ఆరోగ్యకరమైన ఆహారం: వార్తలు

ఈ ఐదు రకాల పువ్వులు తింటే పోషకాలతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు సొంతం 

చెట్టుకు కాసిన కాయలు,పండ్లు తింటేనే పోషకాలు కాదు. పువ్వులు తిన్నా పుష్కలమైన పోషకాలు లభిస్తాయి.

30 Aug 2023

ఆహారం

ఇమ్యూనిటీ పెంచడం నుండి ఎముకలను దృఢంగా చేయడం వరకు గుమ్మడి విత్తనాల ప్రయోజనాలు

గుమ్మడి విత్తనాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, మెగ్నీషియం ఇంకా చాలా పోషకాలు ఉంటాయి.

30 Aug 2023

ఆహారం

బరువు పెరుగుతామనే భయం లేకుండా స్వీట్స్ ఎలా ఎంజాయ్ చేయాలో తెలుసుకోండి 

బరువు తగ్గాలనుకునేవారు కొన్ని ఆహారాలను పక్కన పెట్టాల్సి ఉంటుంది. అందులో స్వీట్స్ తప్పకుండా ఉంటుంది.

30 Aug 2023

ఆహారం

శరీరంలోని విష పదార్థాలను తొలగించే ప్రత్యేక ఆహారాలు నిజంగా ఉన్నాయా? ఇది తెలుసుకోండి 

డిటాక్స్ టైట్.. శరీరంలోని మలిన పదార్థాలను బయటకు తొలగించే ఆహారాలను డిటాక్స్ డైట్ అనే పేరుతో పిలుస్తారు. ఇవి శరీరంలోని విష పదార్థాలను తొలగించి ఆరోగ్యాన్ని అందిస్తాయి.

బూడిద గుమ్మడికాయ జ్యూస్ తో ఆరోగ్య ప్రయోజనాలు 

దిష్టి తీసుకోవాలి అని అనుకోగానే మనకి ముందుగా గుర్తు వచ్చేది బూడిద గుమ్మడికాయ. ఇది దిష్టి తీసిపడేయడానికి కాదు.. దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు డాక్టర్లు అవేంటో తెలుసుకోండి.

23 Aug 2023

ఆహారం

హై బీపీని కంట్రోల్‌లో ఉంచుకోవాలంటే ఈ ఆహారాలను తీసుకోండి 

హై బీపీ కారణంగా అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి, గుండె సంబంధ సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. ప్రస్తుతం హై బీపీని కంట్రోల్ లో ఉంచే కొన్ని ఆహారాల గురించి తెలుసుకుందాం.

20 Aug 2023

ఆహారం

గోధుమపిండితో చేసిన వంటకాలు తింటే సమస్యలొస్తాయా..?

గోధుమపిండితో చేసిన వంటకాలు తినడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

19 Aug 2023

ఆహారం

మిరియాల వల్ల ఇన్ని ఉపయోగాలా.. రోజూ తీసుకుంటే ఈ వ్యాధులు దరిచేరవు..!

మిరియాలను ప్రతిరోజూ ఆహరంలో తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

హైపో థైరాయిడిజం గురించి తెలుసుకోవాల్సిన విషయాలు: పాటించాల్సిన ఆహార నియమాలు 

థైరాయిడ్ హార్మోన్ శరీరంలో అనేక పనులను నిర్వర్తిస్తుంది. శరీర పెరుగుదలలో, కణాలను రిపేర్ చేయడంలో జీవక్రియలో థైరాయిడ్ హార్మోన్ కీలకం.

ఆరోగ్యం: శరీరంలో కొవ్వు తగ్గించడం నుండి కళ్ళకు ఆరోగ్యాన్ని అందించే ఈ మిరపకాయ గురించి తెలుసుకోండి 

పాప్రికా.. లామంగ్ సమూహంలోని క్యాప్సికం రకం మిరపకాయల నుండి తయారు చేయబడిన మిరపకాయ మసాలా ఇది.

వంటింట్లో ఉండే వాము స్టైలే వేరు.. కిడ్నీలో రాళ్లే తీసేయడమే కాదు ఇంకా ఎన్నో లాభాలు 

వంటిల్లే ఇంటికి వైద్యశాల అని వెనుకటికి పెద్దలు చెప్పేవారు. వంటింటి పదార్థాలే అనారోగ్యాలకు ఔషధాలు. అయితే కిచెన్ రూములోని డబ్బాల్లో ఉండే వాము గురించి, దాని వినియోగం గురించి చాలా తక్కువ మందికే తెలుసు.

08 Aug 2023

ఆహారం

బరువును తగ్గించడం నుండి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చడం వరకు గుమ్మడి విత్తనాల ప్రయోజనాలు 

గింజలు తినడం ఆరోగ్యానికి మంచిదని పోషకాహార నిపుణులు చెబుతూనే ఉన్నారు. గింజల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.

Conjunctivitis: కండ్ల కలక నుండి తొందరగా ఉపశమనం పొందడానికి తీసుకోవాల్సిన ఆహారాలు 

ప్రస్తుతం ఇండియాలో కండ్ల కలక బారిన పడుతున్నవారు పెరుగుతున్నారు. దాదాపు అన్ని ప్రాంతాలకు కండ్ల కలక వ్యాపించింది. ఈ నేపథ్యంలో కండ్ల కలక ఇబ్బందులను తగ్గించడానికి ఏయే ఆహారాలు పనికొస్తాయో ఇప్పుడు చూద్దాం.

Oils for Hair: మీ జుట్టు పెరుగుదల, ఆరోగ్యానికి ఈ నూనెలు వాడండి

విపరీతమైన కాలుష్యం, పోషకాహార లోపం వంటి కారణాలతో చిన్న వయసులోనే ఈరోజుల్లో జట్టు రాలిపోవడం పరిపాటిగా మారింది. కొన్ని ఆయిల్స్‌ను జుట్టుకు పట్టించడం ద్వారా మీ వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి. జట్టు ఊడిపోవడం కూడా తగ్గుతుంది. అవేంటో ఏంటో ఇప్పుడు చూద్దాం.

04 Aug 2023

ఆహారం

ఆహారం: పండ్లు తినేటపుడు చేసే పొరపాట్ల వల్ల కలిగే నష్టాలు 

ఆరోగ్యకరమైన ఆహారం అనే మాట వచ్చినప్పుడు అందులో పండ్లు తప్పకుండా ఉంటాయి. పండ్లలో ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో పోషకాలు ఉంటాయి.

Joint Pains: వానాకాలంలో కీళ్లు నొప్పులు ఉన్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..!

ఈరోజుల్లో చాలామంది మోకాళ్లు, కీళ్ల నొప్పుల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. కీళ్ల నొప్పుల సమస్య ఉన్నవారు లేస్తే కూర్చోలేు, కూర్చుంటే లేవలేరు. వర్షాకాలం ఈ నొప్పుల తీవ్రత మరింత పెరుగుతుంది.

వర్షకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ చిట్కాలు పాటించాల్సిందే

వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబిలే అవకాశం ఉంది. అయితే వర్షాకాలంలో కొద్దిపాటి జాగ్రత్తలను పాటిస్తే జబ్బులు దూరమవుతాయి. ఈ కాలంలో రోగనిరోధక శక్తి, జీవక్రియను ఆరోగ్యంగా ఉంచడానికి కొన్ని ఆహారపు అలవాట్ల గురించి మనం తెలుసుకోవాలి.

21 Jul 2023

ఆహారం

నేషనల్ జంక్ ఫుడ్ డే: జంక్ ఫుడ్ తినే అలవాటును మానేందుకు ప్రేరణ కలిగించే పుస్తకాలు 

జంక్ ఫుడ్ అంటే ప్రతీ ఒక్కరికీ ఇష్టమే. సాయంకాలమైతే చాలు ఆఫీసులో కుర్చీలో కూర్చోబుద్ధి కాదు. ఏదైనా తినాలని నాలుక లాగేస్తూ ఉంటుంది.

వర్షాకాలం: కలుషితమైన నీటి ద్వారా వచ్చే వ్యాధుల గురించి తెలుసుకోవాల్సిన విషయాలు 

వర్షాకాలంలో నీరు ఎక్కువగా కలుషితం అవుతుంటుంది. కలుషితమైన నీటిని వాడటం వల్ల అనేక రోగాలు వ్యాపిస్తాయి. అందుకే తాగునీరు, అవసరాల కోసం వాడే నీటిని కలుషితం కాకుండా చూసుకోవాలి.

08 Jul 2023

దంతాలు

దంతాల సంరక్షణ కోసం ఉత్తమమైన టూత్‌పేస్ట్‌ను ఎలా ఎంచుకోవాలంటే? 

నోటిని శుభ్రంగా కాపాడుకోవడంలో టూత్ పేస్ట్ కీలక పాత్ర పోషిస్తుంది. మార్కెట్లో అనేక రకాల టూత్ పేస్టులు అందుబాటులో ఉంటాయి. బహుళజాతి కంపెనీలు తమ టూత్‌పేస్ట్‌లను విక్రయించడానికి కోట్లాది రూపాయలతో ఆకర్షణీయమైన ప్రకటనలు ఇస్తుంటాయి. దీంతో ఏ టూత్ పెస్ట్ మంచిదో కొన్నిసార్లు అర్థంకాదు.

07 Jul 2023

ఆహారం

ఫుడ్ కాంబినేషన్స్: ఏ రెండు ఆహారాలను కలిపి తినకూడదో ఇక్కడ తెలుసుకోండి 

మీరు ఆరోగ్యంగా ఉండాలంటే మీరు తీసుకునే ఆహారం ఆరోగ్యకరమైనది అయ్యుండాలి. లేదంటే అనర్థాలు తప్పవు. ముఖ్యంగా రెండు ఆహారాలను కలిపి తీసుకునేటపుడు జాగ్రత్తగా ఉండాలి.

హై బీపీని తొందరగా తగ్గించడంలో సహాయపడే 4రకాల డ్రింక్స్ 

హై బీపీ కారణంగా అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి, హార్ట్ ఎటాక్ స్ట్రోక్ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

29 Jun 2023

ఆహారం

జీర్ణశక్తిని పెంచడం నుండి బరువు తగ్గించడం వరకు జీలకర్ర వల్ల కలిగే ప్రయోజనాలు 

మన కిచెన్ లో ఉండే వస్తువులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కాకపోతే వాటిని ఎలా వాడాలో తెలియాలి.

27 Jun 2023

ఆహారం

రక్తహీనత సమస్యను దూరం చేసే ఆహారాలను ఇప్పుడే మీ డైట్ లో చేర్చుకోండి 

రక్తంలో ఐరన్ తగ్గిపోతే రక్తహీనత ఏర్పడుతుంది. ఎర్ర రక్తకణాల్లోని హీమోగ్లోబిన్ ఐరన్ ఉంటుంది. హీమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్ ను శరీర భాగాలకు చేరవేస్తుంది.

ప్రజారోగ్యానికి హాని కలగొచ్చు.. అందుకే ఈ కాంబో ఔషధాలు బ్యాన్ : కేంద్రం

దేశప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే సుమారు 14 రకాల ఫిక్స్ డ్ డోస్ కాంబినేషన్ ( ఎఫ్.డి.సీ ) మందులపై కేంద్రం నిషేధం విధించింది. ఆయా ఔషధాలకు శాస్త్రీయ ఆధారాలు లేవని పేర్కొంది.

కిమ్‌ను వెంటాడుతున్న ఆరోగ్య సమస్యలు; బరువు 140కిలోలు, మద్యపానం, నిద్రలేమితో అవస్థలు!

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ ఆరోగ్యంపై దక్షిణ కొరియా నిఘా సంస్థ నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ కీలక విషయాలను వెల్లడించింది.

01 Jun 2023

పాలు

జూన్ 1న ప్రపంచ పాల దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు? 

విటమిన్లు, ప్రొటీన్లు, కాల్షియం, ఇతరత్రా అనేక ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నందున పాలను సమతుల్య ఆహారంగా పరిగణిస్తారు.

శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి ఉపయోగపడే ఆహార పదార్థాలు 

శరీరంలో కొవ్వు పేరుకుపోతే అనేక సమస్యలు వస్తుంటాయి. గుండె ఆరోగ్యం దెబ్బతినడం జరుగుతుంటుంది. హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంది.

12 May 2023

ప్రపంచం

International Nurses Day 2023; నర్సులు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి 

వైద్య విభాగంలో నర్సుల సేవలను గుర్తించేందుకు ప్రతి సంవత్సరం మే 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజు ప్రత్యేకతలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం.

30 Apr 2023

ఆహారం

ఆహారం: బ్రేక్ ఫాస్ట్ చేయడం వల్ల బ్రెయిన్ పవర్ పెరగడంతో పాటు అనేక లాభాలు

మానవ శరీరం సక్రమంగా పనిచేయాలంటే ఆహారం తప్పనిసరి. అయితే ఆహారం తీసుకోవడంలో చాలామంది తప్పులు చేస్తుంటారు.

కేంద్రం కీలక నిర్ణయం: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు చొప్పున ఫుడ్ స్ట్రీట్‌ల ఏర్పాటు 

జాతీయ ఆరోగ్య మిషన్ కింద దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో 100 ఫుడ్ స్ట్రీట్‌లను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది.

వరుస పెళ్ళిళ్ళ వల్ల మీ డైట్ దెబ్బతింటుందా? ఇలా చేయండి

వేసవిలో పెళ్ళి ముహూర్తాలు ఎక్కువగా ఉంటాయి. చుట్టాలందరూ తమ తమ ఫంక్షన్లకు, పెళ్ళిళ్ళకు, దావత్ లకు ఆహ్వానిస్తుంటారు. ఐతే ఇలాంటి టైమ్ లో మీరు పాటించే డైట్ దెబ్బతింటుంది.

మాత్ బీన్: మహారాష్ట్రకు చెందిన ఈ పప్పు వల్ల కలిగే 5 లాభాలు

మాత్ బీన్.. దీన్ని మహారాష్ట్ర ప్రజలు ఎక్కువగా తింటారు. ఉత్తర భారతదేశంలో ఎక్కువగా దొరుకుతుంది. దక్షిణ భారతదేశంలో చాలా తక్కువ. తెలుగు ప్రాంతాల్లో కొన్నిచోట్ల ఆగ్రా మిక్చర్ అని అంటారు.

నేషనల్ కుక్ స్వీట్ పొటాటో డే 2023 రోజున ప్రయత్నించాల్సిన రెసిపీస్

స్వీట్ పొటాటో.. వీటిని మనదగ్గర కొందరు కందగడ్డ అని, మరికొందరు రత్నపురి గడ్డలని అంటారు. ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి 22వ తేదీన నేషనల్ కుక్ స్వీట్ పొటాటో డే ని అమెరికా ప్రజలు జరుపుకుంటారు.

ఆరోగ్యాన్ని అందించే బ్రౌన్ రైస్ తో రుచికరమైన వంటలు

ఆరోగ్యంతో పాటు రుచిని కూడా అందించే రెసిపీ గురించి తెలుసుకుందాం

ఆరోగ్యం: బాదం, కాజు, వాల్నట్ వంటి గుండెకు మేలు చేసే గింజల గురించి తెలుసుకోండి

ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా గింజలను తినడం వల్ల మీ గుండె పనితీరు మెరుగుపడుతుంది. గింజల్లో అన్ సాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు, పోషకాలు ఎక్కువగా ఉంటాయి.

కంటిచూపును మెరుగుపరిచే అద్భుతమైన జ్యూస్ లని ఇంట్లోనే తయారు చేసుకోండి

మారుతున్న కాలంలో కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగిపోతోంది. స్క్రీన్ టైమ్ పెరగడం వల్ల కంటికి సంబంధించిన సమస్యలు తలెత్తుతున్నాయి. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే కళ్ళకు మేలు చేసే కొన్ని పానీయాలు తాగండి.

చర్మం నుండి జుట్టు వరకు ఆముదం నూనె చేసే అద్భుతాలు

ఆముదం నూనెని చాలామంది మర్చిపోయారు. కానీ దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయొజనాలు తెలిస్తే మాత్రం వదిలిపెట్టరు. చర్మం సమస్యలు, జుట్టు సమస్యలను దూరం చేసే ఆముదం నూనె గురించి ఈరోజు తెలుసుకుందాం.

ఆరోగ్యం: ముక్కుదిబ్బడ వల్ల గాలి పీల్చుకోలేక పోతున్నారా? ఈ చిట్కాలు చూడండి

ముక్కు దిబ్బడ వల్ల శ్వాస తీసుకోవడం కూడా కొన్ని సార్లు కష్టంగా మారుతుంది. ఈ పరిస్థితిని ప్రతీ ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు ఎదుర్కొనే ఉంటారు. ముక్కుదిబ్బడ వల్ల ముక్కు గట్టిగా మారుతుంది.