టాలీవుడ్: వార్తలు
Samantha : ఆ మూడు సంఘటనలు ఒక్కసారిగా ఇబ్బందిపెట్టాయి.. ఎలా బయటపడ్డానో తెలుసా
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నటి సమంత స్టార్ కథనాయికగా పేరు తెచ్చుకున్నారు.ఒకదశలో తాను ఎదుర్కొన్న బాధల గురించి తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో వివరించారు.
Tollywood: ఒక్కరోజే ఓటీటీల్లోకి 18 సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
ప్రేక్షకులను అలరించేందుకు ఓటిటిల్లోకి బోలెడన్నీ సినిమాలు వస్తున్నాయి.
టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత
టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు ఈశ్వరరావు మృతి చెందాడు.
Ram Charan : అంతర్జాతీయ స్థాయిలో రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం.. ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్‌లో చోటు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది.
Nagachaitanya Dhootha : ఓటీటీలోకి నాగచైతన్య ధూత వెబ్‌సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ తెలుసా
టాలీవుడ్ హీరో నాగచైతన్య ధూత వెబ్‌సిరీస్ విషయంలో ఎట్టకేలకు గుడ్ న్యూస్ అందింది. ఈ మేరకు ఓటీటీల్లోకి విడుదల అవుతోంది.
ఇండియా జాయ్ సినిమాటిక్ ఎక్స్‌పోలో నాగార్జున, నాగ్ అశ్విన్.. ఎవరెవరు ఏమన్నారో తెలుసా
హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో ఇండియా జాయ్, ఫ్లయింగ్ మౌంటెయిన్ కాన్సెప్ట్స్ సమర్పణలో సినిమాటిక్ ఎక్స్ పో జరిగింది.
Keedaa Cola: 'కీడా కోలా' స్పెషల్ ప్రీమియర్ షో చూసిన చిత్రబృందం.. రివ్యూ ఏంటో తెలుసా
పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది లాంటి కొత్త కథలతో టాలీవుడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ సంచలన విజయాలు సాధించాడు.
త్వరలోనే 'బస్టాప్' హీరోయిన్ లవ్ మ్యారేజ్.. ఆమె ఎవరో తెలుసా
టాలీవుడ్‌లో మారుతి దర్శకత్వంలో రూపొందిన 'బస్టాప్', 'కేరింత' సినిమాల్లో శ్రీదివ్య నటించింది.
Premam director : సినిమాలకు గుడ్ బై చెప్పిన స్టార్ డెరెక్టర్.. కారణం ఏంటో తెలిస్తే మీరు ఎమోషనల్ అవుతారు
మలయాళ సూపర్ హిట్ చిత్రం ప్రేమమ్ కేరళలో కనక వర్షం కురిపించింది.దీంతో తెలుగులోనూ రీమేక్ చేశారు.
Pindam Teaser : పిండం టీజర్ రిలీజ్.. ఆత్మలు, పిండం నిజ ఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా
టాలీవుడ్లో మరో హార్రర్ చిత్రం పిండం టీజర్ వచ్చేసింది. అయితే ఎప్పుడూ లేనంతగా భయానకం ప్రదర్శించే సినిమా పిండం అంటూ ఇప్పటికే ఆ చిత్ర నిర్మాణ బృందం పదే పదే ప్రస్తావిస్తోంది.
Actress Pragathi : రెండో పెళ్లి వార్తపై ప్రగతి ఆగ్రహం.. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అని నిలదీత
టాలీవుడ్ ప్రముఖ నటి ప్రగతి తీవ్రంగా మండిపడ్డారు. రెండో పెళ్లి చేసుకోబోతోందని వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో స్పందించిన సీనియర్ నటీమణి, సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేసింది.
Tollywood Release : ఈ వారం టాకీసుల్లో బుల్లి సినిమాలతో పాటు మెగా సినిమా.. అవేంటో తెలుసా
టాలీవుడ్ సినీ పరిశ్రమ నుంచి ఈవారంలో చిన్న సినిమాలు తెలుగు ప్రేక్షకుల్ని రంజింపజేయనున్నాయి.
ఇవాళ ఓటీటీలోకి ఆపరేషన్ అలమేలమ్మ.. ఎందులో లైవ్ స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా
కన్నడ చిత్రసీమ సాండల్ వుడ్ లో ఇటీవలే రిలీజైన 'ఆపరేషన్ అలమేలమ్మ' నేడు తెలుగు వెర్షన్ లో స్ట్రీమింగ్ అయ్యింది. ఈ మేరకు ఆహాలో విడుదలైంది.
Tillu Square : విడుదలకు సిద్ధంగా ఉన్న టిల్లు స్క్వేర్.. ఇంతకీ రిలీజ్ ఎప్పుడంటే
డీజే టిల్లు ఫేమ్ సిద్ధూ జొన్నలగడ్డ తెలుగు ప్రేక్షకులను మరోసారి అలరించనున్నారు. ఈ మేరకు టిల్లు స్క్వేర్' రిలీజ్ డేట్ ప్రకటించారు.
Saha kutumbhanaam: సఃకుటుంబానాం మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్.. కొత్తగా కనిపించిన మేఘా ఆకాష్
తమిళ నటి మేఘా ఆకాష్ 'లై' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ వెంటనే ఛల్ మోహన్‌రంగ సినిమాతో తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది.
Amala Paul: రెండో పెళ్లికి అమలా పాల్ రెడీ.. వరుడు ఎవరంటే?
తెలుగు ప్రేక్షకులకు సైతం తెలిసిన మలయాళ భామ అమలా పాల్.. తెలుగులో యమ క్రేజ్ సంపాదించుకుంది.
Venkatesh Daughter Engagement: సైలెంట్‌గా వెంకటేశ్ కూతురి ఎంగేజ్‌మెంట్.. ప్రముఖులు హాజరు!
టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ ఇంట పెళ్లి సందడి మొదలైంది. వెంకటేష్ రెండో కూతురు హవ్యవాహిని నిశ్చితార్థం విజయవాడకు చెందిన ఓ ప్రముఖ డాక్టర్ తనయుడితో బుధవారం జరిగింది.
Manchu Manoj: మంచు మనోజ్ 'అహం బ్రహ్మసి' అగిపోయిందా..? క్లారిటీ వచ్చేసింది!
టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. చాలా గ్యాప్ తర్వాత 'అహం బ్రహ్మసి'తో వస్తున్నట్లు ప్రకటించాడు.
'సుడిగాలి' సుధీర్ కొత్త సినిమా 'కాలింగ్ సహస్ర'.. రిలీజ్ ఎప్పుడో తెలుసా
జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, 'ఢీ', పోవే పోరా, శ్రీదేవి డ్రామా కంపెనీ రియాలిటీ షోలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు సుధీర్.
Narakasura Trailer : యాక్షన్, ఎమోషన్ సన్నివేశాలతో 'నరకాసుర' ట్రైలర్ వచ్చేసింది
పలాస మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రక్షిత్ అట్లూరి నటిస్తున్న తాజా చిత్రం 'నరకాసుర'. సెబాస్టియన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ట్రైలర్‌ను ఇవాళ మేకర్స్ లాంచ్ చేశారు.
Subhashree Bigg Boss: పవర్ స్టార్ పక్కన ఛాన్స్ కొట్టేసిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఎమోషనల్ పోస్టు!
సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరికి అవకాశం వరిస్తుందో అస్సలు చెప్పలేం. ఎందుకంటే ఒక్కోసారి రాత్రికి రాత్రే కొంతమంది జీవితాలు మారిపోతాయి.
Telugu Movies: ఈ వారం చిన్న చిత్రాలదే హవా.. ఎన్ని సినిమాలు వస్తున్నాయో తెలుసా!
ప్రతీవారం సినీ ప్రేక్షకులను అలరించడానికి కొత్త సినిమాలు బాక్సాఫీస్ వద్ద వస్తూనే ఉంటాయి.
Raj Dasireddy: ద్విభాషా చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రాజ్ దాసిరెడ్డి
ప్రముఖ దర్శకుడు మారుతి దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన 'భద్రం బి కేర్ ఫుల్ బ్రదర్' విజయం సాధించింది.
MM Keeravani-Murali Mohan: మురళీ మోహన్ మనుమరాలితో ఎంఎం కీరవాణి కుమారుడి పెళ్లి!
టాలీవుడ్‌లో మంచి గుర్తింపు పొందిన రెండు పెద్ద కుటుంబాలు వియ్యం అందుకుంటున్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
Trisha: టాలీవుడ్ లో తగ్గని త్రిష క్రేజ్.. ఏకంగా బాలయ్య సినిమాలో ఛాన్స్!
టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా త్రిష ఒకప్పుడు ఓ వెలుగు వెలిగింది. అదే సమయంలో ఆ స్టార్ స్టేటస్‌ను తమిళంలోనూ చూసింది.
Rashmika Mandanna: రష్మిక కొత్త సినిమా 'గర్లఫ్రెండ్'.. అంచనాలను పెంచేసిన టీజర్
నేషనల్ క్రష్ రష్మిక మందన్న కొత్త సినిమా అప్డేట్ వచ్చేసింది.
Nani 31: ఇట్స్ అఫీషియల్.. నాని 31 సినిమాలో ఎస్‌జే సూర్య
నేచురల్ స్టార్ నాని 31వ సినిమాకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది.
దిల్ రాజు అల్లుడి పోర్షే కారు చోరీ.. కేటీఆర్ సూచన మేరకు ఎత్తుకెళ్లాట..
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు మేనల్లుడికి ఓ వ్యక్తి షాక్ ఇచ్చాడు. అర్చిత్ రెడ్డికి చెందిన ఖరీదైన పోర్షే కారు జూబ్లీహిల్స్‌లో అపహరణకు గురైంది.
'సినిమా నా డీఎన్‌ఏలోనే ఉంది'.. మహేష్ బాబు కూతురు ఎమోషనల్ పోస్ట్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని వారసత్వాన్ని నెలబెడుతోంది. శుక్రవారం నేషనల్ సినిమా డే సందర్భంగా సితార ఓ ఫోటో పోస్ట్ చేసింది. దాంతోపాటు మరికొన్ని విషయాలను తన ఇన్‌స్టాలో పంచుకుంది.
వైష్ణవ్ తేజ్ ఆదికేశవ నుంచి లవ్ ట్రాక్.. హే బుజ్జి బంగారం ప్రేమేగా ఇదంతా
టాలీవుడ్ యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ కథనాయికుడిగా ఆదికేశవ సినిమా రూపొందుతోంది. శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో, నాగవంశీ - సాయి సౌజన్యలు ఈ సినిమాను నిర్మించారు.
మోగుతున్న అంబాజీపేట మ్యారేజి బ్యాండు.. టీజర్ రిలీజ్
యువ కథానాయకుడు సుహాస్ 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' సినిమాలో నటిస్తున్నాడు. ఇవాళ మూవీ టీజర్ ని అధికారికంగా రిలీజ్ చేశారు.
హీరో నవదీప్‌కు ఈడీ నోటీసులు.. టాలీవుడ్‌లో ప్రకంపనలు!
టాలీవుడ్‌ను డ్రగ్స్ కేసు వెంటాడుతూనే ఉంది. ఈ కేసులో హీరో నవదీప్ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే.
Chicken Song : చికెన్ పాట విన్నారా.. కోడికూర చిట్టిగారే రెస్టారెంట్ వేదికగా పాట రిలీజ్
టాలీవుడ్ పరిశ్రమలో సగిలేటి కథ చిత్రం నుంచి అదిరిపోయే అప్ డేట్ అందింది. ఈ మేరకు చికెన్ సాంగ్ విడుదలైంది. రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్ జంటగా తెరకెక్కుతున్న సినిమా 'సగిలేటి కథ.
MAD Review : సరికొత్త యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ 'మ్యాడ్' సినిమా ఎలా ఉందో తెలుసా
యువ నటులు నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, గౌరీప్రియా రెడ్డి కీలక పాత్రల్లో నటించిన 'మ్యాడ్' ఎలా ఉందో తెలుసా
Mansion 24 OTT Series : భయపెడుతున్న మ్యాన్షన్ 24 ట్రైలర్.. ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడో తెలుసా
'మ్యాన్షన్ 24' వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదలైంది. వరలక్ష్మి శరత్ కుమార్, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ స్ట్రీమింగ్ కూడా ఎప్పుడు జరగనుందో ప్రకటించేశారు.
స్కంద నుంచి మరో అప్ డేట్.. గందరబాయి వీడియో పాట విడుదల
స్కంద సినిమా నుంచి మరో అప్ డేట్ వచ్చింది. ఈసారి మాస్ సాంగ్ గందరబాయి వీడియో సాంగ్ ను విడుదల చేసింది.
Producer Anji Reddy : ఆస్తుల కోసం టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అంజిరెడ్డి దారుణ హత్య
తెలుగు సినీపరిశ్రమలో ఘోరం చోటు చేసుకుంది. ఈ మేరకు టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అంజిరెడ్డి దారుణ హత్యకు గురవడం ఇండస్ట్రీలో కలకలం సృష్టించింది.
హ్యాపీ బర్త్ డే సంఘవి.. తెలుగులో ఆఖరి చిత్రం ఏంటో తెలుసా
తెలుగు సినీ పరిశ్రమలో 90 దశకాల్లో అగ్రహీరోలందరితోనూ నటించి మెప్పించిన సంఘవి ఇవాళ 46వ పడిలోకి అడుగుపెట్టింది.
SOUTH TOP HEROINE: దక్షిణాదిలో స్టార్ హీరోయిన్లు వీరే..టాప్ రెమ్యునరేషన్ ఎవరికో తెలుసా?
దక్షిణ భారత సినీ ఇండస్ట్రీ అంటే టాలీవుడ్, శాండల్ వుడ్, కోలీవుడ మాలీవుడ్ అని అందరికీ తెలిసిందే. ఆయా చిత్ర పరిశ్రమల నుంచి ఎందరో హీరోయిన్లుగా బాలీవుడ్ మార్కెట్‌తో పోటీ పడుతున్నారు.
అందమైన అమ్మాయిని చూపించి ఆమె వివరాలు అడిగిన రామ్ గోపాల్ వర్మ
టాలీవుడ్ లో అగ్రదర్శకుడు, విభిన్న శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకునే రామ్ గోపాల్ వర్మ మరోసారి అదే సరళిని ప్రదర్శించాడు.