భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ వేటును బీజేపీ త్వరలో ఉపసంహరించుకుంటుంది: కిషన్ రెడ్డి

బీజేపీ నుంచి సస్పెన్షన్‌కు గురైన గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ త్వరలో తిరిగి పార్టీలో చేరుతారని కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ జి.కిషన్ రెడ్డి తెలిపారు.

ఏపీలో చిట్ ఫండ్ కంపెనీలకు షాకిస్తూ కొత్త రూల్ తీసుకొచ్చిన ప్రభుత్వం

ఏపీలో చిట్‌ఫండ్‌ కంపెనీలు పారదర్శకంగా ఉండేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రూల్‌ను తీసుకొచ్చింది.

నా నాయకత్వంలో కాంగ్రెస్‌కు 135 సీట్లు వచ్చాయి: డీకే శివకుమార్ సంచలన కామెంట్స్ 

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ మెజారిటీ సాధించిన తర్వాత ముఖ్యమంత్రి ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు చేస్తున్న తరుణంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ సంచలన కామెంట్స్ చేశారు.

హైదరాబాద్‌-విజయవాడ రూట్‌లో 'ఈ-గరుడ' ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు 

హైదరాబాద్‌-విజయవాడ రూట్‌లో 'ఈ-గరుడ' ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను తెలంగాణ రాష్ట్ర రోడ్స్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ (టీఎస్‌ఆర్‌టీసీ) మంగళవారం ప్రారంభించనుంది.

15 May 2023

అమరావతి

అమరావతి రైతులకు షాక్, 'ఆర్5 జోన్'పై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ

'ఆర్5 జోన్' విషయంలో అమరావతి రాజధాని ప్రాంత రైతులకు దాఖలు పిటిషన్‌పై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది.

బజరంగ్‌దళ్‌ను పీఎఫ్‌ఐతో పోల్చినందుకు ఖర్గేకు పంజాబ్ కోర్టు సమన్లు 

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంజాబ్‌లోని సంగ్రూర్ కోర్టు సోమవారం సమన్లు ​​జారీ చేసింది.

17వ తేదీ నుంచి 16కోచ్‌లతో సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ పరుగులు; టైమింగ్స్ కూడా మార్పు 

సికింద్రాబాద్‌-తిరుపతి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు అదనపు కోచ్‌లను చేర్చనున్నట్లు కేంద్రమంత్రి జి.కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

15 May 2023

తుపాను

మోచా తుపాను: మయన్మార్‌లో ఆరుగురు మృతి, 700 మందికి గాయాలు 

మోచా తుపాను ఆదివారం మధ్యాహ్నం బంగ్లాదేశ్, సిట్వే టౌన్‌షిప్ సమీపంలో, మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రంలో తీరం దాటింది.

15 May 2023

సీబీఐ

సీబీఐ కొత్త డైరెక్టర్ ప్రవీణ్ సూద్ చదువు, కెరీర్ వివరాలు మీకోసం 

కర్ణాటక కేడర్‌కు చెందిన 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ సూద్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి కొత్త డైరెక్టర్‌గా నియమితులయ్యారు.

రికార్డు బద్దలు కొట్టిన ఏపీ జెన్ కో.. ఒక్కరోజులో 105.602 మిలియన్ యూనిట్ల విద్యుత్

ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ విద్యుదుత్పత్తి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. శనివారం 105.620 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని నమోదు చేసింది.

15 May 2023

కర్ణాటక

కర్ణాటక సీఎం ఎవరో తేలేది నేడే; ఖర్గే ఆధ్వర్యంలో కీలక సమావేశం

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. అయితే ఆ పార్టీలో సీఎం ఎవరు అవుతారనేది ఇప్పటికీ క్లారిటీ రాలేదు.

జమ్ముకశ్మీర్: టెర్రర్ ఫండింగ్ కేసులో పుల్వామా, షోపియాన్‌‌లో ఎన్‌ఐఏ దాడులు 

జమ్ముకశ్మీర్‌లో పాకిస్థాన్ కమాండర్లు లేదా హ్యాండ్లర్ల ఆదేశానుసారం మారు పేర్లతో పనిచేస్తున్న టెర్రర్ గ్రూపుల ఫండింగ్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) స్పెషల్ ఫోకస్ పెట్టింది.

మహారాష్ట్ర: అకోలాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ; 144 సెక్షన్ విధింపు

మహారాష్ట్రలోని అకోలాలోని ఓల్డ్ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో చిన్న వివాదంపై రెండు వర్గాల మధ్య ఘర్షణకు కారణమైంది.

14 May 2023

తెలంగాణ

తెలంగాణ: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహారంలో రాగి జావ, మిల్లెట్స్‌తో లంచ్

సర్కారు పాఠశాలల విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి పోషకమైన రాగి జావతో అల్పాహారం అందించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది.

14 May 2023

కోవిడ్

దేశంలో కొత్తగా 1,272మందికి కరోనా; యాక్టివ్ కేసులు 15,515

దేశంలో 24 గంటల్లో 1,272 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. తాజా కేసులతో యాక్టివ్ కేసులు 15,515కి తగ్గాయి.

13 May 2023

కర్ణాటక

కర్ణాటకలో 136 సీట్లలో కాంగ్రెస్ విజయం; పదేళ్ల తర్వాత సొంతంగా అధికారంలోకి

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. 10 సంవత్సరాల తర్వాత కర్ణాటకలో హస్తం పార్టీ సొంతంగా అధికారంలోకి వచ్చింది.

13 May 2023

బీజేపీ

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వైఫల్యాన్నికి కారణాలివేనా?

కర్ణాటకలో 1985 నుంచి అధికారంలో ఉన్న పార్టీ తిరిగి పవర్ లోకి వచ్చిన దాఖలాలు లేవు. ఈ క్రమంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించాలని బీజేపీ భావించింది.

13 May 2023

కర్ణాటక

అధికార పార్టీకి మరోసారి షాకిచ్చిన కర్ణాటక ఓటర్లు; 38ఏళ్లుగా ఇదే సంప్రదాయం 

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కర్ణాటక ఓటర్లు స్పష్టమైన తీర్పును ఇచ్చారు. గత 38ఏళ్లుగా వస్తున్న సంప్రదాయాన్ని కొనసాగించారు.

మిగతా రాష్ట్రాల్లోనూ కర్ణాటక ఫలితాలే పునరావృతం: రాహుల్ గాంధీ 

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంపై పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. తమ పార్టీ భారీ విజయంతో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రజలకు రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు.

కర్ణాటకలో బీజేపీ ఓటమిని అంగీకరించిన సీఎం బసవరాజ్ బొమ్మై 

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ ఓటమిని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై శనివారం అంగీకరించారు.

కర్ణాటకలో కాంగ్రెస్ విజయంపై డీకే శివకుమార్ భావోద్వేగం

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా దూసుకెళ్తోంది. ఈ క్రమంలో కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ శనివారం విలేకరులతో మాట్లాడారు.

కాంగ్రెస్: సిద్ధరామయ్య vs డీకే శివకుమార్‌; కర్ణాటక సీఎం ఎవరు? 

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీ సాధించింది. ఈ క్రమంలో ఇప్పడు కాంగ్రెస్ అధిష్టానం సీఎంగా ఎవరిని ఎంపిక చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

కర్ణాటక ఎన్నికల్లో ఆధిక్యంపై ​​కాంగ్రెస్ 'అన్‌స్టాపబుల్' ట్వీట్ 

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ దూసుకుపోతోంది. ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్(113స్థానాలు)కు మించి 117స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.

13 May 2023

కర్ణాటక

కర్ణాటక ఎన్నికల ఫలితాలు: ఎమ్మెల్యేందరూ బెంగళూరు చేరుకోవాలని కాంగెస్ పిలుపు

తమ ఎమ్మెల్యేలందరూ శనివారం బెంగళూరుకు చేరుకోవాలని కాంగ్రెస్ పిలుపునిచ్చినట్లు ఏఎన్ఐ నివేదించింది.

13 May 2023

కర్ణాటక

నేడే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు; 36 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు 

కర్ణాటక అసంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడనున్నాయి. 224అసెంబ్లీ స్థానాలకు బుధవారం పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే.

'టీడీపీ నాయకులను సీఎం చేయడానికి నేను లేను'; పవన్ కల్యాణ్ ఆసక్తికర కామెంట్స్ 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయంలో దగ్గరపడుతుండటంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.

12 May 2023

ధర

వాన పేరుతో రైతులను మోసం చేసిన వ్యాపారులు

అకాల వర్షంతో పంట తడిసిపోయిందని రైతులు బాధపడుతుండగా.. ఈ నెపంతో వ్యాపారులు ధర తగ్గించి రైతులను మోసం చేశారు.

గుజరాత్‌లో రూ.4400 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభించిన ప్రధాని మోదీ 

ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం గుజరాత్‌లోని గాంధీనగర్‌లో సుమారు రూ.4,400 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.

 వైఎస్ వివేకా రాసిన లేఖపై వేలి ముద్రలు ఎవరివో తేల్చే పనిలో సీబీఐ 

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో సీబీఐ కీలక కసరత్తును చేపట్టింది.

సీబీఎస్ఈ 10వ ఫలితాలు విడుదల; రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి

సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు 2023ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, సీబీఎస్ఈ శుక్రవారం ప్రకటించింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి షాక్: జీఓ 1ని కొట్టివేసిన హైకోర్టు

ఈ ఏడాది జనవరి 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నంబర్‌ వన్‌ను రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

12 May 2023

పెన్షన్

అధిక పెన్షన్: బకాయిలను మళ్లించడానికి 3నెలల కాలపరిమితిని విధించిన ఈపీఎఫ్ఓ 

అధిక పింఛన్ ఎంచుకున్న వారికి సంబంధించి ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) కీలక సర్క్యులర్‌ను జారీ చేసింది.

పౌష్టికాహార పంటల ఉత్పత్తిపై ఇక్రిసాట్‌ స్పెషల్ ఫోకస్

ప్రజావసరాలకు అనుగూనంగా హైదరాబాద్‌లోని ఇక్రిశాట్ అడుగులు వేస్తోంది. పెరుగుతున్న జనాభాకు అవసరమైన పౌష్టికాహారాన్ని అందించడంపై ఇక్రిశాట్ ప్రత్యేక దృష్టి సారిస్తోంది.

దేశంలో కొత్తగా 1,580 మందికి కరోనా; 17 మంది మృతి

దేశంలో గత 24గంటల్లో 1,580 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు శుక్రవారం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది.

12 May 2023

తెలంగాణ

ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు

తెలంగాణ జూన్ 2, 2014న ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది. ఈ ఏడాదికి తెలంగాణ రాష్ట్రం 10వ వసంతంలోకి అడుగుపెట్టబోతోంది.

12 May 2023

తుపాను

మరికొన్ని గంటల్లో తీవ్ర తుపానుగా మారనున్న 'మోచా'; బెంగాల్‌లో ఎన్‌డీఆర్ఎఫ్ మోహరింపు

మధ్య బంగాళాఖాతంలో వచ్చే ఆరు గంటల్లో మోచా తుపాను తీవ్రంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శుక్రవారం హెచ్చరిక జారీ చేసింది.

తిరుమల: ఏడాదిలోపు చిన్నారుల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం; అదెలాగో తెలుసుకోండి

తిరుమల తిరుపతి దేవస్థానం( టీటీడీ) ఏడాదిలోపు పిల్లలు ఉన్న తల్లిదండ్రుల కోసం ప్రత్యేక దర్శనాన్ని ప్రవేశపెట్టింది.

TSRTC: విలేజ్ బస్ ఆఫీసర్ల తొలివిడత నియామకం పూర్తి

ప్రజా రవాణా వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) విలేజ్ బస్ ఆఫీసర్ల విధానాన్ని తీసుకొచ్చింది.

ఆంధ్రప్రదేశ్‌లో నాలుగేళ్ల యూజీ ఆనర్స్ డిగ్రీ ప్రోగ్రామ్; ఈ ఏడాది నుంచే అమలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2023-24 విద్యా సంవత్సరం నుంచి సింగిల్ సబ్జెక్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టనుంది.

ఉద్ధవ్ ఠాక్రే‌కు షాకిచ్చిన సుప్రీంకోర్టు; గవర్నర్ నిర్ణయాన్ని తప్పుబట్టిన ధర్మాసనం

మహారాష్ట్రలో జూన్ 2022లో ఏర్పడిన రాజకీయ సంక్షోభంపై సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్ గురువారం కీలక తీర్పును వెలువరించింది.