టాలీవుడ్: వార్తలు
Ashok Galla: మహేష్ మేనల్లుడి మరో సినిమా.. పోస్టర్‌ను ఆవిష్కరించిన మహేష్ బాబు
ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇటీవల టిల్లు స్క్వేర్‌తో భారీ విజయాన్ని అందుకుంది.
Production No2: జాక్ పాట్ కొట్టిన 'దృశ్యం' చినపాప ఎస్తేర్ అనిల్
దృశ్యం సినిమాలో విక్టరీ వెంకటేష్ రెండో కూతురిగా నటించిన ఎస్తేర్ అనిల్ జాక్ పాట్ కొట్టింది.
Tollywood: టాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ హాస్యనటుడు కన్నుమూత
సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. తెలుగు,తమిళ చిత్రాలలో హాస్యనటుడిగా ప్రసిద్ధి చెందిన నటుడు విశ్వేశ్వరరావు(62) కన్నుమూశారు.
Sri Ramakrishna: టాలీవుడ్ లో పెను విషాదం.. ప్రముఖ రచయిత కన్నుమూత
తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ రచయిత శ్రీరామకృష్ణ(74) కన్నుమూశారు.
Siddharth Marriage: సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న సిద్ధార్థ్, అదితి
హీరో సిద్దార్థ్ మరోసారి పెళ్లి పీటలెక్కాడు. హీరోయిన్ అదితి రావు హైదరిని పెళ్లి చేసుకున్నాడు.
Manamey: 'మనమే' సింగిల్ పై మేకర్స్ ఇంట్రెస్టింగ్ అప్డేట్
టాలీవుడ్ ప్రామిసింగ్ హీరో శర్వానంద్ తన కుమార్తె లీలా దేవితో పితృత్వాన్ని ఆస్వాదిస్తున్నాడు.
Priyadarshi: ప్రియదర్శి, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబోలో కొత్త సినిమా ప్రారంభం
దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి, శ్రీదేవి మూవీస్ కాంబినేషన్లో నూతన చిత్రం ప్రారంభమైంది.
Narne Nithin:: నార్నే నితిన్ 'ఆయ్' ఫస్ట్ సాంగ్ ప్రోమో అవుట్
టాలీవుడ్ టాప్ బ్యానర్ గీతా ఆర్స్ట్ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలే కాకుండా కంటెంట్ బాగుంటే చిన్న సినిమాలను కూడా నిర్మిస్తోంది.
Singer Mangli: గాయని మంగ్లీకి తప్పిన ప్రమాదం
ప్రముఖ టాలీవుడ్ గాయని మంగ్లీకి పెను ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారును ఓ డీసీఎం ఢీ కొట్టింది.
Venkatesh: ఘనంగా వెంకటేష్ రెండో కుమార్తె పెళ్లి.. వరుడు ఎవరో తెలుసా?
ప్రముఖు సినీ హీరో, విక్టరీ వెంకటేష్ రెండో కూతురు హవ్యవాహిని వివాహం శుక్రవారం రాత్రి ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియో ఈ పెళ్లికి వేడుకైంది.
Anupama Parameswaran: ఆసక్తికరమైన టైటిల్ తో అనుపమ పరమేశ్వరన్ తెలుగు మూవీ!
బబ్లీ నటి అనుపమ పరమేశ్వరన్ ఇటీవల దర్శకుడు మారి సెల్వరాజ్‌తో ఒక తమిళ చిత్రానికి సైన్ చేసింది.
Confirmed: NBK109 లో దేవర నటుడు
జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ 'దేవర (Devara)'.
Polishetty Rambabu: టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత
Producer Polishetty Rambabu: టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత పొలిశెట్టి రాంబాబు (58) కన్నుమూశారు.
Vaddepalli Srinivas: జానపద గాయకుడు వడ్డేపల్లి శ్రీనివాస్ కన్నుమూత
ప్రముఖ సినీ,జానపద నేపధ్య గాయకుడు వడ్డేపల్లి శ్రీనివాస్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన .. సికింద్రాబాద్ పద్మారావు నగర్ లోని అయన నివాసంలో మృతి చెందారు.
Radisson drugs case: డ్రగ్స్ కేసులో సినీ దర్శకుడు పరారీ, 160 సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ
గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ డ్రగ్ కేసుకు సంబంధించి కొనసాగుతున్న దర్యాప్తు కీలక మలుపు తిరిగింది.
Sree Vishnu: హీరో శ్రీవిష్ణు- దర్శకుడు హసిత్ గోలి కాంబోలో సినిమా.. రేపు రివీల్ కానున్న టైటిల్
సామజవరగమన ఘన విజయం తర్వాత,యువ కథానాయకుడు శ్రీవిష్ణు మళ్లీ ఓం భీమ్ బుష్ పేరుతో మరో నవ్వుల అల్లరితో సినీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యారు.
Krish : డ్రగ్స్ పార్టీలో టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్.. నిర్ధారించిన పోలీసులు
హైదరాబాద్ గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
14 Years Of Samantha: కథానాయికగా పధ్నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సమంత.. అభినందనలు తెలిపిన నయనతార
టాలీవుడ్ లో 'ఏమాయ చేశావె' చిత్రంతో పరిచయమైన సమంత తన అందం, నటనతో ప్రేక్షకుల హృదయంలో తిష్ట వేసుకుని కూర్చుంది.
Nikhil : తండ్రి అయిన హీరో నిఖిల్.. కొడుకును ముద్దాడుతున్న ఫొటో వైరల్..
టాలీవుడ్ యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ తండ్రి అయ్యాడు. ఆయన కుమారుడిని ముద్దాడుతున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Chiranjeevi: భార్య సురేఖపై కవిత రాసిన చిరంజీవి... సోషల్ మీడియా పోస్టు వైరల్
మెగాస్టార్ చిరంజీవి తన సతీమణి సురేఖ దాంపత్య జీవితం ఎంతో మందికి ఆదర్శనీయం.
Geetha Madhuri: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన గీతా మాధురి
టాలీవుడ్ సింగర్ గీతా మాధురి- నటుడు నందు దంపతులు పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఈ బిడ్డ వీరికి రెండో సంతానం. ఈ విషయాన్ని స్వయంగా గీతా మాధురి స్వయంగా వెల్లడించారు.
Mahesh -Rajamouli : మహేష్,రాజమౌళి సినిమాకు టైటిల్ ఇదేనా..?
మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో రానున్న సినిమా కోసం ఫాన్స్ చాల కాలంగా ఎదురుచూస్తున్నారు.
Rakul Preet Singh Wedding: ప్రధాని పిలుపుతో.. మారిన రకుల్ ప్రీత్ సింగ్, జాకీ వివాహ వేదిక
బాలీవుడ్ నటుడు-నిర్మాత జాకీ భగ్నానీ ,నటి రకుల్ ప్రీత్ సింగ్ జంట పెళ్ళికి రెడీ అయ్యింది.అయితే ఈ నెలలోనే వీరి వివాహం గోవాలో గ్రాండ్ గా జరగనుంది.
Actor Suhas: తండ్రి అయిన టాలీవుడ్ నటుడు
టాలీవుడ్ నటుడు సుహాస్ తండ్రిగా ప్రమోషన్ పొందాడు. తన భార్య నాగ లలిత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు తెలిపారు.
Tollywood director: గుండెపోటుతో టాలీవుడ్ దర్శకుడు మృతి
టాలీవుడ్ దర్శకుడు, ప్రముఖ జర్నలిస్ట్ కె. జయదేవ్(49) సోమవారం రాత్రి హైదరాబాద్‌లో గుండెపోటుతో మరణించారు.
A R Rahman Birthday: ఆత్మహత్య చేసుకోవాలనుకున్న రెహమాన్ సంగీత ప్రపంచానికి రారాజు ఎలా అయ్యాడు?
ఏఆర్ రెహమాన్.. భారతీయ సినీ సంగీతాన్ని ప్రపంచస్థాయిలో నిలిపిన సంగీత దర్శకుడు.
Sasivadane : సరికొత్త లవ్ స్టోరీతో వచ్చేస్తున్న 'శశివదనే.. టీజర్ రిలీజ్!
పలాస్ 1978 ఫేం రక్షిత్ అట్లూరి, కోమలీ హీరో హీరోయిన్లగా నటిస్తున్న తాజా చిత్రం 'శశివదనే'(Sasivadane).
Raghu Tatha : 'రఘుతాత' నుంచి గ్లింప్స్ రిలీజ్..బోర్డు మీద అక్షరాలను చెరిపేస్తున్న కీర్తి
టాలీవుడ్‌లో ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ మూవీలకు సరిపోయే నటీమణి కీర్తి సురేశ్, 'మహానటి'సినిమాతో సత్తా చాటుకుంది.
Vishwa Karthikeya: ఇండోనేషియా సినిమాలో ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ యంగ్ హీరో..!
టాలీవుడ్ హీరోలు, దర్శకుల పనితనం చూసి హాలీవుడ్ మేకర్లు సైతం ఆశ్చర్యపోతున్నారు.
Rakul Preet Singh: ప్రియుడితో పెళ్లి పీటలు ఎక్కనున్న రకుల్ ప్రీత్ సింగ్.. పెళ్లి డేట్ ఎప్పుడంటే?
'కెరటం' సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh).. అనతికాలంలోనే స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.
OTT Movies Release : ఓటీటీల్లో ఈవారం ఏకంగా 25 సినిమాలు.. ఏ సినిమా ఎందులో స్ట్రీమింగ్ అంటే...
కొత్త సంవత్సరం వచ్చేసింది. ఈ వారం బోలెడు సినిమాలు విడుదల అవుతున్నాయి. 2024కి స్వాగతం పలుకుతూ తెలుగు ప్రేక్షకులు కొత్త చిత్రాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Rashmi Gautam: కాబోయే భర్తను పరిచయం చేసిన రష్మీ? కుర్రాడు అదిరిపోయాడు!
బుల్లితెర స్టార్ యాంకర్ రష్మీ (Anchor Rashmi) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
Bubblegum review: బబుల్‌గమ్ రివ్యూ.. రోషన్ కనకాల ప్రేక్షకులను మెప్పించాడా?
యాంకర్ సుమ కనకాల తనయుడు రోషన్ కనకాల(Roshan Kanakala) బబుల్‌గమ్ (Bubblgum) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.
Rgv : బర్రెలక్కపై ఆర్జీవీ వివాదాస్పద వ్యాఖ్యలు.. శిరీష సీరియస్.. మహిళా కమిషన్‌లో ఫిర్యాదు
టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై బర్రెలక్క(శిరీష) సీరియస్ అయింది. ఇటీవలే కొల్లాపూర్ ఎన్నికల్లో ఆమె పోటీ చేశారు.
Shruti Haasan: ప్రియుడితో శృతి హసన్ పెళ్లి.. క్లారిటీ!
కమల్ హాసన్ కూతురిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్(Shruti Haasan) తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది.
Ravi Teja : హను-మాన్ మూవీలో రవితేజ్ వాయిస్.. సంక్రాంతి మూవీకి డబుల్ ట్రీట్!
యంగ్ హీరో తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ డైరక్షన్‌లో వస్తున్న మూవీ హను-మాన్(Hanuman).
Anchor Gayatri Bhargavi: యాంకర్ గాయత్రీ భార్గవికి పితృవియోగం.. ఝాన్సీ ఎమోషనల్
టాలీవుడ్ యాంకర్, నటి గాయత్రీ బార్గవి(Gayatri Bhargavi) తండ్రి సూర్య నారాయణ శర్మ మృతి చెందారు.
Sriya Reddy: 'ఓజీ' యాక్షన్ సినిమా కాదు.. కథను లీక్ చేసిన శ్రియారెడ్డి
సూమారు పదేళ్ల తర్వాత సిల్వర్ స్క్రీన్ పై కనిపించి శ్రియా రెడ్డి (Sriya Reddy) మెస్మరైజ్ చేసింది.
Kotha Rangula Prapancham : పృథ్వీ కోసం రంగంలోకి పవన్ కళ్యాణ్.. కొత్త రంగుల ప్రపంచం ట్రైలర్ రిలీజ్
30 ఇయర్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్(Prithviraj) హాస్య నటుడిగా ప్రేక్షకులు ఇన్నాళ్లు అలరించాడు.
Manchu Manoj: విలన్‌గా మంచు మనోజ్.. అది కూడా యంగ్ హీరో సినిమాలో?
టాలీవుడ్ లో యంగ్ హీరో తేజా సజ్జా(Teja Sajja) అతి త్వరలోనే హనుమాన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.