ్డాయి : సమంత
ప్రముఖ నటి సమంత మయోసైటిస్ వ్యాధితో తన అనుభవాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
Subbaraju: సడన్ సర్‌ప్రైజ్.. 47 ఏళ్లకు పెళ్లి చేసుకున్న సుబ్బరాజు
టాలీవుడ్ సీనియర్ నటుడు సుబ్బరాజు సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చి, పెళ్లి చేసుకున్నాడు. విలన్ పాత్రలతో పాటు సహాయ పాత్రల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న సుబ్బరాజు, తన పెళ్లి వార్తను సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
Akkineni Akhil: త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్న అక్కినేని అఖిల్
టాలీవుడ్ హీరో అక్కినేని అఖిల్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. అఖిల్ నిశ్చితార్థం జరిపినట్లు తండ్రి నాగార్జున తాజాగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
Kulasekhar: టాలీవుడ్‌లో విషాదం.. గీత రచయిత కులశేఖర్ కన్నుమూత
టాలీవుడ్ లో గీత రచయిత కులశేఖర్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం గాంధీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.
Sritej : పెళ్లి పేరుతో పుష్ప యాక్టర్ శ్రీతేజ్ మోసం.. కేసు నమోదు చేసిన పోలీసులు
టాలీవుడ్ నటుడు శ్రీతేజ్‌పై కూకట్‌పల్లి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.
Sai Pallavi: సాయి పల్లవికి క్రేజీ ఆఫర్.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో రోమాన్స్..?
న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి ఇటీవలే కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ సరసన నటించిన 'అమరన్' సినిమాలో మెప్పించి పెద్ద గుర్తింపు పొందింది.
Samantha: అవాస్తవాల ప్రచారంతో బాధపడ్డాను.. అండగా నిలిచిన స్నేహితులకు ధన్యవాదాలు : సమంత
తన జీవితంలో ఎదుర్కొన్న క్లిష్టమైన పరిస్థితులపై హీరోయిన్ సమంత మనసు విప్పి మాట్లాడింది.
Fahadh Faasil: ఫహాద్ ఫాజిల్ తండ్రి తెలుగులో తీసిన సినిమా బ్లాక్‌బస్టర్ హిట్.. అదేంటంటే..?
ఫహాద్ ఫాజిల్ హీరోగా పాన్ ఇండియన్ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు సాధించాడు.
Actor Ali: అనుమతి లేకుండా ఫామ్ హౌస్ నిర్మాణం.. చిక్కుల్లో సినీ నటుడు ఆలీ
సినీ నటుడు అలీ వికారాబాద్ జిల్లా నవాబుపేట్ మండలంలోని ఎక్మామిడి గ్రామంలో నిర్మించుకున్న ఫామ్ హౌస్ ఇప్పుడు వివాదాస్పదమైంది.
Sivakarthikeyan : రూ. 300 కోట్ల క్లబ్‌లో 'అమరన్'.. శివకార్తికేయన్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు!
శివ కార్తికేయన్ తాజా చిత్రం 'అమరన్' భారీ విజయాన్ని సాధించింది.
Mokshagna: డిసెంబర్ మూడో వారం నుంచి మోక్షజ్ఞ సినిమా రెగ్యులర్ షూటింగ్
నందమూరి బాలకృష్ణ వరుసగా సినిమాలు, టాక్ షోలతో దూసుకుపోతున్నాడు. ఇటీవల అయన సినీ పరిశ్రమలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు.
Nayanathara Brithday: నయనతార పుట్టిన రోజు.. వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్న 'లేడీ సూపర్ స్టార్'
కెరీర్‌లో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న నయనతార, ఇప్పటికీ టాలీవుడ్, కోలీవుడ్‌లలో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తూనే ఉంది.
'Anti-Telugu' speech: అనుచిత వ్యాఖ్యల కేసులో కస్తూరి శంకర్'కి బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన మద్రాసు హైకోర్టు
సీనియర్ నటి కస్తూరి శంకర్ తెలుగువారిపై చేసిన వ్యాఖ్యల కేసులో మద్రాసు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
KA Movie: 'క' మూవీ మలయాళ వర్షన్ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం 'క'(KA) టైటిల్తో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ సక్సెస్ అందుకున్నారు.
Balakrishna : 'NBK 109' సినిమా టైటిల్, టీజర్ విడుదల తేదీ ఖరారు!
నందమూరి బాలకృష్ణ హీరోగా డైరక్టర్ బాబీ తెరకెక్కిస్తున్న 'NBK109' నుంచి కీలక అప్డేట్ వచ్చింది.
Kasthuri Shankar:తెలుగు జాతిపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. అజ్ఞాతంలోకి నటి కస్తూరి శంకర్
బుల్లితెర నటి కస్తూరి శంకర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. కొన్ని రోజుల క్రితం తెలుగువారిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేయడంతో కస్తూరి సోషల్ మీడియాలో తీవ్ర విమర్శల గురయ్యారు.
Satyadev: ఆర్ఆర్ఆర్‌లో పనిచేశా.. కానీ నా సీన్లను తొలగించారు : సత్యదేవ్
'సత్యదేవ్' గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కెరీర్ ప్రారంభంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేసిన సత్యదేవ్, హీరోగా మారి తన ప్రతిభను నిరూపించుకున్నాడు.
Nag Ashwin: అలియా భట్‌తో పాన్ ఇండియన్ లేడీ ఓరియెంటెడ్ మూవీని ప్లాన్ చేస్తున్న నాగ్ అశ్విన్
చేసింది తక్కువ సినిమాలే అయినా తెలుగు ప్రేక్షకులలో స్టార్ క్రేజ్‌ను పొందిన నాగ్ అశ్విన్,మొదటి సినిమాతోనే విజయాన్ని అందుకున్నాడు.