టాలీవుడ్: వార్తలు
Ram Charan: కూతూరుతో రామ్ చరణ్.. క్రిస్మస్ సందర్భంగా ఫోటోను పంచుకున్న ఉపాసన
మెగా, అల్లు అర్జున్ ఫ్యామిలీ మెంబర్స్ కలిసి క్రిస్మస్ వేడుకులను ఘనంగా జరుపుకున్నారు.
Priyanka Jain : దాడులు చేయడం దుర్మార్గం.. పల్లవి ప్రశాంత్ ఇష్యూపై స్పందించిన ప్రియాంక
బిగ్ బాస్ 7 లో టైటిల్ విన్నర్‌గా పల్లవి ప్రశాంత్, రన్నరప్‌గా అమర్‌దీప్ నిలిచిన విషయం తెలిసిందే.
Junior NTR : మరో ఘనతను సాధించిన జూనియర్ ఎన్టీఆర్.. టాలీవుడ్ నుంచి ఏకైక హీరోగా!
ఆర్ఆర్ఆర్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్(Junior NTR), రామ్ చరణ్(Ram Charan) ప్రపంచ స్థాయిలో గుర్తింపు సాధించారు.
Akash Puri: పెళ్లి పీటలు ఎక్కనున్న పూరీ జగన్నాథ్ కొడుకు.. ఆ పొలిటికల్ ఫ్యామిలీతో సంబంధం!
టాలీవుడ్ లో డేరింగ్ అండ్ డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్(Puri Jagannath) తనయుడు ఆకాశ్ పూరి (Akash Puri) త్వరలో పెళ్లి పీటలు ఎక్కుతున్నట్లు సమాచారం.
Rithu Chowdary: ఫోటోలు మార్ఫింగ్ చేసి నన్ను టర్చర్ చేశారు.. ఎమోషన్ అయిన రీతూ చౌదరి
జబర్దస్త్ షో ద్వారా గుర్తింపు దక్కించుకున్న వారిలో రీతూ చౌదరి (Rithu Chowdary) ఒకరు.
GAMA Awards : దుబాయ్‌లో గామా టాలీవుడ్ అవార్డ్స్.. అల్లు అర్జున్‌కు ప్రత్యేక గౌరవం!
దుబాయ్‌లో ప్రతేడాది అంగరంగ వైభవంగా జరిగే గామా అవార్డ్స్(GAMA Awards) గల్ఫ్ తెలుగు సినీ అవార్డ్స్ చరిత్రలో ఒక ట్రెండ్ సృష్టించింది.
Hema Chaudhary: ఐసీయూలో ప్రముఖ నటి హేమ చౌదరి.. ఆరోగ్యం విషమం
ప్రముఖ సీనియర్ నటి హేమా చౌదరి (Hema Chaudhary) ఆరోగ్యం ఆందోళనకరంగా మారింది.
We Love Bad Boys : కడుపుబ్బా నవ్వించే 'వీ లవ్ బ్యాడ్ బాయ్స్' సెన్సార్ పూర్తి
వీ లవ్ బ్యాడ్ బాయ్స్, ఈ మాటలు వింటే తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తుకు వచ్చేది సూపర్ స్టార్ మహేష్ బాబు.
Tollywood : టాలీవుడ్ లెక్కలన్నీ తీస్తా.. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డితో సినీపెద్దల భేటీ
తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈ మేరకు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.
Hanuman Trailer Release : హనుమాన్ ట్రైలర్ వచ్చేసింది.. గూస్ బంప్స్ తెప్పిస్తోంది
టాలీవుడ్'లో తొలి సూపర్ హీరో సినిమాగా వస్తున్న హను-మాన్ ట్రైలర్ వచ్చేసింది. ఈ చిత్రంలో తేజ సజ్జా కథనాయకుడిగా నటించారు.
Mr Bachchan : బాలీవుడ్ సినిమా రీమేక్‌లో మాస్ మహారాజా.. రవితేజ, హరీష్ శంకర్ జోడి అదుర్స్
మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో మిస్టర్ బచ్చన్ సినిమా తెరకెక్కనుంది.
Sarkaru Naukari: సింగర్ సునీత కొడుకు హీరోగా 'సర్కారు నౌకరి'.. జనవరి 1న విడుదల
ప్రముఖ గాయని సునీత గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
Lavanya Tripathi Birthday: హ్యాపీ బర్త్ డే అందాల రాక్షసి.. అందం, అభినయం లావణ్య త్రిపాఠి సొంతం
పేరుకు తగ్గ రూపం లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) సొంతం. అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.
Tollywood 2023 : టాలీవుడ్'కు తీరని లోటు.. నింగికెగసిన ప్రముఖ సినీతారలు
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు ఈ ఏడాది మరణించారు. వీరిలో నటులు, సంగీత దర్శకులు, గాయకులు వంటి ముద్దుబిడ్డలు కళామ్మతల్లికి దూరమయ్యారు.
Rana naidu : చరిత్ర సృష్టించిన 'రానా నాయుడు'.. నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధిక వ్యూస్ సాధించిన వెబ్ సిరీస్
టాలీవుడ్ హీరోలు, దగ్గుబాటి బాబాయ్, అబ్బాయ్ నటించిన వెబ్ సిరీస్ 'రానా నాయుడు' (Rana Naidu) అరుదైన రికార్డులకెక్కింది.
Venkatesh Maha : అలా మాట్లాడితే అస్సలు ఊరుకోను.. వెంకటేష్ మహా అల్టిమేటం
టాలీవుడ్ డెరెక్టర్ వెంకటేశ్ మహా నెటిజన్ల ట్రోలింగ్'కు గురయ్యారు. దీంతో ఇకపై అలా చేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.
Geetha Madhuri : రెండోసారి తల్లి కానున్న గీతా మాధురి..ఫ్యామిలీ ఫోటో ఇదే
టాలీవుడ్ సింగర్ గీతామాధురి మరోసారి తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది.
Saindhav: సైంథవ్ మూవీ సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చిన విక్టరీ వెంకటేష్
శైలేష్ కొలను దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్(Venkatest) సైంథవ్(Saindhav) మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.
Samantha: సమంత కొత్త జర్నీ ప్రారంభం.. సోషల్ మీడియా వేదికగా ప్రకటన!
ప్రముఖ నటి సమంత(Samantha) కొత్త జర్నీని ప్రారంభించారు.
Big Films-2023 : ఈ 5 సినిమాలు ఈ ఏడాది బ్లాక్ బస్టర్.. అవేంటో తెలుసుకోండి
ఉత్తరాదిన బాలీవుడ్ మొదలు దక్షిణాదిన టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్ వుడ్ పరిశ్రమల్లో చాలా సినిమాలు 2023లో రిలీజ్ అయ్యాయి. అయినప్పటికీ వాటిల్లో బ్లాక్ బస్టర్ సాధించిన టాప్ 5 సినిమాల గురించి తెలుసుకుందాం.
Mrunal Thakur: త్వరలో మృణాల్ ఠాకూర్ పెళ్లి.. స్పందించిన స్టార్ బ్యూటీ..?
సీతారామం సినిమాతో మృణాల్ ఠాకూర్(Mrinal Thakur) తెలుగు ప్రేక్షకుల మనసును దోచుకుంది.
celebs who got married in 2023: 2023లో పెళ్లి పీటలు ఎక్కిన సెలబ్రిటీలు వీళ్లే.. వివాహాలు ఎలా జరిగాయంటే?
2023లో చాలామంది సెలబ్రిటీలు తమ బ్యాచ్‌లర్ జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టారు.
Daggubati Abhiram : లంకలో వైభవంగా దగ్గుబాటి అభిరామ్ పెళ్లి.. వధువు ఎవరో తెలుసా!
దగ్గుబాటి (Daggubati) ఇంటి పెళ్లి భజాలు మోగాయి.
NBK 109: బాలకృష్ణ NBK 109లో ఆడిపాడనున్న ఇద్దరు బ్యూటీలు ఎవరో తెలుసా
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా కేఎస్ రవీంద్ర( బాబీ కొల్లి ) దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతోంది. ఇటీవలే చిత్రీకరణ సైతం ప్రారంభమైంది.
HBD Mahanati Savitri : హ్యాపీ బర్త్ డే మహానటి సావిత్రి.. మద్రాసులో ఆమె కారు వస్తుందంటే..
టాలీవుడ్ అలనాటి తార సావిత్రి అంటే తెలియని వారు ఉండరమో. ఎన్నో గొప్ప పాత్రల్లో నటించారు.
Bar In Theatre : దేశంలో తొలిసారిగా..జియో థియేటర్'లో బార్,వైన్స్... ఎక్కడో తెలుసా
సినిమా టాకీస్ అంటే ఇంటర్ వెల్'లో కూల్ డ్రింక్స్, సమోస, పాప్ కార్న్ లాంటివే ఉంటాయి. కానీ ఓ థియోటర్ మాత్రం ఇందుకు విభిన్నం.
Manchu Lakshmi : జడలు వేసుకుంటున్న మూడు తరాల మంచు మహిళలు.. వీడియో పోస్టు చేసిన మంచు లక్ష్మి
టాలీవుడ్ మంచు మోహన్ బాబు తనయ మంచు లక్ష్మి సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు.
Supritha : సురేఖవాణి కూతురు సుప్రితపై ట్రోల్స్ వర్షం.. ఎందుకంటే
టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖవాణి, ఆమె కూతురు సుప్రీత సినిమాల కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా ఫేమస్ అవుతున్నారు.
ThikaMaka Thanda : తికమక తాండ ట్రైలర్ రిలీజ్..విడుదల చేసిన విక్రమ్ కుమార్
టాలీవుడ్ చిన్న సినిమా తికమక తాండ ట్రైలర్ విడుదల అయ్యింది.ఈ మేరకు ప్రముఖ దర్శకుడు ధూత వెబ్ సిరీస్ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ లాంఛ్ చేశారు.
Naa Saami Ranga Ashika Ranganath : నానా సామిరంగ అప్‌డేట్.. కథానాయిక ఫస్ట్ లుక్ రిలీజ్.. లంగావోణీలో ఆషికా రంగనాథ్
నా సామిరంగ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చేసింది. ఈ మేరకు హీరోయిన్ ఆషికా రంగనాథ్ తొలి స్టిల్ రిలీజ్ అయ్యింది.
Tollywood: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత
సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ నిర్మాత, కెమెరా మెన్ మన్నం సుధాకర్(62) కన్నుమూత.
Tollywood: ఈవారం విడుదలయ్యే సినిమాలివే.. టాకీసుల్లో,ఓటిటిల్లో రిలీజ్
ఈవారంలో టాలీవుడ్ సినిమాలు టాకీసుల్లో, ఓటిటిల్లో విడుదల కానున్నాయి. ఈ మేరకు డిసెంబరు 1న శుక్రవారం విడుదలైన 'యానిమల్' హిట్ టాక్ సొంతం చేసుకుంది.
Silk Smitha: సిల్క్ స్మిత బయోపిక్.. ఆమె పాత్రలో ఎవరు నటిస్తున్నారంటే?
దివంగత సౌత్ నటి, డ్యాన్సర్ సిల్క్ స్మిత జీవితం ఆధారంగా మరో సినిమా తెరకెక్కబోతోంది.
Allari Naresh: అల్లరి నరేష్ కొత్త సినిమా టైటిల్ 'బచ్చలమల్లి'.. మరో ప్రయోగాత్మక చిత్రానికి సిద్ధం!
హీరో అల్లరి నరేష్(Allari Naresh) తన మొదటి ఇన్నింగ్స్‌లో కామెడీ చిత్రాలతో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.
R Subbalakshmi : ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాదం.. సీనియర్ నటి ఆర్. సుబ్బలక్ష్మి మృతి
దక్షిణాది చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటి సుబ్బలక్ష్మి(R Subbalakshmi) మరణించారు.
Happy Brithday Raashi Khanna : అందం.. అభినయం కలిస్తే 'రాశి ఖన్నా'
అవసరాల శ్రీనివాస్, నాగ శౌర్య కాంబినేషన్‌లో వచ్చిన ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ (Tollywood) లోకి రాశీ ఖన్నా (Raashi Khanna) ఎంట్రీ ఇచ్చింది.
Telangana elections: టాలీవుడ్ సినీప్రముఖులు ఎక్కడెక్కడ ఓటు వినియోగించుకోనున్నారో తెలుసా
తెెలంగాణలో రేపు పోలింగ్ జరగనుంది. ఈ మేరకు హైదరాబాద్ మహానగరంలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో టాలీవుడ్ సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
Shakeela : నేను క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డా.. షకీలా సంచలన వ్యాఖ్యలు
మళయాల తార షకీలా అంటే తెలుగులోనూ ఫేమస్. తెలుగులోనూ చాలా క్రేజ్ సంపాదించుకున్నారు.
kanthara : కాంతార ఛాప్టర్-1లో రిషబ్ శెట్టి బిజీ, ప్రీక్వెల్'లో ఎంతమంది అగ్రహీరోలో తెలుసా
దక్షిణాది టాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్ ప్రేక్షకుల అంచనాలకు అందకుండా పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న 'కాంతార' సినిమా, బాక్సాఫీస్ బద్దలు కొట్టింది.