టాలీవుడ్: వార్తలు

26 Apr 2025

సినిమా

Sri vishnu : శ్రీ విష్ణు 'సింగిల్' విడుదలకు ముహూర్తం ఖరారు!

టాలీవుడ్‌లో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యంగ్ హీరోలలో శ్రీ విష్ణు ఒకరు.

24 Apr 2025

సినిమా

Erracheera: ఎర్రచీర.. కథ కరెక్టుగా గెస్ చేస్తే ఐదు లక్షలు బహుమతి!

ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం పేరు 'ఎర్రచీర'.

23 Apr 2025

సినిమా

RX 100 Sequel: ఆర్ఎక్స్ 100 సీక్వెల్‌కు గ్రీన్ సిగ్నల్.. కథ, హీరోయిన్ ఓకే కానీ!

టాలీవుడ్ లో చిన్న సినిమాగా వచ్చి భారీ విజయం సాధించిన చిత్రం 'ఆర్ఎక్స్ 100'. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద అద్భుత విజయాన్ని నమోదు చేసింది.

OG : ఓజీ రిలీజ్‌పై ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రిలీజ్ డేట్‌పై క్లారిటీ వచ్చేసింది!

పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్‌ అవైటెడ్‌ యాక్షన్ డ్రామా 'ఓజీ' గురించి ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్స్ వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమా రిలీజ్ డేట్ చుట్టూ పెద్ద చర్చ నడుస్తోంది.

23 Apr 2025

సినిమా

Gymkhana: 'తెలుగు సినిమాలు పట్టించుకోరు'.. హరీష్ వ్యాఖ్యలపై నెటిజన్ల ఫైర్

మలయాళంలో బాక్సాఫీస్‌ హిట్‌గా నిలిచిన 'అలప్పజ జింఖానా' చిత్రం తెలుగులోకి అనువదించిన సంగతి తెలిసిందే.

Tasty Teja: యాక్టర్‌గా టేస్టీ తేజ.. థియేటర్లలోకి రానున్న '6 జర్నీ'!

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7, 8లలో ఆకట్టుకున్న టేస్టీ తేజ ఇప్పుడు యాక్టర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించనున్నాడు.

22 Apr 2025

ఓటిటి

MAD Square: ఓటీటీలోకి 'మ్యాడ్‌ స్క్వేర్‌'.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

టాలీవుడ్‌ అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత నాగవంశీ నిర్మించిన తాజా హిట్ సినిమా 'మ్యాడ్ స్క్వేర్' త్వరలోనే ఓటీటీలో సందడి చేయనుంది.

22 Apr 2025

నితిన్

Robinhood : 'రాబిన్‌హుడ్' ఓటీటీలోకి వచ్చేస్తోంది.. మిస్ అవ్వకండి!

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, గ్లామరస్ బ్యూటీ శ్రీలీల జంటగా నటించిన తాజా సినిమా 'రాబిన్ హుడ్'.

21 Apr 2025

రాజమౌళి

SS Rajamouli: స్టార్ హీరోలకంటే రాజమౌళికే రెమ్యునరేషన్ ఎక్కువ.. నివేదికిచ్చిన IMDB

దర్శకధీరుడు రాజమౌళి మరోసారి తన సత్తా చాటేశారు. దేశంలోనే నెంబర్ వన్ డైరెక్టర్‌గా నిలిచిన ఆయన ప్రస్తుతం రెమ్యునరేషన్ పరంగా కూడా అగ్రస్థానంలో ఉన్నారు.

21 Apr 2025

సినిమా

Pravasthi Elimination: ఇక్కడ న్యాయం ఉండదా?..'పాడుతా తీయగా'పై సింగర్ ప్రవస్తి షాకింగ్ కామెంట్స్..!

తెలుగులో అత్యంత సుదీర్ఘంగా నడుస్తున్న సంగీత ఆధారిత రియాలిటీ షోలలో 'పాడుతా తీయగా'కి ప్రత్యేక స్థానం ఉంది.

21 Apr 2025

ఓటిటి

Anaganaga: ఓటీటీలోకి అడుగుపెట్టిన సుమంత్‌ 'అనగనగా'.. స్ట్రీమింగ్‌ డేట్ ఫిక్స్!

టాలీవుడ్ హీరో సుమంత్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈటీవీ విన్‌ ఒరిజినల్‌ చిత్రం 'అనగనగా' (Anaganaga) స్ట్రీమింగ్‌కి రెడీ అయింది. సన్నీ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్‌ చౌదరి హీరోయిన్‌గా నటించారు.

NTR : ఎన్టీఆర్ ఎంట్రీతో పండుగ వాతావరణం.. ప్రశాంత్ నీల్ మూవీ సెట్స్‌లోకి ఎంట్రీ!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాల కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు.

Keerthy Suresh: పెళ్లైన నాలుగు నెలలకే గుడ్ న్యూస్... కీర్తి సురేశ్ నుంచి బిగ్ సర్‌ప్రైజ్?

ఇటీవల కాలంలో నటి కీర్తి సురేష్ ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు.

21 Apr 2025

నాని

Srinidhi Shetty : నానితో స్క్రీన్ షేర్ అంటేనే ఓకే చెప్పేశా : శ్రీనిధి శెట్టి

'కేజీఎఫ్'తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన శ్రీనిధి శెట్టి, తొలి సినిమాతోనే స్టార్‌డమ్ అందుకున్నా... తర్వాతి కెరీర్ మాత్రం అంచనాలకు తగ్గట్టుగా సాగలేదు.

17 Apr 2025

సినిమా

Sukumar: కామెడీ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేసిన సుకుమార్.. ఆ సినిమాలు ఏవంటే?

పుష్ప 2 సినిమా, అల్లు అర్జున్‌కి మాత్రమే కాకుండా దర్శకుడు సుకుమార్‌కి కూడా ఇప్పటివరకు అత్యంత విజయవంతమైన ప్రాజెక్ట్‌గా నిలిచింది.

HHVM : పవన్ కళ్యాణ్ బిజీ షెడ్యూల్‌ ప్రభావం.. హరిహర వీరమల్లు రిలీజ్ వాయిదా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రతిష్టాత్మక పీరియాడిక్ డ్రామా 'హరిహర వీరమల్లు' చివరి దశ పనుల్లో ఉంది.

Mahesh Babu: విరామం ముగిసింది.. SSMB29 సెట్‌పైకి మహేష్ బాబు రీఎంట్రీ!

టాలీవుడ్‌లో ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ప్రాజెక్ట్ SSMB29. మహేష్ బాబు హీరోగా, దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి.

14 Apr 2025

సినిమా

Vijay Sethupathi : వరుస సినిమాలతో బిజీగా మారిన మక్కల్ సెల్వన్

గతేడాది 'మహారాజా'తో భారతదేశంలోనే కాకుండా చైనాలో కూడా బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతికి, 'విడుదల పార్ట్ 2' రూపంలో పెద్ద షాక్ తగిలింది.

14 Apr 2025

నాని

HIT 3: మోస్ట్ వైలెంట్‌గా 'హిట్ 3' ట్రైలర్‌... అద్భుతమైన వైల్డ్‌ యాక్షన్!

'హిట్' యూనివర్స్‌లోని తదుపరి భాగంగా రూపొందుతున్న తాజా చిత్రం 'హిట్: ది థర్డ్ కేస్' (HIT 3) ప్రేక్షకుల మదిలో ఆసక్తి రేకెత్తిస్తోంది.

14 Apr 2025

సినిమా

25 Years of Sakhi: మాధవన్‌కు బ్రేక్ ఇచ్చిన 'సఖి'.. 25 ఏళ్ల వెనుక ఉన్న కథ ఇదే!

కొన్ని సినిమాలు కాలాన్ని దాటి మన మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంటాయి. అలాంటి చిత్రాల్లో మణిరత్నం దర్శకత్వంలో 2000లో విడుదలైన 'సఖి' (Sakhi) ఒకటి. ఇప్పుడు ఈ సినిమాకు 25 సంవత్సరాలు పూర్తయ్యాయి.

13 Apr 2025

సమంత

Samantha: ఏడాదిలో 15 బ్రాండ్స్‌ వదులుకున్న సమంత.. ఎందుకంటే?

తన ఆరోగ్యం, మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యత ఇస్తూ నటి 'సమంత' గత కొంతకాలంగా జీవనశైలిని పూర్తిగా మార్చేసింది.

Puri Jagannadh : విజయ్ సేతుపతి-పూరి కాంబోలో బాలయ్యతో నటించిన హీరోయిన్..! 

టాలీవుడ్‌కు డాషింగ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న పూరి జగన్నాథ్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పాన్ ఇండియా లెవల్‌కి వెళ్లే ముందు చాలామంది స్టార్ హీరోలకు స్టార్‌డమ్‌ అందించారు.

13 Apr 2025

ప్రభాస్

Tollywood: టాలీవుడ్‌లో టైటిల్ ట్రెండ్.. పాత టైటిల్స్.. కొత్త ప్రయోగాలు!

టాలీవుడ్‌లో పాత హిట్ పాటలను రీమేక్ చేయడం సాధారణమే కానీ, గతంలో భారీ విజయాన్ని సాధించిన సినిమాల టైటిల్స్‌నే మళ్లీ వినియోగించడం కూడా చాలా సార్లు చూశాం.

13 Apr 2025

నాని

NANI : హిట్ 3కు A సర్టిఫికెట్.. రన్ టైమ్ ఎంతంటే?

యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను సృష్టించిన క్రైమ్ థ్రిల్లర్ యూనివర్స్‌లో "హిట్: ది ఫస్ట్ కేస్" "హిట్ 2: ది సెకండ్ కేస్" సినిమాలు మంచి విజయాలను సాధించాయి.

12 Apr 2025

సినిమా

Anchor Ravi : జై శ్రీరామ్.. దయచేసి ట్రోలింగ్ ఆపండి : యాంకర్ రవి

యాంకర్ రవి, సుడిగాలి సుధీర్ ఇటీవల ఓ టీవీ షోలో చేసిన సీన్‌పై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.

Rajinikanth : 'జైలర్ 2' షూటింగ్ అప్‌డేట్.. కేరళ కీలక సన్మివేశాలు చిత్రీకరణ

సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తదుపరి చిత్రం 'జైలర్ 2' చాలా ఆసక్తిని రేపుతున్నది.

11 Apr 2025

సినిమా

Shanthi Priya : గుండుతో చిరునవ్వు... నిజమైన బ్యూటీకి అర్థం చెప్పిన స్టార్ హీరోయిన్

ఒకప్పుడు టాలీవుడ్‌లో సందడి చేసిన ప్రముఖ హీరోయిన్ శాంతి ప్రియ తాజాగా తీసుకున్న నిర్ణయంతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

11 Apr 2025

సినిమా

Incomplete Love Stories: బ్రేకప్ స్టోరీస్‌కు బ్లాక్‌బస్టర్ ఎండ్.. ఈ సినిమాలు ఇప్పటికీ మరిచిపోలేం!

టాలీవుడ్‌ ప్రేమ కథల్లో అనేక చిత్రాలు ప్రేక్షకులను మెప్పించాయి. అయితే కొన్ని చిత్రాలు అసంపూర్ణ ప్రేమ కథలుగా మిగిలినా, ఆ భావోద్వేగాలకు ప్రేక్షకులు ఎంతగానో స్పందించారు. అలాంటి సినిమాలు తప్పక చూడాల్సినవే. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

11 Apr 2025

సినిమా

Long Length Movies:టైమ్ ఎక్కువ.. ఎంటర్టైన్మెంట్ ఇంకా ఎక్కువ.. ప్రేక్షకులను కట్టిపడేసిన బ్లాక్‌బస్టర్ సినిమాలు ఇవే..! 

ప్రస్తుత టెక్నాలజీ ప్రగతితో సినిమాల నిడివి గణనీయంగా తగ్గుతోంది.ఇప్పుడు ఎక్కువ సినిమాలు రెండు గంటల నుంచి రెండున్నర గంటల మధ్యే ఉంటున్నాయి.

10 Apr 2025

ధనుష్

DS 2 : కుబేర తర్వాత మరో సర్‌ప్రైజ్‌.. మరోసారి జతకట్టనున్న శేఖర్-ధనుష్

తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో, టాలీవుడ్ క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'కుబేర'కు మంచి బజ్ ఏర్పడింది.

10 Apr 2025

సినిమా

Sudigali Sudheer: వివాదంలో సుడిగాలి సుధీర్.. ధర్మాన్ని హాస్యంగా చూపారంటూ హిందూ సంఘాల ఆగ్రహం

తెలుగు ప్రేక్షకులకు సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మ్యాజిక్ ప్రోగ్రామ్స్ తో కెరీర్ ప్రారంభించి, 'జబర్దస్త్' వేదికపై తనదైన హాస్యంతో అలరించి, సినిమాల్లో హీరోగా, వివిధ షోలకు హోస్ట్‌గా ఎదిగిన సుధీర్, ఎప్పుడూ తక్కువ మాటలతోనే నవ్వుల వర్షం కురిపించేవాడు.

Jaat : టాలీవుడ్ ప్రేక్షకులకు సర్ప్రైజ్ గిఫ్ట్.. తెలుగులో జాట్ రిలీజ్ డేట్ ఫిక్స్! 

'గదర్ 2' చిత్రంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ హీరోగా నటించిన తాజా చిత్రం 'జాట్'. ఈ సినిమాకు తెలుగు యాక్షన్ డైరెక్టర్‌గా మంచి గుర్తింపు పొందిన గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు.

Akhil : టాప్ ట్రెండింగ్‌లో లెనిన్ - 'అయ్యగారి'గా యూట్యూబ్‌ను ఊపేస్తున్న అఖిల్!

అక్కినేని అఖిల్ హీరోగా, మురళీ కిషోర్ అబ్బురు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం 'లెనిన్'కు సంబంధించి ఆసక్తికర అప్డేట్ వచ్చింది.

A22 x A6: అట్లీ - బన్నీ కాంబోలో సర్ప్రైజ్.. 20 ఏళ్లు కుర్రాడు మ్యూజిక్ డైరక్టర్!

అల్లు అర్జున్ అభిమానులకు అదిరిపోయే వార్త అందింది. 'పుష్ప 2'తో గ్లోబల్ లెవెల్లో క్రేజ్ తెచ్చుకున్న బన్నీ, తన తదుపరి సినిమా అప్‌డేట్‌ను జన్మదినం కానుకగా విడుదల చేశారు.

09 Apr 2025

సినిమా

Siddu Jonnalagadda : ఆ సినిమాలా కాకుండా 'జాక్' సినిమాని ఇప్పుడే హిట్ చేయండి

టిల్లు స్క్వేర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన తాజా చిత్రం 'జాక్'. ఈ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించగా, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర క్రియేషన్స్ బ్యానర్‌పై బి.వి.ఎస్‌.ఎన్‌. ప్రసాద్ నిర్మించారు.

09 Apr 2025

సినిమా

Sapthagiri : ప్రముఖ నటుడు సప్తగిరి ప్రసాద్ తల్లి కన్నుమూత

టాలీవుడ్‌ హాస్య నటుడు, హీరో సప్తగిరి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. తాజా సమాచారం ప్రకారం, అతని తల్లి చిట్టెమ్మ అనారోగ్యంతో చికిత్స పొందుతూ మంగళవారం బెంగళూరులో తుదిశ్వాస విడిచారు.

06 Apr 2025

ప్రభాస్

Raja Saab: ఈ ఏడాది 'రాజా సాబ్' లేనట్లే.. అభిమానుల్లో పెరుగుతున్న ఉత్కంఠ!

ప్రభాస్ తన అభిమానులతో ఒక స్పెషల్ ప్రామిస్ చేశాడు. ప్రతేడాది కనీసం రెండు సినిమాలైనా థియేటర్లలోకి తీసుకురావాలని, ఆ మాటకు కట్టుబడి వరుసగా సినిమాలు చేస్తూ ముందుకెళ్తున్నాడు.

NTR: ఎన్టీఆర్‌ నా ఫేవరెట్ కో-స్టార్.. హృతిక్ రోషన్ కామెంట్స్ వైరల్

టాలీవుడ్‌ యంగ్‌ టైగర్‌ జూనియర్ ఎన్టీఆర్‌పై బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ హృతిక్‌ రోషన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Rashmika Mandanna: కుటుంబ కష్టాలను అధిగమించి, నేషనల్ క్రష్‌గా ఎదిగిన రష్మిక జర్నీ ఇదే!

సినీ ప్రేమికుల హృదయాలను దోచుకున్న రష్మిక మందన్న, ఏప్రిల్ 5న తన 28వ పుట్టినరోజు జరుపుకుంటోంది.

04 Apr 2025

నాని

Hit3 Leaks: 'హిట్ 3'లో కార్తీ గెస్ట్ రోల్? లీక్‌పై ఫైర్ అయిన డైరెక్టర్ శైలేష్!

నాని హీరోగా, శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత ఆసక్తికరమైన ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ 'హిట్ 3' మే 1న విడుదల కానుంది.