టాలీవుడ్: వార్తలు
Raja Saab: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. రిలీజ్ డేట్‌తో పాటు టీజర్ టైమ్ అనౌన్స్‌మెంట్!
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న హారర్ కామెడీ చిత్రం 'రాజాసాబ్' గురించి కీలక అప్డేట్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు.
Ghaati : ఘాటి రిలీజ్ డేట్ ఫిక్స్.. జూలై 11న గ్రాండ్ రిలీజ్!
అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన కొత్త సినిమా 'ఘాటీ'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. టాలీవుడ్‌లో 'లేడీ సూపర్‌స్టార్'గా పేరుగాంచిన అనుష్క శెట్టి తాజా చిత్రం 'ఘాటీ'పై సినీ అభిమానుల్లో భారీ ఉత్కంఠ నెలకొంది.
Telugu Movies This week: థగ్ లైఫ్ నుంచి గ్యాంబ్లర్స్ వరకు.. జూన్ ఫస్ట్ వీక్‌లో థియేటర్, ఓటీటీలో వచ్చే సినిమాలివే
జూన్ నెల మొదటి వారంలో సినిమా ప్రేమికులకు భారీ వినోద విందు దక్కనుంది. పెద్ద సినిమాలూ, చిన్న చిత్రాలూ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి.
HBD Mani Ratnam: ఒక ప్రేమకథకే కాదు.. ఒక యుగానికి రూపకర్త 'మణిరత్నం'
దేశంలోని అత్యుత్తమ దర్శకుల్లో ఒకరైన మణిరత్నం, తన ప్రత్యేక శైలితో భారత సినిమా రంగాన్ని మలిచిన అద్భుత శిల్పి.
Nara Rohit: ఈ ఏడాది అక్టోబర్‌లోనే నా పెళ్లి: నారా రోహిత్
నారా రోహిత్ చాలా ఏళ్ల తర్వాత వచ్చిన 'భైరవం' సినిమా మంచి స్పందనను అందుకుంటోంది.
Narne Nithin : నార్నే నితిన్ సోలో హీరోగా 'శ్రీ శ్రీ శ్రీ రాజవారు' ట్రైలర్ విడుదల
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
Akhil : అఖిల్ 'లెనిన్' మూవీపై కొత్త అప్‌డేట్.. బాలీవుడ్ బ్యూటీ అనన్య స్పెషల్ సాంగ్ ప్లాన్
అక్కినేని అఖిల్ హీరోగా పరిచయమైనప్పటి నుంచి ఇప్పటివరకూ అతనికి చెప్పదగ్గ సాలిడ్ హిట్ రావలేదు. అనేక ఆశలతో మొదలైన ప్రయాణంలో, అతని 'ఏజెంట్' సినిమా టాలీవుడ్‌లో పెద్ద డిజాస్టర్‌గా మారింది.
Squid Game 3 : ఫైనల్ గేమ్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్.. 'స్క్విడ్ గేమ్ 3' ట్రైలర్ విడుదల!
ఓటిటిలో అత్యధికంగా ప్రేక్షకాదరణ పొందిన సిరీస్‌ల్లో 'స్క్విడ్ గేమ్' ముందు వరుసలో ఉంటుంది.
Kubera : 'కుబేర' నుంచి మరో మ్యూజికల్ ట్రీట్.. సెకండ్ సింగిల్‌కు డేట్ ఫిక్స్!
'లవ్ స్టోరీ' తర్వాత దాదాపు నాలుగేళ్ల విరామం తీసుకున్న శేఖర్ కమ్ముల, ఇప్పుడు 'కుబేర' అనే కొత్త చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..!
'ధమాకా' సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించి ఓవర్‌నైట్ స్టార్‌గా మారిన శ్రీలీల, ఆ తర్వాత వరుసగా అవకాశాలను సొంతం చేసుకుంటూ తన సీన్‌లో ఉన్న హీరోయిన్లకు గట్టి పోటీగా నిలిచింది.
Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు!
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి ఆలయంలో విధివిరుద్ధంగా ప్రైవేటు పూజలు నిర్వహించిన వేద పండితుడిపై ఆలయ యాజమాన్యం సస్పెన్షన్ విధించింది.
R Narayana Murthy: పవన్ సినిమా వల్ల థియేటర్లు బంద్ అన్నది అవాస్తవం : ఆర్. నారాయణమూర్తి
సీనియర్ నటుడు, నిర్మాత ఆర్.నారాయణమూర్తి ఇటీవల మీడియా సమావేశంలో సినీ పరిశ్రమపై తాజా పరిణామాలను పరిగణలోకి తీసుకుంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
C Kalyan: విశాఖలో సినీ పెద్దల భేటీ.. 27 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు
విశాఖపట్టణం దొండపర్తిలో శుక్రవారం ఉదయం తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కీలకంగా సమావేశమయ్యారు.
'Akhanda 2': జార్జియాలో 'అఖండ 2' షెడ్యూల్.. షూటింగ్ సీన్ లీక్!
టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న భారీ చిత్రం 'అఖండ 2 - తాండవం' గురించి సినీ అభిమానుల్లో ఇప్పటికే భారీ ఆసక్తి నెలకొంది.
Gaddar film awards: గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2014-2023.. ఏఏ సినిమాలు ఉత్తమ చిత్రాలుగా నిలిచాయో తెలుసా?
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గద్దర్ అవార్డులు ఎంపికపై ప్రముఖ సినీ నటుడు, అవార్డు జ్యూరీ చైర్మన్ మురళీమోహన్ ప్రెస్‌మీట్ నిర్వహించారు.
Ileana D'Cruz: ఇలియానా మళ్లీ తల్లి కాబోతుంది.. బేబీ బంప్ ఫోటోతో హిట్!
ప్రముఖ నటి ఇలియానా మళ్లీ తల్లి కాబోతున్నట్లు ప్రకటించారు. ఇటీవల తన బేబి బంప్ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
Mirai : అదిరిపోయిన 'మిరాయ్' టీజర్.. విజువల్స్ ఊహలకు మించి!
'హనుమాన్'తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న తేజ సజ్జ, మళ్లీ అదే స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈసారి 'మిరాయ్' అనే పాన్ వరల్డ్ మూవీతో వస్తున్నాడు.
HariHara veeramallu: 'తార తార' తో మెరిసిన నిధి అగర్వాల్.. హరిహర వీరమల్లు సాంగ్ రిలీజ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం 'హరి హర వీరమల్లు' ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.
#NewsBytesExplainer: తెలుగు సినిమా ఇండస్ట్రీలో రెంటల్, పర్సంటేజ్ బేసిస్ వివాదం.. అసలు వివాదం ఎక్కడ మొదలైందంటే?
టాలీవుడ్‌లో ప్రస్తుతం ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
Sardar 2 : కార్తీ బర్త్‌డే బ్లాస్ట్.. 'సర్దార్ 2' నుండి మాస్ పోస్టర్ విడుదల!
కొలీవుడ్ నుంచి టాలీవుడ్‌లో భారీ స్టార్‌డమ్ సాధించిన హీరో కార్తీ 'యుగానికి ఒక్కడు' సినిమాలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి, ఆ తరువాత 'ఆవారా', 'నా పేరు శివ', 'ఖాకీ', 'ఖైదీ', 'పొన్నియన్ సెల్వన్' వంటి చిత్రాలతో తన ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.
Jivi Babu: బలగం నటుడు కన్నుమూత
రంగస్థల నటుడు, 'బలగం' మూవీ ద్వారా గుర్తింపు పొందిన జీవి బాబు కన్నుమూశారు.
Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం!
తెలుగు చిత్రసీమకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న సహకారాన్ని బేరీజు వేస్తే కనీస కృతజ్ఞత కూడా సినీ ప్రముఖుల్లో కనిపించడం లేదంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
Varin Tej 15: 'కొరియన్ కనకరాజు' చిత్రానికి అనంతపురంలో తొలి షెడ్యూల్ పూర్తి!
మెగా హీరో వరుణ్ తేజ్, దర్శకుడు మేర్లపాక గాంధీ కాంబినేషన్‌లో రూపొందుతున్న హారర్-కామెడీ చిత్రం 'కొరియన్ కనకరాజు' (VT15) నుండి తాజా అప్‌డేట్ అందింది.
OG: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఓజీ నుండి ఆసక్తికర అప్డేట్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో అడుగుపెట్టి బిజీగా గడపుతున్నాడు. అయితే రాజకీయాల్లోకి వచ్చిన తరువాత సినిమాలపై తక్కువ సమయాన్ని కేటాయిస్తున్నాయి.
Theatres bandh: జూన్ 1 నుంచి థియేటర్లు బంద్.. క్లారిటీ ఇచ్చిన ఫిల్మ్ ఛాంబర్
తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1వ తేదీ నుంచి సినిమా థియేటర్ల బంద్ లేదని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ స్పష్టం చేసింది.
Mukul Dev: ప్రముఖ నటుడు కన్నుమూత
హిందీ, తెలుగు పంజాబీ చిత్రాల్లో నటించిన తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ముకుల్ దేవ్ కన్నుముశారు.
Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'ది రాజాసాబ్' టీజర్‌పై ఎస్‌కేఎన్ కీలక ప్రకటన
ప్రభాస్ చేతిలో ప్రస్తుతం అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం సెట్స్‌పై 'ది రాజా సాబ్' ఉంది.
Puri-Vijay : 'బెగ్గర్' టైటిల్ పై విజయ్ సేతుపతి క్లారిటీ
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో ఓ భారీ సినిమా రూపొందనుంది.
Jayam Ravi : విడాకుల కేసులో కొత్త మలుపు.. రూ.40 లక్షలు భరణం కోరిన జయం రవి భార్య
జయం రవి, ఆయన భార్య ఆర్తి విడాకుల వివాదం కొత్త మలుపు తిరిగింది. చెన్నై ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టులో హాజరైన ఈ దంపతుల కేసును కోర్టు పరిశీలించింది.
Dilraju : సినిమాల్లోకి రావాలా? దిల్ రాజు డ్రీమ్స్ మీ కోసం వేచిచూస్తోంది!
తెలుగు సినీ పరిశ్రమలో దిల్ రాజు పేరు వినిపిస్తే టాలెంట్‌కు కొత్త ఊపిరి లభించినట్టు.
Saiyami Kher : తెలుగు సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులపై బాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు
సినీ ఇండస్ట్రీ ఎంత అభివృద్ధి చెందినా, క్యాస్టింగ్ కౌచ్ అనే చీకటి కోణం మాత్రం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.
Anaganaga:ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న 'అనగనగా'.. స్ట్రీమింగ్‌లో అరుదైన రికార్డు
టాలీవుడ్ యాక్టర్ సుమంత్ లీడ్ రోల్‌లో నటించిన ఈటీవీ విన్ ఒరిజినల్ చిత్రం 'అనగనగా' ప్రేక్షకుల ముందుకొచ్చింది.
Raashii Khanna: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కు ప్రమాదం.. ముక్కు నుంచి రక్తం.. చేతులకు గాయాలు..
టాలీవుడ్ ప్రముఖ నటి రాశి ఖన్నా గాయాల బారినపడింది. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలను ఆమె స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది.
Venu : 'ఎల్లమ్మ' ప్రారంభానికి సర్వం సిద్ధం.. కన్‌ఫర్మ్ చేసిన దర్శకుడు వేణు
ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన 'బలగం' సినిమా భారీ విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. ఊహించని విధంగా ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందిన ఈ చిత్రం..
Ghattamaneni JayaKrishna: ఘట్టమనేని కుటుంబం నూతన హీరోగా జయకృష్ణ అరంగ్రేటం..?
ఘట్టమనేని కుటుంబం నుంచి మరో యువ నటుడు తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
Master Bharath: చెన్నైలో నటుడు భరత్ తల్లి కన్నుమూత
ప్రముఖ నటుడు మాస్టర్ భరత్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి కమలహాసిని గుండెపోటుతో ఆదివారం రాత్రి చెన్నైలో తుదిశ్వాస విడిచారు.
Manchu Manoj : వీడియో చూస్తూనే కళ్లలో నీళ్లు.. స్టేజిపైనే భావోద్వేగానికి లోనైన మంచు మనోజ్
మంచు మనోజ్ మరోసారి భావోద్వేగానికి లోనయ్యాడు. ఈసారి అతడు ఎలాంటి కుటుంబ కలహాలతోనో, అన్నతో తలెత్తిన వివాదాల కారణంగానో కాదు.. పూర్తిగా అభిమానుల ప్రేమతో కన్నీళ్లు పెట్టుకున్నాడు.
Naveen Polishetty: మణిరత్నం దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి.. క్రేజీ కాంబో రాబోతుందా?
టాలీవుడ్ యువ హీరో నవీన్ పోలిశెట్టి కెరీర్‌లో కీలక మలుపు తిరిగే అవకాశం దక్కనుందా? ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో ఆయనకు నటించే ఛాన్స్ దక్కబోతోందన్న వార్తలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
Nandi Awards: ఏపీలో మళ్లీ నంది అవార్డులు.. వైజాగ్‌ను ఫిల్మ్ హబ్‌గా అభివృద్ధి : కందుల దుర్గేష్
ఆంధ్రప్రదేశ్‌లో చలనచిత్ర రంగాన్ని మరింత ఉత్సాహపర్చే దిశగా ప్రభుత్వం నడుస్తోంది.
Vijay Deverakonda: సినిమా విడుదలను ఆపేయాలనుకున్నారు.. కానీ నమ్మకమే నిలబెట్టింది : విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినిమా 'టాక్సీవాలా' విడుదలకు సంబంధించిన అనుభవాలను గుర్తు చేసుకున్నారు.