టాలీవుడ్: వార్తలు
Nani : 'ప్యారడైజ్' సినిమాలో పెద్ద ట్విస్ట్.. పవర్ ఫుల్ పాత్రలో పీపుల్ స్టార్!
నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు.
upcoming telugu movies: ఈ వారం చిన్న చిత్రాల దూకుడు.. థియేటర్లు, ఓటీటీలో వినోదవిందు!
ప్రేక్షకులను అలరించేందుకు తెలుగు, హిందీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. అటు ఓటిటిలోనూ ఆసక్తికర చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు విడుదల కాబోతున్నాయి.
Gopichand : పీరియాడిక్ డ్రామాతో గోపీచంద్.. చారిత్రక కథతో సరికొత్త ప్రయోగం!
టాలీవుడ్‌లో తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ హీరో గోపీచంద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
Jagga Reddy: రాజకీయ నాయకుడి నుంచి నటుడిగా.. 'జగ్గారెడ్డి' ఫస్ట్ లుక్ విడుదల
తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాజకీయ రంగం నుండి సినిమా రంగంలోకి అడుగుపెట్టారు.
Home Town Teaser: 'హోమ్ టౌన్' టీజర్.. కుటుంబ బంధాలను తట్టిలేపే ఎమోషనల్ డ్రామా!
రాజీవ్ కనకాల, ఝాన్సీ ప్రధాన పాత్రల్లో నటించిన 'హోమ్ టౌన్' వెబ్ సిరీస్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Kushi Kapoor: శ్రీదేవి 'మామ్' సీక్వెల్‌లో ఖుషీ కపూర్.. బోనీ కపూర్ కీలక ప్రకటన
ఖుషి కపూర్ (Kushi Kapoor) తన తల్లి, దివంగత నటి శ్రీదేవి (Sridevi) చివరి చిత్రమైన 'మామ్' (MOM) సీక్వెల్‌లో నటించేందుకు సిద్ధమవుతున్నారు.
IIFA Awards 2025: ఐఫా 2025లో 'లాపతా లేడీస్' హవా.. 10 అవార్డులతో దుమ్మురేపింది!
ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఐఫా అవార్డుల వేడుక ఘనంగా ముగిసింది.
Samantha: సినీ కెరీర్‌లో 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సమంత.. ఫ్యాన్స్‌కు స్పెషల్ గిఫ్ట్?
ఇండస్ట్రీలో 'కుందనపు బొమ్మ'గా పేరు తెచ్చుకున్న జెస్సీ అలియాస్ సమంత.. ఇప్పటికి తన సినీ ప్రస్థానంలో 15 ఏళ్లు పూర్తి చేసుకుంది.
Sunny Deol: సన్నీ డియోల్ 'జాత్' గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్!
బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ కథానాయకుడిగా, తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'జాత్'.
Chhaava: రూ.500 కోట్ల క్లబ్‌లో 'ఛావా'.. తెలుగులోనూ భారీ కలెక్షన్లు
బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన 'ఛావా' సినిమా రికార్డులను బద్దలుగొడుతోంది.
Sonakshi Sinha : టాలీవుడ్‌లోకి సోనాక్షి సిన్హా గ్రాండ్ ఎంట్రీ.. 'జటాధర' ఫస్ట్ లుక్ విడుదల!
బాలీవుడ్ నటి 'సోనాక్షి సిన్హా' త్వరలో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్నారు.
Chiranjeevi: ఆ బాధ మరచిపోలేను.. కంటతడి పెట్టుకున్న చిరంజీవి
మెగా ఉమెన్స్ పేరుతో విడుదలైన స్పెషల్ ఇంటర్వ్యూలో చిరంజీవి తన కుటుంబ సభ్యులతో కలిసి ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
Singer Kalpana: "నా భర్తతో ఎలాంటి మనస్పర్థలు లేవు.. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చెయ్యదు": కల్పన
గాయని కల్పన అధిక మోతాదులో నిద్ర మాత్రలు వేసుకొని అపస్మారక స్థితిలోకి వెళ్లినప్పటికీ, ప్రస్తుతం కోలుకుంటున్నారు.
Singer Kalpana: ఆత్మహత్యాయత్నానికి పాల్పడలేదు.. క్లారిటీ ఇచ్చిన సింగర్ కల్పన
తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడలేదని, కుమార్తె దయ ప్రసాద్‌తో చదువు విషయంలో జరిగిన మనస్పర్థల కారణంగా నిద్రలేకపోవడంతో అధికంగా నిద్ర మాత్రలు తీసుకున్నానని కల్పన స్పష్టం చేశారు.
Ra Raja: ఆర్టిస్టులు కనిపించకుండా విభన్న ప్రయోగం.. 'రా రాజా' మార్చి 7న రిలీజ్
సినిమాలో ఆర్టిస్టుల ముఖాలు చూపించకుండా, కథ, కథనాల మీదే నడిపించడం మామూలు సాహసం కాదు.
Singer Kalpana: సింగర్ కల్పన్ ఆరోగ్యంపై తాజా అప్డేట్.. పరిస్థితి నిలకడగా ఉంది
గాయని కల్పన మంగళవారం రాత్రి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో హైదరాబాద్ కేపీహెచ్‌బీలోని హోలిస్టిక్ ఆసుపత్రిలో చేర్చారు.
Singer Kalpana: ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం
టాలీవుడ్ సహా దక్షిణాది భాషల్లో ఎన్నో సూపర్ హిట్ పాటలు పాడిన గాయని కల్పన ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
Raviteja: 'మాస్ జాతర' తర్వాత రవితేజ కొత్త సినిమా.. 'అనార్‌కళి' టైటిల్ ఫిక్స్!
టాలీవుడ్‌లో మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు.
Rajinikanth: రజినీకాంత్ 'కూలీ' టీజర్ అప్డేట్.. విడుదల తేదీ ఫిక్స్!
సూపర్ స్టార్ రజినీ కాంత్, టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ మూవీ 'కూలీ' (Coolie).
Sonakshi : తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్న మరో బాలీవుడ్ భామ.. సుధీర్ బాబు సినిమాతో ఎంట్రీ!
ప్రముఖ బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా తన తొలి సినిమా 'దబాంగ్'తోనే సల్మాన్ ఖాన్ సరసన నటించే గోల్డెన్ ఛాన్స్ దక్కించుకుని, ఒక్కసారిగా బీటౌన్‌లో క్రేజ్ తెచ్చుకుంది.
SSMB29: రాజమౌళి - మహేశ్ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్?
సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందనున్న భారీ ప్రాజెక్ట్‌పై దేశవ్యాప్తంగా ఉన్న సినీప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Ram Charan : దిల్లీ టూర్ ప్లాన్ చేసిన రామ్ చరణ్.. కారణమిదే?
ఈ ఏడాది రామ్ చరణ్‌కు తగేమ్ ఛేంజర్ చిత్రం నిరాశపరిచినా, ఈసారి మాసివ్ హిట్ కొట్టాలని ఆయన దృఢంగా నిర్ణయించుకున్నారు. అందుకే తన తదుపరి చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబుతో తెరకెక్కిస్తున్నారు.
The Paradise Glimpse: కడుపు మండిన కాకుల కథ.. నాని 'ప్యారడైజ్' గ్లింప్స్ అదిరింది!
నేచురల్ స్టార్ నాని తన కెరీర్‌ను కొత్త దిశగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. 'దసరా'తో మాస్ అవతార్‌లో అలరించిన నాని, ఇప్పుడు మరింత యాక్షన్ ప్యాక్డ్ సినిమాలు చేస్తున్నాడు.
Women's Day Special: ఉమెన్స్ డే స్పెషల్.. తెలుగు తెరపై నిలిచిపోయిన మహిళా ప్రాధాన్యత సినిమాలివే!
సాధారణంగా కమర్షియల్ సినిమాల ఫార్ములా బయటకు వెళ్లేందుకు దర్శక నిర్మాతలు ఆలోచించడమే భయపడుతుంటారు.
Rebal Star : ప్రభాస్-ప్రశాంత్ వర్మ మూవీ .. ఉగాది కానుకగా అనౌన్స్‌మెంట్?
'బాహుబలి' తర్వాత ప్రభాస్ లైన్‌అప్ చూస్తే, ఎప్పుడు ఎవరితో ఏ జానర్‌లో సినిమా చేస్తాడో ఊహించలేం.
Meenakshi chaudhary: ఏపీ మహిళా సాధికారిత అంబాసిడర్‌గా మీనాక్షి చౌదరి? క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా సాధికారిత బ్రాండ్ అంబాసిడర్‌గా హీరోయిన్ మీనాక్షి చౌదరి నియమితులయ్యారనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున జరుగుతుండగా, ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.
Dilruba : 'దిల్ రూబా' కథను గెస్ చేయండి.. బైక్‌ను గెలుచుకోండి
టాలీవుడ్ యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు.
Robinhood : మార్చి 28 బాక్సాఫీస్ సమరం.. 'రాబిన్‌హుడ్', 'మ్యాడ్ స్క్వేర్' రిలీజ్‌కి రెడీ
టాలీవుడ్ హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'రాబిన్‌హుడ్' (Robinhood). 'భీష్మ' తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Kavya Kalyani: 'నా చావుకి కారణం అభి'.. 'ఢీ' షో డ్యాన్సర్ కావ్యకళ్యాణి ఆత్మహత్య
తెలుగు టెలివిజన్ ప్రేక్షకులకు 'ఢీ' రియాలిటీ ప్రోగ్రామ్ అనేకమంది యువతకు గుర్తింపు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ షో ద్వారా చాలా మంది డాన్సర్లు ప్రేక్షకాదరణ పొందారు.
Shreya Ghoshal: శ్రేయా ఘోషల్ ఎక్స్ ఖాతా హ్యాక్.. రెండు వారాలైనా స్పందించలేదని అవేదన
ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్ (Shreya Ghoshal) ఎక్స్ ఖాతా హ్యాక్ అయిన విషయం తెలిసిందే.
SS Rajamouli: పెను వివాదం మధ్య వీడియో రిలీజ్ చేసిన రాజమౌళి.. అసలు విషయం ఏమిటి?
అనూహ్యంగా దర్శకధీరుడు రాజమౌళి ఒక వివాదంలో చిక్కుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే అందులో ఎంతవరకు నిజం ఉందో స్పష్టత లేదు.
Mrithyunjay : శ్రీ విష్ణు బర్త్‌డే గిఫ్ట్! 'మృత్యుంజయ్' టైటిల్ టీజర్ విడుదల
'సామజవరగమన' సినిమాతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన శ్రీ విష్ణు, రెబా మోనిక జాన్ జంట మరోసారి వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది.
Jaya Prada : సినీ నటి జయప్రద కుటుంబంలో విషాదం.. సోదరుడు రాజబాబు కన్నుమూత
ప్రముఖ సీనియర్ నటి, మాజీ ఎంపీ జయప్రద ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
S.S. Rajamouli: అమ్మాయితో ట్రైయాంగిల్ లవ్ స్టోరి.. వివాదంలో స్టార్ డైరక్టర్ రాజమౌళి
స్టార్ డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన స్నేహితుడు యు. శ్రీనివాసరావు రాజమౌళిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ సెల్ఫీ వీడియో, లేఖ విడుదల చేశాడు.
RAPO 22 : గీత రచయితగా మారిన రామ్.. కొత్త చిత్రంలో పాట రాసిన హీరో!
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా, ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న క్రేజీ ఎంటర్‌టైనర్ '#RAPO22' గురువారం పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభం కానుంది.
Prabhudeva Son : కొడుకును గ్రాండ్‌గా పరిచయం చేసిన ప్రభుదేవా.. ఇద్దరు కలిసి స్టేజ్‌పై డ్యాన్స్
డ్యాన్స్ మాస్టర్ కుమారుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రభు దేవా, తన అద్వితీయమైన డ్యాన్స్‌తో స్టార్ హీరోలను మెప్పించి, చిన్న వయస్సులోనే స్టార్ కొరియోగ్రాఫర్‌గా నిలిచారు.
Priyamani: లవ్ జిహాద్ ఆరోపణలు.. నా భర్తపై అనవసర వ్యాఖ్యలు బాధించాయి: ప్రియమణి
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏళ్ల తరబడి కొనసాగిన అందాల నటి ప్రియమణి, దక్షిణాది చిత్రపరిశ్రమతో పాటు బాలీవుడ్‌లోనూ తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది.
Shruti Haasan: హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్.. 'ది ఐ' ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో స్క్రీనింగ్!
శృతి హాసన్ హాలీవుడ్‌లో అడుగుపెడుతోంది. సైకలాజికల్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కుతున్న 'ది ఐ' అనే చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది.
NTRNeel : ఉప్పాడ బీచ్‌లో ప్రశాంత్ నీల్.. భారీ యాక్షన్ ఎపిసోడ్‌కు ప్లాన్!
జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో సినిమా అని చెప్పగానే అంచనాలు భారీగా పెరిగాయి.
Chhaava: తెలుగులో 'ఛావా' .. విడుదలకు గీతా ఆర్ట్స్ ప్లాన్!
రీసెంట్ టైమ్స్‌లో కళ తప్పిన హిందీ బాక్సాఫీస్‌కి తిరిగి విక్కీ కౌశల్ జోష్ ఇచ్చాడు. ఛావా సినిమాతో ఆయన అప్‌కమింగ్ హీరోలకు ఆశాకిరణంగా మారాడు.