టాలీవుడ్: వార్తలు
NTR: 'చరిత్ర భారంగా మారకూడదు'.. జూనియర్ ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యలు
నందమూరి కుటుంబానికి తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు, అటు సినిమాలు, ఇటు రాజకీయాల్లో ప్రభావం చూపిస్తూ, చెరగని ముద్ర వేసుకున్నారు.
Jani Master: జానీ మాస్టర్‌కు ఎదురుదెబ్బ.. జాతీయ అవార్డు నిలిపివేత
ప్రసిద్ధ నృత్య దర్శకుడు షేక్ జానీ బాషా అలియాస్ జానీ మాస్టర్‌కు 2022 సంవత్సరానికి గానూ ప్రకటించిన జాతీయ ఉత్తమ నృత్య దర్శకుడి అవార్డును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ సెల్ శనివారం ప్రకటించింది.
Prakash Raj: 'మతాన్ని రాజకీయాల్లోకి తీసుకురావడం తప్పు'.. ప్రకాష్ రాజ్ సంచలన ట్వీట్
'జస్ట్ ఆస్కింగ్' పేరుతో సమకాలీన అంశాలపై తన అభిప్రాయాలను నటుడు ప్రకాష్ రాజ్ వ్యక్తం చేస్తుంటాడు. ఇటీవల తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ ఆరోపణల నేపథ్యంలో వరుసగా ట్వీట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు.
Tirumala Laddu: తిరుమల లడ్డూ వివాదం.. దోషుల్ని ఉగ్రవాదుల తరహాలో శిక్షించాలి : హీరో సుమన్
తిరుమల లడ్డూను వైసీపీ హయాంలో కల్తీ చేశారన్న ప్రచారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో శ్రీవారి భక్తులు ఒక్కొక్కరిగా ఈ అంశంపై స్పందిస్తున్నారు.
Ram Charan: రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం.. మేడమ్ టుస్సాడ్స్‌లో మైనపు విగ్రహం
టాలీవుడ్ నటుడు రామ్ చరణ్ మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ప్రసిద్ధ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు.
Megastar Chiranjeevi: ఐఫా అవార్డ్స్‌లో చిరంజీవికి మరో అరుదైన గౌరవం
మెగాస్టార్ చిరంజీవి గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన తన నటనతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించి మంచి గుర్తింపును తెచ్చారు.
Satyam Sundaram Movie Review: అనుబంధాలను పంచుకునే ప్రయాణంలా 'సత్యం సుందరం'.. కార్తి అరవిందస్వామి ఎలా నటించారంటే?
'96' చిత్రంతో మనసులను కదిలించిన దర్శకుడు సి. ప్రేమ్‌కుమార్, ఆరేళ్ల తర్వాత 'సత్యం సుందరం'తో ప్రేక్షకుల ముందుకొచ్చారు.
Mohan Babu: నటుడు మోహన్ బాబు ఇంట్లో రూ.10 లక్షలు మాయం
నటుడు మంచు మోహన్ బాబు ఇంట్లో దొంగతనం జరిగింది. హైదరాబాద్ లోని జల్‌పల్లి నివాసంలో రూ.10 లక్షలు పోయినట్లు ఆయన గుర్తించారు.
Game Changer : 'రా మచ్ఛా మచ్చా' పోస్టర్‌తో రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్.. కానీ విడుదల తేదీపై సస్పెన్స్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'గేమ్ ఛేంజర్'.
NTR:'ప్రభుత్వ సంకల్పంలో మీరూ భాగస్వాములు అవ్వండి'.. యువతకు ఎన్టీఆర్ ఆహ్వానం
టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ డ్రగ్స్ రహిత సమాజం కోసం తెలంగాణ ప్రభుత్వానికి యువత సహకరించాలని పిలుపునిచ్చారు.
Vijay Devarakonda: బోటు నడుపుతున్న రౌడీ హీరో.. మురిసిపోతున్న విజయ్ దేవరకొండ ఫ్యాన్స్!
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో 'వీడీ12' ప్రాజెక్టు చేస్తున్న విషయం తెలిసిందే.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్.. 'హరిహర వీరమల్లు' రిలీజ్ డేట్ ప్రకటన
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు సూపర్ న్యూస్ అందింది. 'హరి హర వీరమల్లు' సినిమా రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
Chiranjeevi: 537 పాటలు, 156 చిత్రాలతో గిన్నిస్ రికార్డు సాధించిన చిరంజీవి
సినీ ప్రస్థానంలో నాలుగు దశాబ్దాలకుపైగా నటించి, కోట్లాది మంది అభిమానుల మదిలో చిరస్థాయిగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి తాజాగా మరో గౌరవాన్ని సొంతం చేసుకున్నారు.
Comedian Satya Success: కమెడియన్ దశ మార్చిన సీరియల్.. ఇప్పుడు స్టార్ హీరో రేంజ్‌లో కటౌట్..ఇది కదయ్యా జర్నీ అంటే..
సక్సెస్ ఒక వ్యక్తిని ఆకాశానికి ఎత్తేస్తుంది. సక్సెస్ లో ఉన్నప్పుడు, ఆ వ్యక్తి గురించి అందరూ మాట్లాడుతుంటారు.
Jani Master: బెంగళూరులో జానీ మాస్టర్ అరెస్ట్
ప్రసిద్ధ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీబాషాను పోలీసులు అరెస్ట్ చేశారు.
Jani Master: జానీ మాస్టర్‌పై పోక్సో యాక్ట్ కింద కేసు.. మైనర్‌పై లైంగిక వేధింపులు
ప్రముఖ డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ (అలియాస్ షేక్ జానీబాషా) పై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైంది.
Poonam Kaur: త్రివిక్రమ్ ని ఇండస్ట్రీ పెద్దలు ప్రశ్నించాలి.. నటి పూనమ్ కౌర్ సంచలన పోస్టు
ప్రస్తుతం జానీ మాస్టర్ ఇష్యూను వల్ల మరోసారి మీ టూ ఉద్యమం తెరపైకి వచ్చింది. గతంలో ఈ ఉద్యమం తీవ్రంగా ఉన్నప్పుడు, అనేక మంది వ్యక్తులపై కంప్లైంట్స్ వచ్చాయి.
Poonam Kaur: జానీ మాస్టర్ అని పిలవొద్దు.. పూనమ్ కౌర్ ట్వీట్
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ప్రస్తుతం లైంగిక ఆరోపణలతో వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే.
Siddharth-Adithi Rao Hydari: వివాహ బంధంతో ఒక్కటైన హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి
హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. సౌత్ ఇండియన్ సంప్రదాయ పద్దతిలో ఈ వివాహం జరిగింది.
Johnny Master: జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు
టాలీవుడ్ సినీ పరిశ్రమలో మరో వివాదం చోటు చేసుకుంది.
siima awards 2024: అట్టహాసంగా జరిగిన 'సైమా 2024 అవార్డుల' వేడుక
2024 సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) వేడుక దుబాయ్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగు, కన్నడ సినీ తారలు పాల్గొని సందడి చేశారు.
Raveena Tandon: 'భద్రతా కారణాల వల్ల భయపడ్డా'.. క్షమాపణ కోరిన రవీనా టాండన్
రవీనా టాండన్ తనను సెల్ఫీ కోసం అడిగిన అభిమానులకు ఫోటో ఇవ్వకుండా వెళ్లిపోయిన సందర్భంపై క్షమాపణలు చెప్పారు.
Mathu Vadalara 2: మత్తు వదలారా చూడని వారికోసం పార్ట్ 1 రీక్యాప్ వీడియో..!
ఆస్కార్ అవార్డు విజేత ఎమ్.ఎమ్ కీరవాణి తనయుడు శ్రీ సింహా, కమెడియన్ సత్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం 'మత్తు వదలరా 2'.
Tollywood: టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ పాటల రచయిత కన్నుమూత
టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. ప్రముఖ పాటల రచయిత గురు చరణ్ (77) కన్నుమూశారు.
NBK-Gopichand Malineni:మరోసారి సూపర్ హిట్ కాంబోలో సినిమా?..ఫ్యాన్స్‌కు పండగే!
టాలీవుడ్‌లో కొన్ని కాంబోలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
Biggest Multistarrer : టాలీవుడ్‌లో మరో భారీ మల్టీస్టారర్.. రజనీకాంత్‌తో రామ్ పోతినేని సినిమా!
టాలీవుడ్‌లో ముల్టీస్టారర్ ట్రెండ్ ప్రస్తుతం ఊపందుకుంది. తాజాగా, రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన "కల్కి" సినిమా ఒక పెద్ద మల్టీస్టారర్‌గా విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది.
VN Aditya: లాంగ్ గ్యాప్ తర్వాత దర్శకుడు వీఎన్ ఆదిత్య రీ ఎంట్రీ .. కేథరీన్‌తో కొత్త సినిమా
టాలీవుడ్‌లో మనసంతా నువ్వే, ఆట, బాస్, నేనున్నాను వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన టాలెంటెడ్ డైరెక్టర్ వీఎన్ ఆదిత్య మరోసారి మెగా ఫోన్ పట్టేందుకు సిద్ధమయ్యారు.
Vinayaka Chavithi: జయజయ శుభకర వినాయక.. శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక
భారతీయులకు అతి ముఖ్యమైన పండుగ వినాయక చవితి. లయకారుడు పరమేశ్వరుడు, పార్వతిల కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు.
Nandamuri Mokshagna: మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ.. అదిరిపోయిన ఫస్ట్ లుక్ ..
నందమూరి అభిమానులకు శుభవార్త! బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినీరంగ తెరంగేట్రం చేయబోతున్నాడు.
Tollywood Producers: వరద భాదితులకు అండగా తెలుగు చిత్ర పరిశ్రమ
ప్రకృతి విపత్తుల సమయంలో తెలుగు సినీ పరిశ్రమ ఎప్పుడూ ముందుండి సహాయం చేస్తుందని మరోసారి నిరూపితమైంది.
Prasanth Varma: సింబా వస్తున్నాడు.. ప్రశాంత్ వర్మ కొత్త సినిమా అప్డేట్.. పోస్ట్ వైరల్
నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ (Mokshagna)సినీ రంగంలో ప్రవేశం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
Flood Relief Fund: పాపులారిటీతో పాటు హీరోయిన్లకు బాధ్యత కూడా ఉండాలి.. అనన్య నాగళ్ళ, స్రవంతిపై ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు తెలుగు సినిమా ఇండస్ట్రీకి రెండు కళ్లు చెప్పొచ్చు. ఈ రాష్ట్రాల్లో వరదలు రావడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు.
Akkineni Nageswara Rao: 'ANR 100' పండుగ.. 25 నగరాల్లో అక్కినేని క్లాసిక్స్ ప్రదర్శన
ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు 100వ జయంతి పురస్కరించుకుని, ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ (FHF) ఒక ప్రత్యేక ఫిల్మ్ ఫెస్టివల్‌ను నిర్వహించనుంది.
Nani: 'సరిపోదా శనివారం' బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత
నాచురల్ స్టార్ నాని నటించిన 'సరిపోదా శనివారం' సినిమా ఆగస్ట్ 29న విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
Mokshagna : టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న నందమూరి మోక్షజ్ఞ.. వైరల్ అవుతున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ట్వీట్
నందమూరి బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ టాలీవుడ్ లో ఎంట్రీ ఎప్పుడు ఉంటుందా అని నందమూరి ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు.
Jr NTR: పెద్ద మనసు చాటుకున్న జూనియర్ ఎన్టీఆర్..తెలుగు రాష్ట్రాలకు రూ. కోటి విరాళం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను భారీ వర్షాలు అతలాకుతలం చేసింది. ఈ నేపథ్యంలో వరద బాధితులకు అండగా నిలిచేందుకు టాలీవుడ్ ముందుకొస్తోంది.
Srilila: శ్రీలీల కోలీవుడ్ అరంగేట్రం.. త్వరలో తమిళ ప్రేక్షకుల ముందుకు
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల అతి చిన్న వయస్సులో స్టార్ స్టేటస్‌ను అందుకుంది. ఇప్పటికే టాలీవుడ్‌లో అగ్రకథనాయకులతో నటించి మెప్పింది.
SJ Surya : 'హనుమాన్' సినిమాలో ఛాన్స్ మిస్సైన ఎస్‌జే సూర్య.. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ వివరణ
ప్రశాంత్ వర్మ డైరక్షన్‌లో వచ్చిన హనుమాన్ సినిమా ఈ ఏడాది కాసుల వర్షాన్ని కురిపించింది. ఎలాంటి అంచనాలు లేకుండా అడియన్స్ ముందుకు వచ్చిన ఈ చిత్రాన్ని భారీ విజయాన్ని సాధించింది.
Nara Rohith: సుందరకాండ టీజర్ వచ్చేసింది.. కామెడీతో ఆకట్టుకున్న నారా రోహిత్
హీరో నారా రోహిత్ నటించిన 'సుందరకాండ' టీజర్ విడుదలైంది.
Sitara Ghattamaneni: నాన్నే నా ఫేవరేట్.. ఇక హీరోయిన్స్ అంటే చాలా ఇష్టం : సితార
సూపర్ స్టార్ మహేష్ బాబు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈ హీరో డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్టును చేస్తున్నారు.