టాలీవుడ్: వార్తలు
Suma Kanakala: 'ప్రేమంటే' చిత్రంతో మరోసారి వెండితెరపై యాంకర్ సుమ..
స్టార్ యాంకర్ సుమ కనకాల గురించి చెప్పుకోవడం అంటే బుల్లితెరపై ఆమెకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మాట్లాడుకోవడమే.
Upcoming Telugu Movies: ఈ వారం థియోటర్, ఓటిటిలో విడుదలవుతున్న చిత్రాలివే
ఈ వారం ప్రేక్షకులను అలరించేందుకు థియేటర్లలో, ఓటిటి వేదికపై కొన్ని కొత్త చిత్రాలు విడుదల కానున్నాయి. ప్రస్తుతం వాటి గురించి తెలుసుకుందాం.
Abhinaya: వివాదాస్పద సీన్‌పై స్పందించిన నటి అభినయ
హీరోయిన్ అభినయ 'శంభో శివ శంభో' టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైంది. తాజాగా మలయాళ చిత్రమైన 'పని'లో ఆమె ప్రధాన పాత్ర పోషించారు.
VT15: వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా కొత్త హారర్ కామెడీ సినిమా ప్రకటన
టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్, మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినా ఎప్పటికప్పుడు కొత్తదనంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తాజాగా ఆయన 34వ వసంతంలోకి అడుగు పెట్టాడు.
Anushka: అనుష్క 'ఘాటీ' మూవీపై కీలక అప్డేట్
అనుష్క శెట్టి తన ఫస్ట్ మూవీతోనే సరికొత్త గుర్తింపు తెచ్చుకుంది. 'అరుంధతి' సినిమాలో ఆమె చేసిన పాత్రతో మంచి పేరు పొందిన అనుష్క, 'బాహుబలి' సినిమా ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్‌ను సంపాదించుకుంది.
Madhavi Latha: జేసీ ప్రభాకర్ రెడ్డిపై మాధవీలత ఫిర్యాదు
టాలీవుడ్ సినీ నటి మాధవీలత, అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డిపై ఫిర్యాదు చేశారు. 'మా' (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్)కు, తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌కి ఆమె ఈ ఫిర్యాదు చేశారు.
Tollywood: సినిమాల్లో అవకాశం పేరుతో మహిళపై లైంగిక దాడి.. అసిస్టెంట్ డైరెక్టర్ అరెస్టు
సినిమాల్లో ఛాన్స్ పేరుతో మహిళపై లైంగిక దాడి చేసిన ఘటన హైదరాబాదులో వెలుగుచూసింది.
Sankranthiki Vasthunnam Review: 'సంక్రాంతికి వస్తున్నాం' రివ్యూ.. వెంకటేష్ ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించాడా?
విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేష్‌లో ఇప్పటికే వచ్చిన ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాలు విజయవంతమయ్యాయి. తాజాగా వీరద్దరి కలయికలో 'సంక్రాంతికి వస్తున్నాం' అనే మూవీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది.
Raja Saab Poster: సంక్రాంతి సందర్భంగా 'రాజాసాబ్' స్పెషల్ పోస్టర్ రిలీజ్.. స్టైలిష్ లుక్‌లో ప్రభాస్
ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'రాజాసాబ్'పై భారీ అంచనాలు ఉన్నాయి.
Manchu Vishnu: 120 మందిని దత్తత తీసుకొని మానవత్వం చాటుకున్న మంచు విష్ణు
తిరుపతి నగరంలోని బైరాగిపట్టెడలో ఉన్న మాతృశ్య సంస్థకు చెందిన 120 మంది అనాథలను దత్తత తీసుకున్నట్లు నటుడు మంచు విష్ణు ప్రకటించారు.
Trinadha Rao Nakkina: నటి అన్షుపై అనుచిత వ్యాఖ్యలు.. క్షమాపణలు తెలిపిన దర్శకుడు
తాజాగా, నటి అన్షుపై టాలీవుడ్ దర్శకుడు త్రినాథరావు నక్కిన చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు క్షమాపణలు తెలిపాడు.
Daaku Maharaaj: అనంతపురంలోనే 'డాకు మహారాజ్' విజయోత్సవ వేడుక : నిర్మాత
'డాకు మహారాజ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడంతో అనంతపురంలోనే సక్సెస్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు నిర్మాత నాగవంశీ తెలిపారు.
Daggubati Family Case: హోటల్ కూల్చివేత.. వెంకటేశ్, సురేష్, రానాలపై కేసు
టాలీవుడ్ ప్రముఖులు దగ్గుబాటి వెంకటేష్, సురేష్, రానాలపై కేసు నమోదైంది.
Daaku Maharaj: బాలకృష్ణ 'డాకు మహారాజ్' ట్విట్టర్ రివ్యూ
నందమూరి బాలకృష్ణ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన 'డాకు మహారాజ్' సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది.
Nidhi Agarwal: హీరోయిన్ నిధి అగర్వాల్‌కు వేధింపులు.. కేసు నమోదు
ఓవైపు హనీ రోజ్ వివాదం కొనసాగుతూనే ఉంది. ఆమె వేసిన కేసు ఆధారంగా, సంబంధిత వ్యాపారవేత్తతో పాటు పలు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.
Vijay Devarakonda: 'మోసపోకండి. నేను మూర్ఖుడిని కాదని' చెప్పిన విజయ్ దేవరకొండ
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని హీరో విజయ్ దేవరకొండ సూచించారు.
OG Movie : పవన్ కళ్యాణ్ అభిమానులకు స్పెషల్ గిఫ్ట్.. పవన్ కళ్యాణ్ కోసం పాట పాడిన శింబు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎదురుచూస్తున్న సినిమా 'ఓజి'. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ సుజీత్ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు.
Swayambhu: స్వయంభు మ్యూజిక్ ప్లానింగ్.. నిఖిల్, రవి బస్రూర్ కలిసి ఏం చేస్తున్నారంటే?
టాలీవుడ్ యాక్టర్ నిఖిల్ సిద్దార్థ తెలుగు చిత్రసీమలోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సంపాదించుకున్న నటుల్లో ఒకరు.
Ramya: 'హాస్టల్ హుడుగరు బేకాగిద్దారె'.. వీడియో తొలగించాలని కోర్టుకెళ్లిన రమ్య
నటి, మైసూరు మాజీ ఎంపీ రమ్య నగరంలోని వాణిజ్య వాజ్యాల న్యాయస్థానాన్ని ఆశ్రయించి, తన అనుమతి లేకుండా తన వీడియోలను హాస్టల్ హుడుగరు బేకాగిద్దారె సినిమాలో వాడుకున్నాడని ఆరోపించారు.
Nayanthara: నయనతారకు నోటీసులు పంపలేదు.. క్లారిటీ ఇచ్చిన 'చంద్రముఖి' నిర్మాతలు
సినీ నటి నయనతారకు 'చంద్రముఖి' సినిమా నిర్మాతలు తాము ఎలాంటి నోటీసులు పంపలేదని స్పష్టంచేశారు.
Khushi -2: అకీరా నందన్ ఖుషి-2లో కనిపిస్తారా? క్లారిటీ ఇచ్చేసిన డైరక్టర్!
రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'గేమ్ ఛేంజర్'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మించారు.
Sankranthi Movies Telugu: ఈ సంక్రాంతికి ప్రేక్షకులను అలరించే భారీ చిత్రాలివే!
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలకు రంగం సిద్ధమైంది.
Ananta Sriram:హైందవ ధర్మంపై దాడి చేస్తున్న సినిమాలను బహిష్కరించాలి.. అనంత శ్రీరామ్ పిలుపు
సినిమాల్లో హైందవ ధర్మంపై దాడులు జరుగుతున్నాయని ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ పేర్కొన్నారు.
Jailer 2 : సూపర్ స్టార్ రజనీకాంత్ 'జైలర్ 2' రెగ్యులర్ షూటింగ్ డేట్ ఫిక్స్!
సూపర్ స్టార్ రజనీకాంత్ వరుస పరాజయాల తర్వాత తన స్టామినాను నిలబెట్టిన సినిమా 'జైలర్'.
Allu Arjun: అల్లు అర్జున్ కు రాంగోపాల్‌పేట్ పోలీసుల నుంచి నోటీసులు.. ఎందుకంటే?
సినీ నటుడు అల్లు అర్జున్‌కు రాంగోపాల్‌పేట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.
DaakuMaharaaj : హై వోల్టేజ్ యాక్షన్‌తో 'డాకు మహారాజ్' ట్రైలర్ విడుదల
నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం డాకు మహారాజ్.
Kubera : శేఖర్ కమ్ముల 'కుబేరా' వాయిదా.. మేకర్స్ క్లారిటీ
శేఖర్ కమ్ముల అనగానే ఫీల్ గుడ్ సినిమాలు గుర్తుకొస్తాయి. టాలీవుడ్‌లో అలాంటి సినిమాలు రూపొందించే కొద్ది మంది దర్శకుల్లో శేఖర్ కమ్ముల ఒకరు.
Aparna Malladi: టాలీవుడ్లో విషాదం.. డైరెక్టర్ అపర్ణ మల్లాది కన్నుమూత
తెలుగు సినీ దర్శకురాలు అపర్ణ మల్లాది 54 ఏళ్ల వయసులో క్యాన్సర్‌తో పోరాడుతూ కన్నుమూశారు.
Sankranthi ki Vasthunnam: యూట్యూబ్ ని షేక్ చేస్తున్న 'సంక్రాంతికి వస్తున్నాం' సాంగ్స్
ఫ్యామిలీ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన తాజా క్రైమ్ కామెడీ థ్రిల్లర్ చిత్రం "సంక్రాంతికి వస్తున్నాం".
Year Ender 2024: తెలుగు బాక్సాఫీస్‌పై విజయం సాధించిన పల్లెటూరు కథా చిత్రాలివే!
2025లోకి అడుగుపెట్టడానికి మరికొన్ని గంటలే మిగిలి ఉన్నాయి.
Nagavamsi : సౌత్ వర్సెస్ బాలీవుడ్.. బోనీ కపూర్‌పై నాగవంశీ సెటైరిక్ పంచ్
సౌత్ ఇండియన్ చిత్రాలు బాలీవుడ్‌కు ఎలా మార్గదర్శకంగా మారాయో చెబుతూ, ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ తన ప్రత్యేక శైలిలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
Naga Vamsi : 'అర్జున్ రెడ్డి' తరహా సినిమాలో సిద్దూ జొన్నలగడ్డ
టాలీవుడ్ ఇండస్ట్రీలో 'డీజే టిల్లు' సినిమాతో స్టార్ హీరోగా సిద్ధూ జొన్నలగడ్డ గుర్తింపు పొందాడు.
Best Actors of 21st century: 21వ శతాబ్దం బెస్ట్ యాక్టర్స్ జాబితాలో ఇండియా నుంచి ఒకే ఒక్కరు!
21వ శతాబ్దం మొదలై 24 ఏళ్లు గడిచాయి. ఈ కాలంలో ప్రపంచంలోని బెస్ట్ యాక్టర్స్ ఎవరు అనే అంశంపై 'ది ఇండిపెండెంట్' 60 మంది నటుల జాబితాను విడుదల చేసింది.
Srikanth Odela: మెగాస్టార్ చిరంజీవితో నా కల నిజమైంది.. శ్రీకాంత్ ఓదెల ఆసక్తికర వ్యాఖ్యలు
మెగాస్టార్ చిరంజీవి, యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో ఓ సినిమా త్వరలో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.
Upcoming Telugu Movies: కొత్త ఏడాదిలో ప్రేక్షకుల ముందుకొస్తున్న తొలి చిత్రాలివే!
ఉన్ని ముకుందన్ కథానాయకుడిగా హనీఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ 'మార్కో' ఇటీవల మలయాళంలో విడుదలై భారీ వసూళ్లను సాధించింది.
NBK 109 : డాకు మహారాజ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో 'బాలయ్య' స్పెషల్ సాంగ్ రిలీజ్
నందమూరి బాలకృష్ణ తన 109వ చిత్రాన్ని బాబీ (కెఎస్ రవీంద్ర) దర్శకత్వంలో చేస్తున్నారు. హై యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా 'డాకు మహారాజ్' అనే టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
PM Modi: తెలుగు సినిమాను ప్రపంచంలో అగ్రగామిగా మార్చిన అక్కినేని.. ప్రధాని మోదీ ప్రశంస
ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి నెలా చివరి ఆదివారం నిర్వహించే 'మన్‌కీ బాత్' కార్యక్రమంలో 117వ ఎపిసోడ్‌లో పలు ముఖ్యమైన విషయాలు పంచుకున్నారు.
Varun Sandesh: అంతర్జాతీయ స్థాయిలో వరుణ్ సందేశ్ 'నింద'కు ప్రత్యేక గుర్తింపు
టాలీవుడ్ నటుడు వరుణ్ సందేశ్ నటించిన 'నింద' చిత్రం క్రైం థ్రిల్లర్ జోనర్‌లో రూపొందింది.
Chiru Odela Project : చిరు, ఓదెల ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్.. క్రేజీ అప్డేట్‌తో సినిమాపై భారీ అంచనాలు!
టాలీవుడ్ లెజెండరీ యాక్టర్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'విశ్వంభర'కు భారీ రెస్పాన్స్ వచ్చింది.
Samantha: సమంత బేబీ బంప్ ఫోటోలు వైరల్.. నిజమేనా?
టాలీవుడ్ స్టార్ నటి సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.